ఇంత గోప్ప పాట వినిపించారు సోదర...దేవునికే సమస్త ఘనత కలుగునుగాక..ఆమేన్ సహోదరునికి మన ప్రభువైన యేసు కృప నిత్యము తోడైయుండునుగాక..ఆమేన్ నేను అందరికి ఈ పాటను పంపిస్తాను..
నీ పాట విని వారందరికీ నీకు యేసయ్య కృప తోడు గా ఉండును గాక ఆయన రాకడకు నిన్ను మమ్ములను నడిపించును గాక ఆమెన్ 🙏👏 థాంక్యూ తాతయ్య ✝️👍 యేసయ్య మిమ్ములను దీవించును గాక ఆమెన్ 🙏
అంతరించి పోతున్న కళ ను ప్రోత్సహించి నేటి తరాలకు అందించాలి ఇలాంటి వీడియోలు యువత నెట్ లలో అప్లోడ్ చేసి ఇలాంటి సాహిత్యాన్ని కాపాడాలి .... తాత గారు ******జాండిక వాహిద్యాన్ని****** అద్భుతంగా వాఇంచాడు సూపర్
సార్ మీ పాట ని రోజు వింటున్నాను.చాలా బాగా ఉంది.మీ బిడ్డలు చాలా అదృష్టవంతులు.మీ పాట వినే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము.ముఖ్యంగా మీరు మ్యూజిక్ కూడా ఎంత బాగా చేస్తున్నారు. నిజంగా మీకు సాటి ఎవరు లేరు.
తాతయ్య గారికి మా హృదయపూర్వకా హృదయ పూర్వకంగా ధన్యవాదములు చాలా బాగా పాడారు దేవుని కృప ఆశీర్వదం మీకు మీ కుటుంబ సభ్యులకు అనుక్షణం తోడై ఉండాలని మా ప్రార్థనలు వందనములు తాతయ్య గారు 🙏🏻🙏🏻🙏🏻
Grandpa you really praised our Lord.....God came here for people like you...you are really greater than so called people" priest ND paster"and all who do service with money. Thanks to God for his help
What a great artist very very meaningful song in simple telugu can understand by Any one. He his really Enjoying the song same time playing his instrument also. Really we all are find out artists or can say talented person like this and assist them is our prime duty. Tks for posting this video. I like that instrument in my childhood I have regularly enjoying music by street musicians with this. Once again GOD bless the great natural artist. M. R. Sharma Visakhapatnam
ఈ వీడియో కూడా తప్పక చూడండి
,👇👇👇👇👇👇👇👇👇
ruclips.net/video/cIe4I7T7ins/видео.html
ruclips.net/video/cIe4I7T7ins/видео.html
తాత బాగా పాడావు నీవు ఈ విధంగానైనా సువార్త ప్రకటిస్తున్నావు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక!
ఆయన ఓపికకు మెచ్చుకోవాలి.. రియల్లీ సూపర్ సింగర్..
Super meaning song
ఇంత గోప్ప పాట వినిపించారు సోదర...దేవునికే సమస్త ఘనత కలుగునుగాక..ఆమేన్
సహోదరునికి మన ప్రభువైన యేసు కృప నిత్యము తోడైయుండునుగాక..ఆమేన్
నేను అందరికి ఈ పాటను పంపిస్తాను..
చాలా మంచి వీడియో అన్న.
ఎక్కడ సంపాదించారు.మీకు దేవుడు దివించును గాక
ఆతని పేరు పొలయ్య . నరసన్నపేట మండలం , శ్రీకాకుళం జిల్లా.
@@krishnark2172 అవునా తమ్ముడు మన జిల్లా నేనా......
మాది పక్కన ఊరు.మా నియోజక వర్గం నరసన్నపేట
Very good tha tha 🙏🙏🙏🙏
వందనలు అయ్యగారు దేవుడు దీవించును గాక ఆమెన్
******అయ్య. గార మరీ పాస్టర్ ఎవరు******
@@jbsiloveindia7671 పాట పాడిన అయ్యగారు
నీ పాట విని వారందరికీ నీకు యేసయ్య కృప తోడు గా ఉండును గాక ఆయన రాకడకు నిన్ను మమ్ములను నడిపించును గాక ఆమెన్ 🙏👏 థాంక్యూ తాతయ్య ✝️👍 యేసయ్య మిమ్ములను దీవించును గాక ఆమెన్ 🙏
సూపర్ సాంగ్ తాత దేవుడు ఎల్లప్పుడు నీతో ఉండును
Excellent పాడినావు తాత
Super తాతయ్య. ..
దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక. 💖
తాత మీకు... వేల వేల వందనాలు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా భాగ్యవంతులు.
చాలచాల చక్కగా పాడారు God bless you sir
అయ్యా మీకు మా నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
good job. God bless you.
తాత గారు మీరు చాలా చాలా బాగా పాడారు ఇంకా దేవుని పరిచర్యను ఇంకా మీరు వాడ బడాలని భక్తి ఇంకా ప్రకటించాలని ఆ దేవుడి దీవెనలు నీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని
చాలా బాగా పాడారు. దేవుడు నిన్ను దీవించును గాక..ఆమెన్
Superb 👌👌👌👌👌👌 Anna
Prize the lord 🙏 God bless you
దేవుడు నిన్ను ఈ విధముగా వాడుకుంటున్నారు
🙏🙏🙏🙏
దేవుడు మిమ్మలి దీవించును గాక
సూపర్ మీనింగ్ పాట
అంతరించి పోతున్న కళ ను ప్రోత్సహించి నేటి తరాలకు అందించాలి ఇలాంటి వీడియోలు యువత నెట్ లలో అప్లోడ్ చేసి ఇలాంటి సాహిత్యాన్ని కాపాడాలి ....
తాత గారు ******జాండిక వాహిద్యాన్ని****** అద్భుతంగా వాఇంచాడు సూపర్
Hats off..Thatha.
Glory to be god.
Ee vidhangaa Devuni paatalu paadinandhuku vandanaalu🙏. May God bless you !!!
Thank you for the uploading ....what a wonderful message....
Chaala Baga padaavu brother... Ghantasala gari ferformnce kanipinchindi....super...may God bless u
సార్ మీ పాట ని రోజు వింటున్నాను.చాలా బాగా ఉంది.మీ బిడ్డలు చాలా అదృష్టవంతులు.మీ పాట వినే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము.ముఖ్యంగా మీరు మ్యూజిక్ కూడా ఎంత బాగా చేస్తున్నారు.
నిజంగా మీకు సాటి ఎవరు లేరు.
Excellent voice..praise God.. God bless u thavatha.
పాట చాలా బాగుంది డోలక్ మ్యూజిక్ సంగీతం అతని గొంతు చాలా బాగుంది ఆ దేవుడు శాసిస్తాడు ఉంటాడు
Wowwww hasom praise the lord🙏🙏🙏
Awesome lyrics 👌🏾👌🏾Singing for the Lord... the best way to show the talent! Amazing👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
God bless you
Super
What a wonderful song and music brother! Fantastic! Really fabulous! Jesus is awesome God. Big thanks to Mr. John.
తాతయ్య గారికి మా హృదయపూర్వకా హృదయ పూర్వకంగా ధన్యవాదములు
చాలా బాగా పాడారు
దేవుని కృప ఆశీర్వదం మీకు మీ కుటుంబ సభ్యులకు అనుక్షణం తోడై ఉండాలని మా ప్రార్థనలు వందనములు తాతయ్య గారు
🙏🏻🙏🏻🙏🏻
GOD BLESS YOU తాత
ఇలాంటి instrument ఇదే మొదటి సారి చుస్తునా wonderful music and song
Wonderful brother well singing
Yes second coming is very near
Hallelujah Amen
Praise the Lord god bless you thaatha gaaru
Chalaaaa superga paadav tata very meaningful song... praise the Lord
దేవుని యొక్క దీవెన అశీర్వాదం మీకు ఎల్లప్పడు ఉండాలి లనీ కోరుతూంన్నాను ఆమెన్
Praise the Lord God bless you brother
Super tatagaruu video tisinavaraki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏👏👏
My Grand Mother Late Munnangi Mariyamma Garu❤️ used to sing this song..I heard when I was kid
avunu amen ... uncle meeru chakkani suvartha chrstunnaru.yesayya meeku thodu undunu gaaka AMEN
Grandpa you really praised our Lord.....God came here for people like you...you are really greater than so called people" priest ND paster"and all who do service with money.
Thanks to God for his help
Superb & meaning full lyrics praise God
Hatsoff to the lyricist.👏👏👏
Tatha nuvu super baga chepava paduthu suvarthanuu.
God bless you and your family....
god bless you thathaagaru 👌
Chala chala bhagundhi song and meaning...video shoot chysina vallaki thanks and pata padina ayanani dyvudu devinchugaka ....good job.
Great and real evengelism. Pedanaayana......God bless you
Amen. God bless you xx
Superb brother
God bless you
👌👌👌nice performance
Good singing
God bless you
పరలోకంలో మీ ధనం సమకూర్చకున్నరు. తాతా
దేవుని కి వందనములు.
తతయ్య ఈ పాట సాహిత్యం చాలా బాగుంది.
praise the lord ee pata vedanga iena mamulanu balaparcharu tq nanna garu
Praise the Lord. Excellent Babai
Praise the Lord ayyagaru
మీరు సూపర్ తాత
Bale padaaru thatha garu..
Meaning full song.🙏🙏🙏🙏🙏🙏🙏. Devudu yevarini yela vaadukuntado chudandii..meri baagundaali thatha garu
Thatha Nuvu padina pata bagundi voice music ani bagunnai god bless you..
దేవుని సువార్త ఈ విధంగా అందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
Really he is great.nice song& good lyrics he have.
May God bless you abundantly Tatayya garu... E vidhamga iena rendava rakada kosam cheptunnanduku
Praise the Lord thatha super ga padinaru god bless you
Tataya god will bless you. Nd nice meaningful song. Beat is nice.
ఇలాంటి వారిదే పరలోకం దేవుడు వీళ్ళకి తోడై ఉండును గాక ఆమెన్
Video name chudagane ado lokanusaramaina pata annukunna vinaganae antha happy anipinchindho really god will be happy for this
Super message...God bless u with seat in that special train grandfather ...
🤗🤗🤗super Tata... God bless you and help you
యేసుక్రీస్తునందున్న కృపచేత మరింత బలవంతుడవు కమ్ము. నీ మనోవాంఛ సిద్దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాతయ్య,.
I love jesus
Super ga padavu, tahta
wow what a wonderful god bless you brother
Amen...chlaa baaga padaru
Wonderful man,let God bless you తాత
🙏🙏🙏👌👌👌
E tatha nenu chinnappudu nundi ma village ki vastunnaru.super ga padutharu.ramayanam enka baga padutharu.i like person.eppatiki ma village vastaru.
Dyvuniki strothram kalugunu gaka AMEN manamandam paresudduluga vundali appudy chottu tnq Tata garu
Super taata.praise the lord
Excellent brother bhagaa chupincharu.
Glory to God alone 🙌 😇🙏
devuni pani sestunav Thatha .nuv .I am chala happy
. Voice and music Super Tata. Tq
Good uncle devudu mimmunu dhivinchu gaka
Good meing song tq tataya garu god bless you
అన్ని వున్నవాళ్ల దేవుని గురించి పాడటం గొప్ప కాదు గాని ఏమి లేని స్థితి లో ఆయనను గూర్చి పాడటం బాగుంది దేవుడు నీకు ఆరోగ్యం అనుగ్రహించాలి
Very nice song, rakadaku andaru siddapadali, nanna garu ku devudu, arogyam echunu gaka amen
🙏🙏🙏 Jesus bless you Brother 🙏🙏🙏
God bless u grand pa
Wonderful brother god God bless you More nanna take care
Chala super gaa padaru God bless you sir
Super brother 👌👌👏🙏🙏🙏😇
Supar
🔔GOOD🕭SONG🔔
ఆమెన్ స్తుత్రములు దేవా🙏🙏🙏🙏🙏
Supar thathayya God bless you jesus plz help them plz
What a great artist very very meaningful song in simple telugu can understand by Any one.
He his really Enjoying the song same time playing his instrument also.
Really we all are find out artists or can say talented person like this and assist them is our prime duty.
Tks for posting this video.
I like that instrument in my childhood I have regularly enjoying music by street musicians with this.
Once again GOD bless the great natural artist.
M. R. Sharma
Visakhapatnam
చక్కని మీనింగ్ ఉన్న సాంగ్ సూపర్ పాడావ్ తాత
Manchi paricharya chesaru thatha garu yavvanulu kuda devuni paricharya cheyadam manchidhi
prasi tha Lord God bless you tatha
God bless u thathayya .super
Pata Chala bagundi Guru Garu Elante Patalu Inka chala padali