Gospel Songs, Songs of Zion Telugu
HTML-код
- Опубликовано: 11 фев 2025
- ఈ పాటలు వినుచున్న వారికి గమనిక:-
ఈ పాటలు పాడిన వారికీ, మ్యూజిక్ విషయంలో సహాయపడినవారికి మరియు క్రయం చెల్లించి ఈ అల్బుమును తయారుచేసిన వారికీ దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను.
ఈ పాటలు ఎవరు పాడారో లేదా తయారు చేసారో నాకు తెలియదు, కానీ అందరి మేలు కొరకు ఈ పాటలను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరే ఈ పాటలను తయారు చేసి ఉంటే ఈ ఛానెల్లో ఈ పాటలు ఉండడం మీకు ఇష్టం లేకపోతె నా మెయిల్ అడ్రసుకు సంప్రదించగలరు, నేను వెంటనే వాటిని డిలీట్ చేస్తాను.
ఒకవేళ అందరిమేలుకోసమేకదా అని ఆలోచిస్తే ఆ ఆల్బం వివరాలను నాకు తెలియచేయండి నేను ఆల్బం కవర్ మర్చి మీ పేర్లతో మరల ఆల్బం కవరును (పేజీను) అప్డేట్ చేస్తాను.
ఈ పాటలు విని మేము మేలు పొందాము అని మీరు అనుకుంటే లైక్ కొట్టండి, ఈ పాటలను మనకు అందించిన వారి కొరకు ప్రార్ధించండి మరియు ఈ ఛానల్ ను subscribe చేయండి.
నా మెయిల్ అడ్రస్: deepu.boddu86@gmail.com
ఇట్లు
మీ
దీపక్ బొడ్డు