ఎంత ప్రేమ ఉన్నా పిల్లలకోసం ఈ పని చేయడం చాలా కష్టం! మీరేమంటారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 10

  • @kalyaniTPS
    @kalyaniTPS 6 дней назад +1

    మంచి కోడళ్ళు కూడా రావాలి

    • @hemaayanam4134
      @hemaayanam4134  6 дней назад

      @@kalyaniTPS thank you very much ❤️❤️

  • @kalyaniTPS
    @kalyaniTPS 6 дней назад +1

    నా అభిప్రాయం కూడా అదే నీ పిల్లలు మంచి అభివృద్ధి లోకి రావాలి

    • @hemaayanam4134
      @hemaayanam4134  6 дней назад

      @@kalyaniTPS ధన్యవాదాలు!❤️

  • @nayanadeepthi2671
    @nayanadeepthi2671 6 дней назад +1

    Me sankaramma cheppindi nijam .me manchi manasu evariki radu adi nijame

    • @hemaayanam4134
      @hemaayanam4134  5 дней назад

      @@nayanadeepthi2671 thank you very much dear 🥰

  • @sireeshastk9868
    @sireeshastk9868 6 дней назад +2

    పిల్లల కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. పిల్లలు మంచివాళ్లు. అలాగే నీకు కోడళ్ళు కూడా మంచి వాళ్ళు రావాలి. నా ప్రియ నేస్తమా..... నేస్తమా అంటుంది ఏమిటి అనుకుంటున్నావా... బంధువుల బంధంలో కన్నా స్నేహ బంధమే గొప్పదని నమ్ముతాను.

    • @hemaayanam4134
      @hemaayanam4134  5 дней назад

      @@sireeshastk9868 ఆవునక్కా! నిజంగా స్నేహ బంధం చాలా గొప్పది. ఆ బంధం నాతో నీకు ఉన్నదని అన్నందుకు చాలా సంతోషంగా ఉంది.❤️❤️❤️

  • @nayanadeepthi2671
    @nayanadeepthi2671 6 дней назад +1

    Naku kandhi podi sariga ravatam ledu hema garu.

    • @hemaayanam4134
      @hemaayanam4134  5 дней назад

      @@nayanadeepthi2671 అవును పద్మా! మన లోపం కాదు. సరుకుల నాణ్యత అంత బాగా లేదు. ముందు బాగా ఎండబెట్టి try చెయ్యి.❤️