BALU ku Prematho Special Event | 26th September 2021 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 сен 2021
  • #balukupremathospecialevent #telugushow #etvwin #spbalu #balukuprematho
    Tollywood prominent singers and actors recall their memories with S. P. Balasubrahmanyam on his death anniversary and dedicate a few songs from his movies.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,4 тыс.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 года назад +915

    కీ.శే.బాలసుబ్రమణ్యం గారికి, భారత రత్న బిరుదు ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా 🙏🇮🇳 కోరుతున్నావారు ఒక లైక్ కొట్టండి 👍

    • @svenkanna8891
      @svenkanna8891 2 года назад +6

      I like music .like SPB garu🙏🙏

    • @srinivasurayavarapu9065
      @srinivasurayavarapu9065 2 года назад +6

      ఎప్పుడో కాదు ఈ ఏడాదే భారతరత్న ఇవ్వాలి...సంగీతంసామ్రాజ్యం లో తిరుగులేని గాయకుడు మన "బాలు" గంధర్వుడు

    • @ramabrahmamp9736
      @ramabrahmamp9736 2 года назад +4

      నీశాందేహంగా ప్రకటించాలి, లేకుంటే హృదయయం ఉన్న ప్రతి గాన హృదయం ఏకం అయ్యి ఓరోజు సంగీత సరస్వతి పుత్రి పుత్రుడు కన్నీటి హోరు వినిపిస్తే అదే భారత రత్న ❤🌹❤

    • @naganandinikvl4424
      @naganandinikvl4424 2 года назад +4

      He deserves Bharat Ratna

    • @suma8715
      @suma8715 2 года назад +7

      No no aayanaki bharatha rathna evvadam yenti sir aayanaperumidhuga indian baalu ani awards andhariki eppinchali edhi naa korika. Nijama kaadha cheppanddi

  • @jenneshiva8576
    @jenneshiva8576 2 года назад +206

    రామోజీ రావు గారికి చాలా థ్యాంక్స్ ఈటీవీలో ప్రసారం చేసినందుకుధన్యవాదాలు అలాగే స్వర్ణాభిషేకం లో ఎస్పీ చరణ్ కిపాట లు పాడే అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము

  • @sitaratnamkaruturi1899
    @sitaratnamkaruturi1899 2 года назад +361

    ఆ మహానుభావులుకి అంత గొప్పగా నివాళులర్పించిన రామోజీరావుగారికి ధన్యవాదాలు

  • @kanyakumari4330
    @kanyakumari4330 2 года назад +7

    Ee program ki shailaja, balu gaari daughter pallavi, balu gaari wife kudaa vasthe chaalaa baagundedhi. Charan ippudu maa balu nuvve. Nachhithe oka like.

  • @venu8310
    @venu8310 2 года назад +386

    ఈటీవీ బృందానికి జేజేలు ఇంత అందమైన తెలుగు బాష తో బాలు గారికి ప్రేమతో నివాళులు అర్పించారు .... హాట్సాఫ్ రామోజీరావు గారు ...మీకు మాత్రమే సాధ్యం ఇటువంటి కార్యక్రమాలు

  • @chandukasimkota1892
    @chandukasimkota1892 2 года назад +175

    E program chusi enthamandi emotional ayyaru

    • @vsnraosaanam5451
      @vsnraosaanam5451 2 года назад

      I am also one of them ❤️❤️

    • @simhachalampenke3498
      @simhachalampenke3498 2 года назад

      Pp
      P

    • @jksraghava
      @jksraghava 2 года назад

      still can't believe that Balu garu is not physically with us, very sad, Om Shanti 🙏🙏

    • @prasanthapalakkal
      @prasanthapalakkal 2 года назад +2

      During the introduction, I literally cried.. finally when the introduction finished with Sagarasangamam song, tears flowed.. what. A programme!!! Only ETV can do this.. dear Balu sir, koti pranamas..

    • @AnilKumar-cl8hc
      @AnilKumar-cl8hc 2 года назад

      Emotional avvadaniki... Ee program a choodakarledu ... Balu gaaru gurinchi taluchukunte chaalu..

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +271

    బాలు గారి పాట ఇంకా అందరి మనసుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎన్నేళ్ళయినా,చరణ్ గారికి పాడుతా తీయగా బాధ్యత ను అప్పగించడం రామోజీరావు గారి సంస్కారానికి నిదర్శనం

  • @purandharkottana7066
    @purandharkottana7066 2 года назад +125

    13:55 చరణ గారు బాధపడుతూ 🥲🥲 పాడుతుంటే చాలా బాధ అనిపించింది......ఆ భగవంతుడు ఆయనకీ ధైర్యం ఇవ్వాలని ప్రార్ధిద్దాం 🙏🙏🙏

  • @srisailamyadav8552
    @srisailamyadav8552 2 года назад +466

    బాలు గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు

    • @srisainannachannel7374
      @srisainannachannel7374 2 года назад +4

      Konni kotla mandhi kadu kadu anamtham

    • @ven118
      @ven118 2 года назад +4

      Lekhat pettataniki manaki ee life saripodhu bro.

    • @chandukasimkota1892
      @chandukasimkota1892 2 года назад +6

      Naku Balu garu ante chala istam

    • @sivasatya819
      @sivasatya819 2 года назад +3

      ఒక్కమాటలో చెప్పాలంటే బాలు గారు మాకు దైవం లాంటివారు 🙏

    • @nutraceuticals7777
      @nutraceuticals7777 2 года назад +3

      అసలు నీ ప్రశ్న లో అర్థం ఉందా?

  • @bharatkumarpalli6126
    @bharatkumarpalli6126 2 года назад +264

    తెలుగువాడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. బాలు గారు తన పాటలతో మనలో ఎప్పటికి బ్రతికే ఉంటారు...💐💐

  • @sagarbabu8933
    @sagarbabu8933 2 года назад +170

    సూర్యుడి కనిపించని రోజు అయిన ఉంటుందేమో గానీ
    బాలు గారి పాట వినిపించని రోజు ఉండదు

  • @rajeshvarma9355
    @rajeshvarma9355 2 года назад +100

    *నువ్వెళ్ళినా నీ పాట మాతోనే..*
    ఒకటా..రెండా..
    నలభై వేల పాటలు..
    నాలుగు తరాలు..
    పరవశించిపోయిన
    కోట్లాది హృదయాలు..
    ప్రతి మనిషి జ్ఞాపకంలో
    ఆయన పాట..
    ఏ వయసు వారికి
    ఆ అనుభూతి..
    బాల్యమా.. యవ్వనమా..
    కౌమారమా.. వార్ధక్యమా..
    జీవితంలోని అన్ని దశలకు అన్ని రకాల పాటలు..
    ప్రేమా..విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా..
    ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక..
    అసలు పాటకు
    ఆయనే పీఠిక...!
    ఇక భక్తి గీతాలా..
    అయ్యప్ప దేవాయన మహ..
    అంటే పలకడా
    శబరిగిరీశుడు...
    జయజయ వినాయకా
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..అని స్తుతిస్తే
    నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య..
    నీవూ మా వలె మనిషివని..నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బతికేది..
    అంటే సమాధి చీల్చుకురాడా
    షిర్డీ సాయిబాబా..
    ఆ గళం విని
    మురిసిపోలేదా మల్లన్న..
    ఏడుకొండలూ
    దిగిరాడా వెంకన్న..
    మీటింగులో నీ గీతమే..
    పెళ్ళిలో నీ గొంతే..
    గుడిలో నీ పాటే..
    మా గుండె గుడిలో
    నీ గళమే...
    నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే..
    మా బ్రతుకులో
    నీ పాటలు కలకాలమే..!
    చేయెత్తి జై కొట్టు తెలుగోడా..
    ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై..
    తెలుగుదేశం పార్టీకి అలంబనై..
    ఎన్టీఆర్ విజయగీతికై ..
    గ్రామాలలో
    ఆ యుగపురుషుడి
    రాకకు సంకేతమై.. మారుమ్రోగిపోయి..
    పల్లె..పట్నం ఊగిపోయి..
    1983 నాటి చరిత్రలో నందమూరి మాట..
    బాలసుబ్రమణ్యం పాట...
    కూలిపోయె తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట..
    సంగీతమే నీ ప్రపంచం..
    మాకు వినిపించేవి నలభై వేల పాటలే..వాటి వెనక
    ఎన్ని లక్షల రిహార్సల్స్ ..
    ఎంత సాధన..ఇంకెంత శోధన..
    నిదురలో.. మెలకువలో
    నీ గొంతు కువకువ..
    నీ పాట మెళకువ..
    సంగీత ప్రపంచానికి
    నీ స్వరమే వేకువ..
    సంగీత సరస్వతికి దొరకునా ఇటువంటి సేవ...
    నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..
    నువ్వెళ్లిపోయావంటే
    చెప్పలేని బాధ..
    గుండెలు పిండేస్తున్న ఆవేదన.. మౌనరోదన..
    అంతలో నీ పాట..
    నేల నలు చెరగులా
    అదే ప్రతిధ్వని..
    అరె..అన్ని చోట్లా నువ్వున్నావే..
    ఎక్కడ విన్నా
    నీ గొంతే..
    అంటే నువ్వున్నావు..
    ఉంటావు..
    నేనున్నంత కాలం
    నా గుండెలో..
    నా తర్వాత నా బిడ్డ గొంతులో..
    సినిమా ఉన్నంత కాలం
    ప్రతి పాటలో..సంగీతమనే
    ఒక పాఠంలో..ప్రతి పుటలో..
    షాదీలో..షామియానాలో..
    ఖానాలో..ఖాందాన్లో..
    హాల్లో..హల్లోలో..
    షోలో..సోలోలో..
    తానాలో..
    ప్రతి మనిషి
    తానా తందానాలో.!
    *మనిషికే మరణం..*
    *గొంతుకు కాదు..!*
    బాలు కనిపించడేమో
    ఆయన పాట
    వినిపిస్తూనే ఉంటుంది..
    ఎక్కడికి వెళ్ళినా
    ఏదో ఒక భాషలో..
    మూగవాడి గొంతులో
    కూడా భలేభలే మగాడివోయ్
    అంటూ..అనిపిస్తూ..తనలో తనకే వినిపిస్తూ..
    బాలూ పాట..
    తేనెల ఊట..
    చిన్నప్పటి నుంచి నాతోనే..
    ప్రతి వయసులో..
    ప్రతి శ్రుతిలో..నేను పాడే
    అపశ్రుతిలో..
    నిరంతరం నా స్మృతిలో..
    గాన గంధర్వుడు ఎస్పీబికి
    కన్నీటి నివాళితో..😢🙏🏻
    రాజేష్ వర్మ చేకూరి

    • @swarupsaviti1306
      @swarupsaviti1306 2 года назад +6

      Entha baaga cheppaaru sir balu gari gurinchi tqs a lot sir

    • @krishna-kk3jv
      @krishna-kk3jv 2 года назад +5

      Balu I remember you always

    • @eskurifarms
      @eskurifarms 2 года назад +6

      Your a great writer.. Balu garu great

    • @srikalab118
      @srikalab118 2 года назад +3

      Am rasaru sir balu garini melo ikyam checukunttu 🙏🙏🙏

    • @rajeshvarma9355
      @rajeshvarma9355 2 года назад +5

      మీ గీతం ఎన్నటికీ గతం కాదు...
      మీ పాట అలా మా చుట్టూ తరంగాలలో...
      మీరు అలా మా అంతరంగాలలో...
      మిస్ యు బాలు గారు 😢🙏🏻
      రాజేష్ వర్మ చేకూరి

  • @arunyama5920
    @arunyama5920 2 года назад +95

    ఈ ప్రోగ్రాం చూస్తున్నంత సేపు నా కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయి సార్ బాలుగారు మమ్ముల్ని మోసం చేసారు సార్ మళ్ళీ వస్తా అని చెప్పి రాలేదు సార్ ఎక్కడైనా మీరు బాగుండాలి సార్ మీలాంటి వాళ్ళను మాకు చాలా మంది అందించినందుకు ధన్యవాదములు సార్

    • @padmajanagendran
      @padmajanagendran 2 года назад +2

      అవును ప్రోగ్రామ్ చూస్తూన్నప్పుడు నా కలలో కూడ నీళ్లు తిరిగాయి 😔

    • @rangaprabha8183
      @rangaprabha8183 Год назад

      🙏Rip 💐💐🌹🌹🙏🙏

  • @sheikfirdous91
    @sheikfirdous91 2 года назад +73

    అమాయకత్వానికి అమరవీరుడు,
    సంగీతానికి సూర్యుడి లాంటివాడు, మన సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు వెలుగుతూ ఉంటారు RIP 💕

  • @ramanamurty5197
    @ramanamurty5197 2 года назад +73

    రామోజీరావు గారికి , బాలు గారికి కోట్ల వందనములు .

  • @saicharita5265
    @saicharita5265 2 года назад +28

    బాలుకు జేజేలు
    Etv కి జేజేలు
    బాలు గారిని ప్రేమిచే ప్రతి హృదయానికి జేజేలు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 года назад +104

    మీ గానం వింటేచాలు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నా,రోజూ మీ పాటలు వింటూ బతికేస్తున్నా

  • @purandharkottana7066
    @purandharkottana7066 2 года назад +239

    లైక్ కొట్టకపోయినా పరవాలేదు....కానీ dislikes కొట్టకండి 🙏🙏🙏 dislike కొట్టినవాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం 🙏🙏🙏

    • @k.shekar6845
      @k.shekar6845 2 года назад +5

      Super bhayya

    • @rskworld3259
      @rskworld3259 2 года назад +6

      వాళ్ళు మానసికంగా మరణించారు..
      శారీరకంగా మాత్రమే బ్రతికున్నారు...

    • @mohansoma7752
      @mohansoma7752 2 года назад +7

      ఔను వాళ్లకు పెద్దలను గౌరవించడం తెలియదు
      ఎస్పీ బాల సుబ్రమణ్యం గారికి ప్రపంచం అంత అభిమానులే గి నాలుగు బెరుకులు మామూలే
      వదిలేయి సర్

    • @hema711
      @hema711 2 года назад +3

      Raakshasulu anthey...

    • @swapnala3712
      @swapnala3712 2 года назад +1

      Yes

  • @daksha3333
    @daksha3333 Год назад +6

    It's simply moving to see SP Charan singing Eduta Neeve ..on this occasion ...all wet eyes

  • @sirikondasatti
    @sirikondasatti 2 года назад +15

    11/03/2022 - ఇంకా చూస్తున్నాను, చూస్తునే ఉంటాను బాలుగారుని - ఆయన మనలో లేడన్నది జీర్నించుకోలేక పోతున్నాను. ఆయన పాటలు చూస్తుంటే మనలోనే ఉన్నాట్టుగానే ఉంది.

  • @arunyama5920
    @arunyama5920 2 года назад +163

    ఇప్పడికైనా తెలుగు ప్రభుత్వం లు బాలు గారికి గుర్తింపు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా బాలు గారికి గుర్తింపు ఇవ్వాలి

    • @achyutasubbalakshmiandra8188
      @achyutasubbalakshmiandra8188 2 года назад +4

      Vallu ivvakapoina ayanaku prajala madilo gurthimpu undandi. 🙏🙏🙏

    • @achyutasubbalakshmiandra8188
      @achyutasubbalakshmiandra8188 2 года назад

      Vallu eepatike gurtinchali

    • @pavan2209
      @pavan2209 2 года назад +3

      బాలు "భారత రత్న" ఇవ్వాలి

    • @chandrareddy4392
      @chandrareddy4392 2 года назад +1

      This very sad to see that the three awards received by the great Balu has been recommended by the Government of Karnataka and Tamil Nadu. Not even once, the Government of Andhra Pradesh and Telangana

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 года назад

      Bharat Ratna ivvaali 🙏🙏

  • @Nizam0959
    @Nizam0959 2 года назад +42

    బాలు గారి లాంటి కంఠం ఈ సమకాలీన గాయకులలో చాలా వరకు కనిపించడం లేదు.వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా జీర్ణించుకోలేక పోతున్నా
    బాలు గారు.... చరితార్ధులు మీరు....మీ పాటకు మీ గానకంఠానికి మరణం లేదు.😭 చరిత్రలో నిలిచిపోతారు మీరు....🙏
    పాటకు జీవం పోసిన, పాటలో జీవించిన బాల సుబ్రహ్మణ్యం గారు మీరు చిరంజీవులయ్యా చిరంజీవులు.....😭😭😭 🙏

  • @saleemask7577
    @saleemask7577 2 года назад +99

    ఇక్కడ శైలమ్మ
    శ్రీలేఖ లేకపోవడం చాలా వెలితిగా ఉంది
    వారు కూడా ఉంటే ఇంకా నిండుగా ఉండేది

  • @s.leelaprasad4994
    @s.leelaprasad4994 2 года назад +13

    ఈనాడు అధినేత రామోజీరావు గారు మీరు మధుర గాయకుడు బాలు గారి స్వరాభిషేకం మా జీవితంలో ఎంతో ఆనందం కలిగిస్తుంది కాని బాలు గారి లేని లోటు పుడ్చలేనిది. మీకు మీ టీమ్ కి కృతజ్ఞతలు. 💕💕

  • @vadlasrisailam9526
    @vadlasrisailam9526 2 года назад +135

    ఇంత మంచి ప్రోగ్రామ్ కొరకు ఈటీవీ కి ధన్యవాదాలు

  • @jrajendraprasad3548
    @jrajendraprasad3548 2 года назад +66

    బాలు గారి పాద పద్మ లకు మనస్పూర్తి గా ధన్యవాదాలు

  • @daksha3333
    @daksha3333 Год назад +3

    Hats off to Ramoji sir that he is ensuring that the dream project of SPB Padutha Teeyaga do continue even after the greatest loss of Legendary singer SPB to the music world.

  • @praveendarala9176
    @praveendarala9176 2 года назад +20

    ❤️❤️బాలు గారి జననం తెలుగుజాతికి ఒక వరం ఆయన పడుతుంటే సంగీతం సైతం కొడుతుంది సలాం ఆయన స్వరం వింటూంటే వస్తుంది ఒక్క ఎనలేని కొనలేని అనుభూతి❤️❤️, 😭MISS YOU BALU SIR 😭

  • @muralimohan2297
    @muralimohan2297 2 года назад +188

    ఈ కార్యక్రమంచూస్తున్నంతసేపు కళ్ళ వెంబడి నీరుకారాయి.గుండెబాధతో,మూగబాధతో బాలు గారికి అశ్రునివాళితో తర్పణం చేశాను.
    మురళి, బెంగుళూరు.

    • @kruparani3046
      @kruparani3046 2 года назад +2

      🍀💖💖🍀💖💖🍀
      💖💖💖💖💖💖💖
      💖💖💖💖💖💖💖
      🍀💖💖💖💖💖🍀
      🍀🍀💖💖💖🍀🍀
      🍀🍀🍀💖🍀🍀🍀
      💛💛💛🙏🙏i miss you balu sir

    • @chitiralasatyanarayana4846
      @chitiralasatyanarayana4846 2 года назад

      𝒪

    • @padmaarunkumar7250
      @padmaarunkumar7250 2 года назад

      Balu babhai garu we miss you

    • @sirisamsonvavalapurapu4916
      @sirisamsonvavalapurapu4916 2 года назад

      నేను కూడా

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +60

    చివరి శ్వాస వరకు మాకు పాటలు అందించారు , ఎప్పటికి మరువలేని పాటలు అందించారు
    ఎన్నటికీ మర్చిపోలేనీ జ్ఞాపకాలను మిగిలిచరు
    Miss you balu Garu 😌
    Love you forever SIR

  • @manjuvani7540
    @manjuvani7540 2 года назад +2

    రామోజీ రావు గారికి ధన్యవాదాలు సర్ మేము వేడుకుంటున్నాము బాలు గారు పుట్టిన రోజున ఆ దినం సింగింగ్ డే అని చెయ్యమని కోరుకుంటున్నాము

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 2 года назад +1

    E program chusi thelugu vari ga janma danyam chesukunna.. bumi pai adbuthame spb garu.. we should learn from him alot.. we miss you father.. mimmalni varninche matalu kanipettali kothaga.. Telugu basha lo padhalu saripovu..

  • @gandamvijayabhaskarreddy6620
    @gandamvijayabhaskarreddy6620 2 года назад +39

    Tq tq balu garu ఇదంతా నీ క్రెడిట్ ఎందరో కళాకారులను మా ముందు తెచ్చెనందుకు ఈటీవీ ధన్యవాదములు

  • @maringantilaxmi6945
    @maringantilaxmi6945 2 года назад +22

    ఆ గాన గంధర్వుడికి నమస్సుమాంజలి
    స్మరణే తప్ప మరణం లేదు ఆ గాన గంధర్వుడికి

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +39

    బాలు గారికి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా జై శ్రీరాం

  • @vijaykumarkommalapati7779
    @vijaykumarkommalapati7779 2 года назад +138

    రాజేంద్రప్రసాద్ గారి మాటలకి నాకు ఏడుపొచ్చేసింది. ఏడ్చేసాను.......🙏🙏

    • @shanmugamms46
      @shanmugamms46 2 года назад +1

      Spb.meeru ladhu but meeru sweet voice na heart la undaathi

  • @sandeepdatla
    @sandeepdatla 2 года назад +75

    పాటకి ప్రాణం మీరు
    పాట బ్రతికి వున్నంత వరకు మీరు మాతో ఉన్నట్టే బాలు గారు

  • @rajendharchandha1564
    @rajendharchandha1564 2 года назад +16

    balu gari kosam okka like cheyandi

  • @pandumyathari8356
    @pandumyathari8356 2 года назад +1

    Entha manche program chesinaduku Etv ke chala thanks 🎵🎵

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 года назад +8

    తెలి కుంటానే కన్నీళ్లు వస్తున్నాయి నీవు నాకేం అవుతావు? సర్ ఇది కల అయితే ఎంత బావుణ్ణు 😭😭😭🙏

  • @powerstarpavankalyan3908
    @powerstarpavankalyan3908 2 года назад +14

    మీరు పాడిన పాటలలో ఎప్పడు విన్న మీరు మాతో వుంటారు
    SPB lives on......💐💐🙏🙏

  • @harivijju
    @harivijju 2 года назад +21

    కార్యక్రమం చాలా చక్కగా ఉంది...
    ఈ టీవీ కి ధన్యవాదాలు...
    రామోజీ రావు గారి ఆలోచనలకు శతకోటి వందనాలు...

  • @sharathkatta5075
    @sharathkatta5075 2 года назад +4

    కీరవాణి వారు మీరు నిజంగా సూపర్ సార్
    బాలు గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నారు కానీ
    తక్కువ సమయంలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు...🙏🙏🙏

  • @ramanamylapalli5802
    @ramanamylapalli5802 2 года назад +36

    Balu sir voice just mesmerizing anthe rojuu balu sir songs 🎵 vini nidrapoyevallu like vesukondi

  • @adulapuramsrinivas7298
    @adulapuramsrinivas7298 2 года назад +5

    కీరవాణి గారు.. చాలా గొప్పగా మాట్లాడారు.. ఇది నూటికి నూరుశాతం నిజం. ఎందరో మహానుభావులలో మీరూ ఒక్కరనేది భారత దేశ ప్రజలకి తెలుసు. అలాగే....దశావతారాలు అనేది ఎంత నిజమో.. అలాంటి కోవకే మన బాలు గారు చెందుతారనేది అంతే నిజం. ఇంత గొప్ప మనీషి జీవించిన కాలం లో నేనూ ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను.

  • @tsnraoify
    @tsnraoify 2 года назад +1

    ఈ టీవీ వారికి కృతజ్ఞతలు మా బాలు గారి ప్రధమ వర్ధంతి ని ఇంత ఘనంగా చేసినందుకు. మీ ఈ కార్యక్రమం బాలు గారిని మరిచిపోయిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు చెంపపెట్టు. కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో మీ ఈ టీవీ ని చూసైనా నేర్చుకోవాలి వారు.

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +23

    ఈ మిస్ యు బాలు గారు రామోజీ రావు గారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చాలా సంతోషంగా ఉంది బాలు గారు మా మధ్య మామది లోనే ఉండాలి

  • @maramajithkumar2790
    @maramajithkumar2790 2 года назад +44

    తెలుగు జాతి చేసుకున్న పుణ్యం శ్రీ శ్రీ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం.బాలుడి గొంతుక మూగబోకముందే దేవుడు పిలిపించుకున్నాడు.తనకి స్వరార్చన చేయించుకోవటం కోసం.🙏🕯️😢🌌🌍🌕☀️ సూర్య చంద్రులు భూమి ఆకాశం ఉన్నంత కాలం బాలు పాట ఉంటుంది.బాలు పాటే ఓ Dictionary 🙏🕯️

  • @ravipatelplzsubscribemycha3394
    @ravipatelplzsubscribemycha3394 2 года назад +54

    బాలు గారు మీరు లేరు అన్న పదం వింటుంటుంటే కన్నీళ్ల ఆగడం లేదు భగవంతుడా మా బాలు గారిని మళ్ళీ పంపించండి కోట్లాది మంది అభిమానుల కోరిక ఇదే భక్తుల కోరికలు నెరవేర్చే బాధ్యతా భగవంతుడి పట్ల ఉండాలి పంపించండి భగవంతుడా మా బాలు గారిని

  • @19111424
    @19111424 2 года назад +32

    SPB....no words can describe.... SPB forever....his voice will echo for generations to come....he lives in our hearts....

  • @purandharkottana7066
    @purandharkottana7066 2 года назад +13

    బాలు గారు 😭😭😭😭 మీరు మళ్ళీ వచ్చేయండి..... మళ్ళీ మీరు గానలహరి లో మమ్మల్ని తెలనివ్వండి..... 🙏🙏🙏🙏

  • @Sri539359
    @Sri539359 2 года назад +206

    బాలు గారు ఎక్కడికి పోలేదు, సంగీతాన్ని ప్రేమించే ప్రతి గుండెలో వున్నారు and ఎల్లప్పటికి వుంటారు

    • @borugalaanilkumar8775
      @borugalaanilkumar8775 2 года назад +3

      Baga cheppav brotheruuu Balu garu we miss you

    • @chennakrishna9836
      @chennakrishna9836 2 года назад

      Really we miss you Balu sir
      Your Are ALIVE forever with your marvelous Voice 🙏🙏🙏🙏🙏

    • @b.rooparoopa3032
      @b.rooparoopa3032 2 года назад +3

      బాలు గారు మీరు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు సార్ అలాగే మీ సంగీతం ని ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఉంటారు సార్ మీరు లేని లోటు ఎస్పీ .చరణ్ సార్ తీరుస్తారు miss you Ballu sir💐💐🙏😞😢🙏

    • @indraraju5209
      @indraraju5209 2 года назад +1

      @@borugalaanilkumar8775 న

    • @nandinisinger718
      @nandinisinger718 2 года назад +2

      Yes

  • @akbarsyed5616
    @akbarsyed5616 2 года назад +228

    నాపేరు షాహెద బాగ ఏడుపు వచ్చింది భోరున ఏడ్చేసాను భరించలేక పోతున్నాను మిమ్మల్ని మరవలేను బాలుగారు.మీరంతా ఒక గంటచూసి ఏడ్చేసారు ఈ వీడియో కొంత కొంత రెండు రోజులు చూశాను ప్రతి సారి ఏడ్వక ఉండలేక పోతున్నాను.

  • @rottellaniranjan3193
    @rottellaniranjan3193 Год назад +1

    No words to sea simply excellent my pranams to SP Garu 🙏🙏🙏

  • @elipekalpana493
    @elipekalpana493 2 года назад +1

    చారణ్ గారు మీ బాధ ఎవరకి రాకూడదు మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు ఐ మిస్ యు బాలు గారు

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 года назад

      Charan garini chustunte Naku alage undi

  • @nenikehussainbashasab9508
    @nenikehussainbashasab9508 2 года назад +69

    Mesmerizing voice was muted on 25 sep 2020,,,... We miss you baalu ji...
    Dear బాలు still u r in our చౌలు.

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 2 года назад +70

    20:37 💐❤తెలుగు జాతి పుణ్యం ధన్యవాదాలు ETV 🙏

  • @chinnailoveu9034
    @chinnailoveu9034 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏సూపర్ హిట్ సాంగ్స్ నీ మనకు అందించారు బాలు గారి కి 🙏ఆత్మ కి శాంతి చేకూరాలని అని 🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    • @Lavanya_nagaraj
      @Lavanya_nagaraj 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 года назад +6

    కీరవాణి గారి హృదయాన్ని పరచినతీరు నివాళి అర్పించినతీరు చరిత్రలో ఒక అరుదైన, విశిష్టమైన స్మరణం.👋👏🙏👍

  • @mouniqua
    @mouniqua 2 года назад +90

    Out of many reasons, this is one where ETV always ensure to recognise legends and honor them all the time! 🙌🙏🏽

    • @sudhanandkatru1834
      @sudhanandkatru1834 2 года назад +1

      Background music song a movi

    • @732mojo
      @732mojo 2 года назад +3

      its primarily because of Ramoji Rao.. he respects Artists more than anybody in the country or world may be.. Ramoji film city is proof of that.. i

    • @srikantpotnuru3462
      @srikantpotnuru3462 Месяц назад

      Om shanti balu garu😂

  • @feelgoodmovies6090
    @feelgoodmovies6090 2 года назад +514

    బాలు గారి గురించి 5 వాక్యాలు ..... ఇవి పదాలు కాదు , ఎదరో అభిమాన ప్రవహా హృదయాలలో అనుకుంటున్న తోలియాడుతున్న మాటలు ఇవి...
    " " ఏ పూజ అయిన విఘ్నేశ్వరుడుకి దండం పెట్టి మొదలు పెడతాము , ఎక్కడ సంగీతం మొదలు పెట్టిన మీకు దండం పెట్టుకొని మొదలు పెట్టాలి ఎందుకంటే సంగీత యోగీ ...
    అక్షరం కూడా మీ గురించి పదాల కలయిక సమూహానికి నేవ్వెరబోతుంది , ప్రాణం పుట్టుక ప్రాణికి తేలియల గానం పుట్టుక గాత్రం చూడల బాలు లేరనే మాట ఈ పుడమి నమ్మాలా ; ఉదాత్త , అనుధాత్త , స్వరిత అన్నవి స్వరాలు ఆ స్వరాలు గుర్తొస్తే ఘంటసాల , బాలమురళీ కృష్ణ గారు వీళ్ళు లేని లోటు వీళ్లను మరిపించి ఆ స్వస్తుర స్థానాన్ని మీరు భర్తీ చేశారు ఇక ఆ స్థానం, లోటు మీరు అలా మమల్ని వదిలేసి వెళ్తే ఎవరు మమల్ని లలిస్తారయ్యా, సంగీతా ప్రపంచానికి చిరస్మణీయము ; గొప్ప మనుషులు, వస్తువులు, విషయాలు మన మద్య లేనంత మాత్రాన వాటి స్థాయి, విలువ ఎప్పటికీ తగ్గదు, తెలుగు పదకవి అన్నమయ తెలుగు గానవరం బాలు నిసందేహంగా నిస్పక్షపాతంగా ఈ భరతకండమున గాన గంధర్వుడు అనే సువర్ణ అక్షరాలతో ఎస్పీ బాలు గారు మీగానం ఆచంద్రాతారద్రకం చిరస్మరణీయం ; కన్నీటికి మాటలోస్తే మీ గురించి మాట్లాడితే వినాలని వుంది , చివరికి కన్నిరుకి కూడా కంటతడి పెడుతుంది మీరు లేరనే వార్త ఎపుడు విన్నా , కన్నీటితో అశ్రునివలి ఇవ్వడం తప్ప ఇంకేం చేయగలం , ఈ పుడమి మేమందరం ఎం లోపం చేశామో మీరు మా మధ్య లేకుండా వెళ్లారు మా పూజలు ఫలియించి జన్నించాలయ్య , చివరిగా ఒక్క మాట ఎందరో మహానుభావులు ఈ మహానుభావున్ని తీసుకెళ్లారని దేవుడు అనుకుంటున్నాడు ఆయన మధ్య లేరనే గాని ఈయన గాత్రం, గానం మనతో ఎప్పటికీ సుస్వరితంగా వుంటుంది ....ఆయన మోక్షం లోకం లోకి వెళ్ళిన కూడా అక్కడ జో అచ్యుతానంద జోజో ముకుందా
    రావె పరమానంద రామ గోవిందా అంటూ వుంటే వచ్చి సేద తీరతారు దేవుళ్ళు " "... 😭😭 🙏🙏
    ఇట్లు..
    మీ అభిమానులు

  • @zilanibashamarur6445
    @zilanibashamarur6445 2 года назад +2

    సర్వే జనా సుజనోబవంతు, సర్వే సుజనా సుఖినోబవంతు. బాలుగారి మాట. తెలుగు జాతి మాత్రమే కాదు, భరతజాతి మొత్తం గర్వించదగ్గ నిర్విరామ గాయకుడు, మహానుభావుడు. నింగికెగసి ప్రకాశిస్తున్న నక్షత్రం బాలుగారు. ఊహ తెలిసినప్పటినుంచి బాలుగారి పాట వినని రోజు లేదు. పాటలమాధుర్యంతో చిరంజీవి గా మన మధ్యనే ఉన్నారు.

  • @ramreddyg7571
    @ramreddyg7571 2 года назад +3

    నేను ఒక చిన్నఅభిమానిని బాలు గారి కి ఇ ప్రోగ్రాం చూచి చాలా హ్యాపీ feel అయ్యాను

  • @bhuvaneswarirajini7944
    @bhuvaneswarirajini7944 2 года назад +43

    Tq so much Ramoji Rao gaaru, we miss you balu gaaru 😭

    • @kvssastri
      @kvssastri 2 года назад

      A great programme conceived by ETV to pay respects on behalf of Telugu speaking population to one of the greatest singers produced by India. No music lover can foget Balu for ever.

  • @lokanathreddy5579
    @lokanathreddy5579 2 года назад +24

    Great tribute from Keeravani Gaaru to Baalu sir. Thanks Raamoji Gaaru.

  • @Sudhakar_9695
    @Sudhakar_9695 2 года назад +2

    ఎంతో మంది voices మిమిక్రి చేస్తారు కదా, బాలు గారి వాయిస్ మిమిక్రి చేసే వాళ్ళు ఎవరు లేరా......🙏

  • @arknaidu3920
    @arknaidu3920 2 года назад +69

    బాలు గారు మనందరినీ విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన అవతార పురుషుడు.అవతార సమాప్తి చేశారు అంతే ...ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు.....🙏🙏🙏

  • @jsairam1456
    @jsairam1456 2 года назад +224

    ఈ కార్యక్రమానికి కూడా dislikes ఆ ఎంట్టో ఈ సమాజం 🙏🙏🙏🙏🙏🙏

    • @bharathkumar-rw5qi
      @bharathkumar-rw5qi 2 года назад +1

      XddDrrr.

    • @kalyan3388
      @kalyan3388 2 года назад +1

      అవును బ్రదర్... 😔

    • @nagannajelly9001
      @nagannajelly9001 2 года назад +2

      Valaki telugu radu bro andki dislike chesaru

    • @Sukanyavalleru
      @Sukanyavalleru 2 года назад +3

      They are not human beings and heartless creatures …god bless them and give positive energy

    • @vasudharani3444
      @vasudharani3444 2 года назад

      Ade kada...

  • @rlakshmibairoysing3413
    @rlakshmibairoysing3413 Год назад +4

    Could not stop my tears when watching the programme. May God bless us with another Dr SPB in SPB Charan.

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 2 года назад +1

    Mundhu ga raamojirao gaariki 🙏🙏🙏🙏inkaa kontha mandhi raaledhu poniley vachina vàallu dhanyulu baalu gaaru maranam leni gaana manjari

  • @beastgaming5145
    @beastgaming5145 2 года назад +1

    రామొజీరావు గారికి నమస్కారం ఇలాంటి మంచిపనికి ముందుకు వచ్చి అందరి అబిప్రాయం చెప్పె అవకాశం కలిగించారు అలాగే కొన్ని చెత్త ప్రొగాంస్ తగ్గించి జానాలకు మంచిని పంచండి

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 2 года назад +23

    S p charan sir's voice is so cute and sweet. Excellent singing sir. 🙏🙏

  • @m.s.shekar7403
    @m.s.shekar7403 2 года назад +6

    ❤❤బాలు గారు కి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kusumadandem9324
    @kusumadandem9324 2 года назад +1

    Yento....eppataki SPB sir ni thaluchukunte....kallallo thadi vachhesthundhi...adhe magic of Balu garu 🙏🙏🙏🙏😢

  • @lakshmi4088
    @lakshmi4088 2 года назад

    బాలు గారి గురించి వేదికమీద చాలా అందంగా చేశారు ఆయన శిల కాలం ప్రతి ఒక్కరి మనుషుల్లో తరతరాలు నిలిచిపోతారు లాస్ట్ లో కీరవాణి గారి పాట తో ముగించారు కీరవాణి గారి పాట విన్నప్పుడు ఆఖరి క్షణం మరణించినప్పుడు కీరవాణి గారి పాటలు విని మన మరణించేలా అనిపించింది మనసుకి 🙏🙏🙏🙏🙏🤝👏👏👏👏

  • @muppidisathish3936
    @muppidisathish3936 2 года назад +172

    బాలు గారు మీకు మరణం లేదు మీరు మాతోనే వున్నారు ధన్యవాదములు ఈటీవీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kannayyapativada864
      @kannayyapativada864 2 года назад +4

      Yes

    • @bulladeepthi5949
      @bulladeepthi5949 2 года назад

      బాలు గారు మీకు మరణం లేదు మీరు మాతోనే ఉన్నారు ధన్యవాదములు ఈటీవీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @muppidisathish3936
      @muppidisathish3936 2 года назад +1

      @@kannayyapativada864🌹🌹

    • @saleemalhndy3092
      @saleemalhndy3092 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saleemalhndy3092
      @saleemalhndy3092 2 года назад

      @@bulladeepthi5949 💖🌹🌹🌹🌹

  • @harshi7026
    @harshi7026 2 года назад +14

    I think suma garu getting emotional while reading script first time 🥺🥺 we miss you Balu garu pl s come back 😭😭

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 2 года назад +4

    అద్భుతః , nicely composed, ఆద్యంతం చాలా చక్కగా కార్యక్రమాన్ని చక్కదిద్దారు నిర్వాహకులు , వారికి ధన్యవాదాలు , కార్యక్రమంలో కీరవాణి గారి వ్యాఖ్యానం తో సమర్పించిన నివాళి హృదయాలని ఆర్థ్రతతో ఉక్కిరి బిక్కిరి చేసి , అందరిని కంట నీరు పెట్టించింది , కీరవాణి గార్కి ధన్యవాదాలు , బాలు గారికి మరణం లేదు , ఆయన అజరామరుడు🙏🙏🙏

  • @rameswaramsrinivas4169
    @rameswaramsrinivas4169 2 года назад +5

    బాలు గారు .లేని లోటు సంగీత ప్రపంచంలో ఒక చీకటి రోజు. We Miss యూ సర్

  • @ramyasmiley3552
    @ramyasmiley3552 2 года назад +27

    Heart melting still can't believe that we miss all the Joy we miss all the fun we miss HIM🙏🙏🙏🙏 SPB GOD

  • @ashokcgl
    @ashokcgl 2 года назад +35

    SPB was not just another person on this earth. He was an institution by himself to teach great human values. You as an institution is permanent on this planet sir. Your legacy is immortal. Miss you sir. Thank you Ramoji sir for paying such a great tribute to the legend.

  • @justicevajragiri7865
    @justicevajragiri7865 2 года назад +7

    It's a great pleasure to pay tribute to Balu garu with my painting of Balu garu with his mother@ 1:20 secs...

  • @adepunithish7171
    @adepunithish7171 2 года назад +23

    Charan garu pduthunte balu gari voice lane undi... Wish he will sing more songs and extend balu gari legacy....

  • @ramanikalicheti2353
    @ramanikalicheti2353 2 года назад +4

    చక్కనయ్యా.... చందమామ యెక్కడున్నవూ..... నీవులేక.. దిక్కులేని... చుక్కలైనాము😪
    చందమామ రావే..జాబిల్లి రావే... కొండెక్కి రావే... మా.. గొరుముద్ద తినిపోవె..... 🙏💐

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao4792 2 года назад +2

    superb tks to etv

  • @vinayakakula9332
    @vinayakakula9332 2 года назад +2

    Charan sir voice chalachalachalachala bavundi

  • @anchedevaraj7172
    @anchedevaraj7172 2 года назад +11

    ಸಂಗೀತ ಮಾಂತ್ರಿಕನಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು 🙏🙏🙏🙏💐💐💐

  • @sainathkommu370
    @sainathkommu370 2 года назад +21

    బాలు గారి పరిచయం మరిచిపోలేని

  • @nagannajelly9001
    @nagannajelly9001 2 года назад +1

    All ready kannada lo chasararu e pogrom thanks E TV CHANNEL

  • @Manvimoments
    @Manvimoments 2 года назад +4

    నీ వాచకం.... మధురం...
    నీ గానం...... అమరం....
    అలౌకిక ఆనందాల అంచులను.... అలవోకగా అందరికీ అందించిన.. మన బాలూ.....
    నా జీవితానికి.... పాటలనే నీ గాన గుళికలు... చాలు....

  • @harish2911
    @harish2911 2 года назад +16

    TQ SWARABISHEKAM AND ETV FOR MAKING A GRAND TRIBUTE TO BALU GARU😘😍😍😍

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 2 года назад +14

    Anantha sriram garu meeru balu gari peru gurinchi vivarinchina theeru ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UTubepessy
    @UTubepessy 2 года назад +3

    This is the best programme I have ever seen in etv. We will never miss him... Thanks Ramoji Rao Gaaru.

  • @madhaviprabhavati5182
    @madhaviprabhavati5182 2 года назад +46

    ఆయన మనతోనే ఉన్నారు పాటల రూపం లో. Chiranjivi అతను

    • @sukanyakodati2648
      @sukanyakodati2648 2 года назад

      Miss you Balugaru mi Rana mipatalana pranam mi athma shanthinchalani davuni prardistunanu

  • @raampraas
    @raampraas 2 года назад +61

    సంగీత ప్రపంచానికి నాలుగు దిక్కులకు SPB గారే దిక్కు... మీ పాటే మాకు సూర్యోదయ0.. 🙏

  • @venkatameenakshi280
    @venkatameenakshi280 2 года назад +18

    Balu garu whoever is singing ur songs, I am listening an echo of ur original voice in my ears n ur presence in my mind. My heartfelt namaskarams to great human being.

  • @kallaSuresh-zi6gx
    @kallaSuresh-zi6gx 2 года назад +2

    బాలు గారి పాట నా నోట ఇప్పుడు పడుతూనే ఉంట.. బాలు డాడీ గారు ఎక్కడికి పోలేదు. మనతో మనలో పాట రూపంలో జీవించే ఉన్నారు...love you sp balu daddy 🙏🙏🙏

  • @sujatham209
    @sujatham209 2 года назад +1

    బాలు గారికి ఆశ్రు నయనయనాలతో ప్రధమ వర్ధంతి శ్రద్ధాంజలి

  • @balamuralithota5262
    @balamuralithota5262 2 года назад +3

    మనమే ఆ బాధ తట్టుకోలేక పోతుంటే తన తండ్రి లేరనే బాధ చరణ్ గారు ఎలా తట్టుకుట్టాన్నా రో అతనకి అ భగవంతుడు 🙌🙌ఇవ్వాలని ప్రార్థి స్తున్నాను 🙏🙏🙏

  • @MahaboobBasha-qx3ih
    @MahaboobBasha-qx3ih 2 года назад +5

    Thanks for etv management Ramoji sir ki given to charan sir padutha thiyaga program plz encourage charan sir