నీలో ఎడతెగని స్థితి కోసం అన్వేషణే ఆత్మజ్ఞానం | very interesting analysis | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • What is the reason behind spiritual enquiry
    #enquiry #meditation #communicationskills #enlightenment #philosophy

Комментарии • 44

  • @anjaiahtupakula2886
    @anjaiahtupakula2886 23 дня назад +1

    మంచి అనాలసిస్ అండి....
    ఎందుకో మీతో కూర్చోవాలి అనిపిస్తుంది

  • @hemavathi970hema4
    @hemavathi970hema4 20 дней назад +1

    ❤❤❤❤

  • @veeraveni7451
    @veeraveni7451 Месяц назад +1

    Nenu epudu una sthithi miru chepe vatilo undhi chusthu undam cheyadam valane konacham alajadi una mata vadthavame kani thondharaga vadhalagaluguthuna
    Tq risa g

  • @saiseeker4070
    @saiseeker4070 Месяц назад +1

    Excellent clarification Risagaru, simply simplified 🎉🪔🙌🪷

  • @dhanalakshmivaddanam
    @dhanalakshmivaddanam Месяц назад +2

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +4

    Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.!
    Any other knowledge satisfies wants only for a time.!
    All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.!
    --- Swami Vivekananda..

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 Месяц назад +1

    Annaya chaal...Baga chepparu.

  • @VenkatRishion
    @VenkatRishion Месяц назад +1

    ❤❤❤❤❤❤❤

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Месяц назад +3

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +5

    ఆధ్యాత్మ విద్య... విద్యానాం.!
    అన్ని విద్యలలోకి ఆధ్యాత్మిక విద్య అత్యంత విశిష్టమైనదని భగవానుడు గీతలో చెప్పాడు.!
    అయితే.. ప్రస్తుత సమాజ దృష్టి ధోరణి ఎలా ఉందంటే...
    కేవలం ఆర్థికపరమైన దృష్టి తప్ప ఆధ్యాత్మికత పట్ల దృష్టి లేదు.!
    ఆధ్యాత్మిక విద్య అనేది...అన్ని అవసరాలను తీరుస్తుందా... ఆస్తులను,అధికారాన్ని ఏమైనా అందిస్తుందా.? జ్ఞానోదయం అనేది.. జీతం ఏమైనా ఇప్పిస్తుందా.? జీవితాన్ని గొప్పగా మారుస్తుందా.? అని ప్రస్తుత సమాజం ప్రశ్నిస్తుంది.!
    అదే.. భౌతిక విద్య అయితే బ్రతుకు తెరువునిస్తుంది.! భౌతిక విద్యార్హత అనేది ఉపాధిని,ఉద్యోగాన్ని కల్పిస్తుంది. బ్రతుకు బాగు చేస్తుంది అని మాత్రమే భావిస్తుంది.!
    అందుకనే...ఆధ్యాత్మికత పట్ల అందరికీ అంత నిర్లక్ష్యం.!
    అయితే.. ఆధ్యాత్మిక విద్య ఒక్కటే...జీవితంలో స్థిరత్వాన్ని, శాంతిని... ఆనందాన్ని,అమరత్వాన్ని అందించగలదన్న పరమ సత్యాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోవడం లేదు.!
    మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!

    • @LachannaBoddula
      @LachannaBoddula Месяц назад +1

      ఈజన్మలో తప్ప ఇతర జన్మలలో, లోక భ్రమ, భ్రహ్మమే నేనను, భ్రమ తొలగదు, సత్యము. ❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🌺

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 Месяц назад +1

      Yes ❤

  • @Naveen.com369
    @Naveen.com369 Месяц назад +1

    🙏🙏🙏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Месяц назад +1

    సూపర్ వీడియో

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Месяц назад +1

    Thank you 🙏🙏😊

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Месяц назад +1

    🤝

  • @DurgaPrasad-ij9xv
    @DurgaPrasad-ij9xv Месяц назад +1

    Bavundi

  • @mouli202
    @mouli202 Месяц назад +1

    😇

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Месяц назад +1

    ❤ Krishna surat
    2.53.pm

  • @archanayannam9861
    @archanayannam9861 Месяц назад +1

    🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Месяц назад +2

    By🦋🦋🦋🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Alpha11007
    @Alpha11007 Месяц назад +1

    నీ వీడియో లలో ది బెస్ట్ ఇదే రీసా అన్నా..

  • @k.ramuprince754
    @k.ramuprince754 Месяц назад +1

    Nice 👍

  • @MNaveenReddy
    @MNaveenReddy Месяц назад +1

    Continuation.....❤

  • @madhusribharatula182
    @madhusribharatula182 Месяц назад +2

    Risa manasu lo unna question ki ee video answer

  • @Venkatrram
    @Venkatrram Месяц назад +1

    ఇప్పుడు ఈ కాలం లో మన మధ్యలో ......
    .శ్రీ సత్యనారాయణ బాబా ఉన్నారు.....
    మీరు చెప్పిన విధానంగా ఉన్నారు ...
    .25+ సంవత్సరాలు గా తిండి లేకుందా కూర్చున్నా దగ్గర వున్నారు..
    ఛత్తీస్‌గఢ్ Raigarh lo............
    Veeelainappudu chudandi

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 Месяц назад +1

  • @RAM-yk6pr
    @RAM-yk6pr Месяц назад +1

    Risa babai meru lekenchina rgv the blue book chadavalee ani kuthuhalanga undhi . Ela contact avvale babai ?

  • @nandemadhu5693
    @nandemadhu5693 Месяц назад +1

    Mathimatupu kuda adbhutamaina sakthi

  • @nandemadhu5693
    @nandemadhu5693 Месяц назад +1

    Hai risaaa namaste, good night

  • @vinodreddy9365
    @vinodreddy9365 Месяц назад +1

    Guntur batch,i think i belong to this batch😂😂😂

  • @bskm5322
    @bskm5322 Месяц назад +3

    నిన్ను ఇష్ట పడ్డ అమ్మాయీ నిన్ను ఒకసారి ప్రపంచం లో ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇవ్వు అంటే నువ్వు ఒక రాయి ఇచ్చావు 😂 చూడు
    కొంప తీసి ఆ రాయి
    నీ కారు లోని రాయి యేనా 😂అన్న
    Just kidding anna
    ఎదో గుర్తొచ్చింది 😊

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 Месяц назад +1

    Konni millions views ravalsina video

  • @nandemadhu5693
    @nandemadhu5693 Месяц назад +4

    రమణ తాత దగ్గర ఆ అమ్మాయి పెయింటింగ్ 😂

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be Месяц назад +1

      🦋సమాధానం మీ దగ్గరే వుంది🙏🏾🙏🏾🙏🏾🙏🏾🦋

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be Месяц назад +4

      పట్టించుకుంటే పుట్టి మునుగునురా !
      తట్టా బుట్టా తామరాకులు రా!
      అంటీ ముట్టుక ఆడుకోవాలిరా!
      వింటివా ఇహ విన్నపాలుండవు!
      కంటివా అహ కామితములుండవు!
      మింటివా తహ తహల మిణుకు మిణుకులు కలుగు!
      కలుగులో ఎలుకకు కామితములెందుకు?
      వెలుగులో తెలుగు వెలుగులో ఇక వెలిగిపో ....,🙏🏾
      నీవు మిగిలిపో....,🙏🏾🦋
      ఎగిరిపో...,🦋
      రివ్వునెగిరి పో రీసా....,🙏🏾
      రీసా రసో వైసః🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @LachannaBoddula
      @LachannaBoddula Месяц назад +1

      ​@@LamuShi-uu5beకవులకు, పండితులకు, పదార్థనిర్నయము తెలుసనుకోరాదు, వారికి కావలసినది, యతిప్రాసలే. ❤❤❤❤❤❤❤❤❤

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be 19 дней назад +1

      నేను కవిని కాదు నేను రాసింది కవితా కాదు🙏🏾🙏🏾🙏🏾✨

  • @AnuMenu
    @AnuMenu Месяц назад +2

    వీడియో తీయడానికి ఇంకొక మనిషి ఎందుకు సార్?? ట్రైపాడ్ వాడండి ఎవరికి ఇబ్బంది ఉండదు 👍

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be 19 дней назад +1

      సలహాదేముందీ ఎవరైనా ఇస్తారు. మీరు కూడా ట్రై చేయండి ఓసారి....,🙏🙏🙏🙏

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Месяц назад +1

    🙏🌹

  • @manoharyadav9121
    @manoharyadav9121 Месяц назад +1

    🙏