ఢిల్లీ కార్స్ తెలంగాణ వాళ్ళ దగ్గర కార్స్ కొనే ముందు 1000 సార్లు ఆలోచన చేసి కొనండి. వీడియో లో ఉన్న కార్ కి , మనకి డెలివరీ ఇచ్చే కార్ కి చాల తేడా ఉంటది. నాకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ దొరికింది కాల్ చేసి కనుక్కున్నా, వాళ్ళు కార్ Spinny వాళ్ళకి అమ్మేసారు అని చెప్పారు.అందుకే ఒక్క వీడియో లో కూడా డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడండి అని కానీ ఓనర్ details కానీ ఇవ్వరు. కొన్న వాళ్ళ నంబర్స్ కూడా చెప్పనివ్వరు వీడియో లో నెంబర్ చెప్పకండి అంటారు అది privacy కోసం కాదు కొన్న వాళ్ళు అందరు ఒకరికి ఒకరు మాట్లాడుకుంటే మల్ల కార్స్ ఎవరు కొనరు అని. క NOC కి వస్తే , మీరు అసలు కార్ ఎందుకు కొన్నామా అని అనుకునే ల చేస్తరు. ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేయరు 2 / 3 నెలలు ఐనా కూడా NOC ఇవ్వరు. NOC / ownership transfer రాకుండా మీరు కార్ ఎన్ని రోజులు వాడతారు. ఆ NOC రాకపోతే కార్ దేనికి పనికి రాదు. అసలు అది దొంగ కార్ ఆ కొన్న కార్ ఆ అని కూడా అర్ధం కాదు . 3 నెలల తర్వాత నాకు ఇప్పుడే NOC వచ్చింది ఒక్క సారి వాళ్ళు యూట్యూబ్ కామెంట్స్ ఆన్ చేస్తే వాళ్ళ బ్రతుకు తెలుస్తాది ఛాలెంజ్ అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే, stickers కూడా పోలేదు అని చెప్తారు కదా .. అవి చూసుకుంటే కొత్త stickers ఉంటాయి. 7 -10 సంవత్సరాలు వాడిన బండి కి కొత్త stickers ఎలా ఉంటాయి ఆలోచించండి.మొత్తం కాకపోయినా 80 % కార్లు అలానే ఉన్నాయ్ అలానే అమ్ముతున్నారు. scratches మరియు dents ఎం లేవు అంటున్నారు కదా కార్స్ చూడడానికి కొత్త వాటిలా ఉంటాయి అవన్నీ re-paint వేసిన కార్లు. నిజంగా 7 -10 వాడిన కార్లు అలా ఉండవు అని కార్ వాడే వాళ్ళకి తెలుస్తుంది. RUclips video లో మాత్రం , NOC మొత్తం క్లియర్ ఐపోనాయి అంటారు ఇప్పటికి 3 నెలల నుండి NOC రాని వాళ్ళు ఉన్నారు కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. whatsapp లో Reply ఇవ్వరు మెసేజ్ చుసిన కూడా. RUclips లో చెప్పే మాటలు మొత్తం అబద్దాలే చాలా నిజాయతి గ బిజినెస్ చేస్తున్నట్లు మాట్లాడతారు.మేము కార్లు లాస్ కి ఐనా ఇచ్చేస్తాం అంటారు అవన్నీ సొల్లు మాటలు నమ్మకండ్రి. youtube లో కామెంట్స్ ఆన్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరైనా ఢిల్లీ కార్స్ కొనాలి అనుకుంటే.
Iam i20 owner bro,see Nissan magnite N-CONNECTA just 9.6 Lakhs.wonderly this variant provided 6 airbags,16 inch alloy wheels,GPS navigation.comparatively no car provided in Indian market these features below 10 lakhs.
@telugucarcommunity - The Nissan Magnate బేస్ మోడల్ cost is 5.99 lakh and same as Tata Punch cost. The magnite has many more features than Punch base variant features but I understand Magnite is 999 CC ఇంజిన్ and 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ where as Punch is 1199 సీసీ అండ్ 5స్టార్ సేఫ్టీ . The monthly sales of punch monthly sales are 5 to 6 times more than that of Magnite. What are the reasons?
Hallo Bhayyaa you have to give information on base model and then you can reveal the difference between base and top models .And also compare the price variance.Which extra they are providing on extra price .Then who were interested to buy they can easily decide their variant by their preferences.WE HOPE YOU UNDERSTAND THE POINT BRO .
Hi, as our first car what would you suggest for a family of 4 ppl in between Honda Amaze and Nissan Magnite in terms of safety, reliability, mileage and price??
Hi , nenu fronx delta cng book chesanu but eppudu nexon smart plus cng 11.5 lak ki onraod price vastundi. Please suggest cheyandi frong cng ki vellala nexon cng ki vellava. Long run lo edi better
Do facelift Basic model chey bro...price also ...I will buy 2024 DeC...Note (NISSAN company permanently close) chestunara... within 2 yrs...bita talk....nissan/renault companies 😢
brother ni explanation super asalu...chala clear ga ardam avtundi vechile kosam
ఢిల్లీ కార్స్ తెలంగాణ వాళ్ళ దగ్గర కార్స్ కొనే ముందు 1000 సార్లు ఆలోచన చేసి కొనండి.
వీడియో లో ఉన్న కార్ కి , మనకి డెలివరీ ఇచ్చే కార్ కి చాల తేడా ఉంటది.
నాకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ దొరికింది కాల్ చేసి కనుక్కున్నా, వాళ్ళు కార్ Spinny వాళ్ళకి అమ్మేసారు అని చెప్పారు.అందుకే ఒక్క వీడియో లో కూడా డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడండి అని కానీ ఓనర్ details కానీ ఇవ్వరు. కొన్న వాళ్ళ నంబర్స్ కూడా చెప్పనివ్వరు వీడియో లో నెంబర్ చెప్పకండి అంటారు అది privacy కోసం కాదు కొన్న వాళ్ళు అందరు ఒకరికి ఒకరు మాట్లాడుకుంటే మల్ల కార్స్ ఎవరు కొనరు అని.
క NOC కి వస్తే ,
మీరు అసలు కార్ ఎందుకు కొన్నామా అని అనుకునే ల చేస్తరు. ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేయరు 2 / 3 నెలలు ఐనా కూడా NOC ఇవ్వరు.
NOC / ownership transfer రాకుండా మీరు కార్ ఎన్ని రోజులు వాడతారు. ఆ NOC రాకపోతే కార్ దేనికి పనికి రాదు. అసలు అది దొంగ కార్ ఆ కొన్న కార్ ఆ అని కూడా అర్ధం కాదు . 3 నెలల తర్వాత నాకు ఇప్పుడే NOC వచ్చింది
ఒక్క సారి వాళ్ళు యూట్యూబ్ కామెంట్స్ ఆన్ చేస్తే వాళ్ళ బ్రతుకు తెలుస్తాది ఛాలెంజ్
అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే,
stickers కూడా పోలేదు అని చెప్తారు కదా .. అవి చూసుకుంటే కొత్త stickers ఉంటాయి. 7 -10 సంవత్సరాలు వాడిన బండి కి కొత్త stickers ఎలా ఉంటాయి ఆలోచించండి.మొత్తం కాకపోయినా 80 % కార్లు అలానే ఉన్నాయ్ అలానే అమ్ముతున్నారు.
scratches మరియు dents ఎం లేవు అంటున్నారు కదా కార్స్ చూడడానికి కొత్త వాటిలా ఉంటాయి అవన్నీ re-paint వేసిన కార్లు. నిజంగా 7 -10 వాడిన కార్లు అలా ఉండవు అని కార్ వాడే వాళ్ళకి తెలుస్తుంది. RUclips video లో మాత్రం , NOC మొత్తం క్లియర్ ఐపోనాయి అంటారు ఇప్పటికి 3 నెలల నుండి NOC రాని వాళ్ళు ఉన్నారు కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. whatsapp లో Reply ఇవ్వరు మెసేజ్ చుసిన కూడా.
RUclips లో చెప్పే మాటలు మొత్తం అబద్దాలే చాలా నిజాయతి గ బిజినెస్ చేస్తున్నట్లు మాట్లాడతారు.మేము కార్లు లాస్ కి ఐనా ఇచ్చేస్తాం అంటారు అవన్నీ సొల్లు మాటలు నమ్మకండ్రి.
youtube లో కామెంట్స్ ఆన్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరైనా ఢిల్లీ కార్స్ కొనాలి అనుకుంటే.
👍👍👍
Annasuper ga chepav hats off to you. Take above❤❤
Thank you so much for your feedback 😊
It means a lot to me ❤️
planning to purchase XUV 500 on second hand from delhi or magnite which is better bro
Iam i20 owner bro,see Nissan magnite N-CONNECTA just 9.6 Lakhs.wonderly this variant provided 6 airbags,16 inch alloy wheels,GPS navigation.comparatively no car provided in Indian market these features below 10 lakhs.
i think power/torque figures are very low bro !
Swift 1.2 ltr engine😂😂😂
Very informative pa.
I am considering this variant as one option. Thanks for your video
I’m glad you like my review 😊
Thanks you so much !
@telugucarcommunity - The Nissan Magnate బేస్ మోడల్ cost is 5.99 lakh and same as Tata Punch cost. The magnite has many more features than Punch base variant features but I understand Magnite is 999 CC ఇంజిన్ and 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ where as Punch is 1199 సీసీ అండ్ 5స్టార్ సేఫ్టీ . The monthly sales of punch monthly sales are 5 to 6 times more than that of Magnite.
What are the reasons?
Quality
Good Info to vizag people
Nyc video bro ❤
Thank you so much Vinay ❤️
i will buy next year 2025 summer Thank u for ur Riview bro
You’re welcome Venu 😊
And Advance Congratulations for your upcoming Purchase ❤️
Hallo Bhayyaa you have to give information on base model and then you can reveal the difference between base and top models .And also compare the price variance.Which extra they are providing on extra price .Then who were interested to buy they can easily decide their variant by their preferences.WE HOPE YOU UNDERSTAND THE POINT BRO .
Superb🎉🤩
Thank you so much Rishi 😊
వన్ లాక్ బడ్జెట్ లో డౌన్ పేమెంట్ లో ఇస్తారాbro. pliz reply bro
No cruise control??
U ROCK 💢😍💗💞👍
Nice review bro
Thank you so much brother ❤️
Thank you
You're welcome ❤️
Bro...
Magnetic (or) Mahindra 3x0
Adhii.... Better ..??
3XO mileage is very less. If you are ok with it, then only go for it
Hi bro
Magnite 1lit aspirated engine better na 1lit turbo better na for family purpose which one is better bro
Hi Rohit
Im looking for a car in 7lakhs(on road) budget
Suggest me a good one
Baleno is the best if u want any discount ping me
Altroz tata
Super Explanation Sir
Thank you so much Brother 😊
Brother base model koda reviews chesthara pls
Sure Shiva 😊
Just give me sometime and I’ll upload soon !
AMT vs CVT which one is best ..pls suggest
CVT for sure
Almost all AMT are glitchy
CVT are reliable, especially honda and nissan CVTs
Bro cruise control ledaa??
No its only available in MT and CVT top models
Thanks Vinod !
Thankyou
You’re welcome 😊
Thanks for watching ❤️
Facelift base model review cheyi babai
👍😅
Hi, as our first car what would you suggest for a family of 4 ppl in between Honda Amaze and Nissan Magnite in terms of safety, reliability, mileage and price??
Never buy any 3 cylinder engine car. They are shit.
Tata punch ki pooo. No nissan and honda. Go for tata. Nenu tiskunna. Chala bagundi. 8.8 lo middle variant ochindi
Wheel base increase cheste look baguntadi
Millage in city? Pls reply .
Hi , nenu fronx delta cng book chesanu but eppudu nexon smart plus cng 11.5 lak ki onraod price vastundi. Please suggest cheyandi frong cng ki vellala nexon cng ki vellava. Long run lo edi better
Baleno alpha manual better
Leakapothey taison toyota lo better..❤
Nexon CNG better good boot space + milage
Good,what about Back seat floor Hump ..
its negligible... almost flat only.
Better to show base variation
Bro base model please upload cheu
Sure Bro !
Just gimme sometime and I’ll upload soon 😊
Rear wheel drive or front wheel drive?
Front Wheel Drive
Bro roof rop iste bagundedi
Do facelift Basic model chey bro...price also ...I will buy 2024 DeC...Note (NISSAN company permanently close) chestunara... within 2 yrs...bita talk....nissan/renault companies 😢
Sure Bro 😊
Just gimme sometime and I’ll upload soon !
It's false statement, Don't worry, next 3 models on the way from Nissan & Renault.
No bro Nissan launching new models they’re investing in Indian market I think it’s fake news
@@Saipatel7 ok
@@prashanth1378 ok
Base model chay brooo plsss
Sure Bro !
Just gimme sometime and I’ll upload soon 🙂
Sun roof vastundha
Base model di cehaie bro
Sure bro !
Will upload soon 🙂
Sunroof unda bro
Ledhu brother !
Sunroof unda ?
No, Magnite doesn’t feature any sunroof !
It's an 8 inch screen, not 9
Thanks for the Correction !
Visia Plus comes with 9 inch infotainment while the top model comes with an 8 inch unit , if I’m not wrong .
Crazy
Cost bro
Sir give me number sir i will give you details sir i works in show room in shaikpet branch
Old model ki new model ki peddaga changes antaga levu 85% same old features
True !
బాబు రోహిత్ గారు, పరిగెడుతూ చెపుచున్నారా? అంత స్పీడ్ వద్దు, మెల్లగా, చక్కగా చెప్పండి.
😊
Base model 9lakhs babu
Miru chepedhi speed ga vundhi speed ga chepthunar speed ga chepthunandhuku miku mi videos ki oka dislike bro
Sure, thanks for your feedback .
I’ll try my best to slow down a little 😊
Old bottle with new cap
Price is not good because no sun roof
13 lakhs lo best car cheppu bro
Tata punch