పాటల పోటీ అనగానే,కచ్చితంగా మనకు వినపడే సంగీత స్వరాల పాట పరిశుద్ధుడు..పరిశుద్ధుడు by IMPACT KISHORE

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • KEYS : DANIELRAJ YARLAGADDA
    RHYTHMS : JOHNSON VASUPILLI
    TABLA : JONES SEETALA
    PERCUSSIONS : HONEY
    GUITARS : VIJAY VANAPALLI
    RECORDED @ IMPACT STUDIO
    CAMERA : RAVI & NANI
    LIGHTING : MADHU
    BY IMPACT MINISTRIES, KAKINADA.
    CONTACT US ON : 9849415733.
    పరిశుద్ధుడు.... పరిశుద్ధుడు....పరిశుద్ధుడు.. అని
    నిత్యము దూతలతో కొనియాడబడుతున్న...
    నా యేసయ్య ...
    వందనం ప్రభు వందనం .....#2#
    1.
    సర్వ లోకము నీ మహిమతో....
    నిండి యున్నది దేవా.....ఆ..ఆ..ఆ..ఆ..
    గ మ ద ని స...#3# #సర్వ#
    గొప్ప స్వరముతో... ప్రభు యేసు నామమునూ.. #2#
    గాన ప్రతి గానం చేసెద..నేను.. #2#
    "పరిశుద్ధుడు"
    2.
    నా కంఠస్వరము వలన....
    గడప కమ్ముల పునాదులు...
    కదులుచున్నవి దేవా...ఆ..ఆ..ఆ..ఆ..
    గ మ ద ని స....#3#. #నా#
    దేహమనే నీ ఆలయమందున #2#
    సుత్తి దూపం వేసెద... నిరంతరం నీకు...#2#
    "పరిశుద్ధుడు"
    సాగమ దానిస ....నిసా మగసా..
    సగమద గమదని ...మదనిస దనిసగ
    మగసని గసనిద....సనిదమా దమగస
    పరిశుద్ధుడు
    సగమ గమద మదని దనిస నిసగ
    గసని సనిద నిదమ దమగ మగసా
    పరిశుద్ధుడు
    సససస 2 గగగగ 2 మమమమ 2
    దదదద 2 నినినిని 2 సససస 2
    ససనిని దదమమ దదమమ గగసస
    పరిశుద్ధుడు
    ససమమ మమమమ గగదద దదదద
    మమనిని నినినిని దదసస సససస
    సనిద్ద నిద్దామ్మ దమ్మాగ మగ్గాస
    సగమదనిస సగమదనిస సగమగ #3#
    పరిశుద్ధుడు.

Комментарии • 828