Gm Dr shoulder x rays gurinchi chala neat ga explain chesaru meeku chala thanks. Naa age 64running ra tho suffer avuthunnanu. X ray right side thesaru arigingindhi. Annaru. Operation chesukovalani. Annaru lekhapothe hand work cheyalaeka. Pothudannaru. Meeru yemaina suggestion ivvagalara Dr garu
Hi Sir How are you. Naa peru suresh. maa nanna gariki doctor chepperanta two sholders back ki vasthe back front ki vasthe front vastayi vachi struck avuthayi ani chepperanta future lo. yemiti problem nanna gari age 55
Ram sir good morning sir present Nenu ibbandi paduthinna disease name vacchesi sero negative rheumatoid arthritis anta sir holistic lo malli chuinchukuunna sir nenu...pls pls dheni gurinchi Oka video cheyandi ram sir ma kosam pls sir 😊
Is there any advanced infrared rays therapy or ozone therapy available with u Dr Ram garu for the muscle inflammations pls kindly inform about this , tq 🙏
90% doctors మన జబ్బేంటో సరిగా చెప్పరు అందరినీ అజ్ఞాలుగా జమ కట్టి చెప్పడానికి time కేటాయించరు మనం question చేస్తే వాళ్ళు చాలా అసహనంగా చెబుతారు. వాళ్ళకి time waste
డాక్టర్ గారు నమస్తే సార్ నాకు భుజం నోప్పి బాగా వస్తు తుంది 24 1 0 24 న సంజన హస్పటల్ సత్తెనపల్లిలో శ్రీదార్ డాక్టర్ గారు ఎక్స్రే తీయించారు.' భూజంలో ఇంజీ షన్ చే సినారు కండ వాయడంవలన నొప్పి వస్తుంది. అని చేసిన నారు డాక్టర్ గారు మరల నేను బరువు ఎత్తు గలనసార్ నాకు అర్ధం కాలేదు. మీరు విషయం తెలుపగలరు సార్ మీ మీద నమ్మకం. ఎందుకంటే పేషెంట్ చెప్పే విషయం వింటారు. అది మంచి డాక్టర్ గారి నైజం సార్ R. పే ఇవ్య గలరు. నమ్మకం. తో ఆ పెద్దా రావు తాడు వాయి అచ్చెంపేట పల్నాడు
Sir naku chala bujam noppi vastundi nen hospetal ki kuda vallina kuda noppi thagadam ledu nenu vollyball pleyar ni sir madi shamshabad telangana sir naku ph number kavali sir
🎉🎉 namaste sir chala Baga chapparu sir
TQ sir.
Sir namaste meeeru cheppe maatalu chala baagunnai
Gm Dr shoulder x rays gurinchi chala neat ga explain chesaru meeku chala thanks. Naa age 64running ra tho suffer avuthunnanu. X ray right side thesaru arigingindhi. Annaru. Operation chesukovalani. Annaru lekhapothe hand work cheyalaeka. Pothudannaru. Meeru yemaina suggestion ivvagalara Dr garu
Shoulder pain ఎన్ని రకాలు వాటి X-RAY లు ఎ pain దేనికి సంబంధించింది చాలా చక్కగా ఈ వీడియో ద్వారా వివరించారు ధన్యవాదాలు 👌👌
Sir, namasthe. Pl do a video on plantar fascia n steps to overcome from this problem.
Thank u sir , small doubt sir did spinal tb spread to others sir plz tell sir
Thank you so much for your detailed explanation about frozen shoulder sir
Excellent enlightenment Dr. Garu.
Sir ,do you have clinic in Hyderabad?
We want to meet you if you are in Hyderabad, please let us know your timings in Hyderabad.
Please explain the medicine sir
Do more videos on all bones fracture x rays sir
Hi Sir How are you. Naa peru suresh. maa nanna gariki doctor chepperanta two sholders back ki vasthe back front ki vasthe front vastayi vachi struck avuthayi ani chepperanta future lo. yemiti problem nanna gari age 55
Baga chepparu sir thank you so much doctor garu
Okay mam.
Nice explanation good information sir
Please sir sholder నొప్పి ki tablets chepandi
డాక్టర్ గారు కుడి భుజం ఇనపక్క నుంచి చెయ్యి కింది వరకు ప్లెయిన్ 2:18 వారం నుంచి తగ్గలేదు సార్ ఇది దేనివల్ల ప్రాబ్లం సార్ 🎉🎉
Sir,
I am a physically challenged with dwarfism and crossed legs. My x-ray is very interesting. How can I connect you. I am from Bangalore.
Hi Ram sir 🙏🏽how are you sir
placing your hand on the lower part of the steering wheel provides great relief to your shoulder .
Good explanation sir
You should also add Shoulder AVN
Hiiii Dr,Naik from bhatrupalem village Dachepalli mandal
Hi Sir...
Heart check up lo... 2D echo test ఎన్ని సార్లైనా చేయించుకో వచ్చ??
నేను every year చేపిస్తున్న.. ఏమైనా problem అవుతుందా ?? మీ age 38 now..
Please provide reply sir
Ram sir good morning sir present Nenu ibbandi paduthinna disease name vacchesi sero negative rheumatoid arthritis anta sir holistic lo malli chuinchukuunna sir nenu...pls pls dheni gurinchi Oka video cheyandi ram sir ma kosam pls sir 😊
Eppudu miku ela undhi andi
Parldhu andi nenu holistic lo lo monthly treat ment cheyinchukuntunaaa ….hapoy now but antha kadha Chala better ee2yrs kiiii
Same problem please solution
నమస్తే డాక్టర్ గారు Psoriasis కి ఏదైనా విటమిన్ టాబ్లెట్స్ ఉంటే చెప్పండి సార్.🙏
Chalabagachepperu
సత్ calcification గురచి వీడియో చేయండి pl
Sir me video valla maku yento help avutundi sir
TQ sir.
Top ga hand rise chesthanu. Upper arm middle part pain.
Well said sir 🙏🙏🙏
Is there any advanced infrared rays therapy or ozone therapy available with u Dr Ram garu for the muscle inflammations pls kindly inform about this , tq 🙏
Hi sir one problem u solve me problme sir
Sar shoulder pain 6month nundi vundi.
Sir2 భాగానే చెప్పారు sir.
మరి ball ఎక్కువగా అరిగిపోతే ఎం చెయ్యాలో చెప్పండి sir.
దానికి ఏ సర్జరీ తీసుకుంటే sasvatha pariskaram దొరుకుతుంది.
సార్ మీ హస్పటల్ ఎక్కడ ఉన్నది పూర్తి చిరునామా చెప్పగలరా
A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota 1st line guntur andi.0863-2254321.
💪💪💪💪super sar dr garu
TQ sir.
Kancherla. Lakshmi kantamma. Ramanaiah. Naidu. Meeku. Yemi. Avutaaru. Sir.
Eemi avaru.
సార్ వీడియోలు చూస్తున్నా బుజం నొప్పి నాకు 3 సంవత్సరాలు నుండి మిమ్మలను కలవాలి
00⁰¹¹ppp ప్పు ⁰
మెడిసిన్ చెప్పండి సార్ షొల్డర్ పెయిన్ కి
I want medicine sir
Sir thank you sir
90% doctors మన జబ్బేంటో సరిగా చెప్పరు అందరినీ అజ్ఞాలుగా జమ కట్టి చెప్పడానికి time కేటాయించరు మనం question చేస్తే వాళ్ళు చాలా అసహనంగా
చెబుతారు. వాళ్ళకి time waste
Shoulder pain sir
Sar metoo matada vacha
Come to hospital
Same problem
Medicine please
Nuvu chepedhi bhagane cheputharu kani tips chepu ani em ayena doubt unte hospital ki clinic ramamni cheputharu ento
Treatment not telling online only for hospital sir.
డాక్టర్ గారు నమస్తే సార్ నాకు భుజం నోప్పి బాగా వస్తు తుంది 24 1 0 24 న సంజన హస్పటల్ సత్తెనపల్లిలో శ్రీదార్ డాక్టర్ గారు ఎక్స్రే తీయించారు.' భూజంలో ఇంజీ షన్ చే సినారు కండ వాయడంవలన నొప్పి వస్తుంది. అని చేసిన నారు డాక్టర్ గారు మరల నేను బరువు ఎత్తు గలనసార్ నాకు అర్ధం కాలేదు. మీరు విషయం తెలుపగలరు సార్ మీ మీద నమ్మకం. ఎందుకంటే పేషెంట్ చెప్పే విషయం వింటారు. అది మంచి డాక్టర్ గారి నైజం సార్ R. పే ఇవ్య గలరు. నమ్మకం. తో ఆ పెద్దా రావు తాడు వాయి అచ్చెంపేట పల్నాడు
Yaa sure sir.
నది అచంపేట బ్రో నాకు 2009 నుంచి వస్తుంది ఇప్పుడు ఇంకా వస్తుంది మొక చేస్తులుకడ్ కోడా వస్తుంది
Sir నాకు కబడ్డీ లో ప్లేయర్ ని రెండు చేతులతో బయటికి కొట్టడం వల్ల నా ఎడమ చేతికి భోజం అనేది నొప్పి ఉంది చెయ్యి పైకి లేపలేకపోతున్నాను
Meeku frozen shoulder problem undi Andi please come to hospital sir.
Sir naku chala bujam noppi vastundi nen hospetal ki kuda vallina kuda noppi thagadam ledu nenu vollyball pleyar ni sir madi shamshabad telangana sir naku ph number kavali sir
Sem prablam పరిష్కారం చెప్పండి సార్
🙏🙏🙏🙏
Hi sir ur send me sir
Mimmalni kalavali
A1 Amar orthopaedic hospital kothapet Guntur Andhra
Sir మిమ్మల్ని kalavali
Bujam noppi gurinchi baga vivarincharu