నాకు తల్లిదండ్రి నీవై నన్ను యేసయ్య...... అద్భుతమైన ఆరాధనా గీతం. బ్రదర్:-శ్యామ్.9492008085 7093533526

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • ఈ పాటకు రచన, స్వరకల్పన, గానం అంత పరిశుద్దాత్మ దేవుడే... సమస్త స్తుతి,ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు వారికే కలుగును గాక.....!! ఆమెన్! ఆమెన్!!ఆమెన్!!!
    పల్లవి:-నాకు తల్లిదండ్రి నీవై నన్ను యేసయ్య... నన్ను లాలించి పెంచావయ్య యేసయ్య.... (2సార్లు)
    నా తల్లి కన్నా మిన్నగా యేసయ్య... నన్ను లాలించి ప్రేమించావు యేసయ్య...
    నా తండ్రి కన్నా ఎక్కువగా యేసయ్య... నన్ను ప్రేమించి పోషించావు యేసయ్య...... (2సార్లు ) (నాకు తల్లి దండ్రి)
    1. తల్లి నన్ను మరచిన నీవు నన్ను మరువనంటివే....
    నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నానంటివే............. (2)
    విడువక ఎడబాయక... నాతోనే ఉంటివే.......... ఆఆ.... (2)
    నీ కంటి పాపల నన్ను కాపాడిన దేవుడా..... (2).. (నాకు తల్లి)
    2. అమ్మలా ప్రేమించావు... నాన్నలా పోషించావు....
    కాపరిగా నడిపించావు... వైద్యునిగా బాగుచేశావు...... (2)
    పరమ దేవుడా.... నాకు అన్ని నీవై.... ఆఆ............ (2)
    నాకు తోడుగున్నావు....... నన్ను ఏలుతున్నావు..... (2)(నాకు)
    3. పాపినైనా నాకొరకు పరము విడచి వచ్చావు.....
    నా పాపము తొలగించా....సిలువలో మరణించావు... (2)
    రక్షణ కర్తవై... నన్ను రక్షించావు...... ఆఆ.......... (2)
    నీ రక్షణ నాకు ఇచ్చి పరలోకమిచ్చావు...... (2)(నాకు తల్లి)
    ఈ పాట రాయడానికి కృపనిచ్చిన నా ప్రాణప్రియుడైన యేసయ్య కే స్తుతి కలుగును గాక......! ఆమెన్!!!
    యేసయ్య సిలువ సువార్త సంగీత పరిచర్యలో.... మీ సహోదరుడు బ్రదర్ :-శ్యామ్..... (Gospel Singer) నెల్లూరు జిల్లా......
    క్రైస్తవ ప్రార్ధన మందిరము... రేబాల గ్రామం....
    బుచ్చిరెడ్డిపాలెం మండలం.... నెల్లూరు జిల్లా
    ఆంధ్రప్రదేశ్.... ఇండియా....
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక!!!!!!!!

Комментарии • 28

  • @poolanagamaddilety
    @poolanagamaddilety 8 месяцев назад +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 బ్రదర్ చాలా చాలా సూపర్గా పడుతున్నారు అయ్యగారు ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అయ్యగారు అయ్యగారు అదే వాది దేవుని దీవెనలు మీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా కాలం ఉన్నట్లుగా ఆ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక

  • @m.yesudasu
    @m.yesudasu Год назад +1

    Amen amen amen

  • @jhansijanu9596
    @jhansijanu9596 10 месяцев назад +1

    మీ వాయిస్ చాలా బాగుంది, సాంగ్ కూడా బాగుంది బ్రదర్ 👌

  • @thallapalliraju5202
    @thallapalliraju5202 2 года назад +2

    👏👏ఆమెన్ 👏🙏🏻🙏🏻

  • @srinivasaraobonela9126
    @srinivasaraobonela9126 Год назад +1

    సూపర్

  • @pamanjirajakumar6499
    @pamanjirajakumar6499 2 года назад +3

    Praise the Lord God bless you Brother me kumar anna Hermon prayar house NLR

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 2 года назад +1

    Amen

  • @thariparashuramulu2279
    @thariparashuramulu2279 Год назад +1

    Anna superga padaru devudu mimmulni deevinchunu gaka amen

  • @ravikommarajulla8341
    @ravikommarajulla8341 Год назад +1

  • @m.yesudasu
    @m.yesudasu Год назад

    Hallelujah

  • @MaheshMahi-xi5oy
    @MaheshMahi-xi5oy 2 года назад +1

    Supar Song anna

  • @nagarajunaganaga6745
    @nagarajunaganaga6745 Год назад

    Annaya pata chla bagundhi

  • @Rameshchodipilli-p3u
    @Rameshchodipilli-p3u 10 месяцев назад

    Anna mi patalu naku chala istamu anna ma church lo meeru padina patalu padutananna devudu namaniki mahima kalugunu gaka praise the lord anna devudu mimmalni devinchenu gaka

  • @Ravi-kd9no
    @Ravi-kd9no 2 года назад +2

    Amen hallelujah
    God bless you brother 🙌

  • @RajRaj-wi7yb
    @RajRaj-wi7yb 2 года назад +1

    Super song annayya

  • @REEMA-REENA
    @REEMA-REENA 2 года назад +1

    Superb anna . God bless you

  • @dadumallesh8492
    @dadumallesh8492 Год назад +1

    👌👌👌👌🙏🙏🙏👏👏👏

  • @babunaikbanavath9439
    @babunaikbanavath9439 2 года назад +1

    Amen🛐

  • @sharathpauljwj3843
    @sharathpauljwj3843 5 месяцев назад +1

    God bless you all 🙏

  • @m.yesudasu
    @m.yesudasu Год назад +1

    God bless you

  • @marielaskhmi1616
    @marielaskhmi1616 2 года назад +2

    🙏🏻👌🏻amen🙏🏻🙏🏻

  • @NemaliPaparao-t8z
    @NemaliPaparao-t8z 4 месяца назад

    2:21 2:23

  • @vallalamosheking
    @vallalamosheking 2 года назад +2

    Anna prise the lord nenu moshe vinuoknda

  • @gnanykamatam6585
    @gnanykamatam6585 2 месяца назад

    2:04

  • @MaheshMahi-xi5oy
    @MaheshMahi-xi5oy 2 года назад

    Songs maaku evadi sri

  • @gnanykamatam6585
    @gnanykamatam6585 2 месяца назад

    God bless you