Pardha Saradhi Potluri On It మోడీ ప్రస్తుత స్ధితి అసలు లెక్క

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • #newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
    FULL VIDEO LINK 👇👇👇
    • Exclusive Interview Wi...
    The Truth :
    / @jsthetruth
    Journalist Sai 2.o :
    / @journalistsai2.o
    Like us on Facebook: / journalistsai
    Follow us on Pinterest: / journalistsai
    Follow us on : journalistsai....
    Follow us on :www.kooapp.com...
    Follow us on :sharechat.com/...
    Follow us on : whatsapp.com/c...
    #Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Комментарии • 171

  • @yaminitv3492
    @yaminitv3492 4 месяца назад +149

    మోడీ మీద అన్ని చాలా కుట్ర కుతంత్రం, జరిగింది, ఐనా మోడీ గారు విజయం సాదించు కున్నారు

    • @Lali-t8g
      @Lali-t8g 4 месяца назад

      Fake winning modi

    • @jss758
      @jss758 4 месяца назад +6

      రాబోయే కాలంలో విదేశీ దుష్ట శక్తులు మన మీడియా ని కొనేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు చేసే ప్రమాదం ఉంది
      దానికి తగ్గట్టుగా మన తెలుగు రాష్ట్రాలలో బీజేపీ మీద నమ్మకం నుంచి కేవలం బిజెపికి లేదా బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటు వేస్తే దేశం బాగుంటుంది లేదంటే ఇక్కడ రాజకీయ నాయకులు విదేశాలకు అమ్ముడు పోతారు దాని వల్ల ప్రజలు నష్టపోతారు

    • @daraarun66
      @daraarun66 4 месяца назад

      మోడీ రాలేదు కూటమితో వచ్చాడు,, ఎంత కాలం దేవుడు, చంద్రబాబు, నితీష్ లేకపోతే బీజేపీ nda ఉండదు 🤣🤣

    • @sai_views
      @sai_views 4 месяца назад

      అసలు మోడీ కి కుట్రలు కుతంత్రాలు ఏమి తెలియవు ఏదో మఠం నడుపుతున్నట్లు చెప్పుతున్నావు. మోడీ అహంకార ధోరణి వలనే బీజేపీ కి సీట్లు తగ్గాయి.

    • @9885227593
      @9885227593 4 месяца назад

      చంద్రబాబు నాయుడు నితీష్ లేకపోయినా ఎన్డీఏ కూటమి నిలుస్తుంది రా వెరీ భారతీయులకు మోడీ మంచి చేసే వరకు అందరికీ దేవుడే ​@@daraarun66

  • @Raja-mu6ck
    @Raja-mu6ck 4 месяца назад +21

    మన అటు ఇటు కాని హిందువులకు ఎప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి😢

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 4 месяца назад +104

    ఇప్పుడు మీరు చెప్పిన వి మన మోడీ మిద చాలా వరకు జరిగాయి కానీ మళ్ళీ మోడీ నే గెలచారు

    • @Lali-t8g
      @Lali-t8g 4 месяца назад

      Fake winning modi

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 месяца назад +4

      శ్రీరాముడి దయ

    • @daraarun66
      @daraarun66 4 месяца назад +1

      మోడీ రాలేదు కూటమితో వచ్చాడు,, ఎంత కాలం దేవుడు, చంద్రబాబు, నితీష్ లేకపోతే బీజేపీ nda ఉండదు 🤣🤣,, ఉత్తరప్రదేశ్ లో కొట్టకుపోయింది

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 4 месяца назад +1

      కానీ ఓటర్లమైన మనము మాత్రం అంత గొప్ప దేశభక్తుడికి పూర్తి మద్దతు నివ్వడం లేదు , చాలా విచారకరం 👍

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 4 месяца назад +1

      ​@@daraarun66కాంగ్రెస్ కైతే బిజెపి కి వచ్చిన సీట్లలో 40 శాతం కూడా రాలేదు. అసలు కాంగ్రెసు కు 40 ఏండ్ల నుండి సొంత మెజారిటీ ఎన్నడూ రాలేదు. బిజెపి 2014 నుండి ఇప్పటి వరకు సొంత మెజారిటీ తోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
      కుటిల విదేశాల ప్రమేయం ( involvement ) లేకపోతే , కాంగ్రెస్ ఆ కుటిల విదేశాలకు అమ్ముడు పోకపోతే , INDI అలయెన్స్ పార్టీలు అబద్ధపు , అసత్యపు , విష ప్రచారాలు చేయకపోతే NDA కు 425 సీట్లు వచ్చేవి

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 4 месяца назад +50

    మంచి విశ్లేషణ అందించారు.

  • @yjayaramireddy4785
    @yjayaramireddy4785 4 месяца назад +33

    మీ విశ్లేషణకు హ్యాట్సాఫ్ సాయి గారు

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 месяца назад +1

      వేరే జర్నలిస్టు గారి పోస్ట్ ఇది.

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 4 месяца назад +1

      ఇక్కడ విశ్లేషణ ఎక్కడుంది...చూసు చదివిందే కదా...

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425 4 месяца назад +68

    100/'correct ఈ దేశంలో అత్యంత కీలకమైన మీడియా కూడా కనీసం దేశ భక్తి లేకుండా ఇలా వుంటే దాన్ని నమ్మే వాళ్ళు వెధవలు. ఇది నా అభిప్రాయం

    • @indranidantu9261
      @indranidantu9261 4 месяца назад +1

      Media lo kuda kulam.matham.,prantalu imp role play chestundu.

  • @annasadashiva5530
    @annasadashiva5530 4 месяца назад +3

    చాల మంచి విషయం సార్.

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 4 месяца назад +23

    చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ ద్వారా యావత్ ప్రపంచ సనాతన దేశ ప్రజ లకు పండిత్ జి

  • @raghunalla1564
    @raghunalla1564 4 месяца назад +36

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @ramanabammidi1585
    @ramanabammidi1585 4 месяца назад +37

    Good message sir.edi manavallaki ardamkadu

  • @lingampallyrajsh228
    @lingampallyrajsh228 4 месяца назад +8

    మంచి రాజకీయ విశ్లేషణ. మీ నుండి ఇలాంటి ఇంకా మంచి విశ్లేషణలు రావాలని కోరుకుంటున్నాను

  • @SivaSankaraRaoSomu
    @SivaSankaraRaoSomu 4 месяца назад +14

    సూపర్ విశ్లేషణ.

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 4 месяца назад +7

    నువ్వు చెప్పింది నిజం,,,, ఇప్పటి పరిస్థితిలలో మోడీ పై ఇలాంటి కుట్రలు పని చెయ్యవ్......

  • @SrinivasacharyReddycherla
    @SrinivasacharyReddycherla 4 месяца назад +2

    వ్యాసం రాసిన వారికి ధన్యవాదాలు

  • @sheelamsadanand1595
    @sheelamsadanand1595 4 месяца назад +15

    Jai modiji

  • @lalithareddy1544
    @lalithareddy1544 4 месяца назад +6

    మన దేశంలో విదేశీ కుట్రలు ఇంకా జరుగుతూనే వున్నాయి

  • @balagolla9443
    @balagolla9443 4 месяца назад +12

    Jaihomodiji

  • @ramachandrammanda9618
    @ramachandrammanda9618 4 месяца назад +4

    సాయి గారు మీరు, ఎపుడూ పొట్లూరి పార్థసారథి గారి కథనాలే చదువుతారు.. స్వయం ప్రతిపత్తితో విశ్లేషణ చేసి వార్తలు వినిపిస్తే బాగుండు..

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 месяца назад +12

    Jago hindu jago!

  • @badabhagniramu5401
    @badabhagniramu5401 4 месяца назад +9

    Correct gaa chepparu sir 🎉🎉🎉

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 4 месяца назад +3

    చాలా బాగా కంపెర్ చేస్తూ వివరించారు.
    విదేశీపాన్నాగాలు, కుట్రలు ప్రజలు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఈ దేశం బాగుపడుతుందా?

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 4 месяца назад +5

    ఇప్పుడు అయిన ప్రజులు కళ్ళు తెరిసీ. బీజేపీ కి మోడీకి సపోర్టు చేయాలి

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 месяца назад +8

    Very Good Video.. Thank You.

  • @simhadrinaidubanki7502
    @simhadrinaidubanki7502 4 месяца назад +10

    🎉Wonder full clarity massage 🎉sir 🎉

  • @dsanthoshkumar3656
    @dsanthoshkumar3656 4 месяца назад +29

    BJP did so much development for Muslims but they didn't voted for that, they voted for religion, so now onwards BJP should start Hindu appeasement like khangress and AAP do for Muslims then BJP can achieve 400 paar next time, don't say we r hindutva party with mouth prove that with ur action and work, do ur appeasement on hindus before it's late, say no to sabka sath sabka vikas say "hindu BJP ke sath Hindu ka vikas"

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200 4 месяца назад +3

    JAGO BHARAT.

  • @heamnthsai3363
    @heamnthsai3363 4 месяца назад +6

    100℅ sir

  • @anandkoti1134
    @anandkoti1134 4 месяца назад +10

    Waah waah kya bath hai

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 месяца назад

    ❤ ఇది నిజం

  • @rameshmanthiri8444
    @rameshmanthiri8444 4 месяца назад +4

    Sir super

  • @bala5782
    @bala5782 4 месяца назад +2

    Excellent 👍 🙏

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 4 месяца назад

    Correct sir meru chepthundi thanks

  • @gogurisrini4398
    @gogurisrini4398 4 месяца назад +1

    True facts..

  • @gopalakrishnaarchak4821
    @gopalakrishnaarchak4821 4 месяца назад

    Very good
    Thanks

  • @1972vasz
    @1972vasz 8 дней назад

    Salute sir

  • @Saritha-cs5wp
    @Saritha-cs5wp 4 месяца назад +3

    Super

  • @sangameswarreddyreddy6476
    @sangameswarreddyreddy6476 4 месяца назад +4

    Yes

  • @Kumar-jj5nl
    @Kumar-jj5nl 4 месяца назад +1

    We are with our COUNTRY IN TOUGH DECISIONS

  • @pavankumar-bc4cx
    @pavankumar-bc4cx 4 месяца назад +3

    Understood sir.

  • @One4All.All4One
    @One4All.All4One 4 месяца назад

    Well done Sai garu, you are back with good presentation

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 4 месяца назад +1

    Good message sir 🙏

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 4 месяца назад +7

    Good madsage, ok.

  • @HealthandFitness196
    @HealthandFitness196 4 месяца назад +4

    I love modi

  • @divyagarments3979
    @divyagarments3979 4 месяца назад

    100%currect

  • @gvrmad9191
    @gvrmad9191 4 месяца назад

    Hat's up sir

  • @srikanth-sf3ng
    @srikanth-sf3ng 4 месяца назад

    Good good... Sai garu

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 4 месяца назад +2

    👍👍

  • @vijaybabuvuppugalla110
    @vijaybabuvuppugalla110 4 месяца назад +5

    👍👍🙏🙏

  • @narasimhamvsln6665
    @narasimhamvsln6665 4 месяца назад

    🙏🙏🙏

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 4 месяца назад

    Jai Shree Ram... 🙏🙏😍😍

  • @mittapallivaraprasad7622
    @mittapallivaraprasad7622 4 месяца назад

    Saigaru analysis super

  • @shotgunrustum4553
    @shotgunrustum4553 4 месяца назад

    మన media anthe

  • @naidunaidu3472
    @naidunaidu3472 4 месяца назад +3

    💯 %

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 4 месяца назад

    Good information thanks sir ❤🙏

  • @maruthiconstructionsdevelo5877
    @maruthiconstructionsdevelo5877 4 месяца назад

    Exclent sai garu

  • @visv.karma-_
    @visv.karma-_ 4 месяца назад +11

    😭😭😭jai bjp

  • @relangivaraprasadarao5849
    @relangivaraprasadarao5849 4 месяца назад +1

    God is with Modiji and With real Indians People should understand foreigners interference in Bharat.Be careful Indians.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 19 дней назад

    పాఠం అప్పచెప్పటం మానేయండి సాయి గారు

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 4 месяца назад

    మోడీ పైన మీ కుట్ర కూడా ఉంది సాయి గారు

  • @murthymvs7456
    @murthymvs7456 4 месяца назад +1

    మోడీకి కూడా అదే విధమైన పొత్తులు ఎదురయ్యాయి.. కాంగ్రెస్ పార్టీ రాహుల్, లెఫ్ట్‌పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్‌పార్టీలు,అఖిలేష్ యాదవ్, కజ్రీవాల్, కొంతమంది జర్నలిస్టులు, కొన్ని ఎన్‌జీవోలు మొదలైనవి. ప్రజలు ఆలోచించాలి...

  • @ravikalpana6708
    @ravikalpana6708 4 месяца назад

    I.like.my.sai

  • @svramanaramanajaimodi2476
    @svramanaramanajaimodi2476 4 месяца назад

    Jindabad modi 🎉 100%correct

  • @4unaninani
    @4unaninani 4 месяца назад

    Same Done in 2024 Election

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 месяца назад +1

    Allindians to stay aware of

  • @babug7352
    @babug7352 4 месяца назад

    చరిత్ర పుటల్లో నిలిచిన వారిని చరిత్ర హీనులుతో పోల్చడం చాలా బాధాకరం సాయి గారు

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 4 месяца назад +1

    Mana hindus epdudu ardham avadhuu....

  • @Mahadeva252
    @Mahadeva252 25 дней назад +1

    మధ్యలో అభిమన్యుడు మరణించటం అని ఎందుకు చెప్పారు సార్ అంటే రాహుల్ ఖాన్ మరణిస్తాడా 😄😂🤣దేశానికీ పట్టిన దరిద్రం పోతుంది.

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 4 месяца назад

    Jai Hind. Jai BJP

  • @AshokKumar-dr2pb
    @AshokKumar-dr2pb 4 месяца назад

    Jai sri ram , i always to only modi.

  • @gvtuitions700
    @gvtuitions700 4 месяца назад

    May be happened in future in india became of our politicians

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 4 месяца назад +1

    వాస్తవం కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మెయిన్ మీడియాను మన ప్రజలు నమ్మడం మానేశారు

  • @vvvmk1718
    @vvvmk1718 4 месяца назад

    I love my PM Modiji 😢😢😢

  • @vadlachari9731
    @vadlachari9731 4 месяца назад +2

    Jai BJP

  • @jonnalagaddatirumalasharma1084
    @jonnalagaddatirumalasharma1084 4 месяца назад +3

    In the worst scenario Mr Putin will take the west head-on in the support of India.

  • @IndieJones007
    @IndieJones007 4 месяца назад

    Same case with Jagan

  • @sureshband8332
    @sureshband8332 4 месяца назад

    Sir, meeru chada shastry gari tho mariyu potluri paardha sardhi gari tho oka video interview on a weekly basis to discuss national nd international issues. So that we will have all kind of views nd scenarios across nation nd international level. Bcoz we need real info nd unbiased views so that we can have real picture on current affairs nd history as well, pls consider

  • @Yogareddy21
    @Yogareddy21 4 месяца назад +2

    Idi Bharatha desam yenni years ayina ee desam ni em pikaleru

  • @rakesh9918
    @rakesh9918 4 месяца назад

    LONG LIVE MODI AND BJP GOVERNMENT 🇮🇳

  • @sureshboddu4390
    @sureshboddu4390 4 месяца назад

    sai garu chadavadam apandi explanation evvandi

  • @peoplesgenerics5016
    @peoplesgenerics5016 4 месяца назад

    MODI IS THE LEGEND 👌👍👋

  • @esk19493
    @esk19493 4 месяца назад

    Sai garu, meeru english ,hindi anuvadam cheyandi

  • @ramanas4123
    @ramanas4123 4 месяца назад

    secular and germen shepherd fans ki ee video share cheyandi

  • @Jai_Surya_-_-2002
    @Jai_Surya_-_-2002 4 месяца назад

    ఈది న్యూస్ ని ప్రేమ్‌టాక్స్ లో చూసా

  • @bandarirajender168
    @bandarirajender168 4 месяца назад

    మీరు చెప్పింది చూస్తే మన మోడీ గారి విషయం లో కూడా ఈ దేశాడ్రోహులు ఇలాగే చేసి వుండొచ్చు అనిపిస్తుంది

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 4 месяца назад

    Quit bjp...save india

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 4 месяца назад

    Oil mafia , Pharma mafia,media mafia try to get down on Modi ji but Modi sir is Sir Modi

  • @chakradharrao32
    @chakradharrao32 4 месяца назад

    Picture baga e plain chesaru sai garu ee theme janala burroloki ekkite Congress, kuhana vettalu media internal, external ni oka aata adinchochu. Kadandi. Lanchalakuu margina freebies alvatu chesinavallanu shoot chesi pareyali

  • @srinivasaraoKusam-d2q
    @srinivasaraoKusam-d2q 4 месяца назад

    Modi ok vast

  • @sivaprasadkommalapati8821
    @sivaprasadkommalapati8821 4 месяца назад

    E desam 10 years lo 110 lacks cores appulu chesi anni public assets private ki takkuvaki ammeste adi desa bhakthi ela avvutundhi

  • @chennappagaddam1256
    @chennappagaddam1256 4 месяца назад

    Fake media nu raddu cheyali

  • @flashmedia3065
    @flashmedia3065 4 месяца назад

    Modi 4.0

  • @AVKFacts-hx6jo
    @AVKFacts-hx6jo 4 месяца назад

    హిందువులు kaliste ఒక akhanda vijayam manadaggara
    Vidite daruna ootami UP లో
    గెలుపు ootamulu manavallathone

  • @kgb8234
    @kgb8234 4 месяца назад

    Watch this video

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 4 месяца назад +1

    4లక్షల 70 వేల మెజారిటీ...లజ్షతొంబైవెరలకు పడిపోయిందా...ఇది చాలదా...

  • @manu1430
    @manu1430 4 месяца назад +1

    BJP deserves this for their back stabbing to Jagan who was loyal to them. Amit Shah's greed for money changed their outlook towards CBN and stabbed Jagan in his back. Amit Shah's greed for money took the most corrupted politicians in Maharashtra into BJP making BJP a dhobhi ghat as described by some learned supporters of BJP itself.
    Waiting to watch and see they complete their 5 year term in the centre without having to change alliance partners.
    Wishing the BJP all the best.

    • @bvr333
      @bvr333 4 месяца назад

      Jagan votebank is still 38%, aa wines ni koddiga correct ga unchithe saripoyedi

    • @rohithkishore4752
      @rohithkishore4752 4 месяца назад +1

      Alcohol andariki kavali bayya. Evadu oorukodu

  • @ad8943
    @ad8943 3 месяца назад

    China congress America Modi meeda enno kutralu chesayi. Inka chestune unnayi.

  • @atharali376
    @atharali376 4 месяца назад

    NDA majority list lo Modi 116th ranker total list chistay 150 daatadu Modi۔ida popularity antay۔

  • @dugyalayaswanthkumar9142
    @dugyalayaswanthkumar9142 4 месяца назад

    From now on, Rahul will say all the developments done in Bharat until now he will start new propondaga all are scams. Railway scam, airport scams, highway scams, he will say all scams.😂😂😂 just see and enjoy.

  • @venkataraju811
    @venkataraju811 4 месяца назад

    India.work for great.bjp not for antinational scamful congi
    Cotizens.must.know it by hearing Iran history.

  • @anjaneluthaluri
    @anjaneluthaluri 4 месяца назад

    Bjp washing power nirma laga ayyindhi enni criminal case lu vunna party lo cherchukoni case lu kottesaru