Aunaa But తగ్గించలేము .. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎలా మీకు తెలుసు ... వ్యాపారం అనేది అంత సులభం కాదు..ఒకచీరని కరెక్ట్ గా ఎలా వుందో తెలియాలి.. దూరంగా వేరే ఊళ్ళల్లో వున్నవారు నా మీద నమ్మకంతో చీరలు కొంటున్నారు..వారు ఇబ్బంది పడకూడదు... వారికోసం వివరం గా చెప్పాలి .. మీరన్నట్లు ఓవర్ గా కాదు...మిరు వినలేక పోతే మ్యూట్ లోచూడొచ్చు...
Hi .. అందరికీ నమస్తే మీ సపోర్ట్ కి ఎప్పుడూ నా ధన్యవాదాలు తెలుపుతూ వుంటాను ❤... సావిత్రి హ్యాండ్ లూమ్ లో Prices .. ఎడిటింగ్ లో తప్పు పడింది .. షాపు వారు చెప్పిన ధర ఫైనల్ .. గమనించగలరు ❤
Namaskaram andi, Sarees are great... Feeback andi... Camera ni still ga pettaru annukunta, saree full ga kanipinchatamledhu esp. borders and pallus andi...
Ippatiki two times LB nagar nunchi vachhi teesukunnamu pure handloom sarees n dresses. Wonderful collection.❤❤❤
TQ andi
Nenu kuda 2 sarrys tisukunnanu chala bagunnayandi
Nagasree garu meeru overga cheputunnaru,,
Aunaa
But తగ్గించలేము .. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎలా మీకు తెలుసు ... వ్యాపారం అనేది అంత సులభం కాదు..ఒకచీరని
కరెక్ట్ గా ఎలా వుందో తెలియాలి..
దూరంగా వేరే ఊళ్ళల్లో వున్నవారు
నా మీద నమ్మకంతో చీరలు కొంటున్నారు..వారు ఇబ్బంది పడకూడదు...
వారికోసం వివరం గా చెప్పాలి ..
మీరన్నట్లు ఓవర్ గా కాదు...మిరు వినలేక పోతే
మ్యూట్ లోచూడొచ్చు...
Maximum I prefer to buy and wear handloom sarees
That's why I repeatedly ask the youtubers to mention whether the saree is handloom or powerloom.
Chala bagunnavi amma sarees 👌👌👌
TQ andi
GOOD
Hi naga sree garu this is lalitha savitri handlooms lo sarees always super.chirala kanchi cotton sarees design వన సింగారం chala baunnai🎉🎉
TQ andi
Very beautiful collection Mam
Thanks a lot
Super sarees madam.
Thanks a lot
Wow super 👌 sarees collection mam
Thanks a lot
@@NagasreeDiaries?,,,?,,,,,,,,,,,,,
Super collection mam 😊
Thanks a lot
Address sir
Meeru Handloom cheera katti chepithe inka baguntundi
Yes ..but time. Saripolydu ..next time try chesthanu ...tq
Nicecollection
Thanks a lot
Manchi magam work blouses chesi places and tailoring boutique ni kuda chupinchandi
Sure
TQ andi
Nice collection.Mee saree how much mam.very nice saree
TQ andi
గుంటూరు చీరలు నేత చాలా బాగున్నాయి. రంగులు పోవు.
Meeru kattukunna saree yemi variety mam
బనారస్ టిష్యూ saree
Namaste Nagasree garu.kanta work sarees chupiñchandi.cotton lo, tussar meeda,bangalore silk lochala baaguntaye.calcutta chuttu villages lo tayarowtaye
Oky andi
Mam mi saree chaala bavundi
TQ andi
Sir meeru matladandi
Kalamkari sarees konnanu online lo asslu baledu return cheyyaleka undipoya chaalaa mosapoyanu
అయ్యో sorry andi
@@NagasreeDiaries క్లాత్ mulmul అన్నారు అని కొన్నాను
రంగవర్ష లో mulmul sarees చాల బాగున్నాయి
సావిత్రి లో చాలా baledu
కంచి కాటన్ లో ఇవి వనసింగారం sarees అండి
All over animal weaving
Yes
Sudden ga గుర్తులేదు
@@NagasreeDiaries sudden gaa Gurtuku raavu andi nenu vansingaram cheera akkade saavithri Handlooms lo konnaanu
Gunturu zari sarees kavalandi
Store lo vunnai
..phone number iechhanu please call cheyandi
Meeru cheppinantha ledhu memu vachhinappudu sarigga response avvaledhu only selebreties
Bz vundavachhu
Hi .. అందరికీ నమస్తే
మీ సపోర్ట్ కి ఎప్పుడూ నా ధన్యవాదాలు తెలుపుతూ వుంటాను ❤...
సావిత్రి హ్యాండ్ లూమ్ లో
Prices .. ఎడిటింగ్ లో తప్పు పడింది ..
షాపు వారు చెప్పిన ధర ఫైనల్ ..
గమనించగలరు ❤
నాగశ్రీగారు మాకు fevar గా వుండండి
Sure
But quality bagundhi
kanchi cotton design peru vanasingaram
Meeru kattukoni chupinchandi
Badari darsananiki vellinadggaranundi hyd shoplo pichiguddaladaka anniadvertigementlatho money sampadinchatame
Tq .. Miru kuda free vunte join avvandi .. money panchukondam
Nagari gaaru meerut enni konnaru😅😅
Hi mam punduri khadilo thakuva prige lo chupishte bagunu
Mam 3000rs lo pandur unnaya
Vunnai
.. phns iechhanu call cheyandi
Sir meeru matladandi
నేను నల్గొండ నుండి వచ్చి
పొందూరు చీర తీసుకున్నాను
TQ andi
Low price sarees in 3000 below video petandi
Ok sure
Namaskaram andi,
Sarees are great...
Feeback andi...
Camera ni still ga pettaru annukunta, saree full ga kanipinchatamledhu esp. borders and pallus andi...
Next repeat kakunda chusthanu
Andaru vevarse Antaru
వన సింగారం sarees madam
Sir can you please sell the Khadijah material sir and please bring ponder khadhi materials lot of sellers ere cheating us sir
Vanasingaram sarees mam
TQ
Saavithri loo nenu kadha tiskunnanu
Sarees maku motham kanipinchatam ledhandi kastha chusukondi
Oky
Rates chaala ఎక్కువగా ఉన్నాయి. మేము చూసేము.
Oky
Price are high r
It’s animal print and these are SHIkarga design
Hi mam
Meeru sir ni matladanivvandi
Alage
Kallu musukoni shop motham thesukellandi
Sure ...Naku help ga ragalaraa?
Madam Mari into promotions
Daily shop vlogs
Daily konikkolemu ga
Piaga Anni bavunnayi ani money promotions
Yes
But
అవసరం వున్నవారికి ఉపయోగం వుంటుంది..
ఆగష్టు నుండి లక్షల్లో శుభకార్యాలు..
చూడండి
.. క్వాలిటీ..ధర తెలుసుకొండి..
Mee photographer borders sarigga chupinchatam ledu….check cheyyandi plsss
Shop vaari staff tesaru
..na camera kadhu
..sry
Vanasingaram designs
Profit lekunda business evaru chestaru
Vanasingaram
Yes
TQ
Profit lekunda business evaru cheestaru
Vallu kuda bathakaligaa ...
Free ga yevaru ievvaruleru ..
Aa konchm kuda teliyapothe Ela andi
Eveda mari chepputaru
Aunaa
..TQ
సావిత్రి హ్యాండ్లూమ్స్ బట్ట ఒంటి మీద పెట్టకుండానే పాటబబట్టలబుట్టలోకి వెళ్లాయి ఇలాంటి వీడియోలు చేసి పేరు పోగొట్టుకోవద్దు
Auna. Enduku.. Nenu konnanu gollabhaama saree. It is good. 🤔
Memu tisukunam its good
Memu chala sarlu konnamy, all are excellent sarees
Yes
బాగుంటేనే కదా వీడియో చేసేది
I bought many sarees. They are excellent
మీ వాయిస్ మరీ ఘోరం గా ఉంది.
అవునా వినకండి 😆😂..
1లక్షా 75 వేలమందికి నచ్చిన వాయిస్
మీకు నచ్చలేదు అంటే
వినకండి
E aunty nakenduko OA anipistundi mari nene thappemo teliyadu
Ardham aiyyela chepthe
..nenu
Mi doubts clear chesthuu
నాగశ్రీ గారు. ఏది పడితే అది వీడియోలు చేయకండి మాకు ఫెవరగా వుండండి
Videos bagunnayi kada, problem emi? 🤔
Yes ..Naku ade doubt
Correct ga chepparu
Nagasree is trying to get free Saree. She is asking the shop owner to sponsor Saree s for her. Cheap talk and try to show off👎
Oky ...
Hi mam
Hi Andi gdnyt
Profit lekunda business evaru chestaru
Vandali kadha
Profit lekunda business evaru chestaru
లాభం వుండాలి ..
వారి షాపుల్లో
ఉద్యోగస్తులకు జీతం ఇవ్వాలి..
వారికి జీవనోపాధి కోసం ప్రాఫిట్ వేసుకోవొలి
..ఏ బిజినెస్ అయినా సరే