Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Om Sri Lakshmi Nrusimhaya Namaha🙏🙏🙏 very beautiful Sankeertana; Adbhutamaina Gaanamu; wonderful presentation; Dhanyavadamulu🙏 Sri lakshmi Nrusimha mama dehi Karavalambam🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 💐🙏🤝😊
ఆరగించి కూర్చున్నాడల్లవాడెచేరువనే చూడరె లక్ష్మీనారసింహుడుఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీఅందపు నవ్వులు చల్లీనల్ల వాడెచెందిన మాణికముల శేషుని పడెగె మీదిచెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడుబంగారు మేడలోన పచ్చల గద్దియల మీదఅంగనల ఆట చూచి నల్ల వాడెరంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాలచెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడుపెండెపు పాదము చాచి పెనచి ఒక పాదముఅండనే పూజ గొనీ నల్లవాడెకొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమునమెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు
Supperga ganan chesaru govinda jaisreemannarayana
జై లక్ష్మీ నరసింహాయ నమః.......🌹🌹🌹🙏
శర్మ గారికి ప్రసాద్ గరికి శతకోటి వందనాలు.నా మనసులోని మాట లను ఉన్నది ఉన్నట్లు గా వ్రాసిన పాడిన వినే భాగ్యః కలిగించినది ఆ శణ్ముఖ జనకుని ప్ర😊😊సాదమ కదా?
ఇది షణ్ముఖ శర్మ గారి రచన కాదండీ! అన్నమాచార్యది!
Excellent. Thanks
శ్రీ లక్ష్మి నరసింహ పాహిమాం రక్ష మా మ్
Namaste sir. My beautiful keerthana great composition sir
అహోబిలం.అహోబలం.నారసింహం.శరణంమమ
Jai narasimha jai
ఓం శ్రీలక్ష్మీ నరసింహైనమః 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురుభ్యోనమః 🙏🙏🙏
🕉🙏
Superb
Thankyousarnamste
🙏🙏🙏
గురువు గారు ఈ పాట కారావోకే ట్రాక్స్ వుంటే పెట్టండి సార్ ❤❤❤
👌
Namste
మీ చానల్ నుండి కరావకే ట్రాక్స్ పెడితే మా లాంటి వారికి పాడుకోటానికి బాగుంటుందని , మా కోరిక తొందర లోనే తీరు తుందని ఆశిస్తూ.......❤
🎉🎉🎉🎉🎉
🎉🕉️🙏🪷🙏🕉️
Song Telugu lo pettandi sir
annamayya-u.blogspot.com/2009/04/aragimchi-kurchunnadallavade.html?m=1
ఓం శ్రీ లక్ష్మీనృసింహ్మాయ నమః 🙏🙏🙏🌹🌹🌹
Om Sri Lakshmi Nrusimhaya Namaha🙏🙏🙏 very beautiful Sankeertana; Adbhutamaina Gaanamu; wonderful presentation; Dhanyavadamulu🙏 Sri lakshmi Nrusimha mama dehi Karavalambam🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 💐🙏🤝😊
ఆరగించి కూర్చున్నాడల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు
ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీనల్ల వాడె
చెందిన మాణికముల శేషుని పడెగె మీది
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్ల వాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు
పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము
అండనే పూజ గొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు
Supperga ganan chesaru govinda jaisreemannarayana
జై లక్ష్మీ నరసింహాయ నమః.......🌹🌹🌹🙏
శర్మ గారికి ప్రసాద్ గరికి శతకోటి వందనాలు.నా మనసులోని మాట లను ఉన్నది ఉన్నట్లు గా వ్రాసిన పాడిన వినే భాగ్యః కలిగించినది ఆ శణ్ముఖ జనకుని ప్ర😊😊సాదమ కదా?
ఇది షణ్ముఖ శర్మ గారి రచన కాదండీ! అన్నమాచార్య
ది!
Excellent
. Thanks