ఈ అమ్మాయి ఎంత చక్కగా పాడిందో వినండి కర్నూల్ టీం ఉల్చాల పోటీలో|

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #bhajana#devotional#telugubhajanalu#telugudevotionalsongs

Комментарии • 165

  • @raosurampudi4575
    @raosurampudi4575 2 года назад +4

    చాలా శృతి లయలతో పాడింది. పిల్లలకి చిరు ప్రాయం లో భక్తి భావాన్ని ప్రోత్సహిస్తున్న బృందానికి మరియు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు....
    సూరంపూడి సుబ్బారావు కాకినాడ .

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 2 дня назад

    భక్తి శ్రద్ధలతో పాట విని పించారు

  • @tonystark3731
    @tonystark3731 2 года назад +5

    చాలా చక్కని సంకీర్తన పాడినారు.వాగ్దేవీ సంపూర్ణ కటాక్షం నీపై ఎల్లవేళలా ప్రసరింప బాబుగారు.

    • @tonystark3731
      @tonystark3731 2 года назад +1

      ప్రసరింప బడు గాక అని వుండవలెను

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 2 года назад +18

    చాలా చక్కని రాగంలో సంకీర్తన పాడావమ్మా గాడ్ బ్లెస్ యూ🙌🙌

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +17

    అమ్మాయి చాల అద్భుతంగా బాగుగా
    పాడినారు. ప్రక్క వాయిద్యాలు మరియు మండలి సభ్యులు(పిల్లలు) బాగుగా సహకరించి ఆనందింపచేసినారు.

    • @lalithanaidu9469
      @lalithanaidu9469 2 года назад

      LPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPppPPPPPPPPPPPPPPPPPPPPppppppppppppppppppppppppppppPPPpPPPPpPPPPpPLPPPPPpppppppapppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
      ppppppppppPppppppppppppĺ

    • @ramamurthym4978
      @ramamurthym4978 2 года назад

      Aaa ammayi mariyuu pillalu bhajana brundam baagaa paadaaru.
      Subhaakankshalu

  • @avsanthreddy5484
    @avsanthreddy5484 2 года назад +11

    చాలా చక్కగా పాడింది అమ్మాయి సూపర్ సూపర్ సూపర్

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 2 дня назад

    చాలా బాగుంది

  • @prabhadarling2773
    @prabhadarling2773 2 года назад +26

    గురువు గారు పాట చాలా బాగా అమ్మాయి పాడింది లిరిక్స్ పెట్టండి

  • @jambulapatimadhusudhan8773
    @jambulapatimadhusudhan8773 2 года назад +3

    ఈ పాట లిరిక్స్ పెట్టండి అన్న మీ దగ్గర వుంటే

  • @user-fm5ls8sn2z
    @user-fm5ls8sn2z 22 дня назад

    చాలా చక్కగా ఆలపించారు సర్... నా మనస్సు బాగా లేనప్పుడు మీ భజన పాటల వీడియో లు చూస్తాను సర్... చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది...అందరూ మిమ్మల్ని స్ఫూర్తి గా తీసుకొని మన ప్రాచీన పద్ధతులను పాటిస్తే అందరూ ఆనందంగా ఉండొచ్చు.. మీకు నా ధన్యవాదములు 🙏

  • @eedevenket7384
    @eedevenket7384 2 года назад +2

    చాలా బాగా పాడావు బంగారు తల్లి

  • @srinivassns9591
    @srinivassns9591 2 года назад +5

    గోవింద హరి జై జై... గోపాలా హరి జై జై 🙏🙏😊🕉️🚩

  • @suprajalucky9236
    @suprajalucky9236 2 года назад +1

    Chala Baga padaru tanu okate kakunda all support ga unanduke successful ayadi elage enno prgms cheyali ani korukuntuna all the best pilalu better luck u r bright future god bless you

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 2 года назад +4

    ప్రతి జిల్లాలో ఈ పోటీలు నిర్వహించాలి. గెలుపొందిన వారి సామూహిక భజన కార్యక్రమాలు వీలుననుసరించి గ్రామాల్లో పునఃప్రేరణకు ఈతరం నడుం కట్టాలి. వీరికి పనిపాట లేని excutiveofficer జీతంలో 15రోజులు విలువ ఈ సభ్యులకు అందజేసే ఏర్పాటు చేయాలి... ఇటువంటి బృందాలు అనేకం తయారు చేయాలి...భజన కళ..సాంప్రదాయ పరిరక్షణ.

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 2 года назад +1

    పాట బాగా పాడి౦ది. లిరిక్స్ పెడితెే బాగా ఉ౦డెేది.

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 23 дня назад

    Abhinandanalu pillalaku n you tuber ku kuda

  • @sweetybharathi2930
    @sweetybharathi2930 2 года назад +2

    Nice keerthi... 💚

  • @govardhanamjanardhanachary8537
    @govardhanamjanardhanachary8537 2 года назад +3

    Chakkani gaatram bagapaadindi
    Thanks god bless you Namaste

  • @Ramaiahramudu
    @Ramaiahramudu 2 года назад +4

    Voice amogham ga undi really super 👌👌👌👌 meeku manchi future undi thalli chala baga nachindhi 👍

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 года назад +1

      Thanks brother manchi complement icharu ee video meeku thelisina vallaku share cheyyandi 👍

  • @12345678901364
    @12345678901364 2 года назад +2

    చాలా బాగా పాడారు.హార్మోనియం సౌండ్ పాట పాడుతున్నప్పుడు సౌండ్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది.అమ్మాయి పాటను అర్ధం కాకుండా ఈ సౌండ్ డామినేట్ చేస్తుంది.ఒకసారి చూడండి.మిగతా వాయిద్యాలు ఈ సౌండ్ లొనే కలిసిపోయాయి.నా చిన్న తనంలొ డ్రామాలు గుర్తుకు వస్తున్నాయి.

  • @jambulapatimadhusudhan8773
    @jambulapatimadhusudhan8773 2 года назад +4

    సూపర్ గా పాడింది చెల్లెమ్మ

  • @bjmarrepa9996
    @bjmarrepa9996 2 года назад +1

    👌👌👌👌🙌🙏💐👍

  • @mohanv.s.r.k9965
    @mohanv.s.r.k9965 2 года назад +2

    Om Namo venkatesaaya
    Amma nuvvu entho baaga paadinaavu talli. May God bless you. My hearty wishes to you and also all the supporters on the dias

  • @sureshtadela3957
    @sureshtadela3957 2 года назад +1

    చాలా బాగుంది మరియు మీకు ఆల్ ది బెస్ట్

  • @naiduaejjrothu1401
    @naiduaejjrothu1401 2 года назад

    Nicely God bless you

  • @prabhadarling2773
    @prabhadarling2773 2 года назад +5

    గురువు గారు లిరిక్స్ పెడితే బాగుంటుంది

  • @krishnamohan7238
    @krishnamohan7238 Год назад

    Supar Amma🙏🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 2 года назад

    Paata paadina aa bangaru thalliki.. Sahaka rinchina migatha chinnarulaku... Vadya sahakaram andinchina thoti artist laku Abhinandanalu.. And Aa "Srinivasuni Aaseessulu" kalakalam vundu gaaka...🌹🌹🙌😍🌹🌹

  • @gskshore35
    @gskshore35 2 года назад +3

    Super all the best thalli

  • @pushpadevia4971
    @pushpadevia4971 2 года назад +2

    Super singing..... May Lord bless her f bright future...

  • @sreemannarayanachakka5592
    @sreemannarayanachakka5592 2 года назад +1

    Jillellamudi amma vari subhasesulu pillalu andariki

  • @geddadasatishbabusatish1730
    @geddadasatishbabusatish1730 Год назад

    శ్రీ మాత్రే నమః మీ గానం అమోఘం అద్భుతం పాడారు సరస్వతీ కరుణ కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయుష్మాన్ భవ

  • @murthyg3469
    @murthyg3469 2 года назад +2

    ఈ టీమ్ కి 4ఫ్రాయిజ్

  • @allrounderanuradha4725
    @allrounderanuradha4725 2 года назад +2

    Great singing talli keep it up . you have bright future 👍🏼

  • @viswanathlakkireddy4067
    @viswanathlakkireddy4067 2 года назад +2

    SUPER KEEP IT UP ⚘⚘🙏🙏🙏⚘⚘

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 года назад

      Thanks brother mana channel ki ilage support chestarani ashistunnam 👍

  • @murthyg3469
    @murthyg3469 2 года назад +2

    సూపర్ అమ్మ

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 года назад +1

    చాలా బాగా పాడి నాది సూపర్

  • @ksmusiccompositions195
    @ksmusiccompositions195 2 года назад +1

    చెల్లెమ్మ చాలా బాగా పాడింది

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 2 года назад +1

    Super Talli

  • @gsivashankarashastry44
    @gsivashankarashastry44 2 года назад

    Chala chala super ga paadindi ammaie.danyavadamulu

  • @suryarao1645
    @suryarao1645 2 года назад +5

    E team ki enno prize vachindhi sister chala baga padaru

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 2 года назад

    Super fantastic. గోవిందుని pata. Thankyou ammai.

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 2 года назад

    పాట చాలా బాగుంది మా కోసం ఆ లిరిక్స్ పెట్టండి రాసుకుంటాం

  • @dineshdinnu3644
    @dineshdinnu3644 2 года назад +2

    జై శ్రీమన్నారాయణ
    చాలా చక్కగా పాడారు చిట్టి తల్లులు 🙏🙏

  • @reddygovrdan3732
    @reddygovrdan3732 2 года назад

    ఓం నమో venkateshaya గాడ్ బ్లెస్స్ యూ తల్లీ

  • @mukundamurali8342
    @mukundamurali8342 2 года назад

    Wow!Good Singing Baby.
    GOD. bless you.🙌 💐

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 года назад

    Govinda Govinda. Om Namo Venkatesaya. Very nice amma. God may bless you.

  • @balarajubalu8197
    @balarajubalu8197 Год назад

    Om namah venkateshya God bless you amma

  • @BabaPrasadrvs
    @BabaPrasadrvs 2 года назад

    చాలా బాగా పాడావమ్మా. నీకు శుభమ్ కలుగుగాక.

  • @evenkatasubharao4850
    @evenkatasubharao4850 2 года назад

    Ecxellent

  • @cpadmanabha4055
    @cpadmanabha4055 2 года назад

    Vinuchunnanta sepu ramaniya ganam jayaho sreenivasamm

  • @sadashivarao425
    @sadashivarao425 2 года назад

    Good singing.with melody.

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 2 года назад +4

    లిరిక్స్ పెట్టండి

  • @bhagyalaxmi1182
    @bhagyalaxmi1182 2 года назад

    Chala baga padindi Ammaiy God bless you Maa

  • @thimmappavancheti8519
    @thimmappavancheti8519 Год назад

    Nice

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @bvsubbaiah2668
    @bvsubbaiah2668 Год назад

    ముల్తాన్ రాగం లో పాట బాగా పాడారండి

  • @manjubhakthichannel9029
    @manjubhakthichannel9029 2 года назад

    Chala chakkaga padav thalli.

  • @kgbnic
    @kgbnic 2 года назад

    అద్భుతంగా పాడారు కృతజ్ఞతా సుమాంజలులు

  • @yerriswamyb2290
    @yerriswamyb2290 2 года назад +1

    Super singer

  • @bhupathinaik7466
    @bhupathinaik7466 2 года назад

    Great job congratulations

  • @sivaramireddyvempalli3124
    @sivaramireddyvempalli3124 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SVSproductions
    @SVSproductions 2 года назад +5

    Really superb all the best for your great future sister 👍

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 года назад +1

      Thanks svs productions 👍 mee support ilage undali

  • @srisalilam8821
    @srisalilam8821 2 года назад

    🙏👌

  • @gonamunendra5451
    @gonamunendra5451 2 года назад +1

    Super 👌👌👌

  • @sabbineedivenkataramarao3208
    @sabbineedivenkataramarao3208 2 года назад +1

    Super gatram

  • @boyasrinuboyasrinuvasulu8144
    @boyasrinuboyasrinuvasulu8144 2 года назад +1

    Super🇮🇳

  • @venkatanarayanareddybvnr5433
    @venkatanarayanareddybvnr5433 2 года назад

    అమ్మ అభినందనలు

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 года назад

    💐💐 God bless u 💐💐💐

  • @algotsatyanarayana2447
    @algotsatyanarayana2447 2 года назад +1

    Excellent

  • @yesudas8494
    @yesudas8494 2 года назад

    Super song God bless you ma

  • @mahendarreddy2663
    @mahendarreddy2663 2 года назад

    🙏 challa bagapadvu thalli

  • @RaviKumar-id3zl
    @RaviKumar-id3zl 2 года назад

    Amrutham

  • @naveengolla4177
    @naveengolla4177 2 года назад +1

    Superr thalli

  • @raghavendrareddy9160
    @raghavendrareddy9160 2 года назад +1

    Nice team

  • @ganapathik539
    @ganapathik539 2 года назад +1

    Mohanlo okapatapadu talli

  • @suvarchaladevim6757
    @suvarchaladevim6757 2 года назад

    చక్కని గొంతుక

  • @appalanaiduyalakala8455
    @appalanaiduyalakala8455 2 года назад +1

    nice amma

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 2 года назад +1

    బంగారు త

  • @venkateshvalaboju4560
    @venkateshvalaboju4560 2 года назад

    I must appreciate the efforts of the children.

  • @csravikumar7898
    @csravikumar7898 2 года назад

    Chala bavundi bangaru

  • @RajuRaj-np8kp
    @RajuRaj-np8kp Год назад

    లిరిక్స్ పెట్టండి ప్లీజ్ రెప్ల్

  • @bogekumar1527
    @bogekumar1527 2 года назад

    Super excellent

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 2 года назад

    VERY GOOD GOD SONG

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 2 года назад

    Whatawonderful
    Noice,ununderstandable.

  • @rameshbabubachu789
    @rameshbabubachu789 2 года назад

    Girl sung very nice

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 года назад +1

    Anubhavistu padarutalli

  • @srinivasraopillarisetti4711
    @srinivasraopillarisetti4711 2 года назад +3

    Superb
    Nice voice

  • @rkreddy9474
    @rkreddy9474 2 года назад +1

    Rabohai tharamu vardhilali

  • @akkemyellaswami7817
    @akkemyellaswami7817 2 года назад

    Chala baga padaru

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 года назад +1

    Good God bless you all..

  • @vipparlalakshmi7383
    @vipparlalakshmi7383 2 года назад

    OM NAMO VENKATESH NAMAHA 🙏🙏

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 года назад

    Superrrr

  • @vipparlalakshmi7383
    @vipparlalakshmi7383 2 года назад

    GOVINDA GOVINDA 🙏🙏

  • @vipparlalakshmi7383
    @vipparlalakshmi7383 2 года назад

    OM NAMO BHAGAVATE VASUDEV YA NAMAHA 🙏🙏

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 2 года назад

    God bless you all

  • @kammaribrahmaih3122
    @kammaribrahmaih3122 2 года назад +1

    Lyrics patandi

  • @boyanarasimha4185
    @boyanarasimha4185 2 года назад

    E. Pata. Ke. Lirikex. Kavali.

  • @RajuRaj-np8kp
    @RajuRaj-np8kp Год назад

    లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @venkatarmanaiahvanum5952
    @venkatarmanaiahvanum5952 2 года назад +1

    Maatallev

  • @nadhavinodhambhallamvijaya834
    @nadhavinodhambhallamvijaya834 2 года назад +1

    Subhapantuvli.multanuragam.slvaranjani.kadu.