This is by far my most favorite video of all of your Sankranti videos with your entire family 👌😊 The most funny part was giving each couple movie star names😂
Super kolatam, gobbi pooja bhagundhi Sandhya, mee sarees anni bhagunnayi..lovely family pics.bhaga enjoy chesaru kolatam. 😊. Chala chala bagundhi amma Sandhya, beautiful family time.
హాయ్ సంథ్య మీ ఇంటి సినీ తారలు సూపర్ అబ్బా, చిరంజీవి గారు అందరి నీ బాగా అంటే పట్టించారు, సంథ్య,రమ్య ని, మించి పోయారు, అందరి నిఆటపట్టించేమీ, రెండు జంటలు ను, చిరంజీవి గారు బాగా handil చేశారు అల్లుళ్లు మీ రు great అండి, సంథ్య hasband కూడా కోలాటం ఆడారు super, super, super మీ ఇంటి జంటలు అందరూ dance చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు, అందరూ బాగా చేశారు, ముఖ్యం గా, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు,లక్ష్య కూడా బాగా ఆడింది మామలు, మాములుగా లేరు గా 😊
హయ్ సంధ్య. సినిమా తారలు అంటే నిజంగా వచ్చారేమొ అనుకున్న 😂,ప్రతి జంట 👌 వున్నారు, నీ వ్యాఖ్యానం 👌, కోలాటం గ్రూప్ లో నేను బుజ్జి వదిననే చూస్తున్నా 😂, మజా వుంది వీడియో 😍
మీ ఇంట్లో అమ్మలు లేచి పని చేస్తుంటే మీరు మెల్లగా లేచారు మా ఇంట్లో ఫుల్ రివర్స్, మేము లేచి పని చేస్తే అమ్మ వాళ్ళు కూర్చుని ముచ్చట్లు పెడుతూ మాకు హెల్ప్ చేస్తారు.
ఆడ వారే కాదు మగ వారు కూడా గొబ్బిళ్ల చుట్టూ తిప్పుతూ రికార్డు బ్రేక్ చేసిన మీకు background డైరక్షన్ చేసిన సంధ్య జంటల అన్ని పేర్లు లో కృష్ణ విజయనిర్మల పేరు బాగా కుదిరింది ఎందుకంటే ఆవిడ ఆల్ రౌండర్ ఈవిడ ఆల్ రౌండర్ సూపర్ సెలబ్రేషన్ 🎉
నువ్వు ఎవడ్రా సాకేత్ a... సంధ్య కూడ పిల్లల్ని గుర్తు పట్టడం లేదు చూస్తూనే సాకేత్ సోమిత్ ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారు ❤❤❤❤💫💫💫
కోలాటం కోలాహలంగా కొనసాగించారు అందరూ కలసి సంధ్యా .నైస్ వీడియో .
All paris are so cute 😊😊 i enjoyed lot😅 ramya pair chala siggupaduthu chesaru😊 so sweet
సంధ్యా& శ్రీధర్ జంటకి పేరు పెట్టలేదు..మనం పెట్టేద్దాం..రణబీర్ కపూర్ & పూజ భట్. 😍❤️👏👏👏
Haha... pettaru andi...allu arjun n Shruti Hassan anta...
Haha Pushpa tagedele 🎉💐
Hi sister 😊it's most beautiful family video ❤❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻kolaatam chala baga adaru andaru 😊😊most happy vlog 😊😊😊soo cute lakshya papa ❤❤❤❤
This is by far my most favorite video of all of your Sankranti videos with your entire family 👌😊 The most funny part was giving each couple movie star names😂
బాగున్నాయి పండుగ సందర్భంగా తీసిన వీడియో లు
Super kolatam, gobbi pooja bhagundhi Sandhya, mee sarees anni bhagunnayi..lovely family pics.bhaga enjoy chesaru kolatam. 😊. Chala chala bagundhi amma Sandhya, beautiful family time.
Chala baga vundhi happy, happy ga vundhi
Video
Taralu ante evaro anukuna Antha Kante Gopavare vacharu. Andaru kolatam super ga checharu❤😍😍
Blouses concept nice! Super enjoyment😊
అందరి కోలాటం కన్నా, పిల్లల కోలాటం సూపర్.
Akka ❤❤ me blouses concept adhurs 👌👌👌🤣🤣😂😂 akka chala bagundi manchi entertainment ga untundi me tho unte akka 😍😍❤ love you akka 😍🥰💕
Nice video akka family super❤
హయ్ సంధ్య విడియె చాలా బాగుంది ❤❤❤
❤ చెల్లి మొత్తం హీరో, హీరోయిన్ లు అందరు ఉన్నారు మరి సైడ్ యాక్టర్స్ మేము వద్దా,,,,😂😂😂🥰👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼 విడియో 👌🏼👌🏼👌🏼రా చెల్లి 😊
అమ్మా ❤ ఎంతో ఎంతో బాగుంది వీడియో❤❤❤
Nice family andi❤
Chala bagunaye, ❤ma families tho memu adinattuga anipinchindi, manasuki chala hayega undi. Me videos chusthuntey
Hi Sandya.... super festiv vibes🎉this is called true festival ❤ God bless you all 🙏🙏
Super anre super vlog amma,sandhya.😊😊😊❤❤
Super enjoyment Sandhya.. Chala baga chesaru andaru kaliste entha bagundo ❤❤❤
సంక్రాంతి సంబరాలు సంతోషం సంతోషం సంతోషం 😅😅🎉🎉🎉
Super video Sandhya😊. Kolatum Super o Super..🎉 bhaley sarada ga funny ga enjoying ga vundi. Kids andaru sooooo cute.💚🧡💙💖🤗🤗🤗💐🎉🎊
Sankranti సందడి antha mi intlone undi
Super uncle garu kodi ni ✂️ cutting cheyichadanike yellaru kada aunt gari action chusi chepputunnanu ❤❤❤
హాయ్ అండి సంధ్య గారు చాలా బాగుంది సంక్రాంతి హడావుడి అంతా మీ ఇంటి కాడ ఉంది అండి సూపరండీ చాలా సరదాగా గడిపారు👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻
హాయ్ సంథ్య మీ ఇంటి సినీ తారలు సూపర్ అబ్బా, చిరంజీవి గారు అందరి నీ బాగా అంటే పట్టించారు, సంథ్య,రమ్య ని, మించి పోయారు, అందరి నిఆటపట్టించేమీ, రెండు జంటలు ను, చిరంజీవి గారు బాగా handil చేశారు అల్లుళ్లు మీ రు great అండి, సంథ్య hasband కూడా కోలాటం ఆడారు super, super, super మీ ఇంటి జంటలు అందరూ dance చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు, అందరూ బాగా చేశారు, ముఖ్యం గా, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు,లక్ష్య కూడా బాగా ఆడింది మామలు, మాములుగా లేరు గా 😊
Sridhar garu jindabad 👌💐
Zing zing amazing celebrations andi.very happy to see u all❤such a sweet& cute & nice bonding families
హయ్ సంధ్య. సినిమా తారలు అంటే నిజంగా వచ్చారేమొ అనుకున్న 😂,ప్రతి జంట 👌 వున్నారు, నీ వ్యాఖ్యానం 👌, కోలాటం గ్రూప్ లో నేను బుజ్జి వదిననే చూస్తున్నా 😂, మజా వుంది వీడియో 😍
Sandhya gari merupu theega chala saarlu merisindi ee saari pandagalo
Super family❤❤❤❤
Hii Sandhya super video. Kolatam curio graph bagundhi. 😅. Trending loki veluthundemo video chusikondi chakkaga😊
Amma good after noon amma
Video chala bagundi
Akka andaru okaroju thota ki vellunte bhale bavundedi kada
Hai Sandhya e video lo ni saree super and kolatam tho sandhadi super 🎉🎉🎉
Well done all of you pk garu best
సూపర్ అండి 👌
Hi Sandhya 👋🏻 excellent video ❤❤ pairs kolataam super 👌🏻❤ ne voice over inkaa super oo super Sandhya 👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤
Hi Sandhya garu మొత్తానికి శ్రీకర్ గారితో కూడా కోలాటం ఆడించారు😊. చాలా చాలా సందడిగా ఉంది కదా అంతా❤
Sandhya nee saree super ga vundi link pettava alanti saree yekkada dorukuthundo mummy ki gift cheyali
👌👌👌👌nice super
సూపర్ 👌👌👌
Super Sandhya
Very nice vlog❤
Sarees chala bagunai sandya👌👌👌 full enjoy 😄😄😄
Super video sis నవ్వులL wow❤
My mom varalakshmi pls ma mom ki okasari hi chepara ,apudu chala happy ga feel avtaru 0lsssssssssssssssssss
Chala baga enjoy chesamu👍🏻🎉
మీ ఇంట్లో అమ్మలు లేచి పని చేస్తుంటే మీరు మెల్లగా లేచారు మా ఇంట్లో ఫుల్ రివర్స్, మేము లేచి పని చేస్తే అమ్మ వాళ్ళు కూర్చుని ముచ్చట్లు పెడుతూ మాకు హెల్ప్ చేస్తారు.
Kolatam super super
Mee family ye super family Sandhya
Super super ❤❤❤
Super sis
Super ❤❤❤❤
Hi sandhya garu namaste 🙏. Mee varu Sai garu bhimavaram vachinanduku mee tho patu maku kuda chala chala happy ga vundandi.
Ramya kattukunna saree bagundi.link please
Nice video mam.
Akka pillalini online class lo join chesav kada akka adi video chieva akka please maa pillalini kuda neripistamu study ame baledu akka❤❤
Super👌
Hi akka bagavagaru dance super cute❤ rhyma akka super👌bagundhi
Ramya saree's loo chala cute ga undi 🥰
Super video
Chala chala bagundhi super
Chinna janta very cute❤
Saree 👌👌
Very hilarious.......inthaki me couple ki names emi icharu sandya .....stay blessed always
Good afternoon akka super👌👌 akka nice video akka❤❤❤❤
Super
Memu vachevalamu Sandhya kolkata vesedhaniki memu nechrku namu Sandhya ❤❤❤❤❤
🎉🎉🎉
Andari lo krishna nd vijaya nirmala janta superooo...
Super Amma 👌👌🙏🙏🙏
Kolatam suuuuuuper love you all amma❤❤❤❤❤❤❤❤
super super family sandhya garu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super vedeo
Mi kolatam chala chala bagundhi sandhyagaru
Life long lovely memories
Mee jaaketlu plan superr .eesari maa ammagari intiki velli alaage cheyyali anukuntunnanu😢
Sandhya superrroo super
Mee cheera superr
Mee Saradha pinni and Mee sister Ramya enchu menchi okaelaagunaaru ,,,,, from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Hii akka❤❤
Hi sandya garu.functions lo relatives ki pettadaniki sarees e shop lo baguntayo cheppagalara plz
Hi Sandhya garu coment Parathas reply evata ladhu ❤🎉❤🎉❤
Me kolatam chuse chala navuukunnamakka
Laksha papa super❤
Pandagantaa ikkade undiii🎉
Ahaaa mee sridhar gaaru vedio s lo kanipinchadaniki kuda istapadaru... Alantidi nuvvu kolatam aadinchavaa akkaaa. ..😂. Sankar gaari dance baagundi.. valla tho paatu valla max kuda vachivunte kolkatam daggara bhale vundedi 😂😂😂
Every year elany celebrate chysukovalani ahh bhagavanthuduni prardhistunanu
mere dbt padthunarenti saketh a? sowmith a ani?
Sister naku oka dought meru kani me husband kani me pillalani confuse ayara same oke laga vunnaru...
Mi mugguri sarees link pettandi
వావ్ సూపర్ జయగారు
Allulu iddariki bulliraju dialog correct ga suit avtundhi
Hello Sandhya sister I am waiting ur videos 😊❤
kolatam tho kolahalam super
ఆడ వారే కాదు మగ వారు కూడా గొబ్బిళ్ల చుట్టూ తిప్పుతూ రికార్డు బ్రేక్ చేసిన మీకు background డైరక్షన్ చేసిన సంధ్య జంటల అన్ని పేర్లు లో కృష్ణ విజయనిర్మల పేరు బాగా కుదిరింది ఎందుకంటే ఆవిడ ఆల్ రౌండర్ ఈవిడ ఆల్ రౌండర్ సూపర్ సెలబ్రేషన్ 🎉
Nice vedieo sandhya andaru chala bagunaru names kuda bagunai me Jodi name cheppaledu sandhya
Mee sarees baunnai,link untey pumpandi