Airplane లోపల ఇలా ఉంటుందని తెలుసా || Feel the journey || Toilet in flight

Поделиться
HTML-код
  • Опубликовано: 16 апр 2023
  • This is how you feel inside an airplane.
    ------------------------------------------------------------------------------------------------
    About me
    • About me
    Videos with my husband
    • videos with my husband
    Raju
    • Raju
    Informative
    • Informative
    About our village
    • About our Village
    Creative Ideas
    • Creative Ideas
    My home
    • Playlist
    Dessert
    • Dessert
    Variety Recipes ( Veg)
    • Variety Recipes (veg)
    Non veg
    • Playlist
    Germany
    • Germany
    Snacks
    • Snacks

Комментарии • 1,5 тыс.

  • @vijayasharivillu
    @vijayasharivillu  Год назад +81

    International flight journey ruclips.net/video/luXyTQen0JE/видео.html
    Flight cockpit view and Mt. Everest view ruclips.net/video/L7Lqs-TyeUU/видео.html

  • @panduruumamaheswararao8161
    @panduruumamaheswararao8161 Месяц назад +6

    హరివిల్లు విజయ గారు చాలా చక్కగా విషధపరిచారు చాలా చాలా సంతోషం గా ఉంది. తమ తో ప్రయాణం కలుగుతుంది 🕉️ ఓం నమఃశివాయ 🌹🙏🌹ధన్యవాదములు

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 Год назад +29

    వీడియో చూస్తున్నంత సేపుమీతో పాటు ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది ❤🎉

  • @tenaliallinonecreations1612
    @tenaliallinonecreations1612 Год назад +33

    Flight ఎక్కాలని ఎప్పటి నుండో వుంది కోరిక,బ్యూటీ మీ వీడియో చూసాక కోరిక ఎటో వెళ్లిపోయింది,100% చక్కగా,truly ga చెప్పారు.👌👌దూరపు కొండలు నునుపు అనే సామెత ఈ వీడియో చూస్తుంటే 100% నిజం అనిపిస్తుంది,❤

  • @sarangapanibogam5009
    @sarangapanibogam5009 2 месяца назад +3

    చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం🙏🙏 మీలాగా ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు ఇలాంటి మరిన్ని వీడియోలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపించగలరు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు 💐💐🙏🙏

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Thanks andi 🤗. మీ కళ్ళ ముందు ఇంత కంటే clear గా చాలా దేశాలు కనిపిస్తాయి ..channel లో పెట్టాను..చూడండి 😊

  • @gosalajhansi346
    @gosalajhansi346 Год назад +122

    సూపర్ గా ఉందండి ఫ్లైట్ ఎక్కని నాకు ఎక్కినంత ఆనందం గా ఉంది

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +7

      Meku nachinanduku happy nenu 😊

    • @directoranilsavala
      @directoranilsavala Год назад +6

      Flight ekkadam em goppa, under 5k lo Delhi velli ravochu...

    • @jhansilaxmiprattipati1637
      @jhansilaxmiprattipati1637 Год назад +3

      Flight inside ede first time chedatam medam, airport lo phone switch off cheyali antaru madem miru video ela chesaru madem sikkam lo job madem krindi view flight lo tisara bagundi flight lo vellina anubuti kaligindi once again congrats madem

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +7

      @@jhansilaxmiprattipati1637 airport లో switch off అవసరం లేదండి. Airplane start అయ్యేవరకు on లో ఉండచ్చు. మళ్ళీ airplane కిందకి వచ్చిన తర్వాతే on చేయాలి. On/off చేయకుండా airplane mode లో పెట్టొచ్చు. దాని వల్ల మనం internet, calls తప్ప మిగతావన్నీ చేయొచ్చు. చాలా మంది photos, videos తీస్తూనే ఉంటారు

    • @realindian1313
      @realindian1313 Год назад +2

      @@directoranilsavala memu chalaa sarlu. Under 2500 rs ke vellaamu

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Год назад +26

    మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా చాలా బాగుంది అండి

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 Месяц назад +2

    Chaala baaga chepparu,Train Journey chala comfort ga untundi.

  • @rameshk397
    @rameshk397 2 месяца назад +3

    బాగుంది మేడం మీ వివరణ. స్వతహాగా నేనే ప్రయాణం చేసిన ఫీల్ వచ్చిందనుకొండీ

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Alage Europe America chudali anukunte, channel lo manchi manchi videos petta..avi kuda tirigeyandi 😊

  • @sadhusuresh8729
    @sadhusuresh8729 Год назад +4

    ఆ అనుభవం నేను పొందాను అండి చెన్నై నుండి కువైట్ కి వచ్చాను చాలా అద్భతంగా ఉటుంది అండి

  • @villagevenkateshchanel4970
    @villagevenkateshchanel4970 Год назад +8

    వెరీ వెరీ Super మేడం నిజంగా ప్లైన్ యక్కినంత అనుభూతి కలిగింది ధన్యవాదములు

  • @devulapallisukhadev6086
    @devulapallisukhadev6086 Месяц назад +2

    విడియో చాలా బాగుంది అందరికీ వివరాలు తెలిసేలా చాలా బాగుంది మీరు చెప్పే మాటలు క్లియర్గా వినపడుంది అర్థం అవుతున్నాయి చాలా సంతోషం

  • @addakulaShivakumar-dw9lx
    @addakulaShivakumar-dw9lx 2 месяца назад +2

    Super ga ఉంది అక్క నాకు అయితే flight ✈️✈️ ఎక్కినంత happy ga ఉంది అక్క thank you so much అక్క

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Thank you..ilage America Europe chudali anukunte, channel lo manchi manchi videos petta. Chudandi

  • @rajaniguggilam466
    @rajaniguggilam466 Год назад +7

    Chala baga chepparu andi flight yekkadame kani bhayam indulo baga chepparu tqqq❤

  • @Bulljeans
    @Bulljeans 4 месяца назад +8

    చాలా బాగా చెప్పారు మేడం థాంక్స్. మీరు జర్నీ చేస్తూ ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చాలా బాగా చెప్పారు మేడం. మీ పక్కనే ఉంటూ ప్రోగ్రాం అంతా మేం చూసిన అనుభూతి కలిగినది. మా అమ్మాయిని స్టేట్స్ పంపించాము. ఫస్ట్ టైం... ఫ్లైట్ . అంతా కంగారు. ఇప్పుడు మా అమ్మాయి... మా కోసం ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. తన వద్దకు రావాలి అని గొడవ. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒకసారి మాకు జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగినది. చాలా థాంక్స్ మేడం. ఇలాంటి మీ ప్రోగ్రామ్స్ ఎన్నో చూడాలని ఉంది.

    • @vijayasharivillu
      @vijayasharivillu  4 месяца назад +1

      అందరికీ help అవ్వాలనే నా ప్రయత్నం.
      వేరే దేశాల videos చాలా పెట్టాను, ఒకసారి అవి కూడా చూడండి..నచ్చుతాయి..
      International flight travel కూడా పెట్టాను ..చూడండి

  • @bathiridilip5688
    @bathiridilip5688 2 месяца назад +2

    చాలా బ్రహ్మాండంగా ఉంది వీడియో❤

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Thank you so much. ఇంత కంటే బ్రహ్మాండం గా America Europe videos పెట్టా చూడండి 😊

  • @srinivasreddy2186
    @srinivasreddy2186 Год назад +4

    Thanks Andi meeru chala Baga explain chesaru

  • @bussasunitha4491
    @bussasunitha4491 2 месяца назад +3

    మీ వీడియో చూడడం వలన మాకు ఫ్లైట్ ఖర్చులు తగ్గినవి అంతా బాగుంది మేడం వీడియో

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Thanks అండి. అలాగే కొన్ని దేశాల videos పెట్టా. ఆ ఖర్చులు కూడా తగ్గించుకోండి 😄

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 Год назад +18

    చెప్పే విధానం చాలా బాగుంది మేడం. ధన్యవాదాలు

  • @padmavathysukumar5204
    @padmavathysukumar5204 Год назад +3

    Super ga chupincharu thankyou soo much madam

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 Год назад +15

    It is more a demonstration than explanation. I believe this would catch the attention of many with appreciation. Thanks a lot

  • @noothandairies
    @noothandairies Год назад +6

    Video lo baga explain chesaru andi .. nice 😊

  • @sarithaausupally3798
    @sarithaausupally3798 Год назад +5

    సూపర్ అండి అన్నీ చక్కగా వివరించి చెప్పారు

  • @saikandikonda5758
    @saikandikonda5758 4 месяца назад +2

    Fast time chala Baga chepparu and chupincharu❤

  • @hermosachica7615
    @hermosachica7615 Год назад

    Tnq amma😊❤super ga explain chesaru

  • @jacobdarsinapu8958
    @jacobdarsinapu8958 9 месяцев назад +4

    చాలా బాగా explain చేశారు thank you

  • @ponnamramalakshmanarao9866
    @ponnamramalakshmanarao9866 7 месяцев назад +3

    చెప్పినా.పద్దతి బాగుంది.మేడం

  • @sainathp2741
    @sainathp2741 Год назад +2

    Tq madam Baga chepparu

  • @siddagt4479
    @siddagt4479 4 месяца назад +1

    బాగా వివరించారు మేడం. ధన్యవాదములు

  • @hamsalekha1
    @hamsalekha1 Год назад +6

    Superb, very useful for first time travellers and a huge thanks for making such video n educating ppl.

  • @anandreddypothakanti4964
    @anandreddypothakanti4964 Год назад +6

    చాలా బాగా వివరించారు. ధన్య వాదములు

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 Год назад +1

    ఛాలా బాగా chepparu. , prayanam chestunna అనుభూతి కలిగింది Dhanyavaadalu

  • @TeluguCreativeThinks
    @TeluguCreativeThinks Год назад +2

    Me demo chusi Naku flight journey interest poyindhi Naku bus journey antene estam undadhu train journey ne chala chala best but Naku train journey antene chala estam thank you so much Andi manchi information echaru👍🤝

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +1

      Thank you so much andi. Doorapu kondalu nunupu annatlu, manam edo goppaga anukuntam flight lo ante..

    • @TeluguCreativeThinks
      @TeluguCreativeThinks Год назад +2

      @@vijayasharivillu yes yes Andi thanks once again Andi 🤝👍

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +1

      @@TeluguCreativeThinks Most welcome

  • @LaxmiVani199
    @LaxmiVani199 Год назад +5

    Video chala Baga chesaru. Mithopatu maku journey chesinattu undandi.

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks andi... Ala ready ga undandi..Sikkim vellipodam 😄

  • @dasarijhansi4513
    @dasarijhansi4513 Год назад +7

    Yes madam , hyd Airport is very bigger and very spacious..

  • @brahmanaidugali5845
    @brahmanaidugali5845 Месяц назад +1

    Superb ga undi...Andi thankyou so much...chala baaga explain chesaru...

  • @venkateshpitla868
    @venkateshpitla868 5 месяцев назад +2

    explained very well thank you

  • @narayanamurthyturaga5708
    @narayanamurthyturaga5708 Год назад +4

    exellent explanation i never went by aeroplane but now i got confidence that i can travel by air bus

  • @ramanameesala4406
    @ramanameesala4406 Год назад +4

    Very nice voice and explained

  • @ramumorcha8864
    @ramumorcha8864 11 месяцев назад +1

    Chala chakkaga vivarincharu thank you very much god bless you 🙏

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 Месяц назад +1

    Chala vivaram ga explain chesaru. Thank you ma.God bless you.

  • @nnssrr7543
    @nnssrr7543 Год назад +4

    Excellent presentation meadem

  • @vanibls4441
    @vanibls4441 Год назад +7

    మేడమ్ చాలాబాగా వివరంగా చెప్పారు. నేను చాలాసార్లు flight journey చేస్తూంటాను. మళ్ళీ flight ఎక్కిన అనుభూతి. Thank you.🎉

  • @ananthrao7518
    @ananthrao7518 Год назад +1

    Chala baga chepparu madam great video. Video kuda baga tesaru akka.

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 10 месяцев назад +2

    Suupar suupar suupar vidio...,. good voice madam gaaru tnq dhanyavaadaalu 🎉🎉🤝🤝🤝🙏🙏🙏🙏👍👍👍👍

  • @pandurangarao-uo1gq
    @pandurangarao-uo1gq Год назад +4

    Superb feeling
    Nice vedieo

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 Год назад +3

    Well explained

  • @chandrasekharyadlapalli6839
    @chandrasekharyadlapalli6839 Год назад +1

    Madam, Chala baga explain chesaru. Journey chesina anubhuti kaligindi. Than Q

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks Andi. మీ లాగా చాలా మంది ఫీల్ అయ్యి, ఇప్పుడు మాతో పాటు Sikkim Darjeeling తిరుగుతున్నారు..మీరు కూడా మాతో పాటు వచ్చేయండి 😊

  • @challavenu1711
    @challavenu1711 Год назад +2

    Chala bagundhi madam vivaranga cool ga chepparu

  • @JagdeshGajula-yy7my
    @JagdeshGajula-yy7my Год назад +3

    Meeru chala bagachepparandi good

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Год назад +4

    సూపర్ తల్లీ...Tq👌😊

  • @manikumar5504
    @manikumar5504 11 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు madam,
    Tqs 4 ur valuable information..🤝

  • @mounikamounika-cv5us
    @mounikamounika-cv5us Год назад

    Wow akka super ga vundi journey nijmsgenea chusintuga video vundi akka tq 🎉🎉

  • @riyan9808
    @riyan9808 Год назад +3

    Chala bagachapyruu😊 nice

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад +4

    Thanks for detailed information for all the Passengers

  • @srinivassrinu4255
    @srinivassrinu4255 Год назад +1

    Chala baga explain cheysaru medam tq so much medam

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Год назад +10

    🙏🙏🙏🙏🙏
    Crystal clear explanation medam.
    During your conversation feeling that I am also traveling in that flight.

  • @prasadkc2018
    @prasadkc2018 Год назад +7

    Your commentary in Telugu is Very good.

  • @Rathna1
    @Rathna1 5 месяцев назад +1

    Cheppadam chala bagundi video baga theesav tq

  • @user-fn1gt7wv5w
    @user-fn1gt7wv5w 4 месяца назад +1

    Spr medam chala opiga tisaru cheparu kuda so nice spr undi

    • @vijayasharivillu
      @vijayasharivillu  4 месяца назад

      Europe and America videos kuda ilage petta..chudandi..😊

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Год назад +8

    మేడం, మీరన్నట్టు ఈ విమానం ప్రయాణం వీడియో చాలా ఆసక్తి కరంగా వుంది. అందులో వున్న సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పూస గుచ్చినట్లు చూపించారు. air hosters చాలా అందంగా ఆకర్షణీయంగా వున్నారు. విమానం ఆకాశంలో వెళ్తున్న దృశ్యం చాలా బాగుంది. takeoff మరియు landing కూడా బాగా చూపిస్తూ వివరించారు. ఇది చాలా మందికి వారి అనుభవాలు గుర్తుకు తెస్తుంది. నేను ఇంత వరకు విమానం ఎక్కలేదు. ప్రయాణం చేసే అంత స్థోమత లేదు. అవసరం రాలేదు. మీ విమాన ప్రయాణం వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. మీకు నా ధన్యవాదాలు. జై హింద్.

  • @ravindrababumallavolu1049
    @ravindrababumallavolu1049 Год назад +5

    చాలా బాగా explain చేశారు madam, ధన్యవాదములు

  • @sirisettypramod
    @sirisettypramod Месяц назад +1

    Very nice way of explanation.chaala nemmadiga clear ga explain chesaru.

  • @JitendraSiddula
    @JitendraSiddula 4 месяца назад +1

    Super ga vundi 😅😊😊😊

  • @SK-xq6oh
    @SK-xq6oh Год назад +5

    Very nice explanation voice also good to listen 😊

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Год назад +11

    I have experienced all these when I went to Canada on an international flight.thank you.

  • @vdprathapsunkara3358
    @vdprathapsunkara3358 12 дней назад +1

    Chala chakkaga explain chesaru Madam ThankYou

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Год назад +1

    So chala super ga soot chesaru wowwow.....

  • @vsvprasad1074
    @vsvprasad1074 Год назад +7

    Super voice real experience.godblessyou

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Год назад +6

    నిజంగా ఫ్లైట్ ఎక్కి జర్నీ చేసిన ఫీలింగ్ వచ్చిందండి 🤝

  • @ravier9899
    @ravier9899 9 дней назад +1

    V also went later year Bangalore to Varanasi nice experience same feeling me with ur journey tq

  • @sujathanalluri5592
    @sujathanalluri5592 Год назад +1

    Super ga chesaru vifeo meru explain chesi clarity cheparu❤❤

  • @misterjay6984
    @misterjay6984 Год назад +5

    Lag lekunda Slow n sharpga chepparu super andi Vijaya garu👏👏👏🤗

  • @valayyapantulukakarlamudi6419
    @valayyapantulukakarlamudi6419 Год назад +6

    మీరు చెప్పేవిధానం బాగుంది. Superr. ఈమధ్యనే indigo లోనే అండమాన్ nikobar వెళ్ళాం.మీ వీడియో చూస్తుంటే అదే అనుభూతి.😊

  • @AshrafAli-yb9lp
    @AshrafAli-yb9lp Год назад +1

    Baga cheparu

  • @nageswararaokanakagiri1889
    @nageswararaokanakagiri1889 4 месяца назад +1

    Abba excellent ga chepparu madam adbhutham anukondi🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Год назад +23

    I really appreciated the way of your explanation
    Quite useful to the first time commuters. Keep posting nice videos in the days to come

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 Год назад +7

    Out of all modes of transportation, I feel Rail travel in first AC is marvelous.. i prefer that only .Your narration is good . God may bless you, ammaa.

  • @venkataramanarao3075
    @venkataramanarao3075 2 месяца назад +1

    చాల బాగుగా చెప్పారు చాలా సంతోషం. ధన్య వాదములు

    • @vijayasharivillu
      @vijayasharivillu  2 месяца назад

      Thank you. ఇంత కంటే బాగా అమెరికా , యూరోప్ videos పెట్టా చూడండి 🙏

  • @murthigondelu9664
    @murthigondelu9664 Год назад +2

    Aha chala baga chepparu miru.mi kosam tappakunda mi video ki like chesthanu.super. journey.👏👏👏👏👌👌👌👌

  • @dhayanadc5152
    @dhayanadc5152 Год назад +5

    Yes Vijaya Hyd Airport is very bigger Than other Airports And very spacious U Explain Wonderful Thank You.

  • @b.rajeswarrao6559
    @b.rajeswarrao6559 Год назад +8

    Truely it's a very useful information to all specially for the
    first time going travelers like me .
    Thank you so much..😂❤

  • @keerthisaishivani6461
    @keerthisaishivani6461 10 месяцев назад +1

    Super Andi meeru explain Baga chesaru thanks andi

  • @premnathdaram2929
    @premnathdaram2929 Год назад +2

    Thank you madam... explained in detail for new commuters

  • @vijayakumarichoudala123
    @vijayakumarichoudala123 Год назад +5

    Super ga explaine చేశారు🙏😊

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +4

    Very nice Narration 👌

  • @chandrarao3026
    @chandrarao3026 5 месяцев назад +1

    Chala baga choopincharu, chepparu, overal super.

  • @suparnasrinivas3613
    @suparnasrinivas3613 4 месяца назад +1

    Thank you medam very very good information

  • @muntajbegum7890
    @muntajbegum7890 Год назад +3

    Super👌👌

  • @dwarakanathtp520
    @dwarakanathtp520 Год назад +7

    మీ వివరణ చాలా చక్కగా ఉందండి విపులంగా ఉంది మీలాంటివాల్లు మనవిమాన శాఖకు ఒకasset

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      చాలా సంతోషం. నేను విమాన శాఖ లో పని చేయడం లేదండి. Housewife నే

    • @Teluguentertainmentchannel8555
      @Teluguentertainmentchannel8555 11 месяцев назад +1

      ​@@vijayasharivillumeeru house wife ayyina, Mee nundi chalamandi prerana pondutaru
      Ee videos valla, chalamandilo flight ekkeye bhayam potundi,
      Flight ekkadaniki istapadataru,
      Flight ekkadaniki ee videos chala upakaristaye, me voice clarity bavundi. So meeru airlines ki oka asset ani cheppadum lo sandeham avasarum ledu.
      Nice videos 👍👍👍

    • @vijayasharivillu
      @vijayasharivillu  11 месяцев назад

      @@Teluguentertainmentchannel8555 thank you so much for your encouragement andi 🙏

  • @lalithas8932
    @lalithas8932 Год назад +1

    Thanks.mam. Ee video moolamga chala vishayalu thelusukunnanu

  • @srinivasreddy8048
    @srinivasreddy8048 2 месяца назад +1

    super chala baga pin to pin chubincharu flight nice

  • @graceanuradha1653
    @graceanuradha1653 Год назад +3

    Thank You so much sister👍👍

  • @vprasannakumar8175
    @vprasannakumar8175 Год назад +4

    Voice is Excellent..... Superb....... Madam

  • @meesalagovindaraju9084
    @meesalagovindaraju9084 Месяц назад +1

    Excellent Madam chaala baagaa choopinchaaru

  • @NeelaNeela-dq7st
    @NeelaNeela-dq7st 11 месяцев назад

    Nice tq వీడియో chala baga tisaru

  • @the_lady_lawyer
    @the_lady_lawyer Год назад +3

    Superb vlog..it's very useful ❤

  • @guruvunaidu8574
    @guruvunaidu8574 Год назад +4

    Very good example tq

  • @abdulbasheer339
    @abdulbasheer339 Год назад +1

    Nice video madam garu chala Baga vivarinchi chepparu 👍

  • @user-ki8bd6tg7n
    @user-ki8bd6tg7n Год назад

    Super medam superga undi