#middelagudi

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • వందల ఏళ్ళక్రితం శ్రీశైలం అడవిలో కనుమరుగైన మిద్దెలగుడిని చివరికి కనుగొన్నాం. ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడుగుపెట్టినట్లే ప్రాణాలతో అడుకోవటమే చుట్టూ పులులు , ఎలుగుబంట్లు మద్యలో నుండి వెళ్ళవలసిందే. ఒక్కొక్క సారి మిద్దెలగుడిని చేరుకోవటం అసాద్యమనిపించింది. మిద్దెలగుడిని చేరుకోవటం ఎంతో ప్రమాదం కనుక route గురించి details చెప్పలేదు. video full detail గా వుంటుంది కాబట్టి length ఎక్కువగా వుంటుంది.
    / @ontariyatrikudu
    www.facebook.c...
    / srinivas_ontari_yatrikudu
    middelagudi,మిద్దెలగుడి,middela gudi, #srisailammiddelagudi ,middelagudi in srisailam forest, middelagudinallamala ,hidden temple middelagudi,hidden temple in srisailam forest,srisailam temple nallamala forest,forest temples in srisailam,srisailam famous temples,srisailam temples videos,srisailam temple,nallamala forest, kadalivanam in srisailam,kadalivanam yatra,ishtakameshwari temple srisailam,ontari yatrikudu,Middelagudi srisailam forest #srisailampadayatra

Комментарии • 469

  • @ontariyatrikudu
    @ontariyatrikudu  27 дней назад +24

    గాల్లో తేలే మిద్దెలగిడి అని పెడితే 1 మిలియన్ మంది చూశారు. ఇంతకన్నా అద్భుతంగా వున్న videos వున్నాకానీ ఈ video నే ఎక్కువమంది చూడటానికి కారణం ఇలా పిచ్చిగా వుండే thumbnil. ఎక్కువమంది wrong thumbnil వున్న వీడియోస్నే చూస్తున్నారు, నిజాయిగా వున్నది వున్నట్లు చెప్పే వీడియోస్ ని చూడటం లేదని తెలిసింది. దీనికి నిదర్శనం ఈ వీడియొ నే. మన last video దశావతార తీర్థం చూడండి ఇంతకన్నా అద్భుతంగా వుంటుంది, కానీ views రావు ఆదేకనుక గాల్లో తేలే దశావతార తీర్థం అని పెడితే ఎగబడి చూసేవారు. అందుకనే fake content ఇచ్చే వారికే lakshs లొ subscribers వుంటున్నారు.

  • @purna.2.O
    @purna.2.O Год назад +64

    నమస్తే అన్నయ్య 🙏
    🙏🌹 మిద్దెల గుడి 🌹🙏
    చారిత్రక దేవాలయాన్ని దర్శించి
    మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించారు 🙏
    దట్టమైన అడవిలో నుంచి గోమాతలతో సాగిన మీ ప్రయాణం
    చాలా అద్భుతంగా ఉంది.
    గోవులను కాచే వారితో కబుర్లు చెబుతూ అడవి జంతువుల గురించి తెలుసుకుంటూ పెద్ద పులులు చిరుత పులులు ఉన్నాయనీ అవి ఆవుల మీద దాడి చేస్తాయని వారు చెబుతుంటే చూస్తున్న నాకు చాలా భయం అనిపించింది.
    వారు చెబుతుంటే భయం లేకుండా చాలా ధైర్యంగా వారితో కలిసి ప్రయాణించిన మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్.
    ఒకప్పడు కళకళలాడుతూ పూజలు అందుకున్న దేవాలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం చాలా బాధనిపించింది.
    గుప్తనిధుల కోసం గుడి మొత్తం
    తవ్వే సారు పాపాత్ములు.
    మీ వల్ల మేము ఎన్నో తెలియని
    పుణ్యక్షేత్రాలు తీర్థాలు ప్రకృతి అందాలనూ చూస్తున్నాము
    చాలా సాహసోపేతమైన అడ్వెంచర్ చేసి చూపిస్తున్నారు.భగవంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు 🙏
    మీ అభిమానులం అవడం మా అదృష్టం బ్రదర్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  Год назад +3

      Thanq madam 🙏. Video చూసిన తరువాత మీరు ఏ massage పెడతారా అని wait చేస్తున్న.

    • @balam8792
      @balam8792 Год назад

      Thank you

    • @rammohanrao2590
      @rammohanrao2590 Год назад

      Good

  • @naresh874
    @naresh874 Год назад +49

    ఆహ్లాదకరమైన నల్లమల అడవి అందాలను ఎంతో కష్టపడి వీడియో తీసి మాకు చూపిస్తూ మా హృదయాలను సంతోష పరుస్తున్న నీకు పాదాభి వందనాలు అన్న.. 🙏🏿🙏🏿

  • @rajeshkorsa2372
    @rajeshkorsa2372 Год назад +20

    అప్పటి కాలం లో యాత్రికుల శివ నామ స్మరణతో ఆ అడవి యెంత రమనీయంగా వుండేదో మెట్ల దారి, మిద్దల గుడి , క్రూర మృగాల తిరిగే ఆ అడవిలో ప్రయాణం ఇవన్నీ ఇ వీడియో చూసిన తరువాత అప్పటి వారికి ఆ దేవుని పై ఎంత భక్తి ఉండేదో తెలిసింది..
    ఈ వీడియో తీసి మాకు చూపించి నందుకు ధన్యవాదాలు

  • @swamyA8884
    @swamyA8884 Год назад +68

    చాలా మంచి చరిత్రత్మీక ప్రదేశం చూపించారు ధన్యవాదాలు

  • @subbuyadavsakiri1509
    @subbuyadavsakiri1509 Год назад +37

    ప్రకృతి అందాన్ని మా కళ్ళకూకట్టినట్టు చూపిస్తున్నావు ధన్యవాదములు శ్రీనివాస్ అన్నయ్య

  • @sudharachapudi1131
    @sudharachapudi1131 Год назад +55

    🙏మానవుల వికృతమైన ఆశకు ప్రకృతి మౌనం గా వీక్షించి శిక్షించే ముందు మౌనంగా ఉన్నట్లుంది పూర్వము పాలకులకు ప్రజలపట్ల వాత్సల్యము,శ్రద్ద వున్నాయి ,కనుక ఇలాంటి ఏర్పాట్లు చేశారు,మంచి వీడియో తర్వాత తరాలకు అందించారు శ్రీనివాస్ మీరు

    • @ramana9496
      @ramana9496 Год назад +4

      ఇలాంటి గుడులు , చరిత్రక ప్రదేశ్ శిథిలవస్థకి కరణం గుప్తనిధుల కోస అయ్యుండవచ్చు లేధా అన్యమత మఠమర్పిడి ముతలా పని అయ్యుండవచ్చు ...ఇలాంటి పనులు ముఖ్యం మనదేశంలో సంస్కృతిని దెబ్బతీయాలని చేస్తున్నాయి...AP లో మరి యెక్కువ... జై శ్రీ రామ్🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

    • @krishnaprasadboppana3483
      @krishnaprasadboppana3483 Год назад +2

      @@ramana9496 ok

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 Год назад +30

    మంచి పురాతన కట్టడము చూపించేరు . ధన్యవాదములు. 🌹🌹🙏🏻👌🏼.

  • @praveenmekala2421
    @praveenmekala2421 Год назад +13

    ఈ వీడియో చాలా సాహసంతో కూడినటువంటిది ఆ గోవులను కాసుకునే అతని ధైర్యానికి 🙏

  • @nelapativaraprasad4105
    @nelapativaraprasad4105 Год назад +25

    చాలా మంచి ప్రదేశం చాలా సాహసంతో వెళ్లి మాకు అందంగా చూపించారు. బలరాం నాయక్ గారిని మెచ్చుకోవాలి. దారిలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చెపుతూ చూపించారు, మీ బృందానికి ధన్యవాదములు.

  • @gangadrigerivi7735
    @gangadrigerivi7735 Год назад +6

    నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నల్లమల అడవుల్లో ఎన్నో నిగూఢ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి.. అనేక దేవాలయాలు ఈ ఆధునిక మనిషికి దూరం అయ్యాయి. అడవి తల్లి మాత్రం శితిలమైన శాసనాలను గర్భంలో దాచుకుంది. ఎంతో అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది ఈ ప్రకృతిని చూస్తుంటే . ఒంటరి యాత్రకుడు మీరూ నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు కష్టపడి. ఇష్టపడి ఇలాంటి వీడియోల ద్వారా ప్రకృతిని ప్రజల ముందు పెడుతున్నారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srinivaspathipaka5246
    @srinivaspathipaka5246 Год назад +31

    తమ్ముడు నేను చాగంటి గారి ప్రవచనం లో విన్నాను శ్రీశైలం అడవిలో మరణం లేని చెట్టును చూసాను చెంచుల ద్వారా. ఆ చెట్టు కింద పడిన ఆకులు పూలు అన్నీ పడిన షణమే చెట్టుకు అత్తుకు పోతు ఉన్నవి దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే చెంచులు వద్దు అన్నారట ఆ చెట్టును చూపించు

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +19

    నైస్ వీడియో. చాల శ్రమతో తీశారు. ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడాల్సిన మనమే గుప్త నిధుల పిచ్చితో ధ్వంసం చేసుకుటున్నము. మన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 Год назад +16

    చాలా సంతోషం మీరు చూపిస్తహేనే నాకు తే లిసినాది చాలా రిస్క్ తీసుకున్నారు బ్రదర్స్ 🌹

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +12

    నేను మీ ఛానల్ చూడటం ఇదే మొదటిసారి.అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు.అభినందనలు బ్రదర్.శ్రీశైలం,చుట్టుపక్కల నల్లమల అడవి మహా అద్భుతం.అక్కడ చాలా వరకు మీరు చూశారు.మీరు అదృష్టవంతులు బ్రదర్.

  • @SreeramakrishnaMahesh
    @SreeramakrishnaMahesh Год назад +14

    ఓం నమః శివాయ శివాయ గౌరీ నమః ఓం... చక్కగా చూపించారు పురాతన మన సంపద కాపాడుకుని రాబోయే తరాలకు అందించాలి కానీ ఇలా నాశనం అయిపోతే చాలా బాధ గా వుంటుంది...

  • @naiduk1235
    @naiduk1235 Год назад +9

    శ్రీశైలం ఎన్నో అబ్బతాలు జీవితం లో ఒక్క సారి అయినా దర్శనం చేసికోవాలి ఓంశివ య

  • @ramadeviramadevi7431
    @ramadeviramadevi7431 Год назад +5

    మేము ఉండేది శ్రీశైలంలో కానీ మాకు తెలియదు ఈ ప్లేస్ thank you brother God bless you

  • @maheshgoud3195
    @maheshgoud3195 Год назад +5

    ముందుగా మీకు 🙏 ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉంది నా సొంత ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. రిస్క్ తో కూడుకున్న వీడియో ఇది.

  • @harich5376
    @harich5376 Год назад +7

    మీ ధైర్యసాహసాలని మెచ్చుకోవచ్చు.

  • @ch.bhargavsaiandgeethi
    @ch.bhargavsaiandgeethi Год назад +3

    చాలా బాగా చేశారు thank u

  • @chandrasekharmanchineni1198
    @chandrasekharmanchineni1198 Год назад +20

    Hats Off! To your Adventures in deep forests around wild animals.Cograts to You & Your Team .

  • @ontariyatrikudu
    @ontariyatrikudu  Год назад +4

    మీతోపాటు ఒక subscriber గా ఈ వీడియో మొత్తం చూసాను video నాకు బాగా నచ్చింది

    • @ASP2249
      @ASP2249 10 месяцев назад

      We r lucky we found ur channel… big fan of ur videos .. waiting for your new videos srinivas garu

  • @sathyanarayanareddykanthal4628
    @sathyanarayanareddykanthal4628 Год назад +8

    మీరు ఒక విధంగా పెద్ద సాహసమే చేసారు..

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Год назад +2

    పురాతన కాలం నాటి గుడిని మాకు చూపించినందుకు చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻 ఇలాంటి రహస్యాలు మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి చాలా మంచి ప్రదేశం ❤❤

  • @lifeofram8324
    @lifeofram8324 Год назад +2

    middela gudi chudagane na chethulu automatic ga dannam pettayi mariyu na kallalo neellu thirigayi. Adbhutham.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Год назад +3

    ధన్యవాదములు 🙏🙏
    మీ కృషికి కృతజ్ఞతలు
    ఆటవిక ప్రాంతానికి పక్కన ఉన్న ఊర్ల నుండి పశువుల,మేకల కాపరుల ద్వార ఇంక పనుు దృష్ట్యా అడవిలో తిరిగే వారుంటారు వారిని సంప్రదించండి. గ్రామ పెద్దలు 70,80 వయసున్న వారు సహకరించగలరు.

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Год назад +5

    Om namah shivaya, Very happy to me to see the "middle gudi" in Srisailam forest. Adventure journey done by an youngmen team having 7 members, with the help of Sree Nayak garu who is having daily experience in accompanying with somany Cows in the deepest forest along with 4 or 5 dogs. Really happy by seeing middela gudi in the deepest forest in Srisailam forest. Thanks for sharing the wonderful video with the blessings of God ❤️🙏 Sreesaila Bhramaram sametha Mallkharjuna Swamy. Om namah shivaya, Om Sairam. May God bless you all the participants 🤞

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 Год назад +3

    మొత్తానికి శ్రీ శైలం అడవుల్లో తిరిగే సాహసంచేశారు. గొప్ప సాహస కార్యం చేసి, గొప్పోళ్ళు అనిపించు కున్నారు. భయ్యా!

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Год назад +8

    Beautiful temple

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +5

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩

  • @raghu4133
    @raghu4133 Год назад +1

    చల చక్కగా తెలియనివి యెన్ని గుడులు వున్నాయొ గుడ్ వర్క్ ......

  • @subbaraopotarlanka6626
    @subbaraopotarlanka6626 Год назад +8

    I am big fan of all yours videos bro..Simply love it...

  • @sudharanib.4401
    @sudharanib.4401 Год назад +1

    మేము కూడా మీతో కలిసి యాత్ర చేసిన అనుభూతి కలిగింది....బ్రో...చాలా చాలా బాగుంది ధన్యవాదాలు....🙏🙏🙏

  • @shanmugammangapuram3190
    @shanmugammangapuram3190 Год назад +3

    Extraordinary adventurous journey.

  • @ramana9496
    @ramana9496 Год назад +3

    ఇలాంటి గుడులు , చరిత్రక ప్రదేశ్ శిథిలవస్థకి కరణం గుప్తనిధుల కోస అయ్యుండవచ్చు లేధా అన్యమత మఠమర్పిడి ముతలా పని అయ్యుండవచ్చు ...ఇలాంటి పనులు ముఖ్యం మనదేశంలో సంస్కృతిని దెబ్బతీయాలని చేస్తున్నాయి...AP లో మరి యెక్కువ... జై శ్రీ రామ్🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @GoverdhanYadavthanks
    @GoverdhanYadavthanks Год назад +1

    ఈ వీడియో మంచిగా తీశారు బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు సూపర్ బ్రో

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 25 дней назад +1

    Very nice vedio bro ,thank you .👌👍🤗
    Om Namah Shivaaya .🙏💐🌹🙏

    • @pbchary919
      @pbchary919 2 дня назад

      Ohm namashivayaisha namashivaya

  • @rajeshbitras
    @rajeshbitras Год назад +9

    U only the walking vlogger in telugu... You are going in unique way.....
    Keep doing well..... Keep healthy to do more explore the unexplore. Congratulations 💐💐💐

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 Год назад +3

    Great adventure bro thank you

  • @naveenreddy4963
    @naveenreddy4963 Год назад

    చాలా సాహసం చేసి చూపించారు....మంచి ప్లేస్..మంచి explanation

  • @srinivasarajualluri979
    @srinivasarajualluri979 Год назад +1

    Nice video 👍

  • @sulthanbabupamidi4818
    @sulthanbabupamidi4818 Год назад +2

    చాలా సాహసం చేశారు బ్రదర్

  • @padminiraghavan8681
    @padminiraghavan8681 Год назад

    I liked your way. Of. Explanation. About middhela. Gudi. And to. See. The. Vedeo. Thank. You. !!!’

  • @malparthiramchandar594
    @malparthiramchandar594 21 день назад

    మంచి ప్రయత్నం బ్రో 🙏🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +2

    ఆవులు ఆహారం కోసం అంత దూరం వెళ్లి వస్తాయా. గ్రేట్.

  • @komarirajesh4450
    @komarirajesh4450 Год назад

    భయ్యా వీడియో చాలా బాగా చూపించారు మీరు చాలా వాళ్లతో ధైర్యంగా వెళ్లారు 👏👏👌👌

  • @user-gg6vr5tp4t
    @user-gg6vr5tp4t 14 дней назад

    Thanks brother very nise site seeing and wander video

  • @umasnehi3656
    @umasnehi3656 Год назад +3

    Om Namah Shivaya 🙏
    Very Interesting and Gripping Video.Highly bold team .Thanks a million for you all as we could see and felt as though we are there too.Heard about Chukkala Parvatham from our mother.God Bless You.May Lord Mallikarjuna and Ma Bhrambika shower you with all nice things . 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kailashkailashkailash8909
    @kailashkailashkailash8909 Год назад

    నేను మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను పకృతి అందాలను చూపించినందుకు థాంక్స్ అన్నయ్య

  • @SahasaYatrikudu
    @SahasaYatrikudu Год назад +3

    Nice

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад

    ఆవుల్ని కాచే వాళ్ళు గ్రేట్. అడవిలో వారి జీవన విధానం ఏంతో ప్రమాదంతో కూడుకున్నది.

  • @udaykiran7185
    @udaykiran7185 Год назад +1

    chala interesting ga vundi sir video thank u so much

  • @user-wj9ee6zu7p
    @user-wj9ee6zu7p 23 дня назад

    Good vedio

  • @Subhashini55
    @Subhashini55 Год назад

    చాలా బాగుంది bro ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చాలా తీయాలి bro 🙏

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Год назад +1

    OMG! A great adventure by the team in exploring middelagudi in the forest of Srisailam.....Looks dangerous but appears to be thrilling too....

  • @ver5278
    @ver5278 Год назад +6

    Video చాలా బాగా natural గా ఉంది but lenth చాలా పెద్దగా ఉంది అన్న 💜💜

  • @srinathbitkuri9354
    @srinathbitkuri9354 Год назад +1

    GREAT ANNA TQ FOR VIDEO

  • @Lakshmi-bo8cw
    @Lakshmi-bo8cw 26 дней назад

    Ahh dogs nd gomathalu kuda vachya wow grt ❤❤❤

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 Год назад

    Unknown place clearly explained.

  • @mbaburaomuktevi2348
    @mbaburaomuktevi2348 Год назад

    Very nice pleased to see

  • @sarojinimanne15
    @sarojinimanne15 Год назад

    Super sir very nice.meeshramaku thanks.🎉🎉🎉🎉

  • @srinivasindian3752
    @srinivasindian3752 Год назад

    I feel adventure this video thanks brother 👍🙏

  • @gadilingeswarjerapati136
    @gadilingeswarjerapati136 Год назад +1

    Superrrrrrrr anna Om namashivaya

  • @kvstraju
    @kvstraju Год назад

    Super duper chala bhagundhi

  • @ramuravi4547
    @ramuravi4547 Год назад +1

    Super video bro 👌👌👌

  • @thinkgreenactgreenrecycleg5192

    Naik is great, he is hero in this jungle..brave naik....

  • @user-jk3yq1li1d
    @user-jk3yq1li1d Год назад

    చాలా బాగుంది

  • @medisathish3947
    @medisathish3947 Год назад

    Super nic excited bro🙏🙏🙏

  • @anilmusini1652
    @anilmusini1652 Год назад

    Great adventure keep it up bro thànks for

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 дня назад

    Great Journey ❤

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад

    మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్లి చూపించినట్లు వుంది. ధన్యవాదములు.

  • @HappytravelHappyfood.1991
    @HappytravelHappyfood.1991 Год назад

    It's a really good video I am looking forward to seeing more videos like this

  • @divyavani1277
    @divyavani1277 Год назад

    Super video 👍👌👍👍👍👌👌

  • @slvvenkatraju2474
    @slvvenkatraju2474 Год назад

    Nice video ...Save Soil, Save Forest .Save Animals and Save Andhra pradhesh

  • @bajasrinivasarao5540
    @bajasrinivasarao5540 Год назад

    Chala bagundi Brother video

  • @lalithavadithala9877
    @lalithavadithala9877 Год назад

    Nice video

  • @sriramadigital
    @sriramadigital Год назад

    Me Dairyaniki hatsap guru super

  • @bspbsp05
    @bspbsp05 Год назад

    loved the pleasant background music so nice. make me relaxing

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 Год назад

    అతిపెధసాహసవీడియాచాలాబాగుంది🌹🌺

  • @naturelover8055
    @naturelover8055 Год назад

    Excellent exploring 👌👌👌✊🤝👊👍👍👍👍🥰🥰🥰🐾🐅🐆🐾🐅🐆

  • @gvenkateswarlu8346
    @gvenkateswarlu8346 Год назад

    Happy గా ఎంజయ్ సేఫ్ జోన్లో వెల్లి రండి

  • @kallaguntavenkatarao7825
    @kallaguntavenkatarao7825 Год назад

    Great Bbrother 🙏👌💐💐💐

  • @eswarprasad7698
    @eswarprasad7698 Год назад +1

    Om namah shivaya 👏

  • @eamulasunitha3526
    @eamulasunitha3526 Год назад

    Chala dare chesi chesi vellaru thammulu really great

  • @ramadeviramadevi7431
    @ramadeviramadevi7431 Год назад +1

    Thank you so much brother 👏👏👏👍👌👌👌💐💐💐💐🙏🙏

  • @Arjun_shorts7
    @Arjun_shorts7 20 дней назад

    Nuvu lucky person sir❤ srisailam lo entha wonder full natute😢 I miss it thank you so muchhh😊

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary Год назад

    Thank you very much bro get him more than video's , I remember thank you very much bro

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Год назад

    Aavulu happy ga neellu taagutunnaayi. Naaku chepitenenu meeto happiga vachhe vaadini.!!.

  • @sureshkilari9975
    @sureshkilari9975 Год назад

    గొప్ప వీడియో.డేరింగ్ గా చేశారు.

  • @ontariyatrikudu
    @ontariyatrikudu  Год назад +129

    ఈ video మీకు నిజంగ నచ్చితే subscribe చేసి నాకు massage చేయండి

  • @venkatabhanuprasadchalasan1963

    వీడియో బాగుంది

  • @bandaruuma1737
    @bandaruuma1737 Год назад

    Om namah shivaya.great work.bless you and your team 🙏🙏

  • @gantasala2
    @gantasala2 15 дней назад

    Intha risk chesaru, meeru real heros🎉🎉

  • @ksanyasirao6213
    @ksanyasirao6213 Год назад

    👍👉🌹 Very nice Sar💐👌🙏

  • @chandkms9199
    @chandkms9199 10 месяцев назад

    Super Anna best video real video ❤

  • @dhananjayreddy6110
    @dhananjayreddy6110 Год назад

    🕉️🕉️🕉️ namashivaya....👌👌

  • @surampudinagamani7992
    @surampudinagamani7992 Год назад

    చాల కష్ట పడి మరీ వీడియో తీశారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @shiva964hi7
      @shiva964hi7 Год назад

      Srisailam tiger forest ani telisinde kada

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 Год назад +1

    Excellent video..

  • @chvenkatesh7661
    @chvenkatesh7661 10 месяцев назад

    Reyalee I salut u guys nenu epudu chodaladhu e lanti video really tks guys God bless you all team MEMBERS 👌👍💐❤🙏😊