చిర్రావూరి గారూ! మీరిలా చెప్తే ఎలాగండీ?|| నా మనోభావాలు దెబ్బతిన్నాయ్!

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 63

  • @CHIRRAVURII
    @CHIRRAVURII День назад +21

    ఈ వీడియో ఒకరు మాకు పంపారు..నిండైన రూపం..సుమధుర కంఠం...వాక్కులో సూదంటు తత్వం...ముఖ వర్ఛస్సు...గోదమ్మను చూసినట్లేఉంది తల్లీ...ఆశీస్సులు...జయమ్

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад +6

      @@CHIRRAVURII గురువు గారూ! మీ స్పందనకు నా ధన్యవాదాలు! కృతజ్ఞతలు! ఎంత అద్భుతమైన ప్రశంస! నాకు అర్హత ఉందో, లేదో కానీ నాకు చాలా, చాలా నచ్చింది.🙏🙏🙏

  • @prcanteenequipmentssujatha7468
    @prcanteenequipmentssujatha7468 День назад +5

    అమ్మ నమస్కారం ఆవిడది పెద్ద స్కాం బ్యాచ్ అమ్మ ఆవిడ వెనకాల ఇంకా పెద్ద టీం ఉంది అని చెప్తూ ఉంటుంది 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134  21 час назад +1

      @@prcanteenequipmentssujatha7468 ఏమిటోనండీ! నిజానికి అమాయకమైన జనాలు ఇబ్బంది పడుతున్నారు ఏది నిజమో తెలియక!🙏

  • @mangathayaru5933
    @mangathayaru5933 10 часов назад +1

    చాలా చక్కగా చెప్పారు ధన్య వాదములు అండి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది జయం

    • @hemaayanam4134
      @hemaayanam4134  2 часа назад

      @@mangathayaru5933 చాలా ధన్యవాదాలు అండి! జయం!🙏

  • @RamaDevi-ox6sq
    @RamaDevi-ox6sq Час назад +1

    🙏🙏🙏👏👏👏

    • @hemaayanam4134
      @hemaayanam4134  41 минуту назад

      @@RamaDevi-ox6sq 🙏🙏🙏❤️❤️❤️

  • @kspatrudu5575
    @kspatrudu5575 4 часа назад +1

    Correct ga chepparu andi vaishnavulu niluvu namam ee pettukovali...

    • @hemaayanam4134
      @hemaayanam4134  2 часа назад

      @@kspatrudu5575 అవును అండి 🙏🙏

  • @sarithat5376
    @sarithat5376 День назад +2

    Correct ga chepparu Amma 🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@sarithat5376 thank you very much అమ్మా!❤️❤️

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 2 дня назад +3

    Correct ga chepparu

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@rajyalakshminandula2302 thank you very much Andi ❤️❤️❤️

  • @Balatripuramatha
    @Balatripuramatha День назад +1

    బాగా చెప్పారండి 🙏🏻🙏🏻

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@Balatripuramatha ధన్యవాదాలు అండి!❤️❤️

  • @kollurunagamani6470
    @kollurunagamani6470 2 дня назад +3

    Correct 💯

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@kollurunagamani6470 thank you very much Andi ❤️❤️❤️

  • @santhipriya3143
    @santhipriya3143 День назад +1

    అమ్మ మీకు మా నమస్కారాలు, , ఏది ఏమైన దేవుని తర్వతే, ఈ వస్తువైన దేవుడి తర్వతే.

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@santhipriya3143 ధన్యవాదాలు అండి! అంతే అమ్మా! మీకు కూడా నా నమస్కారాలు!

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 День назад +1

    Real mam super meeru cheppindhi👌👌👌

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@shailajakuntla8976 thank you very much Andi ❤️❤️

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 9 часов назад +1

    Thanks 🙏🏻 Amma.kani present trending perutho...bottu ledhu...thali ledhu .. gajulu levu....

    • @hemaayanam4134
      @hemaayanam4134  Час назад

      @@prasadchowdary1950 అవునమ్మా! ఏం చేస్తాం? ఎందరు చెప్పినా మారరు. ❤️

  • @ssairam0761
    @ssairam0761 День назад +2

    Chirravuri gaarini mana inti dyvam yevari cheppadaaniki yentha teesukuntaro adagandi debbaki kallu thirigi padipotaam

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@ssairam0761 Thank you very much for your comment andi!

  • @Swara6-c1i
    @Swara6-c1i 2 дня назад +2

    Chala baga chepparamma

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@Swara6-c1i thank you very much ma ❤️❤️

  • @suryakumari8424
    @suryakumari8424 День назад +3

    💯 చెప్పారు సోదరిగారు ఒకళ్ళతో
    మొదలై వేల్లల్లో పిచ్చి ఎక్కినట్టు చేస్తున్నారు నాకు చాల కోపం వచ్చింది . డబ్బు కోసం అతి చేస్తు ప్రజల్ని పిచ్చొల్లని చేస్తున్నారు. జయం

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@suryakumari8424 అవును అండి! కొందరైనా మేలుకుంటే చాలు. Thank you very much ❤️❤️

  • @g.screativity6717
    @g.screativity6717 День назад +1

    చాలా బాగా చెప్పారు అక్క

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@g.screativity6717 ధన్యవాదాలు అమ్మా!❤️❤️

  • @Swara6-c1i
    @Swara6-c1i 2 дня назад +2

    Amma poojaki vade vigrahala size ,niyamalu panchaloha vigrahalaki niyamalu cheppandi.okkokkaru okkola cheppesariki baga confusion ga undi.lakshmi narayanula vigraham shastra prakaram ela undalo cheppandi

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад +1

      @@Swara6-c1i అమ్మా! విగ్రహాలు పూజలో పెట్టుకోవాలంటే మన బొటనవేలి ప్రమాణం చాలు. మహా నైవేద్యం పెట్టుకోగలిస్తే మన చేతితో జాన అంత ప్రమాణం ఉండచ్చు. ముట్టు, అంటు కలవకూడదు. ఫోటోలు పెట్టుకొండమ్మా! విగ్రహంలో దేవుడికి ఒకటి, ఫోటోలో దేవుడికి మరొకటి ఉండవమ్మా మహిమలు! మన మనస్సే ప్రధానం! శుభం భూయాత్!

  • @shruthibalaji9990
    @shruthibalaji9990 День назад +1

    Show kumkuma how to make

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@shruthibalaji9990 సరే అండి! ఈ వీడియోలో ఒకరికి ఇచ్చిన reply లో ఉంటుంది. వీలైతే చూడండి.❤️

  • @littlesister3071
    @littlesister3071 День назад +1

    హేమాయణం లో మైలు రాయి లాంటి విడియో 👌👌👍

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад +1

      @@littlesister3071 Wow! ధన్యవాదాలు అండి! నిజంగా మీ కామెంట్ నా కిరీటంలో కలికితురాయి! ❤️❤️🤝🤝

    • @littlesister3071
      @littlesister3071 День назад +1

      @@hemaayanam4134 👍

  • @GSyamala-cg6nv
    @GSyamala-cg6nv День назад +1

    Yes

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@GSyamala-cg6nv thank you very much Andi ❤️❤️

  • @mangathayaru5933
    @mangathayaru5933 10 часов назад +1

    🙏🙏🙏🙏🙏

  • @bhaghyasreekoyalakandala7888
    @bhaghyasreekoyalakandala7888 2 дня назад +1

    శాత్తుమరై సేవ ఇప్పటికీ ఉంది. మా రోష్ని వాళ్ళ నాన్నగారు వీళ్ళ పెళ్ళి అవగానే తిరుమలలో శాత్తుమరై సేవ కి వెళ్ళొచ్చారు.

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@bhaghyasreekoyalakandala7888 Oh అవునా! Very nice. Thank you very much ❤️❤️❤️

    • @aksharasantosh5245
      @aksharasantosh5245 День назад +1

      Avunu he matta recent ga ma varu chesukunnaru

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@aksharasantosh5245 oh అవునా లహరీ!very nice ma! 🙂❤️❤️

  • @Deepthi365
    @Deepthi365 День назад +2

    Madam nijamgane oka 7yrs ga bottu allergy tho bhadhapaduthunna..ye bottu pettina padatledhu...edayina tip cheppandi..bottu manesthe thappa thaggatledhu..kaani alane pettukuntunna chala itchy ga untondhi..chala try chesanu...😢

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      అమ్మా! నేను వీడియోలో చెప్పినట్లు పసుపు కొమ్ములు మిల్లులో పసుపు పట్టించుకుని అందులో చిన్నాల రంగు అని కిరాణా దుకాణంలో అమ్ముతారు. 5 రూపాయలకు చిన్న పిసరు ఇస్తారు. కొంత పసుపులో అదివేసి బాగా నూరండి. కొంచెం నిమ్మ రసం కలిపి ఆరాక వాడుకోండి. Try చేసి చూడండి.❤❤❤

    • @Deepthi365
      @Deepthi365 День назад +1

      Memu Chennai lo untamu..ikkada chala mandhi pasupu kommu aragadeesi raasukuntaru...

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@Deepthi365 oh అవునా అండి! Very nice 🙂❤️❤️

  • @_Lahari_
    @_Lahari_ День назад +1

    🙏please say about working women and wearing bottu, gajulu, tali.. bcz same people saying I am working so can’t wear them..

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@_Lahari_ సరే అమ్మా! ఎవరికైనా శాస్త్రం, ధర్మం ఒకటేనమ్మా! ❤️❤️

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 2 дня назад +2

    Ippatiki undi sattumalai seva

    • @hemaayanam4134
      @hemaayanam4134  День назад

      @@subhashiniiragavarapu6841 Oh అవునా! Thank you very much ❤️❤️

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 21 час назад +2

    అమ్మ మీరు ఎందుకు అలా బొట్టు పెట్టు కోలేదు.అదే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం

    • @hemaayanam4134
      @hemaayanam4134  21 час назад

      @@GurramSrinivas-ux7nw మామూలుగా రోజూ ఇంట్లో పెట్టుకుంటానండీ! వీడియోస్ కి ఇలా పెట్టుకుంటా!

    • @GurramSrinivas-ux7nw
      @GurramSrinivas-ux7nw 21 час назад +1

      @@hemaayanam4134 వీడియోస్ అప్పుడు కూడా అలాగే పెట్టుకోండి అమ్మ మన సంప్రదాయం మనది దాంట్లో సిగ్గు పడాల్సింది ఏముంది

    • @arunamateti219
      @arunamateti219 2 часа назад +1

      జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజయ, మన సంప్రదయంలో నిలువు బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి కదా video కోసమైనా నిలువు బొట్టు పెట్టుకోండి

    • @hemaayanam4134
      @hemaayanam4134  Час назад

      @@GurramSrinivas-ux7nw అయ్యో! సిగ్గు ఏమీ లేదండీ! వీడియోస్ కి కూడా కొన్నిటిలో పెట్టుకున్నా! ❤️🙏🙏

    • @hemaayanam4134
      @hemaayanam4134  Час назад

      @@arunamateti219 అవును అండి! తప్పకుండా! జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏