వియత్నాం కొరమేను చేపల పెంపకంలో లాభాలు గడిస్తున్న రాజేశ్వరి | Vietnam Murrel Fish Farming | Koramenu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 38

  • @srinivask1099
    @srinivask1099 Год назад +7

    Profit Chala kastam, 9000 seed antunaru per acre ke FCR approx 1.3 to 1.5 madyalo vasthundi. Ela chusukuna profit 3 lakhs datadhu or loss vasthundi experience tho cheptuna. Kg ke 220 minchi radhu meku experience lo telusthundi

  • @iloveindia130
    @iloveindia130 Год назад +20

    అంత సోది..మార్కెట్ లో నవాజ్ విత్తనం కి Value ఏ లేదు ఎందుకు అంటే ఈతని seed కి complete గా నెత్తి మీద సొట్టలు పడుతున్నయ్..జలగలు పడుతున్నాయ్
    Seed cost 20
    20×9000=180000/-
    Seed transport 1000
    Seed వేసింది 9000
    ఒక చేప సగటు 150 ఫీడ్ తిసుకుంటోంది
    8000 పిల్లలకు ఫీడ్ ఖర్చు పెట్టుకున్నా 8000×150=12 లక్షలు అవుతోంది
    కని ఈమె 3 లక్షలు అయింది అంటుంది
    అసలు ఈమెకు ఏమి తెలియదు
    Just Paid promotion Video ఇధి
    ఎవరు నమ్మకండి బయ్యా🙄

  • @veerababu9256
    @veerababu9256 Год назад +5

    దయచేసి ఎవరు కోర్రమేను సాగులోకి రావద్దు చేస్తున్నవాళ్ళూ మానండి చాలా నష్టపొతారు

  • @natarelifestyle7044
    @natarelifestyle7044 Год назад +3

    జీన్ మోడిఫైడ్ హైబ్రీడ్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. బాయ్లర్ కోళ్ల పెంపకానికి వీటికి పెద్ద తేడా ఏమీ లేదు. నాటు ను మించినది లేదు.

  • @chennamsanthosh1758
    @chennamsanthosh1758 Год назад +3

    Offer cultivation ok video teesi pettandi bro

  • @sureshvelijala8319
    @sureshvelijala8319 Год назад +3

    ఈమె చెప్పేది జోలీ మేము కూడా కోరమీను పెంచుతున్నాము ఈమె మాటలు నమ్మకండి

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 Год назад +3

    Ram nagar and musheerabad market lo 200 to 250 rupees vundi. Andulo vehicle charges and akkada mana chapalu Ammipettina athaniki 8 percent commission ivanni lekkalu veste m migulavu.

    • @MNAquaFishHatchery
      @MNAquaFishHatchery Год назад

      We are buying with 260 at farm gate.she is my customer .and there is no commission and transport for her.and her fishes fcr 0.9.

  • @medicherlakumaraswamy3996
    @medicherlakumaraswamy3996 Год назад +1

    Good

  • @sunilreddy4599
    @sunilreddy4599 Год назад +2

    No demand for koramenu
    Rate 220

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 Год назад +2

    దీనికే కొత్త దీని ఇంటర్వ్యూ, మీరు పూర్తి కాలి అన్న మాట

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Год назад +1

    125% ocvupancy ఎలా వస్తుంది?

  • @venkateshchchekka1532
    @venkateshchchekka1532 Год назад +3

    Epudu kg size 220

    • @MNAquaFishHatchery
      @MNAquaFishHatchery Год назад

      We are buying our customers fishes with buy back at 260 rs kg at farmgate .she is my customer.

  • @santoshsubramanyammanyam3186
    @santoshsubramanyammanyam3186 Год назад

    Very nice sir

  • @manumungara
    @manumungara Год назад +1

    FLOTING FEEDS ARE AVILABLE IN REASONABLE PRICEs with High protein feeds

  • @vthota24
    @vthota24 Год назад +3

    9000 పిల్లకు 3lakhs ఆ??? పిల్ల 33rs ఆ??? పెద్ద బొక్క

  • @dushyantkumarraghupatruni2766
    @dushyantkumarraghupatruni2766 Год назад

    Evaru chepparu chaala mukhyamaina patra mahilaladi mana puraatana samaajam lo...

  • @ramud9805
    @ramud9805 Год назад

    అంత ఫేక్ మార్కెట్లో రేటు లేదు కొఱ్ఱమెనుకు నేను కూడా రాజేశ్వరి మేడం వేసిన టైం కే నేను కొఱ్ఱమెను వేశాను ఇప్పుడు క్రాపింగ్ వచ్చింది మార్కెట్ లో రేటు 200 నుంచి 220 వరకే అంటున్నారు పెట్టిన పెట్టుబడి కూడా వస్తాదో రాదో అని భయం వేస్తుంది మార్కెట్ విషయంలో కొద్దిగా సాయం చేయనండి ప్లీజ్ మాది యాదద్రి bhongir జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం🙏🙏🙏

    • @premkumardevadasu5422
      @premkumardevadasu5422 Год назад

      Mee seed supplier mistake sir adhi. Uniform size seed thisukovali sir first,3 above inches size seed thisukovali

  • @mnjk218
    @mnjk218 Год назад

    Ekkuva Mandi pettinchukuntunnaru

  • @laxmiprasannachukkala6563
    @laxmiprasannachukkala6563 Год назад +2

    🥰

  • @sreekantht3101
    @sreekantht3101 Год назад +2

    False information , 1kg- 240

  • @vasumannepalli553
    @vasumannepalli553 Год назад

    Fresh to home buy dealer's contact untay eivandi sir please ....

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 Год назад +1

    Kudi chetho thinte nijalu asudham aithe abadhalu

  • @DevarapalliKrishns
    @DevarapalliKrishns Год назад

    Medam mee number pettandi

  • @kovvurisureshreddy4932
    @kovvurisureshreddy4932 10 месяцев назад

    loss business.. dnt go for it...