It was built during 1975 may be, at that time Mr J vengalarao was the CM of united AP. Not only this but so many from Nagarjuna Sagar both left and right canals
Very nise bridji 🇮🇳🇮🇳🇮🇳💪😲 బ్రిడ్జి కట్టిన ఇంజనీర్లకు నాయొక్క హృదయపూర్వక ధన్యవాదములు మరియు నిరుపం మేడమ్ గారికి కూడా ధన్యవాదములు. కెమెరామెన్ కూడా ధన్యవాదములు
కర్నూలులో ఆనంద్ theatre complex దగ్గర K C canal పైన వుంటే క్రింద under bridge నుండి అటువైపు, ఇటువైపు bus ల రాక పోకలతో ఎప్పుడూ busy traffic వుంటుంది. ఆ K C canal ను Sir Cotton దొర కట్టించినట్లు, K V R Women's college దగ్గర ఆయన విగ్రహం తో పాటు శిలా ఫలకం కూడా వున్నది. మా కర్నూలుకు వచ్చి ఇక్కడి important places ను కవర్ చేస్తూ వీడియోలు పెట్టండి.
This structure is called aqueduct and this type of structures are some along the Nagarjuna sagar canal also. This was started around 1974 and completed around 1980. This was built by department of railway. I proud to say my father was one of the engineer during its constrction. Another this type of structure near to this aquiduct , canal passes over river munneru which is also a beautiful structure and during construction of both structures we went to there as picnic spot enjoyed a lot. Thanks for recalling old memories.
@@ramarao3096 truee, only one district more attached to AP... Khammam lo straight telugu matladatharu.... Em yasaa vundadhu... Book lo em telugu chadhuvuthamo, adhe telugu matladutharu.. Proud to be khammam
Sister, This is Good Information. The Same Technology used and Created water canals in Mandya, Mysore, Hubli, Madikeri, Many more places in Karnataka. This is Dr. Visveswaraiah Civil Engineering Techniques.. 👍👍🙏🙏
కరీంనగర్ జిల్లా, కోరుట్ల పక్కన ఒక కాలువ ఉంది చూడండి. SRSP కాలువ నీరు కింద నుండి వెళ్తుంది. పైనుండి వాగు ప్రవహిస్తుంది.(నాగులపేట సైఫాన్ అంటే ఎవరైనా చెప్తారు)
This left sugar canal constructed in 1956.This canal also passes over munneru river at the same place in Khammam..There are many under passes like this in Nalgonda and Khammam districts
ఇంకాస్త వెనక్కి వెళ్తే మీరు చేస్తున్న ఇదే కాలువ క్రిందనుండి మున్నేరు నది వెళుతున్న దృశ్యం కనిపిస్తుంది. అది చూడడానికి చాలా సుందరం గా ఉంటుంది. మీకు కుదిరితే అదికూడా చూడండి.
ఆవిడకి థాంక్స్...నేను విదేశాల లో ఇలాంటి bridges ఉన్నాయని చూసి ,ఇండియా వారు కట్టలేరు అనుకున్న..but ఇండియా లో కూడా ఉన్నాయన్న విశయం అవిడవల్లే తెలిసింది చాలా మందికి..
Am from khammam. It was like this since 1980. At one more place near Village Rajeswarapuram and village aaregudem you can see aquaduct. When the level of water flow is high civil engineers recommend for via duct canals. you can see this type structures at many places along Sagar right left canals.
@@saikrithik865 Sagar left canal aaregudem daarilo. Village lopala nunchi maadapuram poyedaarigundaa aaregudem kaaluvakinda nunchi vellali. Kinda cheruvu paina kaaluva... This was the scene in 1982 when we left the village to join college in nelakondapally. Ippudu elaa vundo meere cheppali. 🙂
ఇది 1970 దశకం లో పివి,జలగం వెంగళరావు గార్ల పరిపాలనా సమయంలో, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నీరు సత్తుపల్లి,కల్లూరు ప్రాంతాలకు వెళ్ళాలంటే అంత ఎత్తు లో నీరు ప్రవహించాలని నిర్మించారనగా విన్నా ను. ఎంతకాలంగానో ఈ విషయం చాలామందికి తెలుసు.
Namste. I got an appointment in SCRly, Secunderabad. Then i happened to travel by this route in Sep,1977. During that time the canal bridge which flows Krishna water was under connstruntion. Yourself,the camera man and the youngest little boy are borned after after the construction. Hence enquire with local authorities make subsequent video. Similar bridge in Howrah under the Hoogly river and in New Yark under Brooklyn rever. Thank you. It is in the interest of late Jalagam Vengal Rao to get water to Khammam dt.
అవినీతి లంచం దోపిడీ కులం మతం ధనం స్వార్థం ఉంటే ఇలాంటివి జరగవు. టాలెంట్ ఉన్నవాళ్లు మన దేశంలో పైకి రారు వచ్చినవారు ఉన్నారు కానీ చాలా తక్కువ 140 కోట్ల ముందుకి ఇది సరిపోదు
Summer lo water em undav akkada .. yelaaa untaay .. that is nagarjuna sagar left canal. When dam supply stops, water supply will not be there for 1-2 months during summer .. aaa pakkana koncham mundu ku. Velthe a canal kinda inko river (munneru) kuda vuntadi .. Adi kudaa choodalsindhi .. canal kinda river
ఆ కాలువ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ... ఆ కాలువ పైన వున్న రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్తే ఒక bridge వస్తుంది ఆ bridge మధ్యలో రోడ్డు , రోడ్డుకి రెండు వైపులా కాలువ , క్రింద మున్నెరు నది ప్రవహిస్తోంది చూడగానే ఎంతో బాగా అనిపిస్తుంది ... కుదిరితే దాని గురించి చుపించవలసిందిగ కోరుకుంటూ ఉన్న....
నిజం గానే వింత. నేను ఇంకోటి చెపుతాను. ఒక కాలువ మీద నుంచి ఇంకొక కాలువ వెళ్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు - తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో నండమూరు అనే ఊరు దగ్గర ఎర్ర కాలువ మీద నుంచి ఏలూరు కాలువ వెళ్తూ ఉంటుంది. ఇది కాటన్ దొర కట్టించింది .
We have lot of such aqueducts in our telugu states.. General Sir Arthur Thomas Cotton was a British general and irrigation engineer. Cotton devoted his life to the construction of irrigation and navigation canals throughout British India. He helped many people by building the Dowleswaram Barrage, the Prakasam Barrage, the Kurnool Cuddappah Canal and many other such aqueducts.. He is the initiator for this technology during British rule..
Kurnool is only the city in india to have a canal(kc) on river(handri). The K.C.Canal was constructed by British ers between 1863 and 1870 as an irrigation and navigation canal.
మెరక మీదకు నీరు పంపటంలో ఈ రకమైన విధానం వాడతారు , ఇది 1980 లో కన్ ష్టాక్‌న్ . ఇలా చాలాచోట్ల కాలువలు కడతారు , క్రింద నుండి వాగు నీరు పోయేలా పైన కాలువ నీరు పోవటం చాలా చోట్ల వుంటుంది .
This is not bridge or fly over This is via duct If top side water and down side also water way then it called aqueduct… Ex:In east godavari gannavaram aqueduct
There are several bridges like this. You will find some in godavari delta. They are called aqueducts. These are constructed to maintain the high level of the water so that it can flow due to gravity.
ఆ మేడం చాలా అద్భుతాన్ని మాకు చూపించారు చూడడానికి చాలా అందంగానే ఉన్నాయి అవి మరియు ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ మీరు చెప్పిన విధంగా ట్రైన్ రూట్ కానీ లేదా బ్రిడ్జి గాని పైన నడకదారి గానీ అందరూ పైన మాత్రమే చూసి ఉంటారు కామన్ గా కానీ కింద నడవడం పైన వాటి వెళ్లడం అనేది ఊహించుకోనిది ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ థాంక్యూ మేడం
Khammam fort(Killa) and Nagarjuna Sagar (Lalbahadur sastri ) left canal khammam,Garla village lo maa menatha koduku,kuthurlu vari pillalu and Nela Kondapalli lo relatives yintiki velle vallam Appudu chusanu 48 years back
are, useless fellow. KALESWARAMLIFT IRRIGATION PROJECT. TWO DIFFERENT SUBJECTS. pEOPLE LIKK YOU DO NOT KNOW THE DIFFERENCE BETWEEN THESE CONSTRUCTIONS. ONE IS THE WATER PUMPING SYSTE, THE OTHER ONE IS WATER RUNNING ON ELEVATED SURFACE. READD AND UNDERSTAND BEFORE COMMENTING.
Good to see this after a long time. Same bridge goes above muueru river at the same place. Its more beautiful over there with water below (munneru river) and water above(Sagar canal). Thanks to Suman TV for showing this.
ఆరోజుల్లో అవినీతి అధికారులు లేరుకాబట్టి అంత అద్భుతంగా నిర్మించారు
ఆ రోజులలో బానిసత్వం వుండేది
@@bharathg666 బానిసత్వం ఇప్పటికి పోలేదు
@@ashokkasarapu6804 అప్పుడు పనికి రాకపోతే కొట్టే వాల్లు ఇప్పుడు పని చేయకుండా రేషన్ బియ్యం తింటూ కలిగా వున్నారు
ఆ కాలంలో అధికారుల లో జవాబుదారి తనం ఉండేది.
అవినీతి రాజకీయ నాయకులు కూడా లేరు
అప్పట్లో దీని నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లని ఆ పని వాళ్ళని మనం మెచ్చుకోకుండా ఉండలేం ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పని తనమే
మా ఖమ్మం విశిష్టత ను ఈ కాలువ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన సుమన్ టీవీ వారికి నిరుపమ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
It's true 💯💯💯💯💯💯💯
Kammam lo yekkada bro
Khammam city ki 1 or 2km
Avunu sir
@@telanganarajubhai8020 Danawaigudem
ఇప్పుడు కడితే ఆహో ఓహో అద్భుతం అంటూ భజన మామూలుగ ఉండదు.
Old is Gold సార్దకం
అదే బ్రిడ్జి ఇప్పుడు కడితే 10 రోజుల్లో కూలిపోతుంది ..
మా ఖమ్మం లో ఉన్న వాటర్ వింత బ్రిడ్జి గురించి. మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి తెలియజేస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు మేడం 🙏
AQUEDUCT IN KURNOOL
అక్కడికి వెళ్ళవా ఆన్న నువ్వు బాగుంటుందా
It was built during 1975 may be, at that time Mr J vengalarao was the CM of united AP. Not only this but so many from Nagarjuna Sagar both left and right canals
@@bknaresh1106 nidamanor mandal nalgonda dt bkphad loo undii
Nagpur railway route aaaaa idiiii......??????
Very nise bridji 🇮🇳🇮🇳🇮🇳💪😲 బ్రిడ్జి కట్టిన ఇంజనీర్లకు నాయొక్క హృదయపూర్వక ధన్యవాదములు
మరియు నిరుపం మేడమ్ గారికి కూడా ధన్యవాదములు.
కెమెరామెన్ కూడా ధన్యవాదములు
ఇన్నాళ్ల తరువాత ఖమ్మం దానవాయి గూడెం బ్రిడ్జ్ చూడటం అదృష్టం
ఇది ఎప్పుడు కట్టారు అండి.
@@mullapudimanyam2999 కరెక్ట్ గా తెలియదు. నేను 1996 లో ఇది చూసాను.
నిరుపమ గారూ మీ నవ్వూ చాలా బాగు o టాధి. ఆ నవ్వులో శ్వచ్చత వుంది.God bless You
సుమన్ TV వాళ్ళకి చెబుతున్నా, ఇలాంటి బ్రిడ్జ్ కర్నూలులో కూడా ఉంది. కర్నూలులో KC కెనాల్ ఇంతకంటే వింతగా ఉంటుంది.
Naa modda em kadu train ki vere bridge undhi
మా ఖమ్మం జిల్లా గొప్పతనాన్ని అందరికీ తిలకించేల చేసిన మీకు ధన్యవాదాలు🙏
మా ఖమ్మం గురించి మీ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు
మా ఖమ్మం స్పెషల్ దనవయగుడెం సాగర్ కాల్వ నీ చాలా చక్కగా చూపించిన SumanTv & నిరుపమ గారికి TQ 🙏
కర్నూల్ టౌన్ లో కూడా ఇలాంటిదే ఉండండి
YES
Avunu kurnool lo kuda undhi
Yes
@@abhithanush3360 but ట్రైన్ కు వేరే బ్రిడ్జి ఉంది అదే తేడా
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
కర్నూలులో ఆనంద్ theatre complex దగ్గర
K C canal పైన వుంటే క్రింద under bridge నుండి అటువైపు, ఇటువైపు bus ల రాక పోకలతో ఎప్పుడూ busy traffic వుంటుంది.
ఆ K C canal ను Sir Cotton దొర కట్టించినట్లు, K V R Women's college దగ్గర ఆయన విగ్రహం తో పాటు శిలా ఫలకం కూడా వున్నది.
మా కర్నూలుకు వచ్చి ఇక్కడి important places ను కవర్ చేస్తూ వీడియోలు పెట్టండి.
Kani train vere bridge undhi akada
Khammam lo super ga untadhi
నేను ఖమ్మంలోనే ఉంటున్న కానీ, ఈ విషయం నాకిప్పుడే తెలిసింది. Thank you
యస్సారస్పి.కెనాలు.కోరుట్ల.నియోజకవర్గంలో.సైపను.బ్రిడ్జీచూడండి.ఇంకమహాఅద్బుతంకానన్తది.
అమ్మా , ఇదేమీ కొత్త టెక్నాలజీ కాదు. వందేళ్ల కు పై బడే కాటన్ దొర రాజమండ్రి అండ్ గోదావరి ప్రాంతంలో బేరేజ్ / ఎక్విడట్ లు కట్టడంజరిగింది తల్లో !
Wish chaw antha varaka andhuku naghitivety
This structure is called aqueduct and this type of structures are some along the Nagarjuna sagar canal also. This was started around 1974 and completed around 1980. This was built by department of railway. I proud to say my father was one of the engineer during its constrction. Another this type of structure near to this aquiduct , canal passes over river munneru which is also a beautiful structure and during construction of both structures we went to there as picnic spot enjoyed a lot. Thanks for recalling old memories.
కర్నూలు ఆనంద్ థియేటర్ దగ్గర కూడా ఇటువంటి బ్రిడ్జి వుంది
Akada train veer bridge undhi
ఇటువంటి వింతని నేను 20 ఏళ్ల క్రితమే కర్నూలులో చూసాను. దానిని కేసీ కెనాల్ అంటారు. ఆనంద్ సినీ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది.
Akada train vere bridge undhi
మాకు వింతగానే ఉంది మేడమ్ ధన్యవాదాలు మీకు
అవినీతి జరగలేదు కాబట్టి అద్భుతం
This type of bridge was in kurnool town which carry the Tungabhadra water from Kurnool to kadapa through KC canal .water
Yes it is called 'acquidict'
yes bro..i was about to mention the same...it still exists..looks like these channels never come to Kurnool City
More than year's kc canal
Aqueduct is right spelling
Yes
Edi nagarjunasagar edema kaluva deeming around 1970 to 1977,78
ఖమ్మం అభివృద్ధి గుమ్మం ❤️👑...Pride Of Telangana!!!
Pride of Andhra Pradesh ( B D)
Before Divition)
@@ramarao3096 telagana😎
@@ramarao3096 truee, only one district more attached to AP... Khammam lo straight telugu matladatharu.... Em yasaa vundadhu... Book lo em telugu chadhuvuthamo, adhe telugu matladutharu.. Proud to be khammam
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
@@ramarao3096 nee amma guddha lo naa sulli lanzakodaka
చాలా చాలా సంతోషంగా ఉంది సిస్టర్ గారు 🤗🤗🤗🤗🤗🤗
Sister, This is Good Information. The Same Technology used and Created water canals in Mandya, Mysore, Hubli, Madikeri, Many more places in Karnataka. This is Dr. Visveswaraiah Civil Engineering Techniques.. 👍👍🙏🙏
కరీంనగర్ జిల్లా, కోరుట్ల పక్కన ఒక కాలువ ఉంది చూడండి. SRSP కాలువ నీరు కింద నుండి వెళ్తుంది. పైనుండి వాగు ప్రవహిస్తుంది.(నాగులపేట సైఫాన్ అంటే ఎవరైనా చెప్తారు)
This left sugar canal constructed in 1956.This canal also passes over munneru river at the same place in Khammam..There are many under passes like this in Nalgonda and Khammam districts
ఇంకాస్త వెనక్కి వెళ్తే మీరు చేస్తున్న ఇదే కాలువ క్రిందనుండి మున్నేరు నది వెళుతున్న దృశ్యం కనిపిస్తుంది.
అది చూడడానికి చాలా సుందరం గా ఉంటుంది.
మీకు కుదిరితే అదికూడా చూడండి.
ఎప్పుడు చూడలేదా అమ్మ ఇలాంటి వింతలు 👆👆👍👍👍👍👍
Maa prantham lo river emi vundavu...maku elantivi kothe kadaa
avunu vintaganey vundi
Yes medam 👍
ఆవిడకి థాంక్స్...నేను విదేశాల లో ఇలాంటి bridges ఉన్నాయని చూసి ,ఇండియా వారు కట్టలేరు అనుకున్న..but ఇండియా లో కూడా ఉన్నాయన్న విశయం అవిడవల్లే తెలిసింది చాలా మందికి..
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
👏👏👏అప్పట్లో ఇంజినీర్స్ ఘనత. ఇప్పట్లో ఐతే కాళేశ్వరం లాగా మొగ్గలో కలిపేవారు.
Am from khammam. It was like this since 1980. At one more place near Village Rajeswarapuram and village aaregudem you can see aquaduct. When the level of water flow is high civil engineers recommend for via duct canals. you can see this type structures at many places along Sagar right left canals.
Rajeshvarapuram lo yedakada adi
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
@@saikrithik865 Sagar left canal aaregudem daarilo. Village lopala nunchi maadapuram poyedaarigundaa aaregudem kaaluvakinda nunchi vellali. Kinda cheruvu paina kaaluva... This was the scene in 1982 when we left the village to join college in nelakondapally. Ippudu elaa vundo meere cheppali. 🙂
Nalgonda district Haliya lo kuda undi
Same bridge at kurnool city also it's built by British engineering wonderful technology in both bridges
Old is Gold and diamond. నిజాయితీ పరులైన అధికారులు, ఇంజనీర్లు ఆరోజుల్లో ఉండేవారు.
చాలా వింతగా ఉందండి నేను కూడ ఇంతవరకు ఇలాంటి బ్రిడ్జి గురించి ఎక్కడ వినలేదు,చూడలేదు. ప్రపంచ వింతలో ఇది ఒకటి అని చెప్పాలి.
చాలా అత్యంత అద్భుతమైన విషయం. మంచి విషయం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు!
చాలా సర్వసాధారణమైన విషయం.
అద్భుతమని సంకలు కొట్టుకోకండి.
మీరు దీని గురించి తెలిపిన తర్వాత కదా మా దగ్గర కూడా ఉంది అంటున్నారు
ఇది 1970 దశకం లో పివి,జలగం వెంగళరావు గార్ల పరిపాలనా సమయంలో, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నీరు సత్తుపల్లి,కల్లూరు ప్రాంతాలకు వెళ్ళాలంటే
అంత ఎత్తు లో నీరు ప్రవహించాలని నిర్మించారనగా విన్నా ను. ఎంతకాలంగానో
ఈ విషయం చాలామందికి తెలుసు.
ఈ కాలువ పేరు లాల్ బహుదూర్ కాలువ ఇది పాలేరు జలాశయం నుండి ప్రవహిస్తుంది.
S N Murthy polytechnic లో చదివేటప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. Year 2000. అప్పటి జ్ఞాపకాలు కళ్ళు చెమరుస్తున్నాయి.
ఇలాంటిబ్రిడ్జ్ లు చాలా దగ్గర ఉన్నాయి. శ్రీకాకుళం ఆముదాలవలస వద్ద కూడా ఉంది. గుంటూరు జిల్లా మాచర్ల వద్ద కూడా ఇలాంటి బ్రిడ్జ్ వుంది.
Ok
Guntur MACHERLa lo 1955 lo ne paina water.. kinda vaagu and road combine untadi.. Bombay bridge antaru
Namste. I got an appointment in SCRly, Secunderabad. Then i happened to travel by this route in Sep,1977. During that time the canal bridge which flows Krishna water was under connstruntion. Yourself,the camera man and the youngest little boy are borned after after the construction. Hence enquire with local authorities make subsequent video. Similar bridge in Howrah under the Hoogly river and in New Yark under Brooklyn rever. Thank you.
It is in the interest of late Jalagam Vengal Rao to get water to Khammam dt.
This is called AQUEDUCT. There are 4 AQUEDUCT for the Sagar left canal in Nalgonda & Khammam Districts.
Absolutely bro.Are you civil engineer..!
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
People are thinking this is wonder , lol . And technology anta ,, akka ki 🙏🏼.
Siphon aquaduct chusthe gunde aagi chasthaaremoo.
Illiterate idiots
Good.vedeo
అక్విడక్ట్ అంటే పైన కాలువ క్రింద నది లేక డ్రైన్ నీరు అని అర్ధము. దీనిని under passage అని అనవచ్చు.
అవినీతి లంచం దోపిడీ కులం మతం ధనం స్వార్థం ఉంటే ఇలాంటివి జరగవు.
టాలెంట్ ఉన్నవాళ్లు మన దేశంలో పైకి రారు వచ్చినవారు ఉన్నారు కానీ చాలా తక్కువ 140 కోట్ల ముందుకి ఇది సరిపోదు
Kurnool lo కూడా k.c.కెనాల్ పైన కెనాల్ కింద రోడ్
మా కర్నూల్ లో కూడా బ్రిజ్ ఉంది అండి
Summer lo water em undav akkada .. yelaaa untaay .. that is nagarjuna sagar left canal. When dam supply stops, water supply will not be there for 1-2 months during summer .. aaa pakkana koncham mundu ku. Velthe a canal kinda inko river (munneru) kuda vuntadi .. Adi kudaa choodalsindhi .. canal kinda river
Thank you so much mam for introducing our khammam city's most beautiful bridge
Super technical experience for today's generation, hat's of to the engineers
Wow! Great.. పూర్తి వివరాలు తెలియచేయగలరు తెలిసినవాళ్ళు 👍
ఇటువంటి కట్టడం తుంగభద్ర నది కర్నూలులో కూడ వుంది.
YES
ఆ కాలువ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ...
ఆ కాలువ పైన వున్న రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్తే ఒక bridge వస్తుంది ఆ bridge మధ్యలో రోడ్డు , రోడ్డుకి రెండు వైపులా కాలువ , క్రింద మున్నెరు నది ప్రవహిస్తోంది
చూడగానే ఎంతో బాగా అనిపిస్తుంది ...
కుదిరితే దాని గురించి చుపించవలసిందిగ కోరుకుంటూ ఉన్న....
నిజం గానే వింత. నేను ఇంకోటి చెపుతాను.
ఒక కాలువ మీద నుంచి ఇంకొక కాలువ వెళ్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు - తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో నండమూరు అనే ఊరు దగ్గర ఎర్ర కాలువ మీద నుంచి ఏలూరు కాలువ వెళ్తూ ఉంటుంది. ఇది కాటన్ దొర కట్టించింది .
Avanigaddalo kinda Krishna Nadi paina kalva vuntundi
అమ్మ తల్లీ ఈ టెక్నాలజీ... ఇప్పటి ది కాదు... చాలా ఓల్డ్... నీవు ఇపుడు చూసి ఉంటావ్.. బేసిక్ గా ఇలాంటి వి చాలా ఉన్నాయి...
True, east west godavari Lo kudavunnay. I think these called as aqueducts
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
ఒకసారి ఈస్ట్ గోదావరి గన్నవరం కూడా visit చేయండి. బ్రిటిష్ వారు కట్టిన aqueduct ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది మేడమ్.
ఇలాంటి వి చాలాచోట్ల ఉన‌్నాయి నిరుపమ గారు kc canal kurnool లో ఇలాగే యుంది
Yes
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
అమ్మ సుమన్ టీవీ మహాతల్లి. సేమ్ ఇలాంటిదే ""KC కెనాల్ "" బ్రిడ్జి మా కర్నూల్ లో కూడా ఉంది .కాస్త దాన్ని కూడా చూపించండి.
సూపర్ 👍👍
same ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ మాచర్ల లో కూడా ఉంది pls visit
Suman TV ద్వారా ఇకనుండి ఇక్కడకు తెలుగు సినిమా షూటింగ్స్ రెగ్యులర్గా జరుగుతాయి.నిజంగా అద్భుతమే ఈ ప్రదేశం.
సూపర్ మేడం ఇది ఒక అద్భుతమైన కట్టడం
We have lot of such aqueducts in our telugu states.. General Sir Arthur Thomas Cotton was a British general and irrigation engineer. Cotton devoted his life to the construction of irrigation and navigation canals throughout British India. He helped many people by building the Dowleswaram Barrage, the Prakasam Barrage, the Kurnool Cuddappah Canal and many other such aqueducts.. He is the initiator for this technology during British rule..
😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Suman TV Baga develop ayindi
It’s Called Aquaduct
It’s this technology Expanded in Roman Empire
మా జిల్లా వింతని అందరికీ తెలియచేసినందుకు ధన్యవాదములు!
ఇది నిర్మించిన వారి ఇంటర్య్వూ చేస్తే బాగుంటుంది!
Kurnool is only the city in india to have a canal(kc) on river(handri).
The K.C.Canal was constructed by British ers between 1863 and 1870 as an irrigation and navigation canal.
Naa modda em kadhu
@@TS.news-666_ స్పెర్మ్ సెల్ mokamoda నోట్లోకి.......
@@bandasatishkumar857 nee amma guddha lo naa sulli lanzakodaka
Super. Technology. Bridge kindha nundi
Water veluthundhi. 👌👌👌👌👌👌
Height of canal is To maintain gravitational flow of Nagarjuna Sagar water to long distance canal tail-end lands..
NAYYAM INKA NADILO BRIDGE ELA KADATARU ANI ADAGALE MADAM THANK U.
మెరక మీదకు నీరు పంపటంలో ఈ రకమైన విధానం వాడతారు , ఇది 1980 లో కన్ ష్టాక్‌న్ . ఇలా చాలాచోట్ల కాలువలు కడతారు , క్రింద నుండి వాగు నీరు పోయేలా పైన కాలువ నీరు పోవటం చాలా చోట్ల వుంటుంది .
సుమన్ టీవీ వారికి ధన్యవాదములు!🌷
This "Aqueduct" was constructed in the year 1975; this is part of "Nagarjuna Sagar Left Canal".
ఇది చాలా ఏళ్ళ క్రితం కట్టారు. Great Engineer.
This is not bridge or fly over
This is via duct
If top side water and down side also water way then it called aqueduct…
Ex:In east godavari gannavaram aqueduct
Yes, godavari river పైన canal ఉంది P.గన్నవరం లో
Good information
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
Near muramalla also
Quality material and talented civil engineers
Kurnool citylo kooda river pyna rever potha untundi. Veetikinda road.
మా ఖమ్మంలో ఉన్న ఈ సాగర్ కాలువను వీడియో చేద్దాం అనుకున్నాము సుమన్ టీ వి చేసిన ఈ మంచిపనికి వందనాలు
Kurnool lo KC canal kuda Ila ne untundi. Paina water,kinda road
YES
Yes bro
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
Good Video Chupincharu Suman TV Gariki Danyavadalu💐💐💐👏🙏
There are several bridges like this. You will find some in godavari delta. They are called aqueducts. These are constructed to maintain the high level of the water so that it can flow due to gravity.
ఆ మేడం చాలా అద్భుతాన్ని మాకు చూపించారు చూడడానికి చాలా అందంగానే ఉన్నాయి అవి మరియు ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ మీరు చెప్పిన విధంగా ట్రైన్ రూట్ కానీ లేదా బ్రిడ్జి గాని పైన నడకదారి గానీ అందరూ పైన మాత్రమే చూసి ఉంటారు కామన్ గా కానీ కింద నడవడం పైన వాటి వెళ్లడం అనేది ఊహించుకోనిది ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ థాంక్యూ మేడం
మా ఖమ్మం లో ఉన్న ఈ బ్రిడ్జి గురించి నాకే తెల్వదు థాంక్స్
Khammam fort(Killa) and Nagarjuna Sagar (Lalbahadur sastri ) left canal khammam,Garla village lo maa menatha koduku,kuthurlu vari pillalu and Nela Kondapalli lo relatives yintiki velle vallam Appudu chusanu 48 years back
@@venkataramasastry302 oh avuna good ..nen first time vinna idhi
మన ఖమ్మం జిల్లాలోని ఒక అద్భుతమైనది
May be it is constructed by govt of AndhraPradesh anduke kaleswaram laga munigipoledu anukunta🤣😂
are, useless fellow. KALESWARAMLIFT IRRIGATION PROJECT. TWO DIFFERENT SUBJECTS. pEOPLE LIKK YOU DO NOT KNOW THE DIFFERENCE BETWEEN THESE CONSTRUCTIONS. ONE IS THE WATER PUMPING SYSTE, THE OTHER ONE IS WATER RUNNING ON ELEVATED SURFACE. READD AND UNDERSTAND BEFORE COMMENTING.
Good to see this after a long time. Same bridge goes above muueru river at the same place. Its more beautiful over there with water below (munneru river) and water above(Sagar canal). Thanks to Suman TV for showing this.
It is called aqueduct across N.S canal constructed in 1970 ,
Nothing new common thing in Engineering.
Excellent Coverage.
This bridge is called as aqaduct. This type of bridge is reqired as the canal runs as a contour canal to enable irrigation of command area.
The work man ship is sincere service and humanity their thinkings are for future generations at that time not for money so it is good 👌🙏🙏👌
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
Agree
Ma khammam lo enka chala historical places unaw madem👍🏿👍🏿👍🏿
Anchor Madam, 🙏🏾🙏🏾 KURNOOL TOWN lo Kuda Hundri , Thungabhadra BRIDGES Kindinundi BUSES & 🚆🚆 Velluchunnai. These are Too Old.
ఇలాగే కర్నూల్ దాటాలంటే, నీళ్ల పైనుండి గాని నీళ్ల కింద నుండీ కానీ కర్నూల్ దాటాలి
Nagarjuna Sagar left canal constructed after independence. An engineering marvel.
ఆంధ్ర బిడ్డ కట్టాడు k. l రావ్ నాగార్జునసాగర్ ను తెలంగాణ కు కరువు
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
నాటి పాలకులు,అధికారులు కూడా బాధ్యత తో పనిచేసేవారు, అవినీతికి దూరంగా ఉండేవారు.
This is the greatness of the British government quality 👏 👌
It was constructed during congress government time, not British government. Constructed after independence.
anta ledu gabbu ga
It's 1956 Indian government construction.
ruclips.net/video/NRXMSR6SF2E/видео.html
ఇలాంటి బ్రిడ్జ్ ఇప్పుడు కడితే నేల రోజులు వుంటే ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు వున్నది అవినీతి పరుల తెలంగాణ కాబట్టీ, జై.తెలంగాణ..
THIS VIEW IS ALO IM KURNOOL
Super ma..