ఢిల్లీ కూడా రాజధానిగా కొనసాగే అర్హతకుడా క్రమంగా కొల్పోతువుంది.పొల్యూషన్ వలన నివాస యోగ్యం కాకుండా పోయింది.కొత్త పార్లమెంట్ భవనం కాట్టడం తొందరపాటు,అనాలోచిత నిర్ణయంగా కనిపిస్తోంది.
మీ యొక్క ఛానల్ మాత్రమే ని పదేపదే అమరావతి రెండో రాజధాని ప్రకటిస్తున్నారండి. అలా కలలో కూడా మీరు ప్రచారం చేయకండి . ఎందుకు అంటే దొనకొండ .ఉంది లక్ష ఎకరాలు . అక్కడ డెవలప్ చేస్తే పూర్తిగా రాష్ట్రంలో రెండో నగరం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటది. హైదరాబాద్ పోయి జగన్ రెడ్డి వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఒక సగర్వంగా నిర్మించుకునే రాజధాని రాష్ట్రానికి మిగిల్చండి . దయచేసి అవినీతి ముక్తభారత్ అన్న మోడీ గారు ముందు జగన్ రెడ్డి లాంటి ఎన్నో లక్షల జగన్ రెడ్డి కేసులు విచారిస్తే రాష్ట్ర ప్రజలకు ఆరు లక్షల కోట్ల ఆస్తులు స్వాధీనమవుతాయి. ఆ ఒక్కటి చేస్తే రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందుతుంది . అవినీతి ముక్తభారత్ని ముందు మోడీ గారిని చేసి చూపించమనండి? మేధావులు. అమరావతిని అభివృద్ధి కానకుండా వాళ్ల గుప్పెట్లో తీసుకురావడానికి జగన్ రెడ్డి రెండోసారి జీవో చేసినప్పుడు కూడా సమర్ధించిన ఆర్ఎస్ఎస్ వాళ్లు. అప్పుడు దక్షిణాయోధ్యగా అభివృద్ధి చేస్తామన్నారు. అది రైతుల పోరాటంతో అది సాధ్యం కాకపోవటంతో ఇప్పుడు రెండో రాజధాని అంశాన్ని తెస్తున్నారు. అసలు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 11 సంవత్సరాలు దేశం లో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చూస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆ చిన్న కోరిక ఆంధ్రుల కోరిక విభజనలో రైతుల త్యాగంతో నిర్మించుకోవాలనుకున్న అమరావతిని నిర్మించకుండా అడ్డుపడటానికి ఈ విధంగా ప్రయత్నిస్తుంటే మేధావులు దొనకొండలో అభివృద్ధి చేస్తే రెండో నగరంగా స్వేచ్ఛగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నా చంద్రబాబు గారు చేస్తే మటుకు సీఆర్డీఏ ఒప్ప ందం ఉంది రాష్ట్ర రాజధానికి ఇచ్చింది అని గమనించి తీరాలి మేధావులు ఈ రాష్ట్రానికి మేము హైదరాబాద్ తో పోటీ పట్ల హైదరాబాద్ అభివృద్ధి చెందాలి అమరావతి అభివృద్ధి చెందాలి అందుకని దయచేసి మా అమరావతి జోలికి రాకండి రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది దానికి మాత్రమే అమరావతి రాజధాని కావాలి. ఆ విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. రైతులు దుర్గ గుడికి వెళుతున్న దాడి చేసిన పట్టించుకోని ఉద్యమం చేస్తే పట్టించుకోని ఆర్ఎస్ఎస్ వాళ్లు జగన్ కబ్జా చెయ్యటానికి మాస్టర్ ప్లాన్ విచ్చిన్నం చేయటానికి ఆర్ఫేస్ జూన్ లాంటివి సెంటు భూములు లాంటివి ఎన్ని చేసినా సమర్ధించిన ఆర్ఎస్ఎస్ వాళ్లు మరియు బిజెపి పెద్దలు. ఇప్పుడు రెండో రాజధానిగా దేశ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తారా ఏమాత్రం ఇంకా ఆంధ్రుడు మీద అభిమానం ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేత 9 10 సెక్షన్ కింద ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించమని చెప్పండి 90 వేల కోట్లు రావాలి అప్పుడు సెట్లర్స్ పూర్తిగా మద్దతిస్తారు అంతేగాని విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వకుండా రాజధాని కి 11 ఏళ్ళకి నిధులు అప్పుగా ఇచ్చి అయినా దేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని మంచి రాజధాని లేకుండా చేయాలని ఇంకో కుట్ర చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపిని అడ్డుకునేలాగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వాళ్లందరికీ ఉంది నిజంగా మోహన్ భగవత్ ఆ మాట అనేటట్లయితే జెమి లి ఎన్నికల ఒక లీకిచుండేవాళ్ళు రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి ప్రణాళిక సంబంధించిన అభివృద్ధి పనులు జరిగి ఉండేవి కాదు కానీ మా ఆంధ్రులన్నీ చూసి ఈ విధంగా పదే పదే రాళ్లు వేయటం ఆంధ్ర మేధావులకు కూడా ఖండించాల్సింది పోయి దాన్నేదో ఆంధ్ర అభివృద్ధి కోసం అని చెప్పటం చాలా హాస్యాస్పదం . వీలైతే తెలంగాణ చేత నిధులుపించమనండి పోలవరం తొందరగా పూర్తి చేయటానికి సహకరించమనండి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా కాపాడమనండి అని ఆలోచిస్తే వాళ్లకు బిజెపి వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి. ప్రజాభిప్రాయంగా ఫీడ్బ్యాక్ మీకు ఇస్తున్న. ప్రశాంతంగా బిజెపి ఇతర రాష్ట్రాల్లో ఉండటం బిజెపి వాళ్ళకి ఇష్టం ఉండదు. దానిని నిర్వీర్యం చేయాల్సిన రాష్ట్ర మేధావులు. ఈ విధంగా వారి నాటే రాష్ట్రంలో ఆందోళన విత్తనాన్ని నారు పోసి నీరు పొయ్యొద్దని మనవి .సపోర్ట్ చేస్తూ.
SUPER NEWS, GREATER AMARAVATI, JAI BHAGAVAT JEE, JAI CBN.
దక్షిణ భారతానికి ఆంధ్రప్రదేశ్ సెంటర్ పాయింట్ ఎలా ఐతుంది బాబు, దేశానికి తూర్పు సముద్రం ఒడ్డున కదా ఆంధ్రప్రదేశ్ ఉండేది,
ఢిల్లీ కూడా రాజధానిగా కొనసాగే అర్హతకుడా క్రమంగా కొల్పోతువుంది.పొల్యూషన్ వలన నివాస యోగ్యం కాకుండా పోయింది.కొత్త పార్లమెంట్ భవనం కాట్టడం తొందరపాటు,అనాలోచిత నిర్ణయంగా కనిపిస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో మాటతప్పితే బి జె పి కి మచ్చ రాదా ? మరి ఆ ఒకటి కూడ ఇప్పించి పుణ్యం కట్టుకోండి C S రావుగారు ! 😂
Jai amravathi
Real estate business ki good marketing news
Second capital means it will be under central govt. Then income from Amaravati will be used by AP or by centre... Clarify.
రాష్ట్రానికి రెండు రాజధానులు వద్దు కానీ దేశానికి రెండు రాజధానులు కావాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రభుత్వ పని అయిపోయింది.
Indian capital Nuzvidu to Mailavaram to Vijayawada madyalo
Amaravathi second capital of India, and hyd is union territory kaavali
First RSS should establish its south headquarters in Amaravati.
Amaravati second capital avvali. కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా valid point లేదు.
Noncence argument how it is possible, time wasting words..
Time pass news
వెన్నుముక్క చెబుతూనే అంతా అయిపోతుందా?
మీ యొక్క ఛానల్ మాత్రమే ని పదేపదే అమరావతి రెండో రాజధాని ప్రకటిస్తున్నారండి.
అలా కలలో కూడా మీరు ప్రచారం చేయకండి .
ఎందుకు అంటే దొనకొండ .ఉంది లక్ష ఎకరాలు . అక్కడ డెవలప్ చేస్తే పూర్తిగా రాష్ట్రంలో రెండో నగరం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటది.
హైదరాబాద్ పోయి జగన్ రెడ్డి వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు,
ఒక సగర్వంగా నిర్మించుకునే రాజధాని రాష్ట్రానికి మిగిల్చండి
. దయచేసి అవినీతి ముక్తభారత్ అన్న మోడీ గారు ముందు జగన్ రెడ్డి లాంటి ఎన్నో లక్షల జగన్ రెడ్డి కేసులు విచారిస్తే రాష్ట్ర ప్రజలకు ఆరు లక్షల కోట్ల ఆస్తులు స్వాధీనమవుతాయి.
ఆ ఒక్కటి చేస్తే రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందుతుంది .
అవినీతి ముక్తభారత్ని ముందు మోడీ గారిని చేసి చూపించమనండి? మేధావులు.
అమరావతిని అభివృద్ధి కానకుండా వాళ్ల గుప్పెట్లో తీసుకురావడానికి జగన్ రెడ్డి రెండోసారి జీవో చేసినప్పుడు కూడా సమర్ధించిన ఆర్ఎస్ఎస్ వాళ్లు.
అప్పుడు దక్షిణాయోధ్యగా అభివృద్ధి చేస్తామన్నారు.
అది రైతుల పోరాటంతో అది సాధ్యం కాకపోవటంతో ఇప్పుడు రెండో రాజధాని అంశాన్ని తెస్తున్నారు.
అసలు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 11 సంవత్సరాలు దేశం లో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చూస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి
ఆ చిన్న కోరిక ఆంధ్రుల కోరిక విభజనలో రైతుల త్యాగంతో నిర్మించుకోవాలనుకున్న అమరావతిని నిర్మించకుండా అడ్డుపడటానికి ఈ విధంగా ప్రయత్నిస్తుంటే
మేధావులు దొనకొండలో అభివృద్ధి చేస్తే రెండో నగరంగా స్వేచ్ఛగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నా
చంద్రబాబు గారు చేస్తే మటుకు సీఆర్డీఏ ఒప్ప ందం ఉంది
రాష్ట్ర రాజధానికి ఇచ్చింది అని గమనించి తీరాలి మేధావులు
ఈ రాష్ట్రానికి మేము హైదరాబాద్ తో పోటీ పట్ల హైదరాబాద్ అభివృద్ధి చెందాలి అమరావతి అభివృద్ధి చెందాలి
అందుకని దయచేసి మా అమరావతి జోలికి రాకండి
రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది దానికి మాత్రమే అమరావతి రాజధాని కావాలి.
ఆ విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం.
రైతులు దుర్గ గుడికి వెళుతున్న దాడి చేసిన పట్టించుకోని ఉద్యమం చేస్తే పట్టించుకోని ఆర్ఎస్ఎస్ వాళ్లు
జగన్ కబ్జా చెయ్యటానికి మాస్టర్ ప్లాన్ విచ్చిన్నం చేయటానికి ఆర్ఫేస్ జూన్ లాంటివి సెంటు భూములు లాంటివి ఎన్ని చేసినా సమర్ధించిన ఆర్ఎస్ఎస్ వాళ్లు మరియు బిజెపి పెద్దలు.
ఇప్పుడు రెండో రాజధానిగా దేశ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తారా
ఏమాత్రం ఇంకా ఆంధ్రుడు మీద అభిమానం ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేత 9 10 సెక్షన్ కింద ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించమని చెప్పండి
90 వేల కోట్లు రావాలి
అప్పుడు సెట్లర్స్ పూర్తిగా మద్దతిస్తారు
అంతేగాని విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వకుండా రాజధాని కి 11 ఏళ్ళకి నిధులు అప్పుగా ఇచ్చి
అయినా దేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని మంచి రాజధాని లేకుండా చేయాలని ఇంకో కుట్ర చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపిని అడ్డుకునేలాగా
ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వాళ్లందరికీ ఉంది
నిజంగా మోహన్ భగవత్ ఆ మాట అనేటట్లయితే జెమి లి ఎన్నికల ఒక లీకిచుండేవాళ్ళు
రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి ప్రణాళిక సంబంధించిన అభివృద్ధి పనులు జరిగి ఉండేవి కాదు
కానీ మా ఆంధ్రులన్నీ చూసి ఈ విధంగా పదే పదే రాళ్లు వేయటం
ఆంధ్ర మేధావులకు కూడా ఖండించాల్సింది పోయి
దాన్నేదో ఆంధ్ర అభివృద్ధి కోసం అని చెప్పటం చాలా హాస్యాస్పదం
. వీలైతే తెలంగాణ చేత నిధులుపించమనండి పోలవరం తొందరగా పూర్తి చేయటానికి సహకరించమనండి
స్టీల్ ప్లాంట్ అమ్మకుండా కాపాడమనండి అని ఆలోచిస్తే వాళ్లకు బిజెపి వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి.
ప్రజాభిప్రాయంగా ఫీడ్బ్యాక్ మీకు ఇస్తున్న.
ప్రశాంతంగా బిజెపి ఇతర రాష్ట్రాల్లో ఉండటం బిజెపి వాళ్ళకి ఇష్టం ఉండదు.
దానిని నిర్వీర్యం చేయాల్సిన రాష్ట్ర మేధావులు.
ఈ విధంగా వారి నాటే రాష్ట్రంలో ఆందోళన విత్తనాన్ని నారు పోసి నీరు పొయ్యొద్దని మనవి .సపోర్ట్ చేస్తూ.
???¿???????
😂😂😂😂😂😂😂😂😂😂 జోకర్ జోకర్ పోరా పువ్వా నీకు అవసరంమా ఫొభీ
Fake channel fakenews
Ekkada mohan bhagwat video.
Fake
Mee iddare daniki prathinidulu.
Enka nayam UNO head office Amaravathi lo Trump final ani chappaledhu????
Nuvuu ni comedy