హాయ్ 🤚🤚🤚. రామ్ అన్నా బాగున్నారా. రెండు గ్రామాలు చాలా బాగున్నాయి.పచ్చటి పంటలు, పంటల మధ్యలో ఇల్లు. వారి లైఫ్ స్టైల్ బాగుంది. నాకు కొండా ప్రాంతాల్లో నివాసం ఉండాలనిపిస్తుంది.
Two Village aithe so very beautiful Anaya,ea village chupinchunadhuku thank you so much Anaya, I love Nature Anaya,Naku rural areas ante chala eastam Anaya.
హాయ్ అన్న వీడియో చాలా బావుంది. మీరు చూపించిన గ్రామాలు పచ్చని చీర కట్టుకున్నాట్లుగా ఉన్నాయ్. మీరు ఎక్సప్లొర్ చేసి విధానం నాకు చాలా బాగా నచ్చింది. లోకేషన్ ఐతే సూపర్
Prakruthi lo prathidhi andhamgane vuntadhi...dhanni cheda gottevallam maname... prakruthi lo vunna prathidhi manake avasaram...kaani manam vetiki kuda avasaram ledhu... two village lu super ga vunnai... nature nu kaapadam prathi manishi badhyatha Ram gaaru 💐💐
Wow.....2 villages yentha andam ga unnayo. Miru chala baga chupincharu. Vallaki Anni facilities lekapovachu kani prakruthi lo hayiga jeevisthunnaru. Manu petti ani chupincharu kadha, memu danni kavadi petti antamu. Super undhi video
Hi sir.. Rendu oorulu chala bagunnayi but varshalu padadam leda? Intha thvaraga program chesaru..e oorulu meku daggaraga unnaya? Aa chaekka pettae ma intlo kuda undi.. antae ma oorilo, ma intlo.. Meru chupinche items yedo okati, ma daddara untunnayi.. very miracles kada sir?
😁 OK BROTHER. నిబంధన అంటే మతపర పదం కాదు. ఇవాన్ పాలోవ్ అనే శాస్త్రవేత్త జీవుల ప్రవర్తనల గురించి అనేక ప్రయోగాలు చేశారు ప్రధానంగా కుక్క మీద ఒక ప్రయోగం చేశారు అందులో ఒక ప్రయోగమే నిబంధన ( కండిషన్) దానిని మేకలకు appలై చేశాను అంతే మీకు మరోలా అర్థం అయ్యింది అన్యద భావించకండి
బ్రో..మీరు అన్ని సంత లు కోసం వివరం గా చెప్తున్నారు గాని..ఆ సంత ఏ రోజు పెడుతున్నారో.. వారం లో ఎన్ని సార్లు ఉంటాదో..మాకు తెలియట్లేదు..దూరం నుండి వెళ్ళాలి అని అనుకున్నవాళ్ళ కి.. ఒక డౌట్ వుండిపోతాది.. వెళ్లినక సంత కూర్చోకపోతే అని. కాబట్టి.. ఈసారి సంత లు చూపించే టప్పుడు..పూర్తి వివరాలు తో చెప్పండి..అలాగే ఆ సంత కి ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పండి...ఇంకా ట్రావెలింగ్ సదుపాయం చెప్పండి..బస్ నెంబర్ ల తో సహా..ఎక్కడ ఎక్కలి..ఎక్కడి వారు ఎక్కడ నుండి ఎలా చేరుకోవాలి..పలానా బస్ ఎక్కి రావొచ్చు..అని చెప్పండి..ఇంకా ఏ ఏ రోజులు ఆ సంత ఉంటాదో చెప్పండి..అలాగే ఆ సంత లో పెద్ద సాప్ ఎవరిదో..లేదా..ప్రత్యేకమైన వస్తువు అమ్మే దగ్గర..అక్కడ అతని ఫోన్ నెంబర్ ని అడిగి చోపించండి...దీనివల్ల వల్ల ని కాంటాక్ట్ ఐయ్యి వివరం అడిగి ఆ సంత కోసం అడిగి వెళ్లొచ్చు.
నిజంగా రామ్ గారు ఒక మంచి మనసుతో అశ్వదిస్తే.. ప్రకృతి చాల అద్భుతంగా ఉంటుంది.. చాల బాగుంది రామ్ గారు వీడియో..శబరి మాత ఇల్లు అయితే చాల బాగుంది.. ♥️😍💐
Thank you రచన గారు...
పిక్కలు పుడుచేటప్పుడు.. ఒక పెద్దాయన.. 80 వయస్సు పై బడి పెద్దాయన చూసి.. నేను షాక్ అయ్యాను.. ఆ వయస్సు లో కూడా పని చేస్తున్నాడు.. గ్రేట్🙏🙏
ప్రకృతి అందాలు చాలా బాగున్నాయండి రాము గారు❤❤❤🌾🌱🌳🌴🌄🇮🇳👌👌👌🙏🙏🙏
మీ వీడియోస్ అందరిలా కాకుండా ఏదో డాక్యుమెంటరీ వీడియో షూట్ చేసినట్లు ఉంటుంది అండి....నైస్
Thank you అండి
Super undi
Good super video sir 🙏
హాయ్ రాము గారు వీడియో సూపర్
హాయ్ 🤚🤚🤚. రామ్ అన్నా బాగున్నారా. రెండు గ్రామాలు చాలా బాగున్నాయి.పచ్చటి పంటలు, పంటల మధ్యలో ఇల్లు. వారి లైఫ్ స్టైల్ బాగుంది. నాకు కొండా ప్రాంతాల్లో నివాసం ఉండాలనిపిస్తుంది.
నాకు మీ వీడియోస్ చుస్తే మనసు కు చాలా ఆనందంగా ఉంటుంది మీ వీడియోస్ 😊 super అండి మీ వీడియోస్ మిస్ చేయకుండా చూస్తాను 👌👌
Prakruthi givanam arogyam prashantham santhosham super 👌👌
absolutely no words Ram గారు
Thank you అండి
Avunu super lok
Thank you sooo much Anna elamti manchi videos chupimchinamduku.......once again thank you so much Anna....❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
Thank you అండి
Location matram 🙌🏻🙏🏻 super 👍🏻 anna 😍
Siddharth from ananthapur 🤩
Thank you brother
Butefull ✊ ✊ ✊
Chala bagundi Anna video
వీడీయో చాలా బాగుంది అన్న.
Hi తమ్ముడూ....thank you for your comment... from youtuber feel happy
@@TribalMirror❤❤
సూపర్ అన్న
Nice video anna❤❤❤❤❤🎉🎉🎉
Two Village aithe so very beautiful Anaya,ea village chupinchunadhuku thank you so much Anaya, I love Nature Anaya,Naku rural areas ante chala eastam Anaya.
Manchigundi prashantanga vundi anna ❤
Super bro 🎉
వీడియో బాగుంది గురు
Super ramu video
Thank u అండి
Excellent videos ❤annau😢
Nice village
హాయ్ అన్న వీడియో చాలా బావుంది. మీరు చూపించిన గ్రామాలు పచ్చని చీర కట్టుకున్నాట్లుగా ఉన్నాయ్. మీరు ఎక్సప్లొర్ చేసి విధానం నాకు చాలా బాగా నచ్చింది. లోకేషన్ ఐతే సూపర్
Thank you
Beautiful location
సూపర్ వీడియో dro
Voice tho magic chestaru ❤
తముడు సూపర్.🎉🎉
Super super
Location very nice
2 villages chala ante chala andamga unnayi Meru chupinche vidanam enka bagundi sabari ammaki meru hospital ki vellamani cheppadam nachindi vallu chala amayakulu andi kallu neppiulu anduku vastayo ameki teliyadu baga chepparu eroju me voice explanation bagundi
Thank you అండి
Background lo nature sounds spprr bro.....
అది రామ ములక్కాయ చెట్టు❤
Elanti girijanula gramaala videos marrenno cheyyandi🤩🥳
Super Anna
Spr ramu anna
Road to 100k 🎉
Prakruthi lo prathidhi andhamgane vuntadhi...dhanni cheda gottevallam maname... prakruthi lo vunna prathidhi manake avasaram...kaani manam vetiki kuda avasaram ledhu... two village lu super ga vunnai... nature nu kaapadam prathi manishi badhyatha Ram gaaru 💐💐
Thank you అండి
Ram gagu meru Chala adrustamantulu prashantham ga unde adavilo aa andhalanu videos thiyyadam me voice baguntadhandi
Thank you అండి
Good ❤. Bro 🎉🎉🎉
Wow.....2 villages yentha andam ga unnayo. Miru chala baga chupincharu. Vallaki Anni facilities lekapovachu kani prakruthi lo hayiga jeevisthunnaru. Manu petti ani chupincharu kadha, memu danni kavadi petti antamu. Super undhi video
Thank you so much ma'am..
Nice location anna
AP gopalu s, guda supar Anna 🇮🇳🎉❤✌️🌾🫲
I can’t understand
Good
Nice
Super video
Nice bro.... Big fan of you bro
Thank you అండి
👌👌
Maylu namaskaram,baaha unnara, village video is
super ,nenu nina chudala or nuthegira matadala,eney other solutions becaus I want Village life.
Nice videos
Thank you అండి
హాయ్ అన్న మీరు వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళినపుడు ఆర్ధికంగా ఇబందిగా ఉన్న కుటుంబానికి మీ వంతు సహాయం చేయండి అన్న...
Hhi annaya
Elanti girijanula gramaala videos marrenno cheyyandi
Sun direct ante... Konchem develop avthunnaru tribals ❤❤
👌👌🏡🌴🌄
😊
ఒక విధంగా ప్రకృతి అందాలు చూస్తే ముచ్చటగా వుంది,
వాళ్ళ కష్టం చూస్తుంటే మనము స్వాతంత్ర్య భారతం లోని వున్నామా..... బాధగా😢వుంది.
Location yekkada brother
Mailu ( this is tami write yuor name மைலு )nathegiruralu
matlaudu because I want to see your place.
Hello sir.... thank you for your comment.... and special thanks to my name in Tamil....🙏🏻
Hi sir..
Rendu oorulu chala bagunnayi but varshalu padadam leda? Intha thvaraga program chesaru..e oorulu meku daggaraga unnaya? Aa chaekka pettae ma intlo kuda undi.. antae ma oorilo, ma intlo..
Meru chupinche items yedo okati, ma daddara untunnayi.. very miracles kada sir?
Hi అండి...
మా ఊరు కి దూరమే ఈ ఊరు...
వర్షాలు ఇప్పుడు తగ్గాయి...
మాను పెట్టె ఉందా... జ్ఞాపకార్థం గా పదిల పరచండి..
Ok sir..
Adi ma thatayya gari pelli pettae..
Inka chala veraety items unnayi..
Nenu ooru vellinappudu, akkada unna items nae vaduthanu.. thank you sir.. vati gurinchi vintae naku yedo chala santhosham vacchestundi..
@gayathrithamminana2223
ఆ అనుభూతి కలిగించాలి అనేదే నా అభిప్రాయం
Very nice...
Thank you soo much..
My support runs all the time on you...
అంతా బాగానే ఉంది కానీ నీవు చిన్న
సమాచారం తెలుసు కుoతే బాగుండేది వృద్ధుల పెన్షన్, రేషన్ అందుతున్నాయా, ట్రైబల్ ఏరియా
డాక్టర్ విజిట్ చేస్తున్నారా అని
అడుగుతున్నాను sir... వస్తున్నాయి.. లాగ్ అవుతుంది అని కట్ చేసేసా
Save forests and wild animals don't provide electricity, roads and other facilities in interior agency....
మేకల దగ్గర నిబంధన అది అంటూ మతాల విషయాలు ఎందుకు సోదరా
😁 OK BROTHER. నిబంధన అంటే మతపర పదం కాదు.
ఇవాన్ పాలోవ్ అనే శాస్త్రవేత్త జీవుల ప్రవర్తనల గురించి అనేక ప్రయోగాలు చేశారు
ప్రధానంగా కుక్క మీద ఒక ప్రయోగం చేశారు
అందులో ఒక ప్రయోగమే నిబంధన ( కండిషన్)
దానిని మేకలకు appలై చేశాను అంతే
మీకు మరోలా అర్థం అయ్యింది
అన్యద భావించకండి
Mobile 📱 lo smell enti bro 😂😅😅😅😅😅😅😅
Just for fun
బ్రో..మీరు అన్ని సంత లు కోసం వివరం గా చెప్తున్నారు గాని..ఆ సంత ఏ రోజు పెడుతున్నారో.. వారం లో ఎన్ని సార్లు ఉంటాదో..మాకు తెలియట్లేదు..దూరం నుండి వెళ్ళాలి అని అనుకున్నవాళ్ళ కి.. ఒక డౌట్ వుండిపోతాది.. వెళ్లినక సంత కూర్చోకపోతే అని. కాబట్టి.. ఈసారి సంత లు చూపించే టప్పుడు..పూర్తి వివరాలు తో చెప్పండి..అలాగే ఆ సంత కి ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పండి...ఇంకా ట్రావెలింగ్ సదుపాయం చెప్పండి..బస్ నెంబర్ ల తో సహా..ఎక్కడ ఎక్కలి..ఎక్కడి వారు ఎక్కడ నుండి ఎలా చేరుకోవాలి..పలానా బస్ ఎక్కి రావొచ్చు..అని చెప్పండి..ఇంకా ఏ ఏ రోజులు ఆ సంత ఉంటాదో చెప్పండి..అలాగే ఆ సంత లో పెద్ద సాప్ ఎవరిదో..లేదా..ప్రత్యేకమైన వస్తువు అమ్మే దగ్గర..అక్కడ అతని ఫోన్ నెంబర్ ని అడిగి చోపించండి...దీనివల్ల వల్ల ని కాంటాక్ట్ ఐయ్యి వివరం అడిగి ఆ సంత కోసం అడిగి వెళ్లొచ్చు.
Ram gru me namber
Pettadi
❤❤❤❤
Mi phone number kavali bro
Elanti girijanula gramaala videos marrenno cheyyandi🤩🥳
Ok అండి thank you for your support
Elanti girijanula gramaala videos marrenno cheyyandi
❤❤❤❤❤❤