ఆధునిక దేవాలయం ప్రాజెక్ట్ ఎన్నో వేల మంది రైతుల జీవితం ఈ ప్రాజెక్టు ఎన్నో వేలమంది కూలీల కష్టం రక్తం ఈ ప్రాజెక్ట్ ఈ నీటి వల్ల ఎన్నో వేల రైతులు తమ జీవితాలు వెలిగించు కుంటున్నారు ఈ ప్రాజెక్టు కష్టపడే ప్రతి ఒక్కరికి మా పాదాభివందనం... ఇంత మంచి వీడియో ని డిస్ లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లు రైతు కష్టం తలవని వెదవలు ఉంటారు రైతు కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు తప్ప డిస్ లైక్ చేయరు..
My father worked in the construction of dam gates , he always tell me how challenging it was , and today i got to see through this video, thanks for the documentary
ఈ డ్యాం నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి ఒక్క శ్రమజీవికీ ధన్యవాదాలు.మీరు ఆనాడు అర్ధాకలితో నడికట్టు బిగించి రక్తాన్ని చెమట చుక్కలుగా ధారపోసి భావితరాలకు అందించిన ఫలితంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కడుపు నిండాబువ్వ ( అన్నం )తింటున్నరు .
ఆలోచన వచ్చిన వారికి ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టిన వాళ్లు ధన్యవాదాలు .ప్రాజెక్టు కుపని చేసిన ప్రత్ ఇంజనీరుకు nayakulaku Pani chesina akkadi prajalaku Naa padhabi vandanalu🙏🙏🙏🙏🙏🙏
My father Ramakrishna he is living that period in sundipenta. He hi tamilien at that time 1965 to 1985 lot of Tamil people participate the construction work. We are children at that time we studied one Tamil school in sundipenta. My name is mallikarjunan
Thankyou for recalling the memories of past since it's foundation to completion and dedication to the jathikey, no words to admire the engineering skills and unskilled worked for the Project located at Srisailam Krishna river flowing between two districts MBNR and KURNOOL, tributes to the great Legends Om Shanti
Good and detailed video. Being civil Eng grad, worked in similar projects, I can imagine, how hard it was during construction and also how did they manage without sophisticated construction equipment and skilled.👌👌👍
భువిపై స్థిరమైన సుస్థిరమైన కట్టడము కట్టి, భావి భారతవానికి సిరిసంపదలను ఇచ్చి నింగికేగిన భరత మాత ముద్దు బిడ్డలు, నిత్య కృషీవలురు కెయల్ రావు, నీలం సంజీవ రెడ్డి లకు జోహార్లు.. 🙏
Rayalaseema lo ee project raavadaaniki kaaranam Sri Neelam Sanjeeva Reddy gaaru.. Irrigation project gaa kaadu kaneesam Hydel projet gaa ayinaa gurtinchi permission ivvandi ani Nehru ni oppinchina ghanata aayanade.. Hats off to you sir..
My both grandfather's worked as formens there.....and my grandfather .father. Wat the first man who gave1st current connection to the garba gudi.....main temple
ఈ డ్యాం నిర్మాణం లో ............ మా తాతయ్య కూడ పని చేశారు,,,,,,, ఇది చాలా మంచి అదృష్టమే అని మేము బావిస్తున్నాము,,,,,, మా ఊరు,,, వైకల్లు,,,, గ్రామం శావల్యాపురం,,,,మండలం వినుకొండ,,,,, నియోజకవర్గం గుంటూరు,,,,,,జిల్లా
Nice video of those times. I could see a rare video clip of my uncle Late Vasireddy Suryanarayana ChiefEngineer general at that time besides President ShriVV Giri garu.
I, T. S. Mani Civil Engineer of A.P. State Construction Corporation Limited during 1976 - 1985 associated with execution of this Masonry /Concrete High Dam with Controlled Spillway. I was severely associated for Foundation Treatment (Drilling & Grouting) Works. With the experience gained with this Dam, I had been associated to work for Two More Dams in Kingdom of Saudi Arabia and a few more Dams in Madhya Pradesh, India.
ఈ ప్రాజెక్టు నిర్మాణం లో పని చేసిన ప్రతి ఒక్కరికీ నా వందనాలు......🙏🙏🙏🙏🙏
My grand father worked bro
Correct sir 🙏🙏🙏 from my side also
ఆధునిక దేవాలయం ప్రాజెక్ట్ ఎన్నో వేల మంది రైతుల జీవితం ఈ ప్రాజెక్టు ఎన్నో వేలమంది కూలీల కష్టం రక్తం ఈ ప్రాజెక్ట్ ఈ నీటి వల్ల ఎన్నో వేల రైతులు తమ జీవితాలు వెలిగించు కుంటున్నారు ఈ ప్రాజెక్టు కష్టపడే ప్రతి ఒక్కరికి మా పాదాభివందనం... ఇంత మంచి వీడియో ని డిస్ లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లు రైతు కష్టం తలవని వెదవలు ఉంటారు రైతు కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు తప్ప డిస్ లైక్ చేయరు..
డామ్ నిర్మాణానికి కృషి చేసిన శ్రమించిన మహనీయులను అందరికీ పాదాభివందనం. అద్భుతం అద్భుతం అద్భుతం
శ్రీశైలండ్యాంచరిత్ర తెలిపినందు ఈచానల్ వారికి దన్యవాదములు
మీరు ఈ వీడియో చాల చక్కగా అందరి అర్థమయ్యేలా చేశారు మీకు మీ టీమ్ కి కృజ్ఞతలు..మీరు ఇలాంటి మరెన్నో చేయలనికొరుకుంటున్నను ...
మన ఉమ్మడి తెలుగు రాష్ట జల విద్యుత్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు మన పూర్వీకులు క్రుషి,పట్టుదల ...
పాట చాలా బాగుంది , మన కండలు కరగబెట్టి నిలబెట్టిన జలరాసి , ఇట్లాంటి పదాలు అప్పటివరకు సాధ్యం
Very good video. Proud that I also worked during the construction of this project 👍
So nice sir to ear👂 this, sir, which year that
I worked during 1966 to 1976. The foundation period.
Great full to u sir every drop of drinking water in palnadu hard work done like u sir
Sir my father name Ramakrishna tamilien
Mee meelu marchipolem
ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకి సహకరించిన
మరియు కష్టపడి ఈ ప్రాజెక్టు నిర్మించిన వారందరికీ పాదాభివందనాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మన కండలు కరగబెట్టి నిలబెట్టిన జలరాసి, ఈ పదం వింటుంటే నే గూస్బుమ్ప్స్ వస్తున్నాయి, సూపర్ లిరిక్స్
మంచి వీడియో డాక్యుమెంటరీ,ఇది అందరికీ ఉపయోగపడుతుంది.
My father worked in the construction of dam gates , he always tell me how challenging it was , and today i got to see through this video, thanks for the documentary
ఆ నాటి ఆధ్బుతాలు ఈ నాటి వాళ్ళకి చాల అవసరం 🙏🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన వీడియో డాక్యుమెంటరీ చేశారు great job hatsoff to you
Nice message thanks ser
ఉపయోగకరమైన వీడియో డాక్యుమెంటరీ చేశారు
మాటలు రావడం లేదు సిర్ ఈ డామ్ కోసం పని చేసిన ప్రతి కూలి కి నా ధన్యవాదాలు
ఈ డ్యాం నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి ఒక్క శ్రమజీవికీ ధన్యవాదాలు.మీరు ఆనాడు అర్ధాకలితో నడికట్టు బిగించి రక్తాన్ని చెమట చుక్కలుగా ధారపోసి భావితరాలకు అందించిన ఫలితంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కడుపు నిండాబువ్వ ( అన్నం )తింటున్నరు .
I worked in this prestigious project from 1976-1984 till completion.Agood experience.
ఇంతా పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసిన మన తెలుగు వారు కావడం గర్వంగా ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స ✊✊✊
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సివిల్ ఇంజినీర్ ల ప్రతిభకు నిదర్శనం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అని భావిస్తున్నాను
ఆలోచన వచ్చిన వారికి ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టిన వాళ్లు ధన్యవాదాలు .ప్రాజెక్టు కుపని చేసిన ప్రత్ ఇంజనీరుకు nayakulaku Pani chesina akkadi prajalaku Naa padhabi vandanalu🙏🙏🙏🙏🙏🙏
శ్రీశైలం డ్యాం గురించి పూర్తి వివరణ ఇచ్చినందుకు థాంక్స్.👌
jawaharlal Nehru Great leaders good idea build big project's .who work for project all worker's my hearty salute
అప్పటి డాం లు... మనుషులు గట్టి వాళ్ళు.. స్వార్ధం లేని మనుషులు.. ఇప్పుడు కట్టిన డాం లు.. గేట్ లు ఉడి పోతున్నాయి.. మనుషులకి స్వార్థం..
మంచి వీడీయో చూపించి నందుకు ధన్యవాదాలు
My father worked for dam.....
raju racheti great job
Great job
good sir
Solomon Raju Racheti
My father Ramakrishna he is living that period in sundipenta. He hi tamilien at that time 1965 to 1985 lot of Tamil people participate the construction work. We are children at that time we studied one Tamil school in sundipenta.
My name is mallikarjunan
oh good bro!! now were r u staying??
@@arunyo6693 know I'm working revenue department Sivaganga near madurai district. I stay near by my Woking place melur.
@@mallir4910 good bro!!!
@@arunyo6693 thanks
Good
ఈ శ్రమా జీ వు ల ను ఏ లా మరు వ గ లం vàవారి పాదాలకు 🌹🌹🌹🙏
2020 August..
Good Engineering Work SriShailamDam
Great Job Documentary Usefull Every One
చాలా మంచి వీడియో, పూర్తి వివరాలను సంక్షిప్తంగా చెప్పారు.
ఈ వీడియో చేసిన వారికి, ఇందులో share చేసిన వారికి ధన్యవాదాలు.
👍🙏
మరువలేనిది మీ, కష్టం, మీ కృషి
తీర్చలేనిది మీ రుణం
ఇలాంటి వీడియోలు చూస్తే ఏకాలేని ఆనందం అనిపిస్తుంది
great document.. thanks nehru ji and sanjiva reddy garu
thanks sir
Thank you for the Great Historical Documentary..🙏👍💐☝🎊🎇🎉🎆❤😊
This is the video I was waiting for. Excellent. Hats off to the channel . Thank you very much.
Intha manchi video innirojulu ela miss ayyanu....! hats off to each and every worker....and thank you Soo much
ఆది కాంగ్రెస్ గోప తనం పని చేసినా ప్రతి ఒకరికి 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ శైలం మల్లికార్జున స్వామి వారి పాదముల వద్ద ఓ గొప్ప డామ్ నిర్మాణం జరిగింది, ఓం నమః శివాయ
Greetings from Maharashtra. ❤
Thankyou for recalling the memories of past since it's foundation to completion and dedication to the jathikey, no words to admire the engineering skills and unskilled worked for the Project located at Srisailam Krishna river flowing between two districts MBNR and KURNOOL, tributes to the great Legends Om Shanti
Naadi nagarkarnool district
Maa thata garu aa dam ku
Rallu kottadam jarigindi
Memu vaddera lamu
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
Super 👍🙏
పాచిపోయిన లడ్డులు తింటున్న ఆంధ్రులు ... స్పెషల్ స్టేటస్ పోయింది ...
Super very nice this vedio Srishilam project great work really great project I'm proud of you om nam shivaya 🕉🔱🕉🙏🙏🙏
Good and detailed video. Being civil Eng grad, worked in similar projects, I can imagine, how hard it was during construction and also how did they manage without sophisticated construction equipment and skilled.👌👌👍
చేలా బాగుంది... బట్ చూడాలంటే చేలా ఓపిక కావాలి... అంతలా సాగదేశారు
At the time was good engineering. Salute to everyone
ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్లుగా పాత పిక్చర్ ది గ్రేట్ అన్నా
భువిపై స్థిరమైన సుస్థిరమైన కట్టడము కట్టి, భావి భారతవానికి సిరిసంపదలను ఇచ్చి నింగికేగిన భరత మాత ముద్దు బిడ్డలు, నిత్య కృషీవలురు కెయల్ రావు, నీలం సంజీవ రెడ్డి లకు జోహార్లు.. 🙏
Great challenging work great documentary 👏 amazing creativity
Excellent Documentary!!! Engineering students should have these sort of case studies which would not only inspire but also teach commitment!!
డెబ్బై ఏళ్లలో ఏం జరిగింది అని అనే వాళ్ళు తప్పకుండా చూడాలి.
Such a wonderful and challenging constructed dam no where exists
Rayalaseema lo ee project raavadaaniki kaaranam Sri Neelam Sanjeeva Reddy gaaru.. Irrigation project gaa kaadu kaneesam Hydel projet gaa ayinaa gurtinchi permission ivvandi ani Nehru ni oppinchina ghanata aayanade.. Hats off to you sir..
Place konchem venukaku unte bagundedani
Andaru experts antunnaru, ala unte
Inka ekkuva water lift cheyyachu
Ani
Antunnaru ,bur really great
@@jayapalreddyk6208 one of the famous engineer from andhra proposed this location to spoil Seema interests
చాలా కష్టం ఆయన విషయం sri శ్రీశైలం కీ సిమెంట్ కంపెనీలు చాలా కష్టం
Ur strive to collect old vdos is awesome
We r so thankfull to this
Being civil engineer I am very proud of every one those who served for this construction of dam
Thanks for providing such a great Documentary
నేను 1974 ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని చూసాను.
Very very good vibes. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌻🌼🌸🌺🌎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My both grandfather's worked as formens there.....and my grandfather .father. Wat the first man who gave1st current connection to the garba gudi.....main temple
I am very keen to know about srisailam dam construction. Now my dream fulfilled.
Thanks so much bro
ఈ డ్యాం నిర్మాణం లో ............
మా తాతయ్య కూడ పని చేశారు,,,,,,,
ఇది చాలా మంచి అదృష్టమే అని మేము బావిస్తున్నాము,,,,,,
మా ఊరు,,,
వైకల్లు,,,, గ్రామం
శావల్యాపురం,,,,మండలం
వినుకొండ,,,,, నియోజకవర్గం
గుంటూరు,,,,,,జిల్లా
Me tata gari name enti
Every ENGINEER should know and inspire the hard work of great, dedicated engineers 🙏 Thanks for the great video
Ala bro.....ee video ekkada nunchi collect chesaaruuu???🤗🤗🤗
వీడియో సూపర్ 👌👌👌
Aendari tyagafalamo eedam.chalamandi chanipoyi vuntaru bavitaralu bagavundatam kosam.eeeroju vari(rice) aannam tinttunnamu aante krishnamma chaluve.🙏🙏🙏🙏🙏🙏
Good working old people and good video and tiching
Thanks for uploading this video 👏👏🙏🙏🙏
Prathi okkariki Peru peruna satha koti vandhanalu
Nice video its their effort and hardwork,we are enjoying now.
Peace to the brave personnel who lost life yesterday in fire accident very unfortunate.
2020 September lo chustuna valu👍
Super sir 👌🙏🙏🇮🇳
ఇది డ్యామ్ అయితే కాదు... వేలాది భారతీయుల తెలుగు ప్రజల గుండెచప్పుడు,, ఆ కృష్ణమ్మ ఒడ్డున నిర్మించబడిన ఆధునిక దేవాలయం.
Who is watching after opening Gates
Supar ga undi
థ్యాంక్యూ చాలా మంచి వీడియో
super very good video my babai father also work at dam
thanku for upload this Documentary film for u s... by watching this video i came to know many things about srisailam dam history...
ఈ తరం వారికి ఇది ఒక వరం
ఈ ప్రాజెక్టులో పని చేసినప్రతి ఒక్కరు ధన్యజీవులు
Dhanyavaadamulu Anna garu. ...ChalaBagunnadi vdios. ..🙏🙏🙏🙏🙏👏🌷🌷🌷🌷🌷🙏🙏🙏
Very nice documentary about the technological and engineering achievements of India...........thanks for uploading
very great presentation to the future people.
I am proud of you this documentary thank you so much iam very very happy this day
కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క కాశ్మిర్ విషయంలో తప్ప అన్నివిషయంలో సక్సెస్
amazing video....beautiful explanations
Very good India become a crazy createvavity.
అద్భుతమైన చిత్రము గల విడియో..
GREAT CONSTRUCTION
Nice video of those times. I could see a rare video clip of my uncle Late Vasireddy Suryanarayana ChiefEngineer general at that time besides President ShriVV Giri garu.
Naku chala happy ga unde e video chusaka naku srisailam project anty chala estam
Beautiful construction 👏👏👏👏hattsoff to every worker behind this dam.... beautiful dam
awesome and rare video..hats off to the person who has uploaded it
I also worked in this project since1976 to till completion
Great video at that time... good documentary...🙏
Really great job brother..!
Great to see about the history of one of the greatest and biggest dam ..!
మహారాష్ట్ర పశ్చిమ కనుములు లో పుట్టిన గోదావరి ఈ పాతాళ గంగ వాటర్ కర్ణాటక తుంగభద్ర మంత్రాలయం నుంచి వస్తుంది కదా
I, T. S. Mani Civil Engineer of A.P. State Construction Corporation Limited during 1976 - 1985 associated with execution of this Masonry /Concrete High Dam with Controlled Spillway. I was severely associated for Foundation Treatment (Drilling & Grouting) Works. With the experience gained with this Dam, I had been associated to work for Two More Dams in Kingdom of Saudi Arabia and a few more Dams in Madhya Pradesh, India.
I am from "sundipenta" town sir. I think you know the town
We salute you for being part of such a great work.
Really supper video tanks to you Anna
thanks for uploading this video