Kedareswara Vratham Telugu |కేదారేశ్వర వ్రతం| Kedareswara Vratham|Kedareswara Vratha Pooja Vidhanam

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్తమమైన వ్రతము.ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
    ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు అన్యోన్య దాంపత్యంతొ సుఖముగానుందురు, ఎవరైనా ఈ కథ చదివిన, విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.
    kedara vratham telugu
    Kedareswara Vratha Niyamalu
    kedareswara vratha kalpam
    kedara gowri vratham in telugu
    karthika masam
    kedareswara vratam
    పూజారి లేకుండా
    kedareswara pooja
    free online pooja
    kedareswara vratha katha
    kedareswara pooja vidhanam
    kedareswara vratha vidhanam
    kedareswara vratha katha in telugu
    kedanreswara vratha kalpam telugu
    kedareswara vratha kalpam katha
    kedareswara vratha kalpam vidhanam
    kedareswara vratha vidhanam in telugu
    karthika masam niyamalu
    karthika somavaralu ela cheyyali
    karthika somavaram upavasa vidhanam
    kedara gowri vratham
    kedarnath

Комментарии • 38

  • @venusuma7598
    @venusuma7598 Год назад +1

    చాలా మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పినావు తల్లి నీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండుగాక

  • @23Rohit23
    @23Rohit23 2 года назад +4

    Chala baga chepparo amma super thank u 🥰🥰

  • @bijilikumaridasari717
    @bijilikumaridasari717 3 года назад +3

    Omnamashivaya

  • @sunithan7013
    @sunithan7013 Год назад

    Thank you so much

  • @mickrish8397
    @mickrish8397 3 года назад +2

    Tq amma

  • @surekhakallem9482
    @surekhakallem9482 Год назад

    Super amma Baga chepparu 🙏🌹🙏🌹🙏

  • @mandapatinagaraju6742
    @mandapatinagaraju6742 3 года назад +2

    Nice I like it

  • @sunithan7013
    @sunithan7013 Год назад

    Chala Baga cheparu

  • @hariniakula2272
    @hariniakula2272 Год назад

    🙏

  • @ramyatekumidi6937
    @ramyatekumidi6937 10 месяцев назад

    Pelli kani vallu cheya kudadha

  • @ganeshvinayaka1977
    @ganeshvinayaka1977 3 года назад +3

    Really Meru Super Amma..Chala Manchi usefull information icharu..ఈ కలియుగంలో నిజంగా అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్పారు.. పెద్దల నుంచి పరంపరాగతంగా వచ్చే ఇలాంటి ఎన్నో మంచి వ్రతాలూ నోములు మరుగునపడుతున్న ఈ కాలంలో ఈ వీడియో ద్వారా మీరు అందరికీ మంచి మేల్కొలుపుని చూపించారు.. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీ నుంచి ఆశిస్తున్నాము..ధన్యవాదాలు అమ్మ.. God Bless you

  • @Trolls-z2y
    @Trolls-z2y 2 года назад +1

    21 pogulu 21 mudulu tho toranam ela chesikovalo konchem cheptara

  • @Trolls-z2y
    @Trolls-z2y 2 года назад +2

    Akka....ee vratam pourinimi mundhu roju chestaru kada ....mari shivudu ki estamina roju monday kada....appudu pourinimi Friday,Saturday gani padithe appudu chesikovaccha ...konchem clarification ivvandi please

    • @saitejaparamata8235
      @saitejaparamata8235 2 года назад

      Ala ani undadu gani kartika maasam loo a monday ayina chesukovachhu andi.

    • @kanumuruvlogs
      @kanumuruvlogs Год назад

      Kondhariki pournami nommulu untai appudu pournami e roku vasthe a roju cheskovachu

  • @rajeshkasipally4293
    @rajeshkasipally4293 3 года назад +3

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 2 года назад

    naku iddaru chinna pillalu nenu boorelu garwlu chese antha time ledhu vatiki badhulu jeedi pappu n raisins n badam pettaccha andi

  • @hareeshprince4620
    @hareeshprince4620 2 года назад

    Kattukunna thoramulani vippeyyalaa unchukovalaa cheppandi

    • @kanumuruvlogs
      @kanumuruvlogs Год назад

      Thisayalli vatini pavithranga dachali

  • @mickrish8397
    @mickrish8397 3 года назад +1

    Okasari aina cheyavacha

    • @Gorumuddalu
      @Gorumuddalu  3 года назад

      మీరు తోరణం తీసుకున్నట్లైతే 21సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. తోరణం లేకుండా కూడా ఈ పూజ ని చేసుకోవచ్చు, కార్తీకమాసం లో ఒక మంచి రోజు బ్రాహ్మణుని పిలిచి కథ చదివి పూజ చేసుకోవచ్చు.

  • @lakshmikotta4093
    @lakshmikotta4093 2 года назад

    How to prepare buralu

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 2 года назад

    inka konchem short cut method cheppara please

  • @mickrish8397
    @mickrish8397 3 года назад

    Ma amma valaki athhavala intlo ledhu amma kani nenu chesukundamanukuntuna chesukovacha adhi okasarina chesukovacha plz replye amma

    • @Gorumuddalu
      @Gorumuddalu  3 года назад

      నమస్కారం అండీ.. అవును మీరు ఈ పూజ ని అత్తవారికి అమ్మవారికీ లేకపోయిన కానీ చేసుకోవచ్చు.. ఎలా ఐతే పార్వతి దేవి సంకల్పించి చేసుకునారో అదే విదంగా ఈ పూజ ని ఎవరైనా చేసుకోవచ్చు.. ఈ పూజ కేవలం కార్తీక మాసం లో వచ్చే పౌర్ణమి ముందు సోమవారం లేదా పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు.. మీరు కనుక ఈ పూజనీ ఒక్కసారి చేసుకునేలాగా ఐతే దానిని పూజ అని అంటారు అప్పుడు మీకు తోరణాలు అవసరం లేదు.. మీరు వ్రతం ఆచరించదలచినట్లు ఐతే మాత్రం దానికి తోరణాలు ఉంటాయి కనుక 21 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది..

  • @mickrish8397
    @mickrish8397 3 года назад

    E masam lo aina cheyavacha

    • @Gorumuddalu
      @Gorumuddalu  3 года назад

      నమస్కారం అండీ.. ఈ పూజ కేవలం కార్తీక మాసం లో వచ్చే పౌర్ణమి ముందు సోమవారం లేదా పౌర్ణమి రోజు లేదా కార్తీక మాసం లో మీకు వీలుపడినప్పుడు ఏదైనా మంచి రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు..

  • @mickrish8397
    @mickrish8397 3 года назад

    Plz reply amma

  • @venkatalakshmisandaka2970
    @venkatalakshmisandaka2970 2 года назад

    Anavathi untena cheyali

  • @k.kavitharamesh6657
    @k.kavitharamesh6657 2 года назад

    3va vaaram cheyavacha Andi 2va vaaram somavaaraaniki 5varoju cheyavacha plzzzz miru chepithe nenu chesukuntanu plzzzz

    • @sri30208
      @sri30208 2 года назад

      3 varam chesukokudadhu andi 1st 2nd 4rt

    • @sri30208
      @sri30208 2 года назад

      Chesukocachu