వాహనదారులకు మరో గుడ్ న్యూస్ | Traffic Police Decided To Reduce Fine For Overspeed & Wrong Route | V6

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • వాహనదారులకు మరో గుడ్ న్యూస్ | Traffic Police Decided To Reduce Fine For Overspeed And Wrong Route | V6 News
    కొత్త గుడిలో నర్సన్న దర్శనం | సామికి, సారు నడ్మ గుట్టంత దూరం
    • CM KCR-Yadadri Inaugur...
    యాదగిరి గుట్ట నుంచి యాదాద్రిదాకా
    • Yadadri Temple Before ...
    సామికి, సారు నడ్మ గుట్టంత దూరం
    • CM KCR Ignores Chinna ...
    కొత్త గుడిలో నర్సన్న దర్శనం
    • CM KCR Attend And Inau...
    బస్సు చార్జీ మల్లా పెరిగింది
    • TSRTC Bus Charges Hike...
    ► Watch V6 LIVE : bit.ly/3F4z0HX
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Innerview : rb.gy/83izwa
    ►Ukraine-Russia News : rb.gy/0pho8f
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #TrafficPolice #DecreaseFines #Overspeed&WrongRoute
    #V6News #V6

Комментарии • 644

  • @narenderkale7229
    @narenderkale7229 2 года назад +160

    పోలీస్ లకి ట్రాఫిక్ ఎలా క్లీయర్ చేయాలి అని కాకుండా చెట్ల చాటుగా, పోల్స్ వెనకాల, గోడల పక్కన దాకోని ఎలా ఫోటోలు తీయాలో చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +57

    మన హైవేలో 100కంటే స్పీడ్ పోకూడదు అంటున్నారు మరి 200 ఆపైన స్పీడ్ వాహనాలు ఎందుకండీ మనదేశంలో ప్రవేశం చేస్తున్నారు దయచేసి కామెంట్స్ రూపంలో సమాధానం చెప్పండి

    • @avamshikrishna
      @avamshikrishna 2 года назад +6

      Over speed vellali dhanivalla vaallaku dabbulu ravali andhuke allow chesthunnaru . Over speed vellodhu ani nijanga vaallu anukunte maximum 100 speed ki lock veyyochu kadha . Kani veyyaru. Because money ravali kadha

    • @shivashiva-qz2eh
      @shivashiva-qz2eh 2 года назад +1

      Avnu nadhi same feeling

    • @tonymascarenhas
      @tonymascarenhas 2 года назад +1

      @@avamshikrishna Bro konni situations lo speed ga vellalsivasthadi, example; car lo neetho paatu nee friend health paristhithi chala daarunam ga undi, hospital ki teeskellani, ambulance kosam wait chesantha time ledu appudu fine padthadi ani slow ga pothava leka fine padthay padani na friend ni kapadali ani speed ga pothava?

    • @yash-qj2mv
      @yash-qj2mv 2 года назад

      @@avamshikrishna mari gov ki money yala vostye ade magic

    • @santhu9299
      @santhu9299 2 года назад

      Vechiles ni band cheyali 100 below speed. Ve sale cheyali

  • @sagargoudpalakurthi4621
    @sagargoudpalakurthi4621 2 года назад +119

    ఫైన్స్ వెయ్యిమాన్నోడు ఎవడు డిస్కౌంట్ ఇయ్యిమాన్నోడు ఎవడు

    • @earnmoney-478
      @earnmoney-478 2 года назад +8

      Free money coming bro.its logic

    • @javeedshaik1120
      @javeedshaik1120 2 года назад +8

      Kcr paln

    • @venkateshdodda8888
      @venkateshdodda8888 2 года назад +3

      పైన్స్ వేయకుంటే యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయ్

    • @aurashriyaansofficial4518
      @aurashriyaansofficial4518 2 года назад +2

      Vallu manaku fines veyakapote manam rules follow avvam, manam rules follow avvali ante rules chala కటినంగా ఉండాలి కాని అవి పోలీస్ లు వసూలు చేయకూడదు..law chuskovali..

    • @vinodfromvizag5477
      @vinodfromvizag5477 2 года назад +1

      😃😃😄

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 года назад +108

    ఓవర్ స్పీడ్ కి ట్రిబుల్ రైడింగ్ కి రాంగ్ రూట్ లో వెళ్ళేవాళ్ళకి మాత్రమే ఫైన్ వేయాలి. అంతే కానీ ప్రతిదానికి ఫైన్ కరెక్ట్ కాదు

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 года назад

      ఆక్సిడెంట్ ఇస్తే insurece పేపర్ వుంటే డబ్బులు వస్తవి. Poluson వుంటే వాతావరణం మంచిగా వుంటది.కరెక్ట్ గా నడపాలి ఆంటే govt లైసెన్స్ ఇస్తాధి.rc వుంటే acident jarugutey ఆ బండి ఎవరి పేరు వున్నది తెలుస్తోంది..

    • @sanjeevanagelly9162
      @sanjeevanagelly9162 2 года назад

      Petrol dhara bro

  • @nagarajuvenkat260
    @nagarajuvenkat260 2 года назад +57

    Trs కు ఓటు తో బుద్ది. చెప్పండి.challan lu dabbu road ఏక్సిడెంట్ లో చనీ పోయిన కుటుంబాలకు ఇవ్వాలి.

  • @podduturiprabhakerreddy7328
    @podduturiprabhakerreddy7328 2 года назад +25

    High way లో వంద max ఉంటే 60kms స్పీడ్ కు1035 చలన కారు నడుపాలంటే భయం వేస్తుంది. టోల్ టాక్స్ కట్టుడు డీజిల్ ధరలు సామాన్యులు ఇబ్బంది పడుతుంటే ఇలా ఫైన్ వెయ్యడం భావ్యమా

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 года назад

      రోడ్ మీద ఎంత స్పీడ్ పోవాలి అని govt చెప్పుద్ధి.కార్ హైవే మీద 100 పోతారు ఆంటే హాస్పటల్ కు వెళతారు .

    • @podduturiprabhakerreddy7328
      @podduturiprabhakerreddy7328 2 года назад +1

      @@shankarmylavarapu2226 అలా ఏమీ ఉండదు కారు సీసీ ని బట్టి వేగము నియంత్రించే అవకాశం ఉంటుంది.ప్రమాదాలు నివారించాలి అంటే స్పీడ్ బ్రేకర్ పెట్టాలి లేదా బారిగేడ్స్ పెట్టాలి. అంతే కాని ఫైన్ వెయ్యడం వలన ప్రమాదలు నివరించలేరు. ఉదాహరణకు రైల్వే గేటు వద్ద గేట్ ఉన్న స్పీడ్ బ్రేకర్ లు పెడుతారు ప్రమాదలు జరుగకుండా

    • @veerabhagathreddykunta4934
      @veerabhagathreddykunta4934 2 года назад

      Control and stopping power depends on vehicle

  • @francisxavier6695
    @francisxavier6695 2 года назад +4

    ఇంకెన్ని రోజులు ఈ అరాచకం భరించాలి . కార్మికులు, కష్ట పడితేనే నెల నెల జీతం వచ్చే ది గ్రేట్ కర్షకుడు, కష్టపడి తేనే కడుపు నిండే ది కానీ ,చలానుల మూలం గా వచ్చే ధనం ఏ కష్టం లేకుండా వచ్చి ప్రభుత్వ ఖజానాకు చేరుకుంటుంది. ఫోటోలు వెహికల్. కి ముందు నుంచే తీయాలి గానీ అన్యాయం గా , ఫొటోలు తీయటం అన్యాయమే.. పోలీసులు తీసిన ఫోటోలు చాలా వరకు వెనుక వైపు నుంచి తీసిన నవే.దయచేసి గమనించగలరు.

    • @piriyajagadeesh5874
      @piriyajagadeesh5874 2 года назад

      Mundu nundi tesatay vallu traffic police enduku avutadu sir. ..."*"***

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 года назад +24

    ఈచలానాలుచెల్లించడం కేసీఆర్ కుబాకీనా,వెనకాలఉన్నఫ్యామిలీకిహెలిమెంటుఅరాచకం,రాంగురూటుకు,ఓవర్ స్పీడుడ్రైవింగ్ కు, ముగ్గురు రైడింగ్ కు ఫెన్టీ ఉండాలి.

  • @ChanduShow
    @ChanduShow 2 года назад +7

    I WILL NOT VOTE FOR TRS ... How can we drive at 80KMPS on Highway... MLA MP la convoy lu matram 140 lu povachu.

  • @mani_mike46
    @mani_mike46 2 года назад +509

    Ma raktalu tagunar kada ra miruu😟😟😟

    • @charan4042
      @charan4042 2 года назад +12

      Intha fool vi endira

    • @mani_mike46
      @mani_mike46 2 года назад +24

      Niv ra fool buliga

    • @mani_mike46
      @mani_mike46 2 года назад +23

      @@charan4042 trs ucha tokinava atla

    • @mani_mike46
      @mani_mike46 2 года назад +11

      @@charan4042 ni number chepu ra

    • @sridhargandham5025
      @sridhargandham5025 2 года назад +14

      Traffic rules correct ga follow avvu bro appudu mee raktam Vaallu taagaru

  • @Srikanth-gm5yu
    @Srikanth-gm5yu 2 года назад +51

    We find Police means a protection in years ago but now it's a time to believe that police department Went under revenue department.

    • @mrmahiii3710
      @mrmahiii3710 2 года назад

      Now they are beggars & under control on the politics they went money they are beggars KCR & police department

  • @ashwath2301
    @ashwath2301 2 года назад +17

    Best "PHOTOGRAPHER's" of Telangana State.....
    JOB @ "TIME PASS".....🕺🏃‍♂️
    JOY @ "PUBLIC EMOTION's"👨‍👩‍👧‍👧😭.....
    Making of "BANGAARU TELANGANA".....
    Great Hardwork.....
    GREAT.....GREATER.....GREATEST

  • @ahmedali-nk1kd
    @ahmedali-nk1kd 2 года назад +22

    Fines okay... But what is about roads.... Police to take legal action but no one is there to ask for the 1.ditches on roads, 2.widening of roads, 3.clocks at cross roads 4. Banners and flex boards on the either side of the roads and on pillars... Zebra lines not visible.... So many other problems

    • @truth4521
      @truth4521 2 года назад +1

      Then vote to a right candidate by seeing his capability not by party or caste or religion

  • @ChandraSekhar-st4fv
    @ChandraSekhar-st4fv 2 года назад +4

    ఫైన్ వెయ్యడం తగ్గించడం కాదు, డ్రైవింగ్ మీద వాహనదారులకు అవగాహన, లైసెన్స్ ఇచ్చే ముందు వాహన చట్టాల మీద మరింత అవగాహన కలిగించాలి , లైసెన్స్ లేని వారు వాహనం నడపకుండ చూడాలి.

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf 2 года назад

      A wise and useful comment sir!! We need people who can think like you. Great Sir.

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +2

    హైవేలో తిరిగే ఏ బండి కైనా 100 స్పీడ్ పరిమితి ఇంజన్లు స్పీడ్ లాక్ చేయండి సరిపోతుంది లేకపోతే ఎనో ఘోరాలు చూడాలి ముందు ఆపని చెయ్యకుండా ఎవో కబుర్లు చెప్తూ ఉంటే సాగదు

  • @satishKumar-vl9yl
    @satishKumar-vl9yl 2 года назад +3

    Hyderabad lo fines వేస్తున్నారు ,other district lo ఏమి లేదు కనీసం హెల్మెట్ కూడా వాడారు , tractors అస్సలు నంబర్ ప్లేట్ వాడారు , hyderabad janala medi కక్ష కటెండ్రు నేషనల్ హైవే మీద wrong route ల వచ్చిన ఎవ్వడు అడగరు ,

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад

    ఇక నుండి వాహన కంపినీలు టూవీల్ కి 60స్పీడ్ 4వీల్ కి 100 స్పీడ్ లాక్ చేయండి సరిపోతుంది లేకపోతే ఎనో ఘోరాలు చూడడం జరుగుతోంది

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 года назад +1

    ట్రాఫిక్ లో వేసే పెనాల్టీ లు వారి అడ్రస్ ప్రకారం వాళ్ళకి " హెల్మెట్ " పంపండి ఆ డబ్బుతో అప్పుడు పెనాల్టీ లు ఎక్కువ కట్టిన వాళ్ళ ఇంటి నిండా హెల్త్మేట్ లతో నిండుతాయి ఈ పెనాల్టీ లు అన్ని కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భార్యకి తెలుస్తుంది.

  • @shivashivamc1577
    @shivashivamc1577 2 года назад +1

    పోలీస్ లకు కూడా ఫైన్ వేసే విధానం రావాలి.. క్రమశిక్షణ లోపిస్తే లక్ష ఫైన్ వేసే విధానం రావాలి

  • @shravanpittala8046
    @shravanpittala8046 2 года назад +16

    Getting more revenue to Govt
    What an idea
    I hope It's world record official collections 😀

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 2 года назад

    ప్రజలకు ఎంత జెప్పిన బుద్దిరాదు. మనం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.

  • @raghurapole4720
    @raghurapole4720 2 года назад +14

    Ok but if traffic police will break rules
    What is the fine to them.

    • @truth4521
      @truth4521 2 года назад +1

      Take a photo and put in twitter by tagging officials

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 года назад +1

    అలాగే అడ్డమైన గడ్డి కరిచే అధికారుల కూ అతి భారీ జరిమానాలు వేయాలి

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 года назад +7

    What about roads sir, they are so bad. who will raise challans to the bad roads? Also, I have noticed at some places the road signs are so confusing and even law-abiding citizen unknowingly makes mistakes while driving. A big example is Tarnaka Railway junior college road. Everyone misunderstands the route and make mistake. A big income in an unlawful way to Traffic police Hyderabad, also causing trouble to vehicle riders. After several requests, they have at last put a board that will not draw the attention of the commuters. Instead of keeping the indication board in a corner that nobody sees, they can put the signboard right in front of the road on the barricade that will be clearly visible. The job of the traffic police is to see that everyone observes the rules while driving, but not in earning money for the government by raising challans in ununiform ways. On one side the petrol prices are rising and on the other side lengthy "U" turns are polluting the city unusually, also causing the commuters to discomfort in reaching the directly visible location. A survey may reveal the amount of petrol that is unnecessarily be spent. A lot of wastage is foreign exchange. Intellectuals should think about the problems on both sides and make rules.

  • @vemulawadakrishnachary
    @vemulawadakrishnachary 2 года назад +16

    Gud decisions. అట్లా ఉంటాది తెలంగాన ప్రజలతో 😅

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +2

    అయ్యా మన రోడ్ల పరిమితి60 అంటున్నారు వాహనాలు అన్నిటికి 60 స్పీడ్ లాక్ చేయండి కొత్త వాహనాలు గురించి కంపెనీ లో 60 లిమిట్ చేయండి సరిపోతుంది కదా ఇవన్నీ అవసరమా

  • @indian-ns9ew
    @indian-ns9ew 2 года назад +2

    లారీ ఓనర్ దగ్గర కన్న కార్ ఓనర్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా మరి కార్ కి 535 లారీ కి 1035 ఏంటి 🤔.

  • @syedwajeedali9222
    @syedwajeedali9222 2 года назад +1

    ఓల్డ్ సిటీ లో పెట్టండీ హెవ్య్ రూల్స్.
    మావాళ్లు ఎ రూల్స్ ఫొల్లొవ్ కారు

  • @sriharsha5701
    @sriharsha5701 2 года назад +1

    Try to control pedestrians crossing between the roads..Leads unpredictable accidents.
    Alage evarithey between lo road cross chestaro make fine on them

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 2 года назад +72

    Police should show interest in regulating traffic and filling pot holles. They are being used to fill state coffins with huge challans.

    • @ashwathgv362
      @ashwathgv362 2 года назад +1

      Absolutely brother

    • @aurashriyaansofficial4518
      @aurashriyaansofficial4518 2 года назад

      True brother... absolutely

    • @abdulrahmantabrez1769
      @abdulrahmantabrez1769 2 года назад

      @@ashwathgv362 ll0

    • @ravivarma7698
      @ravivarma7698 2 года назад +2

      Don't be stupid. It's not job of traffic police to fill potholes

    • @ramudeenamsetty7736
      @ramudeenamsetty7736 2 года назад +2

      I am not asking police department to fill pot holles,since police and municipal staff work under government they should pressureise sleeping staff to do the work.

  • @553abhilash
    @553abhilash 2 года назад +3

    Wrong route ki fine decrease cheyadam wrong decision

    • @bikerkris1
      @bikerkris1 2 года назад

      I agree 👍. Wrong route alaney unchi. Pillion helmet fine reduction/remove chstey bagundu. Chalasarlu pillion ni middle pickup chskuntam. Alanti time lo fine padutundi. It's for our safety but ila unexpected situations lo pillion helmet carry cheyalemu. Adi optional laga untey bagundedi

  • @ashwathgv362
    @ashwathgv362 2 года назад +27

    Why to increase why to reduce this is game from TRS to earn money shame on them.

    • @saikiran9793
      @saikiran9793 2 года назад +2

      Mudi muskoni sakaga velthe em undadhu ga

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 года назад +1

      @@saikiran9793 goverment సక్కగా ఉంది రోడ్స్ సక్కగా నీతి నియమాలు సింగపూర్ country లో చెప్పు,,enduko niku ardam avuthundaa

    • @ashwathgv362
      @ashwathgv362 2 года назад +1

      @@saikiran9793 Brother your cleaver but my Telangana roads,traffic is much more problem for us. We are poor people Brother lake of knowledge.

    • @GVPrasad18
      @GVPrasad18 2 года назад +1

      Prashanth kishore strategies for upcoming elections

    • @saikiran9793
      @saikiran9793 2 года назад

      @@ashwathgv362 you are right even i face this problem

  • @manojroyal550
    @manojroyal550 2 года назад

    ట్రిబల్ డ్రైవింగ్ ఒద్దు అన్నారు గా పెట్రోల్ రేట్ తాగిచ్చడి మరి ఆలా అవుతే సింగిల్ గానే పోతాం 70 రూపీస్ చేయండి సార్

  • @saitatineni6754
    @saitatineni6754 2 года назад +8

    60kmph speed limit pedithe baguntundi.
    Any vehicle can be controlled at that speed in case of emergency break applied/ accident

  • @vm8170
    @vm8170 2 года назад +4

    Last June I went to Passport office at Ameerpet, the security said there was no parking for vehicles, So I kept in front on the office behind one auto and in front another parked. I came out and in the evening I got challan for wrong parking. But why did you not provide parking? Why should I pay challans? There is no customer or grievance support for the challans.

    • @mrmahiii3710
      @mrmahiii3710 2 года назад

      Yes sir they are beggars KCR & police why the challans

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf 2 года назад +1

      This is a genuine problem sir. Even I faced a similar problem when I went to road no10 Banjara hills for an Aadhar card. The municipality or the Aadhar-card issuing agency KARVY, nor the police bothered to provide a parking place. In a hurry, while I was looking for parking my bike another two-wheeler hit me badly and I broke my hand. This happened on account of on the road parking of a big car leisurely searching for their parking place. Police were showing interest in raising the challans but not controlling the traffic.

    • @vm8170
      @vm8170 2 года назад

      @@VenkataRamana-so2cf True sir. Very pathetic our situation in Hyd.

  • @madavanreddy9981
    @madavanreddy9981 2 года назад +10

    Now a days police department and expenditures purely collecting on unnecessary different violations rules. Public are faced on vehicles on road. Some places traffic police are created difficulties of traffic routs.

  • @VIP-hr7yr
    @VIP-hr7yr 2 года назад +1

    తెలంగాణలోని కార్మికులకు నెల సాలరీ ఇరవై ఒక వేలు(లేదా ),రోజూ కూలి ఇరవై ఒకటి వందలు ఇవ్వవలసిందే.🌹శుభ మధ్యాహ్నం... 😂

  • @ChanduShow
    @ChanduShow 2 года назад

    uchita padhakalu pettadam enduku ma daggara ila gunjadam enduku.. Samanyulani Savakodtunaru fine lu ani.. I WILL NOT VOTE FOR TRS AGAIN

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 2 года назад

    రూల్స్ పాటించండి .డబ్బులు కట్ట వలసిన అవసరం లేదు...ఆంటే ప్రజలు మోసం చేయటానికి ఇష్టం అనుకుంటా

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 2 года назад

    ఇన్ని రకాలుగా వసూలు చేస్తున్నారు..అయిన నిత్యావసర సరుకులు మాత్రం తగ్గడం లేదు..

  • @little_star_lovely7606
    @little_star_lovely7606 2 года назад +43

    మీ ఫైన్స్ పెంచడటం తగ్గించటం, డిస్కౌంట్ ఇవ్వడం పక్కన పెట్టి లోకల్ హెల్మెట్ అవసరం లేదు.డ్రైవింగ్ చేసే ప్రతి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది చూడండి ముందు.మైనర్స్ వాహనాల గురించి తెలియని వాళ్ళు వెకిల్స్ డ్రైవింగ్ చేసి కరెక్టుగా వెళ్తున్న వాళ్లను యాక్షడెంట్ చేసి హాస్పిటల్స్ పాలు లేదా స్మశానం పాలు చేస్తున్నారు

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf 2 года назад +1

      nice comment

    • @santhu9299
      @santhu9299 2 года назад +1

      Driving license leni valaki emidiyet ga apude evali insurance polushion kuda

    • @chittikingff119
      @chittikingff119 2 года назад +1

      Ee Samajam Lo 70%Janalaku Licens Ledhu Sir 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @mdabdulkhadar1860
      @mdabdulkhadar1860 2 года назад +1

      Yes👍

    • @little_star_lovely7606
      @little_star_lovely7606 2 года назад

      @@VenkataRamana-so2cf tq

  • @abdulwaheed6883
    @abdulwaheed6883 2 года назад +1

    Telangana traffic police zulum band karo

  • @sureshvarma7862
    @sureshvarma7862 2 года назад

    కోట్లు పెట్టి కార్లు కొనుక్కునేది 60 స్పీడ్ లో వెళ్ళడానికి😂😂

  • @mmohanreddy1
    @mmohanreddy1 2 года назад

    ఇది బాగుంది
    మరి CM త్రాగి duty లోకి వస్తే ఎవరు ఎంత చాలాన్‌ వేస్తారు!

  • @shivashankaracharypoloju7580
    @shivashankaracharypoloju7580 2 года назад

    మంచి నిర్ణయం

  • @abdulwaheed6883
    @abdulwaheed6883 2 года назад +1

    Telangana traffic police gundaraj zulum band karo band karo

  • @SaiKumar-bx5lc
    @SaiKumar-bx5lc 2 года назад +1

    Roads baga leakapothe eavru challan kattali mari...?

  • @krishnamurthynimmagadda1281
    @krishnamurthynimmagadda1281 2 года назад

    కొన్నిసార్లు తప్పులేకపోయినా కెమేరాతో
    ఫొటోతీసి పంపేస్తున్నారు. ఇటీవల వేరేవాళ్ళ వెహికల్ నెంబరుతో మాకు చలాను పంపారు. అప్పుడు కంప్లైంటు ఇవ్వడానికి వెడితే ముందు బుకాయించి తరువాత నిజం తెలుసుకుని తీసేశారు.

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 2 года назад

    డ్రంక్ డ్రైవ్ స్టిట్ గా అమలు చేయండి సార్... తప్పులేదు

  • @nanirocks8080
    @nanirocks8080 2 года назад +1

    Iఇంకా ఎలా కొత్త చాలన్లు వేయాలో discuss చేసుకోండి

  • @ktmboyyeshu8875
    @ktmboyyeshu8875 2 года назад +3

    It's good

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 2 года назад

    ఈ 35రూ,,లు ఏందుకో...... జర తెలిసిన వాళ్ళు చేప్పగలరు

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 2 года назад +1

    Correct 💯🙏 decision by CI traffic cops.
    Strictly Number plates of maximum 2 wheelers are tampered in bending or Mask the plate.They must be suspend the vehicle,cease it then and there.Tgen everyone will get out of this Rut..The tampered plated 2wheelr bikes drive with full speed, making us and other driving 2 whelrs.This Shall be taken seriously as an offence.
    Thank you sir.

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 2 года назад +2

    మీరు ఎక్కడ దొరికారురా నాయాన mi dumpaldega 😠😠😠

  • @eugenedesanto2797
    @eugenedesanto2797 2 года назад

    That is correct what Hyderabad police is doing that is 100% correct because people should be aware from this we have to corporate with the police and the parents should take care of their childrens because I see most of the Teenage boys are taking vehicles and coming out if by mistake if there is any accident they will blame the police not the boy who is taking the vehicle in wrongs route I appreciate Telangana police it's doing very good beware of this and use your helmets and see you should clear all the challan news very great police Telangana police Jai Telangana

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 года назад

    తల్లీ, పివిలియన్ రైడర్ కాదు అది పిలియన్ రైడర్. అంటే వెనుక కూర్చున్న వ్యక్తి.

  • @srikanthgopi1619
    @srikanthgopi1619 2 года назад

    They are not traffic police...they are perfect and professional photographers....

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +1

    రక్తక భటులు

  • @shivakrishna2906
    @shivakrishna2906 2 года назад

    ముందు పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసింది రోడ్ పైన రద్దీ క్లియర్ చేయటం నేర్చుకొని ఆ తరువాత ఫోటో గాఫర్ గా చేయించాలి ప్రజలసొమ్ము తో జీతాలు తీసుకుంటూ ప్రజలపైనే చలనా వేసి మేము డిస్కౌంట్ లు పెడుతున్నాము అని మాట్లాడుతున్నారు ముందు ట్రాఫిక్ బాధలు తగ్గించండి
    పోలీస్ ల వల్ల రోడ్ పై ప్రమాదాలు చాలా పెరిగాయి వాటి సంగతి చూడండి
    అందరూ ఫ్రెండ్లీ పోలీస్ మీనింగ్ తెలుసుకోండి

  • @sridharreddy9749
    @sridharreddy9749 2 года назад +5

    Except Helmet fines, i dont see anytime they putting challans, i have many locations were daily atleast 200-300 vehicles go wrong route, and they cause damage to the vehicle coming correct route and cell phone wring and now latest using whatsapp also while driving. But Govt is only interested in HELMET but nothing else.

    • @earnmoney-478
      @earnmoney-478 2 года назад

      Bcoz u turn is very far...So wrong route is best for petrol save

    • @sridharreddy9749
      @sridharreddy9749 2 года назад

      @@earnmoney-478 at whose life cost, it cant b that way

    • @earnmoney-478
      @earnmoney-478 2 года назад

      @@sridharreddy9749 ha ur right but ppl are not cautious..It's problem for traveller also. Any way rong route is always dangerous i agree

    • @sridharreddy9749
      @sridharreddy9749 2 года назад

      @@earnmoney-478 Thank you Bro

  • @ul4jg
    @ul4jg 2 года назад

    సైకిల్ తీస్కొని తిరగడం బెటర్.....🙏

  • @srichaitanyaiitkgp
    @srichaitanyaiitkgp 2 года назад +1

    Wrong news, fine was always 1035 for overspeeding and wrong route before also. Not decreased.

  • @surendramudhiraj3531
    @surendramudhiraj3531 2 года назад +1

    Okka good news cheppi 10 fitting pedatharu

  • @vishnusunkari.5
    @vishnusunkari.5 2 года назад

    Road 🛣️ clean g aveyundri frist 🇮🇳🇮🇳✊

  • @venuyadav422
    @venuyadav422 2 года назад

    వీళ్లకి చేతనైతే OLD సిటీలో చలాన్
    వసూల్ చేయిమని చెప్పండి...

  • @santoshvarla1804
    @santoshvarla1804 2 года назад

    ఇదంతా ఎలక్షన్ మున్దు స్టంటు మాత్రమే

  • @crazymood.9
    @crazymood.9 2 года назад +1

    Old city valaki oka rulu migatha vaalaki okarulu

  • @ashoku5102
    @ashoku5102 2 года назад

    సిటీ lo హెల్మెట్ అవసరం లేదు. ట్రాఫిక్ lo speed పోలేము. యీ మాత్రం theleeda

  • @Rajkumar-ik9ux
    @Rajkumar-ik9ux 2 года назад +4

    Instead of focusing on fines and best photos do the duties first ...why traffic photographer taking photos insted of doing duties on the roads .

    • @truth4521
      @truth4521 2 года назад

      They don’t put fine to the person who follow rules……

    • @tonymascarenhas
      @tonymascarenhas 2 года назад

      photo tiyyadam kuda vaka duty ey, hard evidence kindaki vasthadi. rep nvvu court lo proof chupi annappudu. facts telvalunda matladaku bro. poi rojantha sun lo vundu appudu telsuthadi

  • @Santu-nm3kv
    @Santu-nm3kv 2 года назад

    ఎలక్షన్ mode........👌

  • @shekarnenavath9733
    @shekarnenavath9733 2 года назад

    Ellection s vasthunnai kcr gundello dada puduthundi ani cheppandi

  • @Hydchefs
    @Hydchefs 2 года назад

    మీకు దమ్ము ఉంటే పాతబస్తీ లో అమలుచెయ్యండి....

  • @maheshreddy9926
    @maheshreddy9926 2 года назад +1

    Miku time Ki jeetalu vasthay inka MLA , ( CM ) inka bank balance time Ki perugathy public Ki fines peruguthay Anthe ma talarathalu

  • @prasaddevalla7921
    @prasaddevalla7921 2 года назад

    ఆంధ్రప్రదేశ్లో కూడాచెయ్యండి

  • @praveengoudpakkathelangan594
    @praveengoudpakkathelangan594 2 года назад

    చలన గట్టి వేయాలి అట్లయితే చెప్తే వింటారు అందరూ ఎందుకంటే కొన్ని కుటుంబాలు నాశనమైపోతు నాయి

  • @sukuruchinnarao9913
    @sukuruchinnarao9913 2 года назад

    Supar kcr garu mi govt rulus 👌🍇💐lovyou sar

  • @laxminarayana5524
    @laxminarayana5524 2 года назад +1

    Pillon rider helmet fine is to dangerous

  • @nizamuddinshaik2553
    @nizamuddinshaik2553 2 года назад

    Super...future murders ki kuda discount istharuu......night em chesina Siksha thagistharu...get ready rowdies

  • @abdulismail745
    @abdulismail745 2 года назад

    Chinna Road'lu Bhari fine 's Super

  • @gkk2215
    @gkk2215 2 года назад +3

    Take 1000 penalty photos even in small small roads using the technology, add 10000 rs fine, offer discount of 50% , make the public pay 5000 forcefully, most shameless corrupt Goondas ...🙏🙏

  • @byReddy-nh1nl
    @byReddy-nh1nl 2 года назад

    Super thik

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 2 года назад

    Indian roads are not comfortable to maintain speed
    Due to heavy traffic and narrow roads
    If everyone maintain speed limits then traffic police should work 24/7 because it takes so much time to reach home and office in slow motion…

  • @mukkeraprashanth4121
    @mukkeraprashanth4121 2 года назад +3

    Valla tragets kosam signal dagara chudali anni bandlu vasthe anni .
    Anni velthe annitike cinema photographer kuda pani cheyadu antha perfect ga capture kodthallu😡😡

  • @satyamchella1267
    @satyamchella1267 2 года назад +2

    Traffic polices collection kings

  • @anandjhutch
    @anandjhutch 2 года назад

    Helmet pettukoley ani fine vesaaru, site lo open chusthey. Na bike number a kani photo lo unnadhi naa bike kaadhu. Na bike Hyderabad outskirt lo naduputhunaanu, fine vesindhi wgl lo unnadhi. Site lo Report raasina kuda, inka fine poledhu. Mail Kuda rasaanu. Iyna fine povatledhu

  • @shaikmadarbasha1455
    @shaikmadarbasha1455 2 года назад +2

    Hyd ki ravadame west

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 2 года назад

    ఇందులో మ్యూజిక్ ఎందుకు చెప్పేది ఏదో సోది లేకుండా సొల్లు లేకుండా చెప్తే అయిపోద్ది kada

  • @cnpramod7460
    @cnpramod7460 2 года назад +1

    I'm requesting to State government to seize the any type of vehicle motorcycle, car,auto who are not paying the challans by their own

  • @devaenemy5853
    @devaenemy5853 2 года назад

    Good 💯

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 2 года назад

    National highway lo 80 speed lo ఎంత సేపు వెళ్తారు ఎవరైనా.??..
    100 స్పీడ్ అందరూ వెళతారు.. .. జనాలు డీజిల్ తో పాటు 1000రూపాయలు fix చేసుకొని బండి బయటకు తీయాలి.... జనాలను ఫైన్ పేరుతో నరకం చూపిస్తున్నారు...
    సౌత్ జోన్ లో ఫైన్ ల పరిస్థితి ఏంటి? అక్కడ no హెల్మెట్ no మాస్క్...

  • @srchittemch3277
    @srchittemch3277 2 года назад

    Increase in amount of challan does not improve traffic rules , minimise amount impose it repeatedly several times,, automatically rider will be fed-up , follow rules

  • @kit2hrao471
    @kit2hrao471 2 года назад

    ఇది good news ఎక్కడైంది....challans మాత్రం అలాగే ఉన్నాయి...ఇప్పుడు ఇంకో పిచ్చి కూడా తోడైంది...బొమ్మ sticker బండికి ఉంటే కూడా తోల గించేస్తున్నారు....

  • @vm8170
    @vm8170 2 года назад

    Why should fine imposed. What about parkings for customers visiting. Who will bother about customer grievances. ? First provide accessibility and impose fine on violations.

  • @shyambabuthipparthi2215
    @shyambabuthipparthi2215 2 года назад +1

    Traffic police vallatho vachindi sau ! Ide situation traffic vallaku vasthe. Bagundi. Kanisam matladam kuda radu west !

  • @SureshKumar-os1ub
    @SureshKumar-os1ub 2 года назад +1

    This is the only duty of Traffic police ? Ekada chusina traffic police oka camera patukoni photos thiyadame okate pani. Traffic clear cheyaru, pot holes close cheyaru, nuisance unte patichukoru, vere edi una patinchukoru only photo shoot aypoindi.

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 2 года назад

    Police salaries collected like this way.. government should not paying police salaries...

  • @manojkumar-bo5xr
    @manojkumar-bo5xr 2 года назад

    Y daily new rules in only trafic challen changing??..y not on currapaction of police and party leaders

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 года назад

    Increase fine amount 🤝🤝🤝🤝

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 года назад

    వూరికి వెళ్లి వ్యవసాయ కూలిగా బ్రతకటం బెటర్

  • @ravibhushan9218
    @ravibhushan9218 2 года назад

    Good