మరొక మంచి కీర్తన పరిచయం...ఆనంద దాయకం.క్రీస్తు ప్రేమ ను పొందిన వారే రాయగలరు, సాహిత్యం చాలా బాగుంది. చిన్న వయసులోనే దీవెన కరమైన స్వరం తో పాడారు.music, fixidation, location selection బాగున్నాయి.
Glory to God. I wish that we Lord may use bulli tiger to write many more songs like these. And all of these three children of God might reach unreachable heights by God's grace.
ఎంత ప్రేమ నా పైన నా యేసు ప్రభు ఎంత కరణ నా యెడల నా యేసు ప్రభు " 2" యేసు ప్రభు ..... మహిమాప్రభూ ..... " 2 " ఎంత ప్రేమ నా పైన యేసు ప్రభు ఎంత కరుణ నా యెడల నా యేసుప్రభు విస్తారబలులను అర్పించినా నీ ప్రేమ రుణమును నే తీర్తునా ఈ లోక ఈ లోక ప్రేమలను పోగేసినా నీ ప్రేమ ముందది సరి తూగునా " 2 " పూర్ణత్మతో నిను ప్రేమించేద నీ ప్రేమ ప్రతి బింబముగా మారేద " 2 " యేసు ప్రభు ..... మహిమ ప్రభూ........ " 2 " ఎంత ప్రేమ నా పైన యేసు ప్రభు ఎంత కరణ నా యెడల యేసు ప్రభూ " 2 " వేవేల స్తుతులను చెల్లించుచూ నీ ప్రేమ త్యాగాన్ని కొనియాడెద నా నోటి మాటలు నా క్రియలతో నీ ప్రేమ నేను కనపరచెద " 2 " కడవరకు నీ ప్రేమకు సాక్షిగా నీ ప్రేమ పత్రికగా మారెద " 2 " యేసు ప్రభూ...... మహిమా ప్రభూ ....." 2 " ఎంత ప్రేమ నా పైన నా యేసు ప్రభూ ఎంత కరుణ నా యెడల యేసు ప్రభూ " 2 "
My phone ringtone this song
@@lakshmanraopallepogu thank you brother for your encouragement
@Mahimakiritam Vina kodi vinali anipistudhi e song nenu nesawram radio lo vini youtube lo chusa asalu marichi polene lyrics and Chelli voice excellent
మరొక మంచి కీర్తన పరిచయం...ఆనంద దాయకం.క్రీస్తు ప్రేమ ను పొందిన వారే రాయగలరు, సాహిత్యం చాలా బాగుంది. చిన్న వయసులోనే దీవెన కరమైన స్వరం తో పాడారు.music, fixidation, location selection బాగున్నాయి.
హలెలూయ 🙌🙌🙌యేసయ్య నీ ప్రేమ పత్రిక గా నేను ఉండాలయ్యా💌
🤩🤩
Nice song 😊Glory to God
దేవా మేము నీ ప్రేమ పత్రికగా ఉందుము గాక ఆమెన్ 🙏❤️❤️
Glory to God. I wish that we Lord may use bulli tiger to write many more songs like these. And all of these three children of God might reach unreachable heights by God's grace.
Wonderful song with beautiful presentation. God bless you kids. Glory to god
Waiting Anaya
Nice song ❤ God bless the Team 😊 Thanku for the wonderful song with meaningful lyrics....❤
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
Wonderful song..god bless the children..tq GVP anna
Praise the lord
Nice song glory to god
Wonderful song with very pleasant music, meaningful lyrics and awesome vocals
Nice song 🎉 God bless u children's ❤
Devuniki mahima
🎉 pràise thà lord
దేవుడు మీములని బహుగా వాడుకోవలి God bless you❤ 🙌
❤
Nice song🎉🎉
God blessing child our wonderful song
Sister nice song please correct Emtha entha prema
Super 👌👌👌
👌👌 super 🎉🎉
ఎంత ప్రేమ నా పైన నా యేసు ప్రభు ఎంత కరణ నా యెడల నా యేసు ప్రభు " 2"
యేసు ప్రభు ..... మహిమాప్రభూ ..... " 2 "
ఎంత ప్రేమ నా పైన యేసు ప్రభు ఎంత కరుణ నా యెడల నా యేసుప్రభు
విస్తారబలులను అర్పించినా నీ ప్రేమ రుణమును నే తీర్తునా
ఈ లోక ఈ లోక ప్రేమలను పోగేసినా నీ ప్రేమ ముందది సరి తూగునా " 2 "
పూర్ణత్మతో నిను ప్రేమించేద నీ ప్రేమ ప్రతి బింబముగా మారేద " 2 "
యేసు ప్రభు ..... మహిమ ప్రభూ........ " 2 "
ఎంత ప్రేమ నా పైన యేసు ప్రభు ఎంత కరణ నా యెడల యేసు ప్రభూ " 2 "
వేవేల స్తుతులను చెల్లించుచూ నీ ప్రేమ త్యాగాన్ని కొనియాడెద
నా నోటి మాటలు నా క్రియలతో నీ ప్రేమ నేను కనపరచెద " 2 "
కడవరకు నీ ప్రేమకు సాక్షిగా నీ ప్రేమ పత్రికగా మారెద " 2 "
యేసు ప్రభూ...... మహిమా ప్రభూ ....." 2 "
ఎంత ప్రేమ నా పైన నా యేసు ప్రభూ ఎంత కరుణ నా యెడల యేసు ప్రభూ " 2 "
Wonder full song ayya garu devuni ke mahima kalugunu gaka 🙏🙏🙏 God bless you thali
Praise god..tq GVP anna..God bless
Very nice song ma ..❤
Songs super akka
God bless you Sister ❤
❤❤❤❤God bless you kids
Glory to God 🙏
Nice❤
Waiting anaya