1) శరణాగతి యొక్క లక్షణములు ఎన్ని? 2) శరణాగతి యొక్క మొట్ట మొదటి రెండు లక్షణములు ఏమిటి? 3) శరణాగతి యొక్క చివరి మూడు లక్షణములు ఏమిటి? 4) భక్తికి అనుకూలమైన విషయములు కొన్ని రాయండి. 5) మనము యాత్రకు ఎందుకోసం వెళ్ళాలి? 1) How many qualities are there for Saranagati? 2) What are the first two qualities of Saranagati? 3) What are the last three qualities of Saranagati? 4) Write some things that help us to progress in Bhakti 5) Why should we go for a Yatra?
Hare Krishna prabhuji Dandavath pranams. 1. Total 5 qualities 2. Anukulasya sankalpo(Accepting favorable for bhakti) Prathikulasya varjanam(Avoiding unfavorable) 3. a)Krishna is the protector b)Krishna is the maintainer c)being humble (humility)and iam the servant of Krishna 4. a) Chanting of holy name b) Deity worship c) offering and honouring prasadam d) Rendering mangal arati and Tulasi arati e) Observing ekadasi,Janmashtami etc f) attentive Sravanam and devoting time for it as daily sadhana g) Rendering seva with emotions and not as ritualistic 5) Yatra ::: To have sadhu association ( hearing Krishna katha) and to render seva and to meditate upon japa more seriously without distractions. Hare Krishna 🙌
❤Hare Krishna, Shri Radhe Radhe గురువు గారు❤ ప్రభూజీ మీకు కూడా అనంతకోటి ధన్యవాదాలు మా అందరికీ భక్తి యొక్క పరిభాషను తెలియజేస్తూ మమ్మల్ని భక్తి మార్గంలో భగవంతుడి వైపుగా నడిపిస్తున్నందుకు. అలాగే, మీకు కూడా A Very Very Very Happiiee Happiiee Happiiee KRISHNA CONSCIOUS FILLED LIFE FOREVER... ❤RadheKrishna, Radhe Radhe prabhuji❤
కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ కృష్ణ సేవ చేసుకోవడానికి అరిషడ్వర్గములు నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సంగీతం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ స్వామికి మనం శరణాగతి చేయాలి ఆ స్వామియే మనలను రక్షిస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 1, ఆరు 2, భగవంతుడి దగ్గరకు చేర్చే మంచిని స్వీకరించటం, చెడుకు దూరం పెట్టుట 3,భగవంతుడే పోషకుడు అనే విశ్వాసం, మన సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పించుట, వినయం 4, భగవంతుడి యొక్క ఉత్సవాలను ఆచరించటం, సంకీర్తన చేయుట , శ్రవణం చేయటం 5, భక్తుల యొక్క సాంగత్యం కోసం, భగవంతుడి యొక్క సేవ కోసం
1. ఆరు లక్షణములు 2. భగవంతుడికి దగ్గరగా ఉండుట. భగవంతుడికి దూరంగా పూట దూరంగా తీసుకుపోవుట. 3. భగవంతుడు రక్షిస్తాడు పోషిస్తాడు. ఆత్మను సమర్పించడం.మరియు విని యంతో ఉండటం. 4. అనుకూలమైన వాటిని పాటించి. ప్రతికూలమైన వాటికి దూరంగా ఉండాలి. 5. భగవంతుడిని దర్శించుటకు గురువు సేవ చేయుటకు భక్తుల సాంగత్యంలో ఉండుటకు. హరే కృష్ణ ప్రభు జి 🙏🙏🙏🙏
1.6 లక్షణముల 2. అనుకూలస్య ప్రతికూలన్యస్య 3. రక్షయాతతీతి విశ్వచో గోపిద్వే వరణం తదా ఆత్మని కప్ప కార్ పని 4. హరే కృష్ణ జపం చేయడం ప్రవచనాలు వినడం భగవంతుని భక్తుల యందు నేర్చుకోవడం 5.యాత్రలో ఎన్నో నేర్చుకుని ఆయా ప్రదేశాల యందు భగవంతుని దర్శించుకొని ఎంతో సంతోషముతో సేవ చేయడం హరే కృష్ణ🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇♀️ 1.six 2.a.engaging only in activities which are favourable to devotion b.rejecting everything unfavourable to devotion 3.a.embracing the lord's guardianship b.self submission c.humility 4.association of devotees,going teertha yatra,doing sankeertan,celebrating festivals related to krishna,sri vigraha aradhana 5.to get association of devotees and to do seva Hare Krishna 🙏 🙏
హరేకృష్ణ 🙏1) ఆరు లక్షణములు 2) అనుకూలస్య అంటే భగవంతుని భక్తికి దగ్గరే వాటిని మనం స్వీకరించడము తరవాత ప్రతికూలసా భగవంతుడి భక్తికి దూరంగా చేసే వాటిని తెదించడము 3)భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే నమ్మకం ఉంచడము భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అని భావించడం మన ఆత్మను భగవంతుడికి సమర్పించుట భగవంతుని పట్ల ఎప్పటికీ వినయంగా ఉండుట 4) ప్రతి నిత్యము భగవంతుని చింతనలో ఉండటము శ్రవణ కీర్తనము స్మరణము భగవంతుని యొక్క నామ గుణరూప లీలలను శ్రవణం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం గురువు చూపించే మార్గదర్శకంలో మనము ఉండడము 5) గురువుల యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వైష్ణవులకు సేవ చేయడం భగవంతుని సేవ చేయడము ఇలా మనం యాత్రలో ఎంతో ఆనందాన్ని పొందవచ్చు 🙏🙏🙏
4.జ. భాగవతోత్తములు చెప్పిన మాటల్ని,ఉపదేశాల్ని,మార్గాల్ని,వారి యొక్క భావనల్ని,వాళ్ళు వ్యక్తపరిచే సదాచారాన్ని,వాళ్లకు భగవంతుడు పట్ల వున్న భవంల్నికనం పట్టుకోవాలి.అలాగే భాగవతోత్తముల యొక్క ఆసేర్వచనములను మనకు సంపాదించాలి.
1. 6. లక్షణములు. 2. 1.ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకు వెళుతుందో దానిని మాత్రమే స్వీకరించటం. 2. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకు వెళుతుందో దానిని విడిచిపెట్టుట 3. 3.భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండుట. 4. భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండుట. 5. మన ఆత్మని భగవంతుడికి సమర్పణ చేయుట. 4. భక్తుల యొక్క సాంగత్యం పరమ భాగవతోత్తముల యొక్క సాంగత్యం సంకీర్తన చేయుట, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయుట. ఎక్కడెక్కడ అయితే ఆచార్యులు పూర్వాచార్యులు వెళ్లి దర్శనం చేసుకున్నారో అటువంటి తీర్థ స్నానములు అన్నీ కూడా వెళ్లాలి. 5. ముఖ్యంగా యాత్ర వెళ్ళేది ఎందుకు అంటే సాంగత్యం కోసం సేవ కోసం . యాత్ర అనేది చాలా ముఖ్యం మన జీవితంలో.
హరేకృష్ణ ప్రభూజీ ప్రణామాలు .1).ఆరులక్షణాలు . 2).ఏదైతేమనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుందో దాన్ని పట్టు కోవటం . 3).ఏదైతే మనల్ని భగవంతుడికి దూరంచేస్తుందో దాన్నివదులు కోవటం. 4)భగవంతుడి పట్లవుండే భక్తి భావన,వినయంగావుండటం,భగవంతుడే రక్షిస్తాడనే నమ్మకం. 5).గురువులుమరియు భగవత్ భక్తుల సేవ చేసుకోవడం ,భక్తులసాంగత్యములతోవెళ్ళటం ,తీర్ద స్తలంయెుక్క స్తలపురాణం తెలుసుకోవటం
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 1. శరణాగతి కి 6 లక్షణములు ఉన్నాయి 2. అనుకూల్యస్య సంకల్పహా , ప్రతికూల్యస్య వర్జనం ఇవి మొదటి రెండు లక్షణములు 3. రక్ష్యసి ఇతి విశ్వాస, గొప్త్రత్వే వరణం తతా,ఆత్మ నిక్షేపా కార్పణ్య, ఇవి చివరి 3 లక్షణములు 4. బాగవతోట్హముల యొక్క ఆశీర్వచనాలు, భాగవత్తోముల సాంగత్యం గట్టిగా పట్టుకోవడం,భగవత్ సేవ చేసుకోవటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం,జపం చేయుట,తులసి ఆరాధన 5..భక్తుల సాంగత్యం కోసం యాత్ర కు వెళ్ళాలి. అలాగే గురువు సాంగత్యం మరియు గురువు గారి నోట పురాణం వినే భాగ్యం కలుగుతుంది హరే కృష్ణ 🙏🙏🙏
1.మనం చాలా సార్లు ఈ మాట వింటూ ఉంటాము శరణాగతి. భగవంతుడికి మనం శరణాగతి చేయాలి. లేదా భగవంతుడికి మేము శరణాగతి చేసాము అని అంటూ ఉంటాము. ఇటీవల మనం భాగవతంలో కుంతీ మహారాణి యొక్క ప్రార్ధనలు శ్రవణం చేస్తున్నప్పుడు ముకుంద మాల స్తోత్రం ప్రవచనాలు మనం శ్రవణం చేస్తున్నప్పుడు ఒకరోజు మనకి గుర్తు ఉన్నది శరణాగతి మనం రెండు చేతులు ఇలా పైకి ఎందుకు అంటాము అని ఒక ప్రశ్న అడిగినప్పుడు చాలామంది భక్తులు తెలియదు అని అన్నారు. అది శరణాగతి ముద్ర అని అంటారు. అంటే మనం భగవంతుడికి శరణాగతి చేసేటప్పుడు అంటే అయ్యా నా బలం ఏమి లేదు నువ్వే నన్ను కాపాడే వాడివి. అని ఒక భావన మనం తెలుపుతూ ఉన్నాము స్వామికి. శరణాగతి అంటే ఏమిటి అసలు మనకి శరణాగతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆరు లక్షణములు ఉన్నాయట. ఇంకొక విషయం అసలు శరణాగతి గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అది ముఖ్యం. మన ఆచార్యులు శరణాగతి గురించి ఏం చెప్పారు ఆరు లక్షణములు ఏమిటి శరణాగతి కి కావలసినవి. అనుకూల్సస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జనం రక్షస్యతి ఇతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే సధ్ విధా శరణాగతిః ఏమిటి ఆరు లక్షణాలు అని ఈ శ్లోకం చెబుతుంది. అసలు భక్తుడిగా మనం శరణాగతి ఎందుకు చేయాలి మన ఆచార్యులు ఒక విషయం చెబుతారు. ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థన లే కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటాడుట. ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి భక్తుల యొక్క మాటలు మాత్రమే కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటాడుట. భక్తి కావాలి ప్రేమ కావాలి అంటే కృష్ణుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి అనే కదా కృష్ణుడు మన మాట వినాలి అనే కదా. కాబట్టి ఎవరి దగ్గర ఈ ఆరు లక్షణాలు ఉన్నాయో ఎవరైతే ఈ విధంగా శరణాగతి చేస్తారో దహారా ప్రార్థన సునే శ్రీ నందకుమారా అంటారు ఆచార్యులు. ఎవరైతే ఈ ఆరు మార్గాలను పాటిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనలు శ్రీకృష్ణుడు వింటాడు ట. అందుకోసమని మనం వీటిని అధ్యయనం చేస్తున్నాము. మొట్టమొదటిది తెలుసుకోవడం కదా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే కదా మనం ఆచరించగలుగుతాము. కాబట్టి రూల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఎప్పుడైనా మనం ఒక దేశానికి వెళితే ఆ దేశంలో ఏమిటి కట్టుబాట్లు ఏమిటి నియమాలు అని తెలుసుకోవాలి. మనం వెళ్లాల్సినది గోలోకం కదా గోలోకానికి ఉండే నియమాలు ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతుడై ఉండటం. శరణాగతి ఎలా ఉండాలి అంటే ఈ ఆరు లక్షణాలు చెబుతున్నాయి. భగవంతుడి యొక్క శరణాగతి లో మొట్టమొదటిది ఏమిటి అంటే 1. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకువెళుతుందో దానిని మాత్రమే స్వీకరించటం. 2. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకు వెళుతుందో దానిని విడిచి పెట్టుట. 3. భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండుట.4. భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండుట 5. మన ఆత్మని భగవంతుడికి సమర్పణ చేయుట. 6. కార్పణ్యే అంటే వినయం ఉండుట. వినయంతో ఉండుట. ఇదే సధ్ విధా శరణాగతిః. శరణాగతి కి కావాల్సిన ఆరు లక్షణములు అని ఈ శ్లోకం తెలియ చేస్తుంది.
2. శరణాగతి గురించి మాట్లాడుకుంటున్నాము కదా మనం ఒక రోగిగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక విధంగా చూస్తే ఆయనకి మనం శరణాగతి చెయ్యమా. డాక్టర్ దగ్గరికి వెళతాం పడుకో అంటారు పడుకుంటాం. నోరు తెరువు అంటే నోరు తెరుస్తాం. ఇటు తిరుగు అనగానే అటు తిరుగుతాం. ఇటు వెళ్ళు అంటే అటు వెళ్తాం. దీనిపైన నుంచో అంటే నుంచుంటాం. ఊపిరి పీల్చు అంటే మనకి తెలుసు కదా ఊపిరి పిలుస్తూనే ఉంటాము కానీ ఆయన ఎలా అనాలో మనకి చెబుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మందులన్నీ రాసి మన చేతిలో చీటీ పెడతారు. మనం మెడికల్ షాప్ అతనికి ఇచ్చేస్తాం మెడికల్ షాప్ అతను మందులు ఇస్తాడు అవి తెచ్చుకుని మనం వాడతాము. డాక్టర్ ని అడుగుతామా నువ్వు ఈ మందు ఎందుకు ఇచ్చావు అని ఈ మందు వేస్తే నాకు ఉన్న ఈ జబ్బు ఎలా తీరుతుంది అసలు మొత్తం కెమికల్ కాంపోజిషన్ చెప్పు అని ఏమన్నా అడుగుతామా. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర మనం ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇవి తిను ఇవి తినకూడదు ఇవి చేయి ఇవి చేయకూడదు అని ఇచ్చేస్తారు అంతే కదా. మనం డాక్టర్ దగ్గరికి ఒక రోగం కోసం వెళ్లినప్పుడు ఒకసారి వెళతాం. దాని తర్వాత ఎవరి పని ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశాక మన పని ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు ఇది చెప్పారు ఇది వెయ్యకూడదు అన్నారు డాక్టర్ గారు ఇది చేయమని చెప్పారు కాబట్టి ఇది చేస్తాను. మొట్టమొదటిది ఏమిటి అంటే అనుకూల్యస్య సంకల్పః మనకి ఏదైతే మంచి మార్గంలో కి మనల్ని తీసుకు వెళుతుందో భగవంతుడి వైపు తీసుకు వెళుతుందో దానిని అంగీకరించటం. రెండవది ప్రతికూల్యస్య వర్జనం ఏదైతే మన డిసీస్ ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుందో దానిని పక్కన పెట్టేయాలి. Do's nd don'ts ఇవి మనకి చాలా ముఖ్యం. భగవంతుడి పట్ల మనం నమ్మకంతో వెళతాము. ఎవరి పట్ల అయితే మనకి నమ్మకం ఉంది అంటే ఆ నమ్మకం మనల్ని బాగు చేస్తుంది. నమ్మకం చాలా ముఖ్యం మనకి. ఆ నమ్మకాన్ని భగవంతుడి పట్ల ప్రేరేపణ చేసేది ఈ యొక్క మార్గము. దానినే భక్తి లేదా శరణాగతి అంటారు కాబట్టి మొట్ట మొదటిది ఏమిటి అంటే అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం ఏదైతే మనకి మంచి చేస్తుందో దానిని స్వీకరించడం ఏదైతే చెడుని చేస్తుందో దానిని దూరంగా పెట్టడం. రక్షస్య ఇతి విశ్వాసో భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే ఒక నమ్మకం. ఎక్కడ మనకి నమ్మకం ఉంటుందో అక్కడ మనకి ప్రేమ ఉంటుంది. భగవంతుడే మనల్ని రక్షిస్తున్నాడు అనే ఒక నమ్మకం. దాంట్లో మనం ఏదో ఆ నమ్మకంలో బతకడం కాదు నిజంగానే పీల్చుకోవడానికి ఊపిరి ఇవ్వకపోతే భగవంతుడు కానీ మనకి తాగడానికి నీరు ఇవ్వకపోతే భగవంతుడు కానీ మనకి ఊపిరిని ఇవ్వకపోతే మనం బతికి ఉంటామా. స్వామియే కదా మనకి చరాచర జగత్తునీ కూడా రక్షిస్తూ ఉన్నది. దాంట్లో మనం జస్ట్ గుర్తిస్తున్నాం అంతే. గోప్తృత్వే వరణం తథా. భగవంతుడే మనల్ని పోషిస్తున్నాడు అనే భావన మనం తెలుసుకోవటం. మనం అనచ్చు భగవంతుడు ఎలా పోషిస్తున్నాడు అని మేమే కదా పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం. ఉద్యోగానికి వెళుతున్నాం. డబ్బులు తీసుకు వస్తున్నాం. మేమే వండుకుంటున్నాం మేమే తింటున్నాము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు వీటిలో అంటే. భగవంతుడు కానీ ధాన్యం ఇవ్వకపోతే డబ్బులు సంపాదించి కూడా ఏ ధాన్యం కొనుక్కుంటాము. భగవంతుడు కానీ ఈ ప్రకృతిని సృష్టించకబోతే మనం బ్రతికేది మొత్తం కూడా భగవంతుడు ఇచ్చిన వాటి పైనే కదా నిర్బరం అయ్యి ఉన్నది. మనం దానిని ఆర్జిస్తున్నాము. దేనిని ఆర్జిస్తున్నాము అంటే భగవంతుడు ఇచ్చిన దానిని మనం స్వీకరిస్తున్నాం. ఎంత విశేషం అంటే భగవంతుడు ఒక ప్రకృతి ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. ఆవుని ఇచ్చాడు ఆవు నుంచి పాలని ఇచ్చాడు. దానిని మనం బయట నుంచి కొనుక్కుంటున్నాము. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఎంత మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత మనం ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము. ఆత్మ నిక్షేపః. మన యొక్క సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పణ చేయుట. కార్పణ్య అని అంటే వినయం. ఇది అన్నింటికంటే ముఖ్యం ఆ భావన ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అని అంటే ఎప్పుడైతే మనం మొట్టమొదటి 2 శరణాగతి లక్షణములు ఏవైతే డెస్పరేట్ గా మన చేతుల్లో ఉన్నాయి. ఈ మిగతా నాలుగు మూడు భావనలు నాలుగవది మన యొక్క క్యారెక్టర్. కానీ మొదటి రెండు అది మన చేతిలో నిరంతరము ఉన్న ఛాన్స్. ఈ మొదటి రెండు కానీ మనం బాగా చేస్తే ఈ మిగతా నాలుగు అన్నీ ఆ రెండింటితో ఫాలో అయిపోతాయి. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం. గోప్తృత్వే వరణం తథా అన్నింటికీ మూలం.
3. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో తృణాదపి సునీచేన తరోరివ సహిష్టునా అమానీ మానదేన కీర్తనీయ సదా హరిః. వినయం వల్ల మనకి భౌతికం ఆధ్యాత్మికం కూడా లభిస్తాయి కాబట్టి వినయం అనేది మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా మనం వెనక్కి వెళ్లి మనం ఒక ట్రీట్మెంట్ లో ఉన్నాము ఈ భౌతికమైన భవ రోగానికి ట్రీట్మెంట్ ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతి చేయుట. అనుకూల్యస్య సంకల్పం. మనం ఎప్పుడైనా ఎవరికైనా అడ్రస్ చెప్పామా అంటే మనం ఫలానా చోటికి వెళ్ళాలి అని అడ్రస్ చెప్పినప్పుడు మనం రెండు విషయాలు చెబుతాను ఇలా స్ట్రైట్ గా వెళ్ళు రైట్ వెళ్ళు రైట్ వెళ్లి మళ్లీ రైట్ తిరిగి అక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది అది మాత్రం తీసుకోకు అంటే మనం ఎలా వెళ్ళాలో చెబితే సరిపోతుంది కదా ఈ టర్న్ తీసుకోకు అని ఎందుకు చెప్పాలి కానీ మనం తప్పకుండా చెబుతాము కదా. అందుకే శరణాగతికి కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ఎటు వెళ్లాలి ఎటు వెళ్ళకూడదు అతి ముఖ్యం కాబట్టి మనం ఈరోజు మొట్టమొదటి శరణాగతి యొక్క ప్రవచనంలో మనం ఎటు వెళ్లాలి ఎటు వెళ్ళకూడదు ఏ మార్గంలో వెళితే మనం కృష్ణుడి దగ్గరకు చేరుకుంటాము ఏ మార్గంలో వెళితే మనం కృష్ణుడి దగ్గరకు చేరుకోము అనే ఈ విషయాలు మొట్టమొదటి రెండు శరణాగతి సూత్రములు ఈరోజు మనం చూద్దాం. మనకి అనిపిస్తుంది ఆ శరణాగతి భావన మనసులో లేదు కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం అనుకుంటాము. మేము దీనిని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. లేదా నన్ను ఈ సంఘటనలో నుంచి ఎవరు కాపాడతారు అని వెతుకుతాం మనం. కానీ భగవంతుడి పట్ల ఆటోమేటిగ్గా మనసు వెళ్లదు. నాకు శరణాగతి లేదు మరి నేను ఏమి చేయాలి అంటే కనీసం శరణాగతి ఉన్నట్టుగా నటించాలి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు యు డు నాట్ హ్యావ్ డివోషన్ అట్లీస్ట్ యాక్ట్ యాస్ ఇఫ్ యు హావ్ డివోషన్. కనీసం నటిస్తే నటించిన వాడికైనా సరే పైనుంచి భగవంతుడు అనుకుంటాడుట కనీసం ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇద్దాము అనే ఒక భావన ఆయన మనసు లోపల వస్తుంది. అంటే మేము శరణాగతి యొక్క భావన ఉన్నట్టుగా ఎలా నటించాలి అని అంటే మొట్టమొదటి రెండు ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి జీవితంలో. శాస్త్రాలు మనకి ఏం చేస్తున్నాయి అంటే మార్గం చూపిస్తున్నాయి ఎలా కృష్ణుడి దగ్గరకు వెళ్ళచ్చు అని. శాస్త్రం ఏదైతే చెయ్యాలి అని చెప్పిందో వాటిని మనం పట్టుకోవాలి. శాస్త్రం ఏదైతే వద్దు అని చెప్పిందో దానిని మనం దూరం పెట్టాలి ప్రయత్న పూర్వకంగా. దానినే అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం. ఇవి రెండు ప్రిన్సిపల్స్. అనుకూలం అనుకూలం భక్తికి మనల్ని ముందుకు తీసుకెళ్లే విషయాలు అన్నీ కూడా వినాలి దానిని ఆచరించాలి అంటున్నారు కదా మన ఆచార్యులు ఎక్కడైనా చెప్పారా దేనిని ఆచరించాలి అని. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఒక వైష్ణవ గీతంలో ఏమిటి భక్తిని పెంపొందించేవి అని ఒక గీతంలో పెంపొందించారు. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల. అక్కడ పదం ఉంది కదా అనుకూల మనం ఇప్పుడు అనుకుంటున్నది శుద్ధ భక్తి శరణాగతి లో మనకి ఉపయోగపడే అనుకూలమైన వస్తువులు ఏమిటి అనే దానిని శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఈ వైష్ణవ గీతంలో అనుసంధానం చేశారు.
4. శుధ్ధ-భకత-చరణ-రేణు, భజన-అనుకూల భక్త-సేవా,పరమ-సిధ్ధి, ప్రేమ-లతికర మూల పరమ భాగవతోత్తముల యొక్క చరణ ధూళి అన్నింటికంటే శక్తివంతమైనదిట మన భక్తి మార్గంలో మనల్ని ముందుకు తీసుకు వెళ్లడానికి. భక్త పద ధూళియార్ భక్త పద జాళ్ భక్త ముక్త వశిష్ట తీనో మహాబల్. వినా పాధ మహత్ రాజోభిషేకం అని భాగవతంలో అంటారు. భగవంతుడి దగ్గరకి వెళ్ళాలి అంటే భక్తుల యొక్క పాద ధూళితో మనం అభిషేకం చేసుకోవాలి ట. గజేంద్రమోక్షంలో మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది కానీ సేవ చేయలేదు. కాలు పట్టుకుందా కాదు ఏది పట్టుకోవాలి అని తెలుసుకోవాలి. ఏది పట్టుకోవాలి నిజంగా అని అంటే వారు చెప్పిన మాటలను పట్టుకోవాలి. వారు చేసిన ఉపదేశాలను పట్టుకోవాలి. వాళ్ళు చూపించిన మార్గాన్ని పట్టుకోవాలి. వాళ్లకి ఉండే భావనను పట్టుకోవాలి. వాళ్లు వ్యక్తపరిచే సదాచారాన్ని పట్టుకోవాలి. వాళ్లకి భగవంతుడి పట్ల ఉండే భావనను పట్టుకోవాలి. ఇది పట్టుకోవడం అని అంటే. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సుధాముడు వస్తాడో కుచేలుడు అని అంటారు కదా. వారు ఎప్పుడైతే ద్వారకా నగరానికి విచ్చేశారో ఆసనం పైన కూర్చోబెట్టి రుక్మిణీదేవి చామరం వీస్తుంటే కృష్ణుడు పాదాలను కడిగేసి ఆ పాధ తీర్థాన్ని శిరస్సు పైన పెట్టుకుని ఆయనకు ఆరాధన చేసి ఆయనకి స్వయంగా ప్రసాదాన్ని నివేదన చేస్తారు. సుధాముడు అనుకుంటున్నాడుట మనసులో అయ్యో నేను ఏదన్నా తప్పుగా వచ్చానా ఏమిటి ఎవరో సాధువు కోసం ఏర్పాటు చేస్తే నన్ను ఆ సాధువు అనుకుని నాకు ఇవన్నీ చేస్తున్నాడేమో కృష్ణుడు అని మనసులో ఒక భావన కలిగిందిట సుధాముడికి. అప్పుడు కృష్ణుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ సుధామా నువ్వు ఎవరివో అని నేను నిన్ను ఆరాధన చేయడం లేదు. నువ్వు నాకు చాలా గుర్తున్నావు. మనిద్దరం ఒకటే గురుకులంలో చదువుకున్నాము. సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో మనిద్దరం చదువుకున్నాము. ఒకసారి కృష్ణుడు సుధాముడు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో చదువు కుంటున్నప్పుడు ఏమైంది అంటే వాళ్ల గురువుగారు యజ్ఞానికి కావాల్సిన కర్రలు తీసుకుని రా అని పంపించారు. అయితే కృష్ణుడు సుధాముడు ఇద్దరూ కూడా వెళ్లారు కానీ పెద్ద తుఫాను వచ్చేసింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద కర్ర మూటలు అన్నింటినీ ఒక చేతి పైన పెట్టుకుని ఇద్దరూ కూడా ఒకళ్ళ చేతిని ఒకళ్ళు గట్టిగా పట్టుకున్నారు కృష్ణుడు సుధాముడు. పట్టుకొని ఆ తుఫానులో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఒకళ్ళ చెయ్యని ఒకళ్ళు విడవకుండా గురువుగారి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ కర్రలను పెట్టేశారు. కర్రలను గురువుగారి దగ్గర దింపేశారు. కానీ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు ఇంకా పట్టుకునే ఉన్నారు. అది చూసి వాళ్ళ గురువు గారికి చాలా ఆనందం వేసిందిట. మీరు ఎప్పుడూ కూడా మీరు చదువుకున్న విద్య మర్చిపోరు. మీరు చదువుకున్న విద్య మొత్తం కూడా మీకు వంట పడుతుంది అని ఆశీర్వచనం చేశారు గురువుగారు.
5. అది శుధ్ధ భక్త చరణ రేణు అని అంటే. ఏంటి మనం సంపాదించాలి అని అంటే భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలను మనం సంపాదించాలి. ఇది మొట్టమొదటి సీక్రెట్ శరణాగతి మార్గంలో. అనుకూల్యస్య సంకల్పంలో మొట్టమొదటి మనం ఆర్జన చేయవలసిన ఇవన్నీ. మనం వీటిని గుర్తు పెట్టుకుంటే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. నేను పాటిస్తున్నాను భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనం నేను స్వీకరిస్తున్నాను. నన్ను అలా అనుగ్రహింటట్టు గా మేము సేవ చేస్తున్నామా. ఈ పాయింట్స్ అన్నింటినీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మొట్ట మొదటిది భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనములు. అనుకూల్యస్య సంకల్పంలో కింద శుద్ధ భకత చరణ రేణు భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే కృష్ణుడు సుధాముడు ఏం చేశారు అంటే ఒకళ్ళ చేతిని ఒకళ్ళు విడవకుండా పట్టుకున్నారు మనకి ఆచార్యుల యొక్క కృప భాగవతోత్తముల యొక్క కృప ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని వదలమో. ఈ ప్రపంచంలో గుడ్ బెటర్ బెస్ట్ అని వాడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక అదృష్టవంతుడు. చాలా అదృష్టవంతుడు. చాలా చాలా అదృష్టవంతుడు ఇలా మూడు క్యాటగిరీస్ ఉన్నాయిట. ఎలా అయితే మంచి క్యాటగిరీస్ ఉన్నాయో అలానే ఈ ప్రపంచంలో ఒక దుర దృష్టవంతుడు, చాలా దురదృష్టవంతుడు, పరమ దురదృష్టవంతుడు మూడు కేటగిరీస్ ఉన్నాయిట. అదృష్టవంతుడు ఎవరు అంటే 1. జీవితంలో ఒక్కసారైనా భక్తులని కలిసిన వారు అదృష్టవంతులు. 2.వ కేటగిరి కేవలం భగవత్భక్తులను కలిసిన వారు అదృష్టవంతులు అని అనుకుంటే భగవద్భక్తుల దగ్గర నుంచి భగవంతుడిని శ్రవణం చేసినవాళ్లు చాలా అదృష్టవంతులు ట. 3 వ కేటగిరి పరమ అదృష్టవంతులు. కేవలం ఒకసారి కాదు నిరంతరం భాగవతోత్తముల నుంచి భగవంతుడి గురించి శ్రవణం చేసే అవకాశం ఉన్నవాళ్లు పరమ అదృష్టవంతులుట ఈ ప్రపంచంలో. ఇప్పుడు దురదృష్టవంతులు కేటగిరీ 1. దురదృష్టవంతుడు ఎవరు అంటే పాపం భక్తుల యొక్క సాంగత్యమే లభించలేదుట. 2. చాలా దురదృష్టవంతుడు ఎవరు అంటే భక్తుల యొక్క సాంగత్యం దొరికినా దానిని సీరియస్ గా తీసుకోలేదు ట. 3. పరమ దురదృష్టవంతుడు ఎవరు అంటే భక్తుల యొక్క సాంగత్యం ఎన్నిసార్లు దొరికినా దానిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు ట అటువంటివాడు పరమ దురదృష్టవంతుడు అని మన శాస్త్రములు చెబుతున్నాయి. మొదటిది భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలు. భగవద్భక్తుల యొక్క సాంగత్యం. 2.వ శ్లోకం. మాధవ-తిథి, భక్తి-జనని, జెతనే పాలన కోరి కృష్ణ-బసతి, బసతి బోలీ, పరమ ఆనంద బోరి 2 రెండవ అనుకూలస్య సంకల్పంలో మనం గుర్తుపెట్టుకోవలసినది చేయవలసినవి ఏమిటి అని అంటే భగవంతుడికి సంబంధించిన ఎన్ని ఉత్సవాలు అయితే అన్ని మనం చక్కగా చేయుట. వాటిని ఆచరించుట. ఎన్నో ఉత్సవాలు వస్తూ ఉంటాయి కదా. దామోదర మాసం అయిపోయింది తర్వాత మనకి మళ్ళీ గీతా జయంతి మిగతా ఉత్సవాలన్నీ వస్తూ ఉంటాయి. భక్తుల జీవితంలో ఉత్సవాలే ఉత్సవాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే కృష్ణ జన్మాష్టమి ఏకాదశి ఇవన్నీ పండుగలు ఉపవాసాది దీక్షలతో భగవంతుడి యొక్క ఆరాధనతో . చాలా ఇంతూజియాసిస్ట్ గా ఉత్సవాలను చేసుకుంటూ ఉండాలి. వాటి లోపల ఉండే తత్వములు అర్థం చేసుకుంటూ మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని దానిని ఉపయోగించుకుంటూ మనం ఈ యొక్క ఉత్సవాలను చేయవలె. ఏకాదశి అయినా కృష్ణాష్టమి అయినా రాధాష్టమి అయినా రామనవమి అయినా నరసింహ జయంతి అయినా అటు మార్గశీర్ష మాసం అయినా కార్తీక మాసం అయినా వైకుంఠ ఏకాదశి గీతాజయంతి ఎన్ని ఉత్సవాలు ఉన్నాయి మనకి ముందు ముందుగా వాటన్నింటినీ చక్కగా ఆచరించ వలె. ఒక అవకాశం మనకి భగవంతుడు దగ్గరకి వెళ్ళగలిగే అవకాశం ఏది ఉన్నా సరే దానిని మనం ఉపయోగించుకోవాలి.
Hare krishna prabuji 🙏 1,6 లక్షణాలు .2,i) ఏ లక్షణాలు ఉంటే భగవంతుడు దగ్గరికి తీసుకు వెళుతుందో అది మాత్రమే స్వీకరించడం.ii)ఏదైతే భగవంతుడు దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుందో అవి విడిచిపెట్టుట.3,i) భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని నమ్మకం ఉండుట, ii) భగవంతుడే నన్ను పోషిస్తున్నాడని భావన ఉండుట, iii) మన ఆత్మ ని భగవంతుడికి సమర్పణ చేయుట (వినయం ఉండుట).4, శరణాగతి--వినయం--శ్రవణం--కీర్తనం--జపము--సేవ etc.,5, గురువులు మరియు భక్తులు యొక్క సాంగత్యం కోసం యాత్రకు వెళ్లాలి అప్పుడు భగవంతుడి పట్ల భక్తితో ఉండగలము.
1. 6 2. i.Devuni daggaraki teesuku velle manchi lakshanalu ii. Devuniki dooranga teesukuvelle panulu 3. Belief in god, Surrender to god with faith, humiliation towards both good and bad 4. Folowing Guru, Chanting, sankirtan, yatra, being closely to devotee 5. Bhaktula saangatyam, sankeertana, bhakti margam lo mundhuku vellataniki
3 జ. 3. రక్షనిష్యతీతి విశ్వశో అంటే భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని విశ్వాసం వుండుట. 4.గో ప్తృ త్వే వరణం తథా అంటే భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండడం. 5. ఆత్మ నిక్షేప కార్పన్యే అంటే మన ఆత్మను భగవంతునికి నిక్షేపం చేయుట
2. జ.1.అనుకూల్యస్య వర్జనమంటే ఏది అయితే మనల్ని భగవంతుని దగ్గరకు తీసుకువెళుతుందో దానిని మాత్రమే స్వీకరించడం. 2. ప్రతికూల్యస్య వర్జనం అంటే ఏది అయితే మనల్ని భగవంతుని నుండి దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టుట.
1) శరణాగతి యొక్క లక్షణములు ఎన్ని?
2) శరణాగతి యొక్క మొట్ట మొదటి రెండు లక్షణములు ఏమిటి?
3) శరణాగతి యొక్క చివరి మూడు లక్షణములు ఏమిటి?
4) భక్తికి అనుకూలమైన విషయములు కొన్ని రాయండి.
5) మనము యాత్రకు ఎందుకోసం వెళ్ళాలి?
1) How many qualities are there for Saranagati?
2) What are the first two qualities of Saranagati?
3) What are the last three qualities of Saranagati?
4) Write some things that help us to progress in Bhakti
5) Why should we go for a Yatra?
1.6 ... 2. తెలుసుకోవడం, ఆచరించడం... స్వీకరణం, ప్రతికూల విర్జనం
౩. భగవంతుడే రక్షకుడు, పోషకుడు, ఆత్మసమర్పణ, వినయం,
1 -question answer 6 qualities
2- bhagavantuni gurinchi telsukovadam , and bhagavantuni nunchi dooram ga tiskuvelle danni vadhili pettali
3- vinayam unduta , bhagavantuni meda nammakam unduta , mana manasu bhagavantuniki arpanam cheyuta
4 - manchi vari tho sangatyam cheyali manchi vishayalu telsukodaniki prayatninchali
5- bhaktula sangatyam koraku manchi vishayalu nerchukodaniki prabhuji 🙏
Hare Krishna prabhuji
Dandavath pranams.
1. Total 5 qualities
2. Anukulasya sankalpo(Accepting favorable for bhakti)
Prathikulasya varjanam(Avoiding unfavorable)
3. a)Krishna is the protector
b)Krishna is the maintainer
c)being humble (humility)and iam the servant of Krishna
4. a) Chanting of holy name
b) Deity worship
c) offering and honouring prasadam
d) Rendering mangal arati and Tulasi arati
e) Observing ekadasi,Janmashtami etc
f) attentive Sravanam and devoting time for it as daily sadhana
g) Rendering seva with emotions and not as ritualistic
5) Yatra :::
To have sadhu association ( hearing Krishna katha)
and to render seva and to meditate upon japa more seriously without distractions.
Hare Krishna 🙌
Hare krishna prabhuji 🙏🏻
Dandavath pranam prabhuji 🙏🏻 🙇🏻♀️
1. 6
2. Anukulyasya sankalpaha, prathikulysaya varjanam.
3. Bhagavanthude nannu poshistunnadu ani telusukoni nammali, sarvaswanni bhagavanthudike samarpana cheyali, vinayanga undali.
4. i) Hari nama sankeerthana, ii)vigraha aradhana, iii)bhagavad bhaktula sangatyam lo untu acharyulu, mana guruvulu cheppina matalanu patinchadam, iv)Bhagavanthudiki prematho naivedyanni pettadam, prasadanni swikarinchadam, v)tirtha stanalaku bhagavad bhaktulatho kalisi vellatam, seva cheyatam vi) bhagavanthudu yokka utsvalanu adbhutanga jarapatam ah rojuni manam bhagavanthudiki daggara ayye vidhanga upayoginchukovatam like... ekadashi, krishnashtami, karthikamasam, radhashtami... vii) ivanni consistent ga chestunnama ani gamaninchukovatam.
5. Bhaktula sangatyam kosam, bhaktulaki, bhagavanthudiki seva chesukovatam kosam vellali.
❤Hare Krishna, Shri Radhe Radhe గురువు గారు❤
ప్రభూజీ మీకు కూడా అనంతకోటి ధన్యవాదాలు మా అందరికీ భక్తి యొక్క పరిభాషను తెలియజేస్తూ మమ్మల్ని భక్తి మార్గంలో భగవంతుడి వైపుగా నడిపిస్తున్నందుకు. అలాగే, మీకు కూడా A Very Very Very Happiiee Happiiee Happiiee KRISHNA CONSCIOUS FILLED LIFE FOREVER...
❤RadheKrishna, Radhe Radhe prabhuji❤
మేము చాలా అదృష్టవంతులం ప్రభూజీ మాకు ఎన్నో మంచి విషయాలు తెలుపుతున్నారు
Hare krishna prabhuji pranamalu😊
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ కృష్ణ సేవ చేసుకోవడానికి అరిషడ్వర్గములు నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సంగీతం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ స్వామికి మనం శరణాగతి చేయాలి ఆ స్వామియే మనలను రక్షిస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ
Hare Krishna prabhuji 🙏🙏🙏
1.6
2.Anukulasya sankalpa, pratikulasya varjanam.
3.Vinayam, athma samarpana, bagavantudu paina namakam .
4.bhagavathaotamula ashirvadalu ,bhaktula yoka sangathayam,bhagavantudu seva chese prati avakasani upaginchu kodam,bhakutula sangathayam to yatra ki veladam.
5.Bhaktula sangathayam, seva
Hare Krishna 🙏🙏🙏
పరమ అదృష్టవంతురాలిని గురూజీ
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
1, ఆరు
2, భగవంతుడి దగ్గరకు చేర్చే మంచిని స్వీకరించటం, చెడుకు దూరం పెట్టుట
3,భగవంతుడే పోషకుడు అనే విశ్వాసం, మన సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పించుట, వినయం
4, భగవంతుడి యొక్క ఉత్సవాలను ఆచరించటం, సంకీర్తన చేయుట , శ్రవణం చేయటం
5, భక్తుల యొక్క సాంగత్యం కోసం, భగవంతుడి యొక్క సేవ కోసం
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭುಜೀ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 💐
Hare Krishna Prabu ji, nice video Prabu ji, waiting for next video prabu ji
Hare Krishna prabhuji class chala bavundi,meelanti guruparamparaloni guruvulu daggaranunchi pravachanalu vinatam,ma poorva janma adrushtam prabhuji meeku satakoti padabhivandanalu 🙏
Saranagathi ante hrudayaniki
******************************* sambandamtho unnadi.
Saranagathi Lakshanalu :- 6
*****************************
1)Edaithe bhagavantuni daggara chestundo avi cheyadam
2)Edaithe bhagavantuni nunchi dooram chestundi avi cheyakunda undadam
3)Elanti stithilo aina bhagavantudu nannu rakshistunnadu ani anukovadam
4)Bhagavantunde nannu poshistunnadu ani anukovadam
5)Mana aatmani bhagavantuniki samarpana cheyuta
6)Vinayamga unduta(Humility)
Mee pravachanam vintunna neanu chala adrusta vanturalani Meera maa guruvu Swami
Hare Krishna prabhuji 🙏
1. Saranagati lakshanamulu 6.
2.a)Bhagavantuni daggara ku teesukellu vatini sweekarinchadam
b)Bhagavan nundi Dooranga teesukellu vatini Vadili Veyadam
3.a)bhagavantude manalni poshistunnadu ane bhavana Manaku undadam
b)vinayam tho undadam
c)Yellappudu sharanagatiaye undadam
4.Bhagavatothamulu chepinavi shraddaga patinchadam,bhagavantuniki sambandimchina uthsavalalo palgonadam, bhagavnthuni namanni japinchadam,bhaktulatho kalisi Yatra cheyadam,bhagavantuni tulasitho aaradhana cheyadam etc
5.manam bhaktulatho Yatra ku velinatlayethe manaku bhaktula sangatyam dorukutumdi alage bhavath bhakthula yokka seva labhistumdi
Hare Krishna Prabhu 🙏class chala chala Baga chepparu Prabhu ..dandavath pranamalu prabhuji 🙏
1. ఆరు లక్షణములు
2. భగవంతుడికి దగ్గరగా ఉండుట.
భగవంతుడికి దూరంగా పూట
దూరంగా తీసుకుపోవుట.
3. భగవంతుడు రక్షిస్తాడు పోషిస్తాడు. ఆత్మను సమర్పించడం.మరియు విని
యంతో ఉండటం.
4. అనుకూలమైన వాటిని పాటించి. ప్రతికూలమైన వాటికి దూరంగా ఉండాలి.
5. భగవంతుడిని దర్శించుటకు గురువు సేవ చేయుటకు భక్తుల సాంగత్యంలో ఉండుటకు. హరే కృష్ణ ప్రభు జి 🙏🙏🙏🙏
1.6 లక్షణముల
2. అనుకూలస్య ప్రతికూలన్యస్య
3. రక్షయాతతీతి విశ్వచో
గోపిద్వే వరణం తదా
ఆత్మని కప్ప కార్ పని
4. హరే కృష్ణ జపం చేయడం
ప్రవచనాలు వినడం భగవంతుని భక్తుల యందు నేర్చుకోవడం
5.యాత్రలో ఎన్నో నేర్చుకుని ఆయా ప్రదేశాల యందు భగవంతుని దర్శించుకొని ఎంతో సంతోషముతో సేవ చేయడం
హరే కృష్ణ🙏🙏🙏🙏🙏
భగవంతునికి శరణగతి cheyadam వలన చెప్పలేని confidence, mariyu ధైర్యంగా ఉంటుంది prabhuji🙏
హరే కృష్ణ ప్రభు జి 🙏🙏🙏
Hare Krishna dhandavath pranam prabhuji 🙏🙏
Harekrishna harekrishna Dandavat pranaam. Prabguji
హరే కృష్ణ ప్రభూజీ ఎందుకంటే మీరు చెప్పే ప్రవచన అమృతాన్ని తాగుతూ ఉన్నాము ఆ భగవంతుని సాన్నిధ్యం కోసం మీరు చెప్పే ప్రవచన అమృతాన్ని వింటున్నాం కాబట్టి
హరే కృష్ణ ప్రపోజ్ మీ పాదాభివల్లకు వందనాలు
Hare Krishna 🙏 vaishanavulu ku na dandavat pranamam Prabhu Ji 🙏🙏 Prabhu Ji meru chepe class lu chala baguntaye Prabhu Ji 🙏🙏
Hare krishna prabhuji, dhandavat pranamalu
1.6
2.anukulyasya sankalpaha
Pratikulyasya varjanam
3.rakshisya ithi visvaso
Gopthrutve varanam thadha
Athma nikashpa kaarpanye
Sath vidhan saranagathihi
4.chanting,bhagavath sambhandha saasthramulu,vishayamulu sravanam,and keerthanam
5.bhakthula saangathyam,and bhakthula seva labhisthundhi
Hare krishna prabhuji 🙏🏻🙏🏻🙏🏻 chala dhanyavadalu, nenu eppudu me pravachanalu vintanu, meeru chala great prabhuji,
Hare Krishna prabhuji 🙏🙏
Dandavat pranam🙇♀️
1.six
2.a.engaging only in activities which
are favourable to devotion
b.rejecting everything unfavourable
to devotion
3.a.embracing the lord's guardianship
b.self submission
c.humility
4.association of devotees,going teertha yatra,doing sankeertan,celebrating festivals related to krishna,sri vigraha aradhana
5.to get association of devotees and to do seva
Hare Krishna 🙏 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna 🙏. Jeevudu bhagavanthuni sesham...
Jeevudu swaroopam sharanaa gathi
Sriveshnava sampradhayam lo
Saranaa gathi atyantha pradhanam ani Sri Ramanujula vaaru అందించేరు 🙏
Hare Krishna dhandavath pranamalu prabhuji garu
1a.sharanagathi 6 lakshanamulu
2a.anukulasya sankalpa, prathikulasya varjanam, bhagavothamula Krupa, bhagavanthuni yokka bhakthula sangathyam
3a.vinayam, athma samarpana, bhagavanthuni paina nammakam
4a.bhagavanama sankirthana, bhagavanthuni yokka nama japam
5a.bhakthula sangathyam, bhagavanthuni seva kosam
Adiyan dasoham guruji 🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji panchanga pranamalu prabhuji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Hare Krishna dandavat pranams prabhuji Thank you very much for your wonderful class on glories of sarangathi
Hare Krishna prabhuji 🙏🙇
1. 6
2. Anukulasya sankalpa, pratikulasya varjanam.
3. Goptruthya varnam, atma nikesapa, karpanye.
4. Bhagavathaotamula ashirvachanamalu, bhaktlu yoka sangathayam, bhagavanthudu seva chese prati avakasani use chesukovadam, Bhaktlu sangathayam tho yatra ki veladam.
5. Bhaktlu sangathayam and seva.
Thank you so much prji 🙏🙇
Hare Krishna hare Krishna hare Krishna hare hare
HAREKRISHNA PRABHUJI 🙏🙏🙏🙏
Hare Krishna guruvu garu
Hare krishna dandavath prabhuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna prabhuji
Hare Krishna Prabhu ji 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩
Hare Rama Hare Krishna
Prabhu dhanyvad Aalu Prabhu ji
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Harekrishna prabuji 🙏🙏🙏 chala manchi visyalu sharanagathi kosam chepparu 👏🙌🌺🌺🙏🙏
hare krishna prabhuji supper prabhuji🙏
❤❤❤❤❤Hare Krishana Prabhuji Dandavatpranaam🎉🎉🎉🎉🎉Oom❤🙏❤🙏❤ Namo Bhagavate Vaasudevaaya Jai Sri Krishna🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji 🙏
హరేకృష్ణ ప్రభుజి💐🙏
Hare Krishna prabuji dandavath pranam 🎉
Hare Krishna prabhuji
Krishna tatvam kavalani
హరేకృష్ణ 🙏1) ఆరు లక్షణములు 2) అనుకూలస్య అంటే భగవంతుని భక్తికి దగ్గరే వాటిని మనం స్వీకరించడము తరవాత ప్రతికూలసా భగవంతుడి భక్తికి దూరంగా చేసే వాటిని తెదించడము 3)భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే నమ్మకం ఉంచడము భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అని భావించడం మన ఆత్మను భగవంతుడికి సమర్పించుట భగవంతుని పట్ల ఎప్పటికీ వినయంగా ఉండుట 4) ప్రతి నిత్యము భగవంతుని చింతనలో ఉండటము శ్రవణ కీర్తనము స్మరణము భగవంతుని యొక్క నామ గుణరూప లీలలను శ్రవణం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం గురువు చూపించే మార్గదర్శకంలో మనము ఉండడము 5) గురువుల యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వైష్ణవులకు సేవ చేయడం భగవంతుని సేవ చేయడము ఇలా మనం యాత్రలో ఎంతో ఆనందాన్ని పొందవచ్చు 🙏🙏🙏
Hare krishna prabhujii garu
మేము చాలా అదృష్టవంతులము గురూజీ 🙏
Hare Krishna hare rama
Parama adrushtavanthulam prabhuji
Hare krishna prabhuji
1. 6 lakshanamulu untayi
2. ఆనుకూల్యస్య సంకల్పః,
ప్రతికూల్యస్య వర్జనం
3. రక్షణిష్యతీతి విశ్వసో
గోప్తృత్వే వరణం తథా
ఆత్మ-నికష్ప -కార్పణ్యే
4. Hari namam smarinchuta
Pravarchanlu vinatam
Bagavathuni bakthula nunchi mari yenno vishayalu nerchukovatam
5. Yatralaku bakthulatho sangathayaam mariyo seva chesukovadaniki yatralaku vellali
Hare Krishna prubu ji
4.జ. భాగవతోత్తములు చెప్పిన మాటల్ని,ఉపదేశాల్ని,మార్గాల్ని,వారి యొక్క భావనల్ని,వాళ్ళు వ్యక్తపరిచే సదాచారాన్ని,వాళ్లకు భగవంతుడు పట్ల వున్న భవంల్నికనం పట్టుకోవాలి.అలాగే భాగవతోత్తముల యొక్క ఆసేర్వచనములను మనకు సంపాదించాలి.
1. 6. లక్షణములు.
2. 1.ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకు వెళుతుందో దానిని మాత్రమే స్వీకరించటం. 2. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకు వెళుతుందో దానిని విడిచిపెట్టుట
3. 3.భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండుట.
4. భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండుట.
5. మన ఆత్మని భగవంతుడికి సమర్పణ చేయుట.
4. భక్తుల యొక్క సాంగత్యం పరమ భాగవతోత్తముల యొక్క సాంగత్యం
సంకీర్తన చేయుట, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయుట. ఎక్కడెక్కడ
అయితే ఆచార్యులు పూర్వాచార్యులు వెళ్లి దర్శనం చేసుకున్నారో అటువంటి తీర్థ స్నానములు అన్నీ కూడా వెళ్లాలి.
5. ముఖ్యంగా యాత్ర వెళ్ళేది ఎందుకు అంటే సాంగత్యం కోసం సేవ కోసం . యాత్ర అనేది చాలా ముఖ్యం మన జీవితంలో.
హరేకృష్ణ ప్రభూజీ ప్రణామాలు .1).ఆరులక్షణాలు .
2).ఏదైతేమనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుందో దాన్ని పట్టు కోవటం .
3).ఏదైతే మనల్ని భగవంతుడికి దూరంచేస్తుందో దాన్నివదులు కోవటం.
4)భగవంతుడి పట్లవుండే భక్తి భావన,వినయంగావుండటం,భగవంతుడే రక్షిస్తాడనే నమ్మకం.
5).గురువులుమరియు భగవత్ భక్తుల సేవ చేసుకోవడం ,భక్తులసాంగత్యములతోవెళ్ళటం
,తీర్ద స్తలంయెుక్క స్తలపురాణం తెలుసుకోవటం
Sri Krishna ssaranam mama
Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏🙏🌹🌹🌹🍎🍎
Krishna swamy Bakhi chyataniki prabhuji. . Hare krishna
Hare krishna prabhuji 🙏
DHANYAVADHALU shubam prabuji
Hara krishna prabhugi
హరి కృష్ణ 🙏🙏
Hare Krishna Pranamam prabhuji
1. 6
2. bhagavanthuni daggaraki edaithe tisukelthayo vatini mathrame swikarichadam , edhaithe manalni bhagavanthuni nundi duram ga tisukethundho danni vidichi pettadam
3 bhagavanthude nannu poshisthunnaru Ane bhavana vundatam, mana athma ni bhagavanthuni ki samarpana cheyadam vinayam tho
5.bhakthula padha duli manaku labhisthundhi
4.
Hare Krishna pranamalu prabhuji 🙏🙏
1. శరణాగతి కి 6 లక్షణములు ఉన్నాయి
2. అనుకూల్యస్య సంకల్పహా , ప్రతికూల్యస్య వర్జనం ఇవి మొదటి రెండు లక్షణములు
3. రక్ష్యసి ఇతి విశ్వాస, గొప్త్రత్వే వరణం తతా,ఆత్మ నిక్షేపా కార్పణ్య, ఇవి చివరి 3 లక్షణములు
4. బాగవతోట్హముల యొక్క ఆశీర్వచనాలు, భాగవత్తోముల సాంగత్యం గట్టిగా పట్టుకోవడం,భగవత్ సేవ చేసుకోవటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం,జపం చేయుట,తులసి ఆరాధన
5..భక్తుల సాంగత్యం కోసం యాత్ర కు వెళ్ళాలి. అలాగే గురువు సాంగత్యం మరియు గురువు గారి నోట పురాణం వినే భాగ్యం కలుగుతుంది హరే కృష్ణ 🙏🙏🙏
Hare Krishna prabhuji dhandvadh pranamalu.chala bhaga chepparu 🙏🙏
హరేకృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏
1.మనం చాలా సార్లు ఈ మాట వింటూ ఉంటాము శరణాగతి. భగవంతుడికి మనం శరణాగతి చేయాలి. లేదా భగవంతుడికి మేము శరణాగతి చేసాము అని అంటూ ఉంటాము. ఇటీవల మనం భాగవతంలో కుంతీ మహారాణి యొక్క ప్రార్ధనలు శ్రవణం చేస్తున్నప్పుడు ముకుంద మాల స్తోత్రం ప్రవచనాలు మనం శ్రవణం చేస్తున్నప్పుడు ఒకరోజు మనకి గుర్తు ఉన్నది శరణాగతి మనం రెండు చేతులు ఇలా పైకి ఎందుకు అంటాము అని ఒక ప్రశ్న అడిగినప్పుడు చాలామంది భక్తులు తెలియదు అని అన్నారు. అది శరణాగతి ముద్ర అని అంటారు. అంటే మనం భగవంతుడికి శరణాగతి చేసేటప్పుడు అంటే అయ్యా నా బలం ఏమి లేదు నువ్వే నన్ను కాపాడే వాడివి. అని ఒక భావన మనం తెలుపుతూ ఉన్నాము స్వామికి.
శరణాగతి అంటే ఏమిటి అసలు మనకి శరణాగతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆరు లక్షణములు ఉన్నాయట. ఇంకొక విషయం అసలు శరణాగతి గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అది ముఖ్యం. మన ఆచార్యులు శరణాగతి గురించి ఏం చెప్పారు ఆరు లక్షణములు ఏమిటి శరణాగతి కి కావలసినవి.
అనుకూల్సస్య సంకల్పం
ప్రతికూల్యస్య వర్జనం
రక్షస్యతి ఇతి విశ్వాసో
గోప్తృత్వే వరణం తథా
ఆత్మ నిక్షేప కార్పణ్యే
సధ్ విధా శరణాగతిః
ఏమిటి ఆరు లక్షణాలు అని ఈ శ్లోకం చెబుతుంది. అసలు భక్తుడిగా మనం శరణాగతి ఎందుకు చేయాలి మన ఆచార్యులు ఒక విషయం చెబుతారు. ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థన లే కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటాడుట. ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి భక్తుల యొక్క మాటలు మాత్రమే కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటాడుట. భక్తి కావాలి ప్రేమ కావాలి అంటే కృష్ణుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి అనే కదా కృష్ణుడు మన మాట వినాలి అనే కదా. కాబట్టి ఎవరి దగ్గర ఈ ఆరు లక్షణాలు ఉన్నాయో ఎవరైతే ఈ విధంగా శరణాగతి చేస్తారో దహారా ప్రార్థన సునే శ్రీ నందకుమారా అంటారు ఆచార్యులు. ఎవరైతే ఈ ఆరు మార్గాలను పాటిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనలు శ్రీకృష్ణుడు వింటాడు ట. అందుకోసమని మనం వీటిని అధ్యయనం చేస్తున్నాము. మొట్టమొదటిది తెలుసుకోవడం కదా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే కదా మనం ఆచరించగలుగుతాము. కాబట్టి రూల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఎప్పుడైనా మనం ఒక దేశానికి వెళితే ఆ దేశంలో ఏమిటి కట్టుబాట్లు ఏమిటి నియమాలు అని తెలుసుకోవాలి. మనం వెళ్లాల్సినది గోలోకం కదా గోలోకానికి ఉండే నియమాలు ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతుడై ఉండటం. శరణాగతి ఎలా ఉండాలి అంటే ఈ ఆరు లక్షణాలు చెబుతున్నాయి. భగవంతుడి యొక్క శరణాగతి లో మొట్టమొదటిది ఏమిటి అంటే 1. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకువెళుతుందో దానిని మాత్రమే స్వీకరించటం. 2. ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకు వెళుతుందో దానిని విడిచి పెట్టుట. 3. భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండుట.4. భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండుట
5. మన ఆత్మని భగవంతుడికి సమర్పణ చేయుట. 6. కార్పణ్యే అంటే వినయం ఉండుట. వినయంతో ఉండుట. ఇదే సధ్ విధా శరణాగతిః. శరణాగతి కి కావాల్సిన ఆరు లక్షణములు అని ఈ శ్లోకం తెలియ చేస్తుంది.
2. శరణాగతి గురించి మాట్లాడుకుంటున్నాము కదా మనం ఒక రోగిగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక విధంగా చూస్తే ఆయనకి మనం శరణాగతి చెయ్యమా. డాక్టర్ దగ్గరికి వెళతాం పడుకో అంటారు పడుకుంటాం. నోరు తెరువు అంటే నోరు తెరుస్తాం. ఇటు తిరుగు అనగానే అటు తిరుగుతాం. ఇటు వెళ్ళు అంటే అటు వెళ్తాం. దీనిపైన నుంచో అంటే నుంచుంటాం. ఊపిరి పీల్చు అంటే మనకి తెలుసు కదా ఊపిరి పిలుస్తూనే ఉంటాము కానీ ఆయన ఎలా అనాలో మనకి చెబుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మందులన్నీ రాసి మన చేతిలో చీటీ పెడతారు. మనం మెడికల్ షాప్ అతనికి ఇచ్చేస్తాం మెడికల్ షాప్ అతను మందులు ఇస్తాడు అవి తెచ్చుకుని మనం వాడతాము. డాక్టర్ ని అడుగుతామా నువ్వు ఈ మందు ఎందుకు ఇచ్చావు అని
ఈ మందు వేస్తే నాకు ఉన్న ఈ జబ్బు ఎలా తీరుతుంది అసలు మొత్తం కెమికల్ కాంపోజిషన్ చెప్పు అని ఏమన్నా అడుగుతామా. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర మనం ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇవి తిను ఇవి తినకూడదు ఇవి చేయి ఇవి చేయకూడదు అని ఇచ్చేస్తారు అంతే కదా. మనం డాక్టర్ దగ్గరికి ఒక రోగం కోసం వెళ్లినప్పుడు ఒకసారి వెళతాం. దాని తర్వాత ఎవరి పని ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశాక మన పని ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు ఇది చెప్పారు ఇది వెయ్యకూడదు అన్నారు డాక్టర్ గారు ఇది చేయమని చెప్పారు కాబట్టి ఇది చేస్తాను. మొట్టమొదటిది ఏమిటి అంటే అనుకూల్యస్య సంకల్పః
మనకి ఏదైతే మంచి మార్గంలో కి మనల్ని తీసుకు వెళుతుందో భగవంతుడి వైపు తీసుకు వెళుతుందో దానిని అంగీకరించటం. రెండవది ప్రతికూల్యస్య వర్జనం ఏదైతే మన డిసీస్ ని ఇంకా ఇంకా
ఎక్కువ చేస్తుందో దానిని పక్కన పెట్టేయాలి. Do's nd don'ts ఇవి మనకి చాలా ముఖ్యం. భగవంతుడి పట్ల మనం నమ్మకంతో వెళతాము. ఎవరి పట్ల అయితే మనకి నమ్మకం ఉంది అంటే ఆ నమ్మకం మనల్ని బాగు చేస్తుంది. నమ్మకం చాలా ముఖ్యం మనకి. ఆ నమ్మకాన్ని భగవంతుడి పట్ల ప్రేరేపణ చేసేది ఈ యొక్క మార్గము. దానినే భక్తి లేదా శరణాగతి అంటారు కాబట్టి మొట్ట మొదటిది ఏమిటి అంటే అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం
ఏదైతే మనకి మంచి చేస్తుందో దానిని స్వీకరించడం ఏదైతే చెడుని చేస్తుందో దానిని దూరంగా పెట్టడం. రక్షస్య ఇతి విశ్వాసో భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే ఒక నమ్మకం. ఎక్కడ మనకి నమ్మకం ఉంటుందో అక్కడ మనకి ప్రేమ ఉంటుంది. భగవంతుడే మనల్ని రక్షిస్తున్నాడు అనే ఒక నమ్మకం. దాంట్లో మనం ఏదో ఆ నమ్మకంలో బతకడం కాదు నిజంగానే పీల్చుకోవడానికి ఊపిరి ఇవ్వకపోతే భగవంతుడు కానీ మనకి తాగడానికి నీరు ఇవ్వకపోతే భగవంతుడు కానీ మనకి ఊపిరిని ఇవ్వకపోతే మనం బతికి ఉంటామా. స్వామియే కదా మనకి చరాచర జగత్తునీ కూడా రక్షిస్తూ ఉన్నది.
దాంట్లో మనం జస్ట్ గుర్తిస్తున్నాం అంతే. గోప్తృత్వే వరణం తథా. భగవంతుడే మనల్ని పోషిస్తున్నాడు అనే భావన మనం తెలుసుకోవటం. మనం అనచ్చు భగవంతుడు ఎలా పోషిస్తున్నాడు అని మేమే కదా పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం. ఉద్యోగానికి వెళుతున్నాం. డబ్బులు తీసుకు వస్తున్నాం. మేమే వండుకుంటున్నాం మేమే తింటున్నాము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు వీటిలో అంటే. భగవంతుడు కానీ ధాన్యం ఇవ్వకపోతే డబ్బులు సంపాదించి కూడా ఏ ధాన్యం కొనుక్కుంటాము. భగవంతుడు కానీ ఈ ప్రకృతిని సృష్టించకబోతే మనం బ్రతికేది మొత్తం కూడా భగవంతుడు ఇచ్చిన వాటి పైనే కదా నిర్బరం అయ్యి ఉన్నది. మనం దానిని ఆర్జిస్తున్నాము. దేనిని ఆర్జిస్తున్నాము అంటే భగవంతుడు ఇచ్చిన దానిని మనం స్వీకరిస్తున్నాం. ఎంత విశేషం అంటే భగవంతుడు ఒక ప్రకృతి ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. ఆవుని ఇచ్చాడు ఆవు నుంచి పాలని ఇచ్చాడు.
దానిని మనం బయట నుంచి కొనుక్కుంటున్నాము. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఎంత మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత మనం ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము. ఆత్మ నిక్షేపః. మన యొక్క సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పణ చేయుట. కార్పణ్య అని అంటే వినయం. ఇది అన్నింటికంటే ముఖ్యం ఆ భావన ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అని అంటే ఎప్పుడైతే మనం మొట్టమొదటి 2 శరణాగతి లక్షణములు ఏవైతే డెస్పరేట్ గా మన చేతుల్లో ఉన్నాయి. ఈ మిగతా నాలుగు మూడు భావనలు నాలుగవది మన యొక్క క్యారెక్టర్. కానీ మొదటి రెండు అది మన చేతిలో నిరంతరము ఉన్న ఛాన్స్. ఈ మొదటి రెండు కానీ మనం బాగా చేస్తే ఈ మిగతా నాలుగు అన్నీ ఆ రెండింటితో ఫాలో అయిపోతాయి. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం. గోప్తృత్వే వరణం తథా అన్నింటికీ మూలం.
3. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో తృణాదపి సునీచేన తరోరివ సహిష్టునా అమానీ మానదేన కీర్తనీయ సదా హరిః. వినయం వల్ల మనకి భౌతికం ఆధ్యాత్మికం కూడా లభిస్తాయి కాబట్టి వినయం అనేది మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా మనం వెనక్కి వెళ్లి మనం ఒక ట్రీట్మెంట్ లో ఉన్నాము ఈ భౌతికమైన భవ రోగానికి ట్రీట్మెంట్ ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతి చేయుట.
అనుకూల్యస్య సంకల్పం. మనం ఎప్పుడైనా ఎవరికైనా అడ్రస్ చెప్పామా అంటే మనం ఫలానా చోటికి వెళ్ళాలి అని అడ్రస్ చెప్పినప్పుడు మనం రెండు విషయాలు చెబుతాను ఇలా స్ట్రైట్ గా వెళ్ళు రైట్ వెళ్ళు రైట్ వెళ్లి మళ్లీ రైట్ తిరిగి అక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది అది మాత్రం తీసుకోకు అంటే మనం ఎలా వెళ్ళాలో చెబితే సరిపోతుంది కదా ఈ టర్న్ తీసుకోకు అని ఎందుకు చెప్పాలి కానీ మనం తప్పకుండా చెబుతాము కదా. అందుకే శరణాగతికి కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ఎటు వెళ్లాలి ఎటు వెళ్ళకూడదు అతి ముఖ్యం కాబట్టి మనం ఈరోజు మొట్టమొదటి శరణాగతి యొక్క ప్రవచనంలో మనం ఎటు వెళ్లాలి ఎటు వెళ్ళకూడదు ఏ మార్గంలో వెళితే మనం కృష్ణుడి దగ్గరకు చేరుకుంటాము ఏ మార్గంలో వెళితే మనం కృష్ణుడి దగ్గరకు చేరుకోము అనే ఈ విషయాలు మొట్టమొదటి రెండు శరణాగతి సూత్రములు ఈరోజు మనం చూద్దాం.
మనకి అనిపిస్తుంది ఆ శరణాగతి భావన మనసులో లేదు కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం అనుకుంటాము. మేము దీనిని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. లేదా నన్ను ఈ సంఘటనలో నుంచి ఎవరు కాపాడతారు అని వెతుకుతాం మనం. కానీ భగవంతుడి పట్ల ఆటోమేటిగ్గా మనసు వెళ్లదు. నాకు శరణాగతి లేదు మరి నేను ఏమి చేయాలి అంటే కనీసం శరణాగతి ఉన్నట్టుగా నటించాలి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు యు డు నాట్ హ్యావ్ డివోషన్ అట్లీస్ట్ యాక్ట్ యాస్ ఇఫ్ యు హావ్ డివోషన్. కనీసం నటిస్తే నటించిన వాడికైనా సరే పైనుంచి భగవంతుడు అనుకుంటాడుట కనీసం ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇద్దాము అనే ఒక భావన ఆయన మనసు లోపల వస్తుంది. అంటే మేము శరణాగతి యొక్క భావన ఉన్నట్టుగా ఎలా నటించాలి అని అంటే మొట్టమొదటి రెండు ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి జీవితంలో. శాస్త్రాలు మనకి ఏం చేస్తున్నాయి అంటే మార్గం చూపిస్తున్నాయి ఎలా కృష్ణుడి దగ్గరకు వెళ్ళచ్చు అని. శాస్త్రం ఏదైతే చెయ్యాలి అని చెప్పిందో వాటిని మనం పట్టుకోవాలి.
శాస్త్రం ఏదైతే వద్దు అని చెప్పిందో దానిని
మనం దూరం పెట్టాలి ప్రయత్న పూర్వకంగా. దానినే అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం. ఇవి రెండు ప్రిన్సిపల్స్. అనుకూలం అనుకూలం భక్తికి మనల్ని ముందుకు తీసుకెళ్లే విషయాలు అన్నీ కూడా వినాలి దానిని ఆచరించాలి అంటున్నారు కదా మన ఆచార్యులు ఎక్కడైనా చెప్పారా దేనిని ఆచరించాలి అని. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఒక వైష్ణవ గీతంలో ఏమిటి భక్తిని పెంపొందించేవి అని ఒక గీతంలో పెంపొందించారు. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల. అక్కడ పదం ఉంది కదా అనుకూల మనం ఇప్పుడు అనుకుంటున్నది శుద్ధ భక్తి శరణాగతి లో మనకి ఉపయోగపడే అనుకూలమైన వస్తువులు ఏమిటి అనే దానిని శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఈ వైష్ణవ గీతంలో అనుసంధానం చేశారు.
4. శుధ్ధ-భకత-చరణ-రేణు,
భజన-అనుకూల
భక్త-సేవా,పరమ-సిధ్ధి,
ప్రేమ-లతికర మూల
పరమ భాగవతోత్తముల యొక్క చరణ ధూళి అన్నింటికంటే శక్తివంతమైనదిట మన భక్తి మార్గంలో మనల్ని ముందుకు తీసుకు వెళ్లడానికి. భక్త పద ధూళియార్ భక్త పద జాళ్ భక్త ముక్త వశిష్ట తీనో మహాబల్. వినా పాధ మహత్ రాజోభిషేకం అని భాగవతంలో అంటారు.
భగవంతుడి దగ్గరకి వెళ్ళాలి అంటే భక్తుల యొక్క పాద ధూళితో మనం అభిషేకం చేసుకోవాలి ట. గజేంద్రమోక్షంలో మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది కానీ సేవ చేయలేదు. కాలు పట్టుకుందా కాదు ఏది పట్టుకోవాలి అని తెలుసుకోవాలి. ఏది పట్టుకోవాలి నిజంగా అని అంటే వారు చెప్పిన మాటలను పట్టుకోవాలి. వారు చేసిన ఉపదేశాలను పట్టుకోవాలి. వాళ్ళు చూపించిన మార్గాన్ని పట్టుకోవాలి. వాళ్లకి ఉండే భావనను పట్టుకోవాలి. వాళ్లు వ్యక్తపరిచే సదాచారాన్ని పట్టుకోవాలి. వాళ్లకి భగవంతుడి పట్ల ఉండే భావనను పట్టుకోవాలి. ఇది పట్టుకోవడం అని అంటే.
సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సుధాముడు వస్తాడో కుచేలుడు అని అంటారు కదా. వారు ఎప్పుడైతే ద్వారకా నగరానికి విచ్చేశారో ఆసనం పైన కూర్చోబెట్టి రుక్మిణీదేవి చామరం వీస్తుంటే కృష్ణుడు పాదాలను కడిగేసి ఆ పాధ తీర్థాన్ని శిరస్సు పైన పెట్టుకుని ఆయనకు ఆరాధన చేసి ఆయనకి స్వయంగా ప్రసాదాన్ని నివేదన చేస్తారు. సుధాముడు అనుకుంటున్నాడుట మనసులో అయ్యో నేను ఏదన్నా తప్పుగా వచ్చానా ఏమిటి ఎవరో సాధువు కోసం ఏర్పాటు చేస్తే నన్ను ఆ సాధువు అనుకుని నాకు ఇవన్నీ చేస్తున్నాడేమో కృష్ణుడు అని మనసులో ఒక భావన కలిగిందిట సుధాముడికి. అప్పుడు కృష్ణుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ సుధామా నువ్వు ఎవరివో అని నేను నిన్ను ఆరాధన చేయడం లేదు. నువ్వు నాకు చాలా గుర్తున్నావు. మనిద్దరం ఒకటే గురుకులంలో చదువుకున్నాము. సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో మనిద్దరం చదువుకున్నాము. ఒకసారి కృష్ణుడు సుధాముడు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో చదువు కుంటున్నప్పుడు ఏమైంది అంటే వాళ్ల గురువుగారు యజ్ఞానికి కావాల్సిన కర్రలు తీసుకుని రా అని పంపించారు. అయితే కృష్ణుడు సుధాముడు ఇద్దరూ కూడా వెళ్లారు కానీ పెద్ద తుఫాను వచ్చేసింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద కర్ర మూటలు అన్నింటినీ ఒక చేతి పైన పెట్టుకుని ఇద్దరూ కూడా ఒకళ్ళ చేతిని ఒకళ్ళు గట్టిగా పట్టుకున్నారు కృష్ణుడు సుధాముడు. పట్టుకొని ఆ తుఫానులో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఒకళ్ళ చెయ్యని ఒకళ్ళు విడవకుండా గురువుగారి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ కర్రలను పెట్టేశారు. కర్రలను గురువుగారి దగ్గర దింపేశారు. కానీ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు ఇంకా పట్టుకునే ఉన్నారు. అది చూసి వాళ్ళ గురువు గారికి చాలా ఆనందం వేసిందిట. మీరు ఎప్పుడూ కూడా మీరు చదువుకున్న విద్య మర్చిపోరు. మీరు చదువుకున్న విద్య మొత్తం కూడా మీకు వంట పడుతుంది అని ఆశీర్వచనం చేశారు గురువుగారు.
5. అది శుధ్ధ భక్త చరణ రేణు అని అంటే. ఏంటి మనం సంపాదించాలి అని అంటే భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలను మనం సంపాదించాలి. ఇది మొట్టమొదటి సీక్రెట్ శరణాగతి మార్గంలో. అనుకూల్యస్య సంకల్పంలో మొట్టమొదటి మనం ఆర్జన చేయవలసిన ఇవన్నీ. మనం వీటిని గుర్తు పెట్టుకుంటే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. నేను పాటిస్తున్నాను భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనం నేను స్వీకరిస్తున్నాను. నన్ను అలా అనుగ్రహింటట్టు గా మేము సేవ చేస్తున్నామా. ఈ పాయింట్స్ అన్నింటినీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మొట్ట మొదటిది భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనములు. అనుకూల్యస్య సంకల్పంలో కింద శుద్ధ భకత చరణ రేణు భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే కృష్ణుడు సుధాముడు ఏం చేశారు అంటే ఒకళ్ళ చేతిని ఒకళ్ళు విడవకుండా పట్టుకున్నారు
మనకి ఆచార్యుల యొక్క కృప భాగవతోత్తముల యొక్క కృప ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని వదలమో. ఈ ప్రపంచంలో గుడ్ బెటర్ బెస్ట్ అని వాడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక అదృష్టవంతుడు. చాలా అదృష్టవంతుడు. చాలా చాలా అదృష్టవంతుడు ఇలా మూడు క్యాటగిరీస్ ఉన్నాయిట. ఎలా అయితే మంచి క్యాటగిరీస్ ఉన్నాయో అలానే ఈ ప్రపంచంలో ఒక దుర దృష్టవంతుడు, చాలా దురదృష్టవంతుడు, పరమ దురదృష్టవంతుడు మూడు కేటగిరీస్ ఉన్నాయిట. అదృష్టవంతుడు ఎవరు అంటే 1. జీవితంలో ఒక్కసారైనా భక్తులని కలిసిన వారు అదృష్టవంతులు.
2.వ కేటగిరి కేవలం భగవత్భక్తులను కలిసిన వారు అదృష్టవంతులు అని అనుకుంటే భగవద్భక్తుల దగ్గర నుంచి భగవంతుడిని శ్రవణం చేసినవాళ్లు చాలా అదృష్టవంతులు ట. 3 వ కేటగిరి పరమ అదృష్టవంతులు. కేవలం ఒకసారి కాదు నిరంతరం భాగవతోత్తముల నుంచి భగవంతుడి గురించి శ్రవణం చేసే అవకాశం ఉన్నవాళ్లు పరమ అదృష్టవంతులుట ఈ ప్రపంచంలో.
ఇప్పుడు దురదృష్టవంతులు కేటగిరీ
1. దురదృష్టవంతుడు ఎవరు అంటే పాపం భక్తుల యొక్క సాంగత్యమే లభించలేదుట.
2. చాలా దురదృష్టవంతుడు ఎవరు అంటే భక్తుల యొక్క సాంగత్యం దొరికినా దానిని సీరియస్ గా తీసుకోలేదు ట. 3. పరమ దురదృష్టవంతుడు ఎవరు అంటే భక్తుల యొక్క సాంగత్యం ఎన్నిసార్లు దొరికినా దానిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు ట అటువంటివాడు పరమ దురదృష్టవంతుడు అని మన శాస్త్రములు చెబుతున్నాయి. మొదటిది భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనాలు.
భగవద్భక్తుల యొక్క సాంగత్యం.
2.వ శ్లోకం. మాధవ-తిథి, భక్తి-జనని,
జెతనే పాలన కోరి
కృష్ణ-బసతి, బసతి బోలీ,
పరమ ఆనంద బోరి 2
రెండవ అనుకూలస్య సంకల్పంలో మనం గుర్తుపెట్టుకోవలసినది చేయవలసినవి ఏమిటి అని అంటే భగవంతుడికి సంబంధించిన ఎన్ని ఉత్సవాలు అయితే అన్ని మనం చక్కగా చేయుట. వాటిని ఆచరించుట. ఎన్నో ఉత్సవాలు వస్తూ ఉంటాయి కదా. దామోదర మాసం అయిపోయింది తర్వాత మనకి మళ్ళీ గీతా జయంతి మిగతా ఉత్సవాలన్నీ వస్తూ ఉంటాయి. భక్తుల జీవితంలో ఉత్సవాలే ఉత్సవాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే కృష్ణ జన్మాష్టమి ఏకాదశి ఇవన్నీ పండుగలు ఉపవాసాది దీక్షలతో భగవంతుడి యొక్క ఆరాధనతో . చాలా ఇంతూజియాసిస్ట్ గా ఉత్సవాలను చేసుకుంటూ ఉండాలి. వాటి లోపల ఉండే తత్వములు అర్థం చేసుకుంటూ మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని దానిని ఉపయోగించుకుంటూ మనం ఈ యొక్క ఉత్సవాలను చేయవలె. ఏకాదశి అయినా కృష్ణాష్టమి అయినా రాధాష్టమి అయినా రామనవమి అయినా నరసింహ జయంతి అయినా అటు మార్గశీర్ష మాసం అయినా కార్తీక మాసం అయినా వైకుంఠ ఏకాదశి గీతాజయంతి ఎన్ని ఉత్సవాలు ఉన్నాయి మనకి ముందు ముందుగా వాటన్నింటినీ చక్కగా ఆచరించ వలె. ఒక అవకాశం మనకి భగవంతుడు దగ్గరకి వెళ్ళగలిగే అవకాశం ఏది ఉన్నా సరే దానిని మనం ఉపయోగించుకోవాలి.
For our mental peace that lord Krishna will protect me r us
hare krishna prabhuji supper prabhuji thank you🌹🙏🍓
Hare krishna prabuji
Radhe Radhe Swami ji
Harekrishna prabuji దండవత్ pranamam
Hare krishna prabuji 🙏
1,6 లక్షణాలు .2,i) ఏ లక్షణాలు ఉంటే భగవంతుడు దగ్గరికి తీసుకు వెళుతుందో అది మాత్రమే స్వీకరించడం.ii)ఏదైతే భగవంతుడు దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుందో అవి విడిచిపెట్టుట.3,i) భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని నమ్మకం ఉండుట, ii) భగవంతుడే నన్ను పోషిస్తున్నాడని భావన ఉండుట, iii) మన ఆత్మ ని భగవంతుడికి సమర్పణ చేయుట (వినయం ఉండుట).4, శరణాగతి--వినయం--శ్రవణం--కీర్తనం--జపము--సేవ etc.,5, గురువులు మరియు భక్తులు యొక్క సాంగత్యం కోసం యాత్రకు వెళ్లాలి అప్పుడు భగవంతుడి పట్ల భక్తితో ఉండగలము.
హరేకృష్ణ ప్రభుజీ
హరకృసణ🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏
Namaste prabuji 🙏🙏🙏
Harekrishna
Memu chala adustavanthulamu swami
నన్ను క్షమించు ప్రభుజీ 🙏🙏
Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనుషులు సాయం చేస్తేనే thanks చెబుతాము... భగవంతుడికి శరణగతి చేయకపోతే ఎలా
Take care prabuji😊
Hare krißhna prabuji
🙏🙏🙏🎉
హరే కృష్ణ ప్రభూజి
హరీ కృష్ణ
Daily Iam going to. Iskon. Iam very lucky person.
🙏, jaisriram
Parama duradstumalamu
1. 6
2.
i.Devuni daggaraki teesuku velle manchi lakshanalu
ii. Devuniki dooranga teesukuvelle panulu
3. Belief in god, Surrender to god with faith, humiliation towards both good and bad
4. Folowing Guru, Chanting, sankirtan, yatra, being closely to devotee
5. Bhaktula saangatyam, sankeertana, bhakti margam lo mundhuku vellataniki
3 జ. 3. రక్షనిష్యతీతి విశ్వశో అంటే భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని విశ్వాసం వుండుట.
4.గో ప్తృ త్వే వరణం తథా అంటే భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే భావన ఉండడం.
5. ఆత్మ నిక్షేప కార్పన్యే అంటే మన ఆత్మను భగవంతునికి నిక్షేపం చేయుట
1.6
2. Anukul yesya sankalpaha, prathikulasya varjanam.
3. Rakshasyati ti visvaso
Gotruptve varanam Tatha
Atmanikshepa karpanye
4.chanting,listening pravachanam, attending Mangalam Aarathi
5.to know the bhaghavantuni leelalu
Krishna premakosam Krishna Daya kosam
For peaceful life
🙇
2. జ.1.అనుకూల్యస్య వర్జనమంటే ఏది అయితే మనల్ని భగవంతుని దగ్గరకు తీసుకువెళుతుందో దానిని మాత్రమే స్వీకరించడం.
2. ప్రతికూల్యస్య వర్జనం అంటే ఏది అయితే మనల్ని భగవంతుని నుండి దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టుట.
హరే కృష్ణ ప్రభుజి
సర్వం కృష్ణ మయం కాబట్టి శరణాగతి