ఆవకాయ నుంచి ఆత్మజ్ఞానం వరకు | excellent interview about everything | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • A wonderful conversation about life
    #youtube #philosophy #enlightenment #gaming #review

Комментарии • 48

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +9

    ఆధునిక ఆధ్యాత్మిక వేత్త..శ్రీ కాంత్ రీసా.!
    ఆకాశమంత ఎత్తుకు ఎదిగే అవకాశాలున్నా..అందుకు తగిన ప్రతిభా పాటవాలున్నా...పదిహేనేళ్లనుండి, ఎటువంటి పేరు ప్రతిష్టలను కోరుకోకుండా,సంస్థలేవీ స్థాపించకుండా... సాదా సీదా జీవితాన్ని ఆస్వాదిస్తూ,అందులోనే అసలైన ఆనందం ఉందని ఆచరణాత్మక జీవనంతో రుజువు చేస్తూ... అందరికీ అనునిత్యం అందుబాటులో ఉంటూ... అటు సంసారిగానూ ఇటు సన్యాసి గానూ కాకుండా కత్తి మీద సాము లాంటి సరి కొత్త జీవనాన్ని కొనసాగిస్తూ...అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న పూజ్య గురువరేణ్యులు... శ్రీ కాంత్ రీసా గారు.!
    నేటి తరానికి ఆయన జీవనశైలి.. ఓ గొప్ప ఆదర్శం.!

  • @bmrao6638
    @bmrao6638 14 дней назад +1

    Cheppatam chala easy

  • @annapurnaduddupudi4015
    @annapurnaduddupudi4015 Месяц назад +1

    కాంతరిసా గారూ.....మీ మాటలను అసాంతం వింటున్నా.పాతవీడియోలు కూడా వదలకుండా చూస్తున్న. ఇంతదాక తెలియకుండానే మోస్తూ ఉన్న అనేక విలువలు ఒక్కొక్కటిగా కరిగిపోతూ ఒక తేలికైన భావన కలుగుతుంది.ఈ మాధ్యమంలో ఏదో నిజమో ఏది మోసమో తెలీదు.అందుకే వీటికి చాలా దూరం గా ఉంటా.ఫస్ట్ టైం నాకు నమ్మకం కలిగిన స్వచ్ఛమైన వాగ్ధారను చూసాను.❤

  • @user-sv7hq7wx6j
    @user-sv7hq7wx6j 4 дня назад

    I respect u risa. Mee paintings u tube lo పెట్టటం, mee books oka chota పెట్టి meeru sell cheyatam u tube lo chusanu.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Месяц назад +3

    Risa garu 🎉🎉🎉🎉

  • @drravichandrak8009
    @drravichandrak8009 Месяц назад +3

    Loved it 👌👌

  • @ramprasadteegala
    @ramprasadteegala 25 дней назад

    In single line I can say one thing…he was liberated

  • @sandhyarani7082
    @sandhyarani7082 Месяц назад +2

    Jeevitanni enta light ga chudadam teliyachesina Risa tammudu ki na hrudayapurwaka ❤

  • @saitejavu
    @saitejavu Месяц назад +2

  • @kkalluri1
    @kkalluri1 Месяц назад

    మంచి ప్రశ్నలు.. చక్కటి సంభాషణ... ప్రశ్నించే వారు చాల కుతూహలం తో ఉత్సుకత తో అడిగారు... సమయమే తెలియలేదు...
    బతకడానికి కష్ట పడటం దేనికి ? జంతువులకంటే మనిషి తెలివైనవాడు.. చివర్లో ఇచ్చింది లంచ్ తరువాత dessert లాగా భలే ఉంది

  • @Srinivasarts435
    @Srinivasarts435 Месяц назад

    Super sir 😂chala baagundi interview

  • @mouli202
    @mouli202 Месяц назад +2

    😊

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад

    యోగ సాధన ద్వారా సాధించ గలిగేది ముక్తి.కోల్పోయేది ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది.

  • @sitaramaswami2515
    @sitaramaswami2515 Месяц назад

    Kanthrisa garu eppudu meeru cheppindanni batti naku ardhamaindhi emiti ante simplega prathi khnam naku telisinanthavaraku naa panini elanti expectations lakunda chesuontu pothe prasanthga untundhi anthe kaka anni problems kuda chala easyga solve chesukovacchu. Ardhamaitatlu cheppali husbandki bad habits unte vastavanni swekarinchi ade athani balahinatha nanu cheyagalagiindhi cheyali tention padakunda edutivarini marchatlani kakunda nanu prasanthanga undatam ela ani ardhamaindhi.

  • @adityavarma2614
    @adityavarma2614 Месяц назад +2

    I think srikant make to kanth Risa may be a guess Risa gaaru

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Месяц назад

    Thank You... రిసా ❤❤

  • @manoharyadav9121
    @manoharyadav9121 Месяц назад

    🙏

  • @nandemadhu5693
    @nandemadhu5693 Месяц назад +2

    Hai risaaa namaste, good night

  • @jitenderkonda2199
    @jitenderkonda2199 28 дней назад

    *****Modernmonk*****

  • @user-fn4xx5xq4p
    @user-fn4xx5xq4p Месяц назад

    Tq ❤

  • @ratnakumari3365
    @ratnakumari3365 Месяц назад

    Hi bro

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV Месяц назад +1

    Hi kanth garu బయటవాళ్ళకు ఇంటర్వూ. ఇవ్వకండి. Don't entertain them ప్రపంచం మనం అనుకొన్న అంత మంచిదికాదు. ఎదో. మీకు తోచిన విధంగా వీడియోs చేయండి చాలు. ఇది నా అభిప్రాయం they are asking chilli and irritating questions. అనుకొంటున్న అంతే బై. Thanks

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад +2

      Andaroo manusule.. బయట లోపల అన్నది ఆలోచన.. be aware అంతే

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Месяц назад

    ❤ Kresna surat
    3.35pm

  • @sathishreddychalla4708
    @sathishreddychalla4708 Месяц назад +1

    Sound is disturbing

  • @sailuspecials
    @sailuspecials Месяц назад +12

    మీకు డబ్బు కేవలం తినడానికి పెయింటింగ్స్ కి అలాగే వయోలిన్ తీగల కి ఇలా చెప్పారు కదా ఒకవేళ ఫ్యూచర్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే అప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఏం చేస్తారు ఈ ఒక్క ప్రశ్న కి సమాధానం తెలియక చాలామంది డబ్బు సంపాదించడంలో పడుతున్నారు

    • @subbujanapati4368
      @subbujanapati4368 Месяц назад +3

      Ayana cheppedi ade kada future enti ani alochana vundakudadu present nuv Ela vunnav anede concept ...incase bad situation vaste vallu accept chestaru pranala meeda vallaki antha mamakaram vundadu..

    • @padmavatidevi9478
      @padmavatidevi9478 Месяц назад +11

      రోజంతా relaxed గా వుంటూ పనులు చేసుకుంటే... రిసాగారిలాగా...ఎవరికీ ఆరోగ్య సమస్యలు రావు

    • @gopibeldari7648
      @gopibeldari7648 Месяц назад +4

      Dabbu meeda parugulu teesi, rogalu ekkuva vastunnayi. Maranam kuda bayam lekunda aacept cheyagalige ayanaku. Health problems oka lekka kadu. Ramana maharishi lanti vallaki kuda health problems vachayyi vallu ela barincharu? Risa garu kuda anthe

    • @haribabumummareddy2727
      @haribabumummareddy2727 Месяц назад

      K​@@subbujanapati4368I'll

    • @brahma8658
      @brahma8658 Месяц назад +5

      Risa style లో నేను చెప్పడానికి try చేస్తా.. మీ భయం future లో Health problems వస్తే డబ్బు ఎలా.. ఇక్కడ మీకు భయం Health గురించా? డబ్బు గురించా? Health గురించి ఆయితే.. health ఎలా సంపాదించుకోవాలి అది చెయ్యండి సరిపోతుంది.. డబ్బు మిమ్మలిని AC గదిలో అడ్మిట్ చెయ్యగలదు.. ఆరోగ్యం ఇవ్వదు

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 Месяц назад +1

    RUclips డబ్బు కోసం కాదు అన్నారు ఒక five days వెనుక అనుకుంటా pay చేసిన వాళ్ళకే ఈ ఛానెల్ అని warm cold అని చూసా పంచడం అంటే అందరికీ సమానంగా చెప్పవచ్చు కదా sir

  • @kavithakolli7050
    @kavithakolli7050 Месяц назад

    Just a question, why thoughtless state is imp? Are we trying to escape the world? That is the reason we look for thoughtless state?
    Another question is in patanjali yoga, mind and breath are connected, don’t you think by doing breathing exercises we can get control on mind and reaching to thoughtless state is easy, isn’t it sadhana?

    • @MrWaste170
      @MrWaste170 Месяц назад

      dear madam dont blindly follow his words orhis channel he is completly fraydstr observe most of his tricks to squeez money frm innocent people hypocratic observe his action and his words i know about his dark side verywell

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 Месяц назад +2

    Kanth garu... What is this channel of urs... Which is asking membership fee of Rs199.... Whet us this channel about? Kindly check the join button beside kanth risa channel name...

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад +3

      Art classes for learners.. it got activated.. soon I will inform

    • @mazakwithmoksha9844
      @mazakwithmoksha9844 Месяц назад +2

      @@KanthRisa ok bro

    • @mazakwithmoksha9844
      @mazakwithmoksha9844 Месяц назад +2

      ​@@KanthRisa Anna I asked for summer camp for kids on sand art... Remember... Ok anyways u r starting some art classes... If useful will surely join...

    • @MrWaste170
      @MrWaste170 Месяц назад

      he is fraud soon or later u will get to know but be a cautious

    • @mazakwithmoksha9844
      @mazakwithmoksha9844 Месяц назад

      @@MrWaste170 ok let's assume u r right... Any incidents u come across with proofs... Let us know... Don't just throw dust on others... If u r not saying.. then people might believe u r fraud.... Kindly tell what he did... Because fraud means illegal, unlawful....

  • @Nagaraju-rj6nq
    @Nagaraju-rj6nq Месяц назад +2

    Mee address pettandi

    • @MrWaste170
      @MrWaste170 Месяц назад

      vellevante nee purse gallanthu