Mesthiranna Semata Sukkala Sopathi Song - Promo || 2022 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 авг 2022
  • #mesthiranna #sukkaramnarsaiah
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • РазвлеченияРазвлечения

Комментарии • 35

  • @Laxmanparamagalla
    @Laxmanparamagalla Год назад +2

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Год назад +1

    సూపర్ అన్న పాట

  • @chevulashankaryadav482
    @chevulashankaryadav482 Год назад +1

    Super anna garu 👌👌👌👌👌👌👌

  • @madhukumar5119
    @madhukumar5119 Год назад +2

    Super song anna,🙏🙏🙏🙏

  • @jagankatta451
    @jagankatta451 Год назад +1

    👌👌👌

  • @munipakamusic7761
    @munipakamusic7761 Год назад +1

    సూపర్ 👌👌👌👌👌అనేయా

  • @sampathushasrisampathushas3070
    @sampathushasrisampathushas3070 Год назад +1

    Anna full song ayite bagunddu

  • @childrensvideos1555
    @childrensvideos1555 Год назад +1

    Super anna

  • @sanjeevaboddupally8174
    @sanjeevaboddupally8174 Год назад +4

    ప్రజా కళలు వర్ధిల్లాలి పీడిత ప్రజల కోసం పాటలు పడుతున్న సుక్క రాంనర్సన్నకు శుభాభినందనలు 💐💐💐💐💐

  • @newsbox1987
    @newsbox1987 Год назад +5

    ధైర్యం,దమ్మున్న ,ప్రజా వాగ్గేయకారుడు మన సుక్క రాంనర్సయ్య

  • @English_in_Telugu
    @English_in_Telugu Год назад +1

    🎯 super hit anna

  • @bixambarigela8322
    @bixambarigela8322 Год назад

    Super...Anna

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Год назад

    ఒక మరోజు విర్రాన్న ..బెల్లీ లలితక్క విమలక్క.గద్దరన్న అందెశ్రీ...జయరాజ్ అన్న గూడ అంజన్న. ఎర్ర ఉపలి డప్పు రమేష్ వరంగల్ సినాన్న .బిక్షపతి.ఏపూరి సోమన్న.gidde రామ్ నార్శన్న...మిట్టేపల్లి.సురేందర్.
    .పైలం సంతోష్...... ల.అసలైన పాటల వారసుడు..❤️పాటల తుట🙏..సుక్కం రామ్ న ర్సన్న..... Great ❤️

  • @gsatish4758
    @gsatish4758 Год назад

    Very nice 👌👍

  • @gopichandreddykvr
    @gopichandreddykvr Год назад

    Super song anna

  • @matetibalakrishnabalakrish1796

    👍👍👍👍🌹🌹

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Год назад +2

    అద్భుతమైన సాహిత్యం అన్న ....👌👌👌👌

  • @aaganiragalu3697
    @aaganiragalu3697 Год назад +2

    బాగుంది మీ పాట నర్సన్న

  • @janambani
    @janambani Год назад +3

    ప్రతి గుండెను టచ్ చేసే మెస్త్రి song
    ...సుక్క రాంనర్సన్న మీ గొంతుకు, మీరు వ్రాసే సిరా కు వందనం🙏🙏🙏
    మెస్త్రి అన్న లేకుంటే.. ఈ రోజు పెద్ద పెద్ద అంతుస్తుల్లో ఉండేటోళ్లు....తాటి కమ్మలు వేసుకొని గుడిసేలల్ల ఉండే వారు.....

  • @pavithravtotalybjpandconge3278
    @pavithravtotalybjpandconge3278 Год назад +1

    iam in gowda but tn king singer ramanna

  • @ammananna4519
    @ammananna4519 Год назад +2

    సుక్క అని ప్రేమగా పిలిచే మా రామ్ నర్సన్న కన్నీటికి అద్దం పట్టే పాటలు అందిస్తున్నందుకు కలాబీ వందనలు లాల్ సలామ్ అన్నయ్య... మీ తమ్ముడు అంబేద్కర్

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 Год назад

    ✊✊✊

  • @sureshrelarerela
    @sureshrelarerela Год назад +2

    మా గురువుగారుకి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laddadayasheela8463
    @laddadayasheela8463 Год назад

    Waiting for total song. ..
    Anna munugodu pai song cheyandi

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 Год назад +2

    JAI BHEEM ✊️ JAI INSAAN ✊️ Anna

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 Год назад +1

    Promo correct GA realese chey bro enthena Inka Koncham cheyasindi

  • @user-zl2sw2xw2i
    @user-zl2sw2xw2i Год назад +1

    Super👌🏻

  • @maheshkurellamahesh2195
    @maheshkurellamahesh2195 Год назад +1

    Super Anna, 👌

  • @bakkyyadagiri7245
    @bakkyyadagiri7245 Год назад +1

    జై భీమ్ సుఖ రామ్ నరసన్న

  • @gopichandreddykvr
    @gopichandreddykvr Год назад

    Full song appudu release chysthav anna

  • @lakhanmunnur
    @lakhanmunnur Год назад

    Anna trend follow ka ippudu new problems chala unai vati pina chey,
    Ee problem ekkuva public ni kasta pedutundo vati pina chey.

  • @namasidhu7698
    @namasidhu7698 Год назад +1

    Ram narsanna miru rasina prathi paata supere anna please youvr number anna

  • @yadaiahchettipally2151
    @yadaiahchettipally2151 Год назад +1

    Super anna