నిజమే 40* temperature దాటితే సరిగా నిలబడదు. మీ ప్రాంతం ఈశాన్య రుతుపవనాల వర్షాలు పడే ప్రాంతం ఐతే జనవరిలో వేసుకోవచ్చు. నైఋతి రుతుపవనాలు ఐతే ఇప్పుడు వర్షాలు ఆగిన తరువాత వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అధిక వర్షానికి తట్టుకోలేదు. కడపజిల్లా రైతులు జనవరిలో వేస్తారు ఎక్కువగా.
E video chusi nenu thayari chesukunna sir thank u
Very good now my big pain is gone and my money saved thank you share your knowledge
చాలా బాగుంది రైతు కు చాలా ఉపయోగడుతుంది థాంక్స్ బ్రో
అన్నా మీరు సూపర్ గా చెప్పారు
నేను కూడా తయారు చేస్తాను
Excellent video.... very help full anna thanks
Excellent idea brother
చాలా బాగుంది. Bro. బాగా నచ్చింది.
Nice
super
Riyal hatsoff super anna brilliant idia
Ok bro very good
❤❤❤❤❤
Super bro
very nice
Bro..can we drop vermi and neem powder through this drop gun ?
Excellent video
Super
Good broo
Anna naku one item kavali pampichagalra
Anna e tool ke measurments kavali anna please neanu first time farming chastunanu anna
పత్తి కి కూడా వేసుకోవచ్చా ...?
అలా మందు మొత్తం ఒకే దగ్గర పడితే చెట్టు కి ఏమి కదా..? అంటే చెట్టు చుట్టూ పడాలి కదా అన్ని pls reply...
Video claritiga ledu bro
Bro బ్యాగ్ ఎలా చేయాలి bro
పొలం గట్ల మీద మినుము పెసర విత్తనాలు వేసుకొనవచ్చున ఎక్కడ దొరుకుతాయో రేటు ఎంత
Sir I wants to drop fertilizer directly into down hole how can I do sir
Price
🌹🌹🌹
కర్రా దొరుకుద బ్రో 1ench
Anna papayya a month lo veyyali Anna, April lo flowering vochhey laga vesthey flowers Anni rali pothai annaru nijamena ?
నిజమే 40* temperature దాటితే సరిగా నిలబడదు. మీ ప్రాంతం ఈశాన్య రుతుపవనాల వర్షాలు పడే ప్రాంతం ఐతే జనవరిలో వేసుకోవచ్చు. నైఋతి రుతుపవనాలు ఐతే ఇప్పుడు వర్షాలు ఆగిన తరువాత వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అధిక వర్షానికి తట్టుకోలేదు. కడపజిల్లా రైతులు జనవరిలో వేస్తారు ఎక్కువగా.
E month 20th loga veskovachu thaiwan red lady model baguntundi we always farm in railway koduru
అన్న నాకు కావాలి
ఇది అమ్ముతారా బ్రదర్
Chaala neet ga cheppavu
Naku kavali
Anna Naku kavali please🙏 phone no
సోది ఎక్కువ గా ఉంది
Super bro