భుజం నొప్పికి ఇంజక్షన్ Injections for Shoulder pain | Dr Ramprasad Kancherla

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • If you are suffering from shoulder pain and it has been resistant to medications not coming down, Injection of shoulder joint is a good option of treatment. Shoulder joint injections are a new modality of treatment.
    There are multiple types of joint injections
    1. Steroid
    2. PRP
    3. Hyaluronic acid
    4. Hydrodilatation
    These injections to shoulder might reduce the indications for surgeries. The doctor clearly explains about these injections in this video .
    #shoulder #injection #frozenshoulder #rotatorcuff #prp #steroid
    Dr Ramprasad Kancherla
    MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
    A1 Amar orthopaedic hospital
    Kothapet
    Guntur (AP) 522001.
    Appointments contact - 0863 2254321 or 9848650807
    Medical reports or online consult whatsapp - 7396280381
    follow us on
    facebook
    / a1orthocare
    instagram
    / a1_ortho_care

Комментарии • 215

  • @veereshtourism9537
    @veereshtourism9537 Год назад +38

    డాక్టర్ని భగవంతుడితో ఎందుకు పోలుస్తారో మీ వీడియోలు చూస్తూ ఉంటే అర్థం అవుతోంది Sir.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 6 месяцев назад +5

    mi వంటి గొప్ప డాక్టర్ నీ నేను ఇంత వరకు చూడ లేదు🎉

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 4 месяца назад +2

    నమస్కారం సార్ నంద్యాల జిల్ల కని బుజమునొప్పి 3గురువద్ధచుపిన తగ్గలెదు కర్నూల్ లొచుపీన తగ్గలెదు ఎదన్నమత్రతెలుపుము చయిఎక్కడకలిన ఎమనదు కని నోప్పి ఉంది జైశ్రీరామ వందనలు 👍🙏👍

  • @narvashankarrao8885
    @narvashankarrao8885 5 месяцев назад +2

    నమస్కారం సార్ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🌹👍నాకు భుజం చెయ్యి నొప్పి ఉన్నది సొల్యూషన్ చెప్పండి సార్

  • @vinishkorra9007
    @vinishkorra9007 5 месяцев назад

    సార్ నాకు కుడి భుజం బాగా నొప్పి చేస్తుంది.... దానితో పాటు ఎడమ చేతి బుజం కూడా నొప్పి చేస్తుంది సార్...please రీప్లే....

  • @hajivalihajivali5619
    @hajivalihajivali5619 7 месяцев назад +4

    అద్భుతమైన విశ్లేషన్ డాక్టర్ గారు ..

  • @poornanagamani8258
    @poornanagamani8258 Год назад +6

    Doctor garu mee explaining chala bavundi

  • @vykuntakranthi1624
    @vykuntakranthi1624 8 месяцев назад +1

    Sir naku ఎడమ బుజం 6 మంత్స్ నుంచి ఉంది చేయి పైకి ఎత్తినప్పుడు బుజం దగ్గర సౌండ్స్ టక్ టక్ అని వస్తుంది బరువు ఎత్తలేను లెఫ్ట్ సైడ్ పాడుకోలేను. బుజం చుట్టూ నొప్పిగా ఉంటుంది. మోచేతి వరకు వస్తుంది ఒక్కోసారి చేయి మొత్తం వస్తుంది sir ప్లీజ్ రిప్లై ఇవ్వండి sir

  • @raghubathini1416
    @raghubathini1416 Год назад +1

    Sir మా అమ్మకి ఎడమ చెయ్యి పైకి లేస్తా లేదు sir (బుజం నిప్పి కూడా sir) షుగర్. బీపీ ఉంది sir ఏధైన సలహా ఇవ్వగలు సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 Год назад +1

    డాక్టర్ గారికి నమస్కారములు ఈ ఇంజక్షన్ చేయడం మూలంగా షుగర్ లెవెల్స్ ఏమన్నా పెరుగుతాయా లేదా డౌన్ అవుతుందా కొంతమంది స్టెరాయిడ్ అంటున్నారు దాన్నిబట్టి షుగర్ లెవెల్స్ పెరిగితే అది కూడా చెక్ చేయించుకోవాలి కదా అందుకని ఈ ప్రశ్న అడుగుతున్నాను

  • @MCCOLLECTIONS786
    @MCCOLLECTIONS786 Год назад +2

    Nice explaining sir na leg botany vylu gummam tagalydee 15 yanadee apadu apdu pain vastundee vapu unda nadustsuy napi laydu some times kalu lagutundee any solution sir pls

  • @appalasuryanarayanakurada1610
    @appalasuryanarayanakurada1610 Год назад +2

    Sir mynameis suryanarayana,right hand bujam paingaundi,meethi vidio call matladavavchha sar,

  • @happynessbrs1989
    @happynessbrs1989 5 месяцев назад

    Maatalu thiyyaga unnayi
    Mosapokandi, okka injunction veyinchukonte...jeevitham sarvanasaname...
    dayachesi mundu injection veyinchukonna varini adigi chudandi

  • @ambatigayathri6835
    @ambatigayathri6835 Год назад +2

    Sir bujam daggara kanda cilinadi adi operation valla adi atukkuntunda malli mamulu avutunda dayacesi samadanam ivvagalaru plz 🙏 sir

  • @Instantupdates1
    @Instantupdates1 2 месяца назад

    Sir naku 3years nudi vundhi right hand shoulder and neck pain thagadamaladhubsir

  • @chiranjeevik7284
    @chiranjeevik7284 Год назад +4

    డాక్టర్ గారు నమస్కారం నేను మీ దగ్గర ACL సర్జరీ మరియు అమ్మ గారికి ఫ్రోజెన్ షోల్డర్ కి ఇంజక్షన్ చేశారు ...మా ఇద్దరికీ బాగా నయం అయ్యింది ..ఇప్పుడు మా నాన్న గారి కి రెండు కాలి పిక్కలు ఒక సంవత్సరం నుండి బాగా నొప్పులు వస్తున్నాయి ఒక సంవత్సరం నుండి bp ,sugar బయట పడ్డాయి...ఈ పిక్కల నొప్పి కి కొందరు ఆర్థోపెడిక్ డాక్టర్ ని, కొందరు కార్డియాలజీ డాక్టర్ నీ కలవమంటున్నారు ...కాలి పిక్కలు మాత్రమే బాగా నొప్పి ....సిరలు వాపు కానీ , రెడ్ కలర్ గాయ0 గా కానీ లేదు ....మీరు ట్రీట్ చేస్తారా ? Ortho,or cordio ..... could you please suggest me ...we are from Ongole.

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  Год назад +2

      There are multiple diagnoses for it. We need to see and decide. Vascular or neurological problem. Please visit hospital.

    • @chiranjeevik7284
      @chiranjeevik7284 Год назад +2

      @@drramprasadkancherla2203 ok sir

    • @linganna6699
      @linganna6699 11 месяцев назад

      Doctor address pettandi plzzzzzz sir

  • @subhamaala3301
    @subhamaala3301 6 месяцев назад +4

    డాక్టర్ గారు వీడియోలో చూపించే శ్రద్ధ పేషెంట్లు వెళ్లినప్పుడు చూపించడు.. నా సొంత పర్యవేక్షణలో గమనించిన విషయం ఇది

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  6 месяцев назад +1

      సార్ మీ యొక్క ప్రాబ్లం ఏమిటో చెప్పగలరు దాన్ని మేము సరిదిద్దుకుంటాం

    • @subhamaala3301
      @subhamaala3301 6 месяцев назад +1

      నాకు కాళ్ళు గిలకల దగ్గర pain వస్తె మీ దగ్గరికి వచ్చాను 3 hours wait chest అపాయింట్మెంట్ దొరికింది..కనీసం పేషెంట్ వంక చూడకుండా ప్రాబ్లెమ్ అడిగారు చెప్పాను.. టెస్టు లు రాశారు..3 hours తర్వాత కలిశాం reports చూసి uric acid కొద్దిగా ఉంది అని medicine రాశారు..ఇది ఎందుకొచ్చింది ఏమీ ఏమీ హ్యాబిట్స్ ఉన్నాయి అని ఏమీ అడగకుండా మెడిసిన్ రాశారు..ఎలా వాడాలో షాప్ లో చెప్తారు అని పంపారు...2000 మెడిసిన్ 1000 టెస్ట్ లు..6hours వెయిట్ చేసి వస్తె 2 మినిట్స్ కూడా పేషంట్ తో స్పెండ్ చెయ్యలేదు.. ఎంతో దూరం నుండి మీరు ఇచ్చే సలహాల కోసం వస్తాం. మల్ల 15 డేస్ తర్వాత రమ్మన్నారు నాకు నిరాశే మిగిలింది.. youtube లో మీ వీడియోలు చూసి చాలా ఆశగా వచ్చాను.

    • @happynessbrs1989
      @happynessbrs1989 5 месяцев назад

      Correct chepparu
      Business chesukovadame vaalla targey

    • @jinnajonnalagadda
      @jinnajonnalagadda 19 дней назад +1

      These type commercial and attract patients with videos I think

  • @jyothidasari7835
    @jyothidasari7835 Год назад +2

    Mee laga evaru chypparu sir చాలా బాగా చెప్పారు naku ఈ సమస్య uddi

  • @padmavathigl1611
    @padmavathigl1611 Год назад +2

    Sir my two shoulders pains sir I'm not wear shirt sir

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Год назад +2

    Dr garu namaskarsm ma bryaku night puta right shoulder noppi antundhi emi medicine ivvavalenu

  • @j.ragavenderj.ragavender6419
    @j.ragavenderj.ragavender6419 Год назад +1

    సార్ నాకు ఎడమ చేతి బుజం చాలా నోపి ఉన్నది సార్ కానుక ఏ మందు తీసుకోవాలి

  • @malleshm2948
    @malleshm2948 Год назад +4

    Cost of injection & sideeffects

  • @rajasekharb5676
    @rajasekharb5676 Месяц назад

    Hii sir
    నాకు shoulder pain దాదాపుగా 3 సంవత్సరములుగా బాధ పడుతున్న ,చాల చోట్ల చూపించా ఇప్పటి దాక తగ్గలేదు. నేను ఒక సారి మీ క్లినిక్ రావాలి అనుకుంటున్న మీ address చెప్పగలరా

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  Месяц назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota 1st line guntur andi.. please contact Mr 8790447948.

  • @karunakarraju935
    @karunakarraju935 6 месяцев назад +2

    What an excellent explanation sir, thank you sir,

  • @VamsikaPilli
    @VamsikaPilli Год назад +2

    Sir pacemaker valla shoulder pain vastumdi

  • @naziafarha3452
    @naziafarha3452 4 месяца назад

    Steroid injections are just temporary treatment and you are supposed to tell the side-effects also

  • @vishnucharyu7243
    @vishnucharyu7243 Год назад +2

    Two shoulders prablum unnadi but right souwlder most ga unnadi sir

    • @SatuBhagya
      @SatuBhagya 4 месяца назад

      Same. What is the reason

  • @HoneyBhukya
    @HoneyBhukya 2 месяца назад

    Namaskaram sir nenu c.c road meda paddapudu bujam saide debba tagilindi apudunuche bujam baga noppi GA untundi sir Paine enjasshan vepitea tagutundi Malli noppi alagen untundi sir soloushain chepandi sir

  • @devupalliraider2579
    @devupalliraider2579 5 месяцев назад

    సార్, నమస్కారం నా కొడుకు వయసు 16 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి సొల్డర్ పైకి లెపలెడు కానీ ఆ చేతి తో అన్ని పనులు చెయగలడు సొల్డర్ కి సంబంధించి సర్జరీ అవుతుందా? కాస్త చెప్పగలరు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @lalithamaheswari5767
    @lalithamaheswari5767 4 месяца назад

    Namesthe sir naku bujam kakunda venaka vepu ante bujam down lo chala pain vasthundi ye pani cheskolekapothuna solution cheppandi please sir

  • @bhagyalaxmi1182
    @bhagyalaxmi1182 Месяц назад

    Namaskaram Sir naku bujam lo bone swelling undi ani cheppiru chala pain undi diniki treetment ki enta karchu avuthundi Sir daya chesi cheppandi hospital s thirigi alisipoyanu noppi nathram taggaledu

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  Месяц назад

      Please come to hospital will see decided to them andi please contact Mr yallaiah 8790447948.

  • @GOVINDAAVINASH
    @GOVINDAAVINASH Месяц назад

    Sir Please Give me your phone number sir . Because I have shoulder pain .

  • @RAMAKRISHNA-yq7qn
    @RAMAKRISHNA-yq7qn 5 месяцев назад

    C1toc7దాక అరుగుదల కు సరైన పరిష్కారం చూపించండి

  • @kalyanik5451
    @kalyanik5451 5 месяцев назад

    నాకు shoulder pain tho paatu calor bone Kuda pain vastundi

  • @nataraju3979
    @nataraju3979 Год назад +6

    Good information sir

  • @PavanPavankumar-zn3pt
    @PavanPavankumar-zn3pt 5 месяцев назад

    సార్ మీ అడ్రష్ చెప్పండి మా అమ్మకి భుజం నొప్పి ఉంది pls

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  5 месяцев назад

      A1 AMAR ORTHOPAEDIC HOSPITAL kothapet Guntur vari thota guntur andi..0863-2254321.

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 7 месяцев назад +2

    Knrao
    Bhaghacheparu. Sir

  • @vijayalakshmin9776
    @vijayalakshmin9776 Год назад +2

    Dr plantar fascitis treatment gurinchi cheppandi

  • @veerabhadramsimhambhatla949
    @veerabhadramsimhambhatla949 Год назад +1

    నమస్కారం సార్. వైదయోనారాయనో హరి అని అన్నారు 🙏

  • @Multiverseof
    @Multiverseof Год назад +1

    Hi Sir. Recently watched your videos about Avascular Necrosis of Hip (AVN) (ONFH). Please suggest how recommended is PRP injection and Stem cell therapy injection in such cases ? For (AVN 2nd,3rd grades.)

  • @Indian007-l2m
    @Indian007-l2m 5 месяцев назад

    Ekkuva spondylitis undhi emina cheppandi sir

  • @anitachilukaomumamaheshwar3758
    @anitachilukaomumamaheshwar3758 4 месяца назад

    Tablets exercise s tho shoulder pain thagada injection avadarsma

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 4 месяца назад

    సార్ వందనలు ఒక మాత్ర పెట్టరాద వందనలు జైశ్రీరాం 👍🙏👍

  • @bhaskarreddy8918
    @bhaskarreddy8918 5 месяцев назад

    Sir Mee hospital address pettandi nenu kalavalani anukuntunnanu

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  5 месяцев назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota 1st line guntur andi..0863-2254321.

  • @shaikjanimiya4649
    @shaikjanimiya4649 3 месяца назад

    Side effects undava

  • @usharam589
    @usharam589 8 месяцев назад +2

    Good information sir thank you so much sir

  • @isaacaaron4048
    @isaacaaron4048 Год назад +2

    👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @myprema-c7p
    @myprema-c7p 7 месяцев назад

    సార్ మా ఆవిడ గారికి మీరు చెప్పినటువంటి ప్రాజెన్ షోల్డర్ ప్రాబ్లం వుంది సార్. విపరీతమైన నొప్పితో బాధపడుతుంది సార్. మిమ్మల్ని కన్సుల్టేన్సీ అవ్వాలంటే. ఎలా సార్.. రిప్లయ్ ఇవ్వండి సార్... 🙏🙏🙏

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  7 месяцев назад +1

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota guntur andi..0863-2254321.

  • @VenkatacharySriramadasu
    @VenkatacharySriramadasu 6 месяцев назад

    Naku gudajarinadi peyiuntadi okena miLokeshanu. Pettandi sr

  • @thatababupeethala2326
    @thatababupeethala2326 6 месяцев назад

    Sir నా వయసు 33 నాకు కొద్ది రోజులుగా స్టెప్స్ ఎక్కేటప్పుడు ముడుకులు నొప్పి వస్తుంది నా సొల్యూషన్ దొరుకుతుందా

  • @srinivasaraoaidea3542
    @srinivasaraoaidea3542 Год назад +2

    Thank you sir

  • @ps_ps593
    @ps_ps593 5 месяцев назад

    సార్ c3 తో c8 పెయిన్ కి ట్రీట్ మెంట్ ఎంటి

  • @shirishayata9937
    @shirishayata9937 8 месяцев назад

    Sir నా వయస్సు 22 ఉంటుంది నాకు shoulder ఆరిగింది injection వల్ల తగ్గుతుందా sir

  • @buddasiva5503
    @buddasiva5503 11 месяцев назад

    Sir naku meda bujam kalisey chota vipareetamaina noppi timmiri vastundi kudipakka .em cheyyalo cheppandi sir .

  • @ksibapatra8673
    @ksibapatra8673 7 месяцев назад

    Sir na bojamlo emi ayindo teleyadu kani edi ayina bostuwu ni throw cheste cheya janipoyalaga pain ayintundi sir nenu Mari edi ayina trow cheste chala pain aoutundi sir

  • @venkateshchintala7385
    @venkateshchintala7385 Год назад

    Sar,namaste,dujamnoppi,,pathanoppikinbba,,pabinbbhi,,amicheyali

  • @bharathishyamala4264
    @bharathishyamala4264 5 месяцев назад

    Naku same problem mee hospital ekkada sir

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  5 месяцев назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota guntur andi..0863-2254321.

  • @srinivasaithapu1507
    @srinivasaithapu1507 11 месяцев назад

    సర్ రెండు సార్లు కుడి భుజం వైపు కింద పడ్డాను. అప్పటి నుంచి కుడి భుజం విపరీతంగా నెప్పి వస్తున్నది. రాత్రిపూట అసలు నిద్ర పట్టడం లేదు. మేము వుండేది గుంటూరు.మిమ్మల్ని కలవమంటారా

  • @s.s.prasadsomisetty9139
    @s.s.prasadsomisetty9139 4 месяца назад

    Very good professional . Great advise to patients..

  • @asarangarajuraju1411
    @asarangarajuraju1411 6 месяцев назад

    నమస్తే సార్ మా నాన్న కింద పడితే కుడి కాలు తుంటి కీలు విరిగిపోయింది ఏమి చేయాలో అర్థం కాలేదు సార్

  • @RamaDevi-ke8pk
    @RamaDevi-ke8pk Год назад +1

    డాక్టర్ గారు బోన్ టిబి గురించి చెప్పండి సార్

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Год назад

    Kudi bhujam kinda kudi side noppito narakam padutunnanu.please yedayina exercise cheppandi

  • @bharathchandra751
    @bharathchandra751 5 месяцев назад

    Y

  • @sreedeviranga4802
    @sreedeviranga4802 Год назад

    Naku chala shoulder pain sir. Mimali ni kalustanu sir miru akada vuntaru. Memu vizag sir

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Год назад

    Please dr gaaru naaku sciatica badha chaalaa vundi daanivalla bhujam kudi side veepullo chalaa noppi sciatica ku kooda injection vundamdi?please cheppandi

  • @RamakrishnaKommana-bz8jn
    @RamakrishnaKommana-bz8jn 4 месяца назад

    tablete chappdi

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 Год назад +1

    Namt

  • @simhachalamvangapandu8032
    @simhachalamvangapandu8032 Год назад

    Sirverygood Medical EDUCATION topic tq

  • @geethag1228
    @geethag1228 9 месяцев назад

    Hi Sir Meeku What, s App Lo Health Problem Kosam Msg Cheyyocha

  • @SardhaOmmi
    @SardhaOmmi 3 месяца назад

    Doctor garu me address please

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  3 месяца назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota 1st line guntur andi..0863-2254321.

  • @durgeshmancherla7745
    @durgeshmancherla7745 Год назад

    Bike ride cheyadam valla e injunction ivvacha sir

  • @pothuswathi7307
    @pothuswathi7307 Год назад

    Hi డాక్టర్ గారు కీరవాతం వున్నవారు ప్రతి రోజు clacim tablets vesukovacha andi pls chepandi, naku chala rojula ndi kilavatham vundhianni mandhulu vadina thaguthaledhu chala nopulu vuntayi

  • @SatyaLaxmi-cd6gg
    @SatyaLaxmi-cd6gg 5 месяцев назад

    నాకు మేడం చెయ్యే లాగుతాది దానికి సొల్యూషన్

    • @SatyaLaxmi-cd6gg
      @SatyaLaxmi-cd6gg 5 месяцев назад +1

      నాకు ఎడమ చేయ లాగుతుంది దానికి సొల్యూషన్ చెప్పండి sir🙏🏻🙏🏻💐💐

  • @Subbarao-q5d
    @Subbarao-q5d Год назад +1

    Hai

  • @lasyavisingaladevi4597
    @lasyavisingaladevi4597 Год назад

    Nadumu noppi baga vastudi na age 23 naku 19 age nunde vastudi ma papa kadupulo vunna daggaranundi diniki emaina pariskharam vuntunda

  • @venkat180venkat5
    @venkat180venkat5 Год назад +1

    Depo injection

  • @RamNaresh-xb8bn
    @RamNaresh-xb8bn 6 месяцев назад

    Left handPartial rotators cuss muscle moderate tear happened, recently I had gone arthroscopic rotatory cuff muscle surgery done for right hand. Please suggest without surgery remedy. And also contact number requested

  • @mallis8470
    @mallis8470 6 месяцев назад

    Sir neck pain ki use avuthundha?

  • @shivarathrirajesh3304
    @shivarathrirajesh3304 6 месяцев назад

    Sir steroid injections valla Amina problems untava sir maa moter ki sugar unadi sholder problem antundi one injection vesaru sir Aina pain thagaledu sir.malli vellala sir

  • @nagarjunanagarjuna6083
    @nagarjunanagarjuna6083 6 месяцев назад

    Bro maa brother bujam pain vastundhi disc problem annaru meda daggara daniki surgery chesaru kani pain thaggala doctor annaru guda problem annaru dhiniki eam ayina salaha ivvagalara?

  • @neelu368
    @neelu368 Месяц назад

    Hospital address plzzzzz

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  Месяц назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota 1st line guntur andi..0863-2254321.

  • @poojarivenkataramana7233
    @poojarivenkataramana7233 Год назад

    Sir prp ki entha amount avuthundhi chepandi sir

  • @Mrs.MARK1
    @Mrs.MARK1 Год назад

    Sir right bujam 7month nundi pain vunndi

  • @ravibathula9105
    @ravibathula9105 Год назад

    Prp hip cost enta tell direct cost I am hyd I can not come to guntur

  • @romanchyk4u
    @romanchyk4u 6 месяцев назад

    Mee explanations super sir , chala detailed ga cheptaru

  • @romanchyk4u
    @romanchyk4u 6 месяцев назад

    Doctor. Shoulder pains ki tablets cheppandi sir

  • @induindu5291
    @induindu5291 10 месяцев назад

    Ram sir Naku kuda ee arthritis valla shoulder pain apudu Apudu vastundhi sirr and okkasari elbow daggara kuda Tik anea sound kuda vastundhi Ala avvadaniki reasons Enty ram sir

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  10 месяцев назад +1

      Meeku tenis elbow problem

    • @induindu5291
      @induindu5291 10 месяцев назад +1

      @@drramprasadkancherla2203 Ram sir mari dheni (tenis elbow problem ))ni Ala cure cheyali ram sir any medicine and any suggestion from u sir

  • @RayyanRayyan-h8l
    @RayyanRayyan-h8l Год назад

    Hi sir ma husbend ki bhujam cheyee noppi ekkuvaga vundi elanti injaction vadali

  • @ravindrababukatta62
    @ravindrababukatta62 5 месяцев назад

    Nice explanation on the issue

  • @krishnaraok5240
    @krishnaraok5240 5 месяцев назад

    Guntur daggarlo treatment vunte cheppsndi sir

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  5 месяцев назад

      Please come ,A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota guntur andi..0863-2254321.

  • @bvsprasadprasad1247
    @bvsprasadprasad1247 7 месяцев назад

    Sir vsp Lo branchs vunnya

  • @786PANDU
    @786PANDU 7 месяцев назад

    Sir sugar vallavache ee noppi ee injection use avuthundaa

  • @madhavisagi1842
    @madhavisagi1842 11 месяцев назад

    Dr garu I have shoulder pain n my doctor referred me to physiotherapy. Actually that is also vr pain full. After exercising will my pain reduce.

  • @GS-iv8zo
    @GS-iv8zo Год назад

    Mi location ekkada bro........

  • @ppadmaja213
    @ppadmaja213 Год назад +1

    Dr. Garu meeru avuru

  • @karthikd7429
    @karthikd7429 Год назад +1

    Thankyou sir.

  • @chandrasekhar704
    @chandrasekhar704 6 месяцев назад

    Steroids or not good...

  • @ravivermaverma5573
    @ravivermaverma5573 Год назад

    Bpc 157 injection about ?

  • @saipadala3689
    @saipadala3689 9 месяцев назад

    Sir me hospital and me location name cheppandi

    • @drramprasadkancherla2203
      @drramprasadkancherla2203  9 месяцев назад

      A1 Amar orthopaedic hospital kothapet Guntur Andhra Pradesh.. guntur vari thota 1st line..0863-2254321,8790447948

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 5 месяцев назад

    Sir. You. Are. Great