Swara Varaputrudu | S.P. Balasubrahmanyam Special | 4th June 2021 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июн 2021
  • #swaravaraputruduspb #spb #spbalasubrahmanyam #spbspecial #etvtelugu #etv #swaravaraputruduetv
    Swara Varaputrudu | S.P. Balasubrahmanyam Special | 4th June 2021 | Full Episode | ETV Telugu
  • РазвлеченияРазвлечения

Комментарии • 415

  • @muralimurali5012
    @muralimurali5012 3 года назад +564

    Balu గారు అంటె ఇష్టం ఉన్న వారు like చెయ్యండి మిస్ యూ sir

  • @srikanthogirala8959
    @srikanthogirala8959 3 года назад +14

    మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటున్నాం సార్ ప్రతి రోజు కూడా ఏదో ఒక పాట రూపములో గుర్తు వస్తూనే ఉన్నారు మీరు

  • @saiprakashreddy-qj5ur
    @saiprakashreddy-qj5ur 3 года назад +10

    బాధలో ఓదార్చే చేయూత మీ పాట...
    సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట...
    ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట....
    సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట...
    ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట...
    అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట...
    మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట...
    సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట..
    అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి...
    - సాయి ప్రకాష్ రెడ్డి

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 3 года назад +143

    నీకు జన్మదిన శుభాకాంక్షలు బాలు గారు షో చూస్తుంటే మా ముందు ఉన్నట్టే అనిపిస్తుంది మిస్ యూ సర్ మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ మీ అభిమాని...

    • @svraobotanyclasses305
      @svraobotanyclasses305 3 года назад

      Yes it is correct

    • @idbprintersincorporation3725
      @idbprintersincorporation3725 3 года назад +1

      స్వర బ్రహ్మ...గాన గంధర్వుడు.. తేజో మయ స్వరూపుడు...శ్రీ శ్రీ శ్రీ పండి తారాదుయుల బాల సుబ్రహ్మణ్యం గారి కి జన్మదిన శుభాకాంక్షలు

    • @anithareddy2553
      @anithareddy2553 3 года назад

      neeku kaadhu meeku anadi

    • @shravankumarrainchu
      @shravankumarrainchu 3 года назад

      Niku entandi lingareddy garu gauravanga sambhodinchandi

    • @ramnimmagadda3739
      @ramnimmagadda3739 2 года назад +1

      @@svraobotanyclasses305 nb

  • @shravankumarrainchu
    @shravankumarrainchu 3 года назад +24

    మీ పుట్టుక మన దేశానికే గర్వకారణం.మీ మరణం మా లాంటి సంగీత అభిమానులందరికీ తీరని లోటు. మీరు పాడిన ప్రతి గేయం మా మనసుల్లో మార్మోగుతు ఉంటుంది బాలు గారు.

    • @badarikota5624
      @badarikota5624 3 года назад +1

      Elotuteradikadukannilluagatamlledu

  • @naamaata
    @naamaata 3 года назад +84

    బాలు గారు పుట్టిన ఈ నేలమీద, నేను పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. 🙏

  • @ankesyadavpujala539
    @ankesyadavpujala539 3 года назад +25

    సంస్కారము స్వరమై వరమై
    అరుదెంచెను మీ రూపముగా
    పలుతరముల మాధుర్యము నిధిగా
    ఇలకందెను అపురూపముగా 💕🙏

  • @sumanv5919
    @sumanv5919 3 года назад +11

    బాలు గారు మీ పాటలు వినిపెరిగం మీరు జీవించిన కాలంలో పుట్టడం మా తరం చేసుకున్న అదృష్టం కారణజన్మడ 💐🥲

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 3 года назад +50

    Miss you sir మీ లాంటి మహానుభావులు ఎప్పుడు వస్తారు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +111

    బాలు సార్ అజాతశత్రువు ఎవరికి అపకారము చేయని మహానుభావులు వారు ప్రజల మనసులో ఎప్పుడు ఉంటారు, మహానుభావులు చనిపోయిన తరువాత కూడా డిస్ లైక్ పెట్టినారు దరిద్రులను కూడా ఆ దేవుడు చల్లగా చూడని

  • @edutainment2.07
    @edutainment2.07 3 года назад +41

    జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః
    నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం
    నాస్తి జరామరణజం భయం

    • @danninajyothi5688
      @danninajyothi5688 3 года назад

      Very good program He is always in my memory with his swarabhisekam program songs

  • @maddisettibhaskar2550
    @maddisettibhaskar2550 3 года назад +4

    స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @subramaniv9943
    @subramaniv9943 3 года назад +6

    నా దేవుడు S P Balu గారిని చూసే భాగ్యం, వారి పాటలను మరోసారి వినే భాగ్యం, వారి మాటలను వినే భాగ్యం కల్పించినందుకు E tv యజమాన్యనికి 🙏🙏🙏🙏

  • @rayachotichotugadu6253
    @rayachotichotugadu6253 3 года назад +5

    నీ జననం ఎవరికి తెలియక పోయినా నీ మరణం ప్రపంచానికి తెలిసింది అని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలో లేక మమ్మల్ని వీడి వెళ్లినందుకు బాధ పడాలో అర్థం కావట్లేదు బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YogeshYogesh-cy3sr
    @YogeshYogesh-cy3sr 3 года назад +149

    స్వర్గీయ DR శ్రీ SP బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @deekshitha_kulla8967
    @deekshitha_kulla8967 3 года назад +58

    Every music lover will definitely miss ur precious voice sir...💔🙏

  • @seetharamnallagonda6528
    @seetharamnallagonda6528 2 года назад +1

    శ్రుతి లయల సంగమమే సంగీతం, అది మనసు నిండ నింపేదే ఆనందం.

  • @ramanamogadala5735
    @ramanamogadala5735 3 года назад +43

    You are always a legendary singer..no one can't beat u sir..you r always with us

  • @kallaSuresh-zi6gx
    @kallaSuresh-zi6gx 3 года назад +31

    ETV valaki na dhanyvadalu 🙏🙏..Malli ma sp balu daddy songs ni upload chesinanduku .... happy Birthday sp balu daddy 💞💞💞💞 love you 💞💞💞

  • @hemareddy1015
    @hemareddy1015 3 года назад +33

    We miss you Balu. ఎంత లక్షణం గా ఉన్నారో Anchor. ఆ తెలుగు ఉచ్చారణ 👌.

  • @pardhasaradhi7337
    @pardhasaradhi7337 3 года назад +5

    గాన గంధర్వ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🙏🙏🙏

  • @nareshpuram9304
    @nareshpuram9304 3 года назад +23

    హ్యాపీ birthday day బాలు 👏గారు మీ పాటే కాదు మీ మాట కూడా తేనల మధురంగా ఉంటుంది we miss sir,🎂🎂🎂🕉️🕉️🕉️🙏🙏🙏🌷💐💐💐

  • @chakravarthichittajallu2664
    @chakravarthichittajallu2664 3 года назад +1

    ఓ గాన గంధర్వ నీ గాత్రం విని ఆ దేవుడి కి కూడా పాడించు కోవాలని నిన్ను మాకు దూరం చేసి దేవుడు తీసుకెళ్ళి పోయాడేమో నీ తీపి జ్ఞాపకాల పాటల తో నిత్యం మా మధ్యే వుంటావు ఈ సంగీతం వున్నంత వరుకు...

  • @robothyd
    @robothyd 3 года назад +21

    ETV variki Thank you for the Sp BalU gari Program

    • @suryajyothi4475
      @suryajyothi4475 2 года назад

      Especially ramoji rao gari ki danyavadamulu.

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 3 года назад

    SP Balasubrmanyam and Chitra Combination Super Like Here 👍👍👍

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 3 года назад +37

    Balu Sir Happy Birthday to you. We miss you.🙏🙏🙏🌹🌹🌹

  • @jothirudraraju9928
    @jothirudraraju9928 3 года назад +23

    సునీత గారు పాడుతుంటే బాలు గారు నడిచి వచ్చినట్లు నిజంగా మళ్ళీ బాలు గారు వచ్చేస్తే ఎంత బాగుంటుంది ఆయన అలా వస్తుంటే ఒల్లు పులకరించింది మిస్ యూ ఎ లాట్ బాలు గారు 🙏

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +1

    Very high range melodious song, very feel extrordionary singing sir 🙏🌹🙏🌹

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 2 года назад +1

    శ్రీ పండితారాద్యుల బాలసుబ్రమణ్యం గారు తెలుగు గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం. అయన అమరజీవి.తెలుగు పాట ఉనంతవరకు అయన ఉంటారు.

  • @raviponna.123
    @raviponna.123 3 года назад +34

    Happy Birthday Balu Garu. Your voice is Amrutham. Every Telugu people miss you Sir.

  • @nagamanichekka2954
    @nagamanichekka2954 Год назад +1

    Miss yousirbalgr balugaru leer u ante manmu caladuravastulam😢

  • @manjunathag.n666
    @manjunathag.n666 3 года назад +17

    Remembering SPB sir on 75'th birth anniversary and great tribute to the legend by Etv🙏🙏🙏

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +1

    Excellent singing sir one of my favorite song 🙏

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 3 года назад

    Happy Birthday Day Guruvu garu Gana gandarvulu Sangeeta samrajyanni elina Raraju S P Balu Viswaa datha Chinni Bala Krishnudu .Oom Sree Gurubhyonamaha Jai Gurudev.

  • @tulasidasyerra6213
    @tulasidasyerra6213 3 года назад +10

    Spb sir happy birthday to u, with ur music u r still alive with us, we are proud of u sir

  • @Surya-vg8jq
    @Surya-vg8jq 3 года назад +2

    జన్మదిన శుభాకాంక్షలు బాలు గారు...

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 года назад +2

    Balu sir happy birthday to you. Meeru great singer. Meelaanti singer gaa malli meere pettaali. Meeru Maa gundello jeevinche vunnaaru.

  • @viratbansal3447
    @viratbansal3447 3 года назад +9

    I am form Rajasthan . I can't understand what are you sinning . But your voice is very sweet . I real like your voice . Happy Birthday 🎉🎈 sir

  • @usharaniogoti7304
    @usharaniogoti7304 3 года назад +21

    Happy birthday annaya we miss u. From nellore

  • @prakashyeturi5918
    @prakashyeturi5918 3 года назад +4

    స్వర్గీయ శ్రీ యస్ పి బాలు గారు జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @kasturirajan4487
    @kasturirajan4487 3 года назад +4

    Balu sir , నవరసాల గాయకుడు !! Miss you a lot sir !!

  • @ammuluramesh3438
    @ammuluramesh3438 Год назад +1

    Balu Garu
    We miss you sir
    No words to say 🙏🙏🙏🙏

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 3 года назад

    మీ మాటే మంత్రము, మీ గాత్రం అమృతం.

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 3 года назад

    anandanm kaligina , premalo unnappudina, virahvedanakina, pellivedukalonina, aa naluguru ani padinaa ayina prati Danik oka pata Balugari gontunundi vachhindi mana kosam undi. Long live SPB garu

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 3 года назад +4

    😭😭😭 SPB మరణానికి కారణమైన ఈ ఛానల్ ఆయన జననాన్ని స్మరించుకోవడం విచిత్రం

  • @KSR_Oney
    @KSR_Oney 3 года назад +3

    ఈ పాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది మనస్సు ప్రశాంతంగా వుంది.. ఇంతటి గొప్ప తెలుగు సాహిత్యం సంగీతంను మనకు వదలి వెళ్లిన బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఈ పాటలు మీ గురుతులుగా మిగిలిపోతాయి..

  • @godarishivaraj7337
    @godarishivaraj7337 2 года назад +2

    బాలు నీ గొంతులో అమృత బాండాలు
    మాకోరకు ఏ జన్మలో దాచి ఈ జన్మలో పంచి పెట్టి హాయిగా ఆనందించాలని మరిచి
    పోకుండ గుండెల్లో ఉంటున్న నీకు
    ఇవే నా నమస్సుమాంజలులు ...

  • @mohanvisweswar
    @mohanvisweswar 3 года назад +1

    ETV, EENADU group all staff and SHRI Ramaji Rao garlaku 🙏🙏🙏

  • @kgangareddy3210
    @kgangareddy3210 3 года назад +1

    Om. Namho. Shivaya. Namaha

  • @thammavenkateswaramma5672
    @thammavenkateswaramma5672 2 года назад

    Mee Patalu Vi tunte Anandam tho patu Badha guda Vestondi Sir 🙏
    WE MISS YOU 😪

  • @21.dharavathsridhar80
    @21.dharavathsridhar80 3 года назад +16

    I wish you many more happy returns of the day 🎂🎂🎉🎉🎉 Balu gaaru but Physically we miss you soooooo much 😭😭😭

  • @Pavan-yv1st
    @Pavan-yv1st 3 года назад +8

    Happy Birthday SPB Sir 🙏 .
    We Miss You Sir .
    We miss your Voice Sir .

  • @mdkarishma5399
    @mdkarishma5399 3 года назад

    Balu gari patalante pranam . Balu garante mari mari istam patalatho matlatho mimerachipoye vallamu. Miss you sir

  • @vaani.192
    @vaani.192 3 года назад +3

    ఈటీవి వారు..బాలు గారి ప్రతీ మాటా,ప్రతీ జ్ఞాపకం ,ప్రతీ విషయం,ఆయన కు సంబంధించిన ప్రతీ అంశాన్ని అభిమానులకు అందించండి...ఇది మీరు ,మేము ఆయనకు ఇవ్వగలిగే పరిపూర్ణ నివాళి...ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు ...ఆయన మధుర జ్ఞాపకాలు చిరకాలం ప్రసారం చేయండి... అభిమానులం..ఎన్ని సార్లు వేసినా చూస్తాం.... భారతీయ సంగీతం,తెలుగు పాట, ఉన్నంత కాలం బాలు గారు జీవించే ఉంటారు...miss you అని పెట్టకండి..మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండే వారిని miss అయ్యేదేమి లేదు కదా...భౌతికంగా గా లేరు అంతే...బాలు గారి అభిమాని ఎవ్వరైనా ఆయన పాట వినని రోజు ఉంటుందా....పాడుకో నీ,తలుచుకో నీ పాట ఉంటుందా.....కాబట్టి don't miss him...feel him in you ,around you ,with you...Balu lives on...sings on...

  • @jyothilagudu4655
    @jyothilagudu4655 3 года назад +7

    Mee swaram daggaranunchi vinalani aa devudu teesukellipoyadu

  • @bhagyarajchem5070
    @bhagyarajchem5070 3 года назад +10

    మీరు మా మధ్యలో లేకున్నా మీ పాట కి మరణం లేదు

  • @lakshmanasubbarao3625
    @lakshmanasubbarao3625 3 года назад

    మళ్లీ రండి బాలూ గారూ 💐💐💐🙏🙏🙏

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 3 года назад +20

    Miss you legend balu garu🌷🌷🌷🙏🙏🙏

  • @renusathvik7387
    @renusathvik7387 3 года назад +14

    Happy Birthday spb garu and Miss you sir rest in peace sir

  • @mythilimegha
    @mythilimegha Год назад

    Smt Chitra is great and filled the places of Smt P Susheela, Smt Janaki Smt Vani Jayaram. After old singers Smt P Susheela era then Smt Chitra era. In male singers Sri Ghantasala & then Sri SP garu. Namastae to all.

  • @prabhakarbvs3410
    @prabhakarbvs3410 3 года назад +6

    Balu Garu legend in film industry.Never & ever seen such a finest person love you sir . Happy Birthday sir🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🎹🎵🎻🎼💯🎂💞❤️🙏

    • @kanyakumari4330
      @kanyakumari4330 3 года назад

      Balu sir happy birthday to you. We miss you bhayyaa.

  • @savithriadabala412
    @savithriadabala412 3 года назад +9

    Happy Birthday Balu Garu
    Miss you Balu Garu 😢
    🙏🙏🙏🙏

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +1

    అద్భుతమైన దేశ భక్తి గీతం, ప్రతి పదం dinomic deep strong punches, powerful dialogues, అద్భుతం మహా అద్భుతం!రోమాలు నిక్కీ బొడుచుకున్నాయి! 🌹🙏🙏🌹

  • @challasimhadri1480
    @challasimhadri1480 2 года назад +2

    Imissyou,sir.

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +2

    సరస్వతీ వర పుత్రులు, శ్రీ s p baalu garu, meru paadina ప్రతి పాట ఒక ఆణి ముత్యం, భువి నుండి దివికేగినా.. మీ పాటలు ఎప్పుడు స్థిరంగా చిరకాలం జీవించి ఉంటాయి.. We miss u sir.. 🌹🙏🙏🌹🌹

  • @madhavburle4937
    @madhavburle4937 3 года назад +3

    మరల రా మహానుభావా 🙏

  • @MohanRao-hs7rk
    @MohanRao-hs7rk 3 года назад +1

    స్వర్గీయ బాలూ గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

  • @jhansilakshmi2856
    @jhansilakshmi2856 3 года назад +6

    Life long memorable real legend

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 года назад +2

    SPB Sir, May your Legacy Live on Forever !

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 3 года назад +2

    మరపురాని గాత్రం 🙏🙏

  • @bharathm3121
    @bharathm3121 2 года назад +1

    Anchor ⚓is super sam 😍❤👌👏🙌💙😍❤👌👏🙌💙😍❤👌👏🙌💙😍

  • @mythilimegha
    @mythilimegha Год назад

    SP Sailaja garu is a great Singer.

  • @rajuparamata6679
    @rajuparamata6679 3 года назад +2

    🙏🙏🙏 మహానుభావుడు మా బాలు garu🙏🙏🙏

  • @mythilimegha
    @mythilimegha Год назад +1

    We can not express our feeling for every song. Swarabhishekam has given an opportunity to listen to SP garu other great singers and young singers. I feel happy that I have connected with Sri Balu in 1971 at Anakapalle when he has given concert for my cousin sister's wedding. I have not recognised Sri Ilaya Raja & his brother Sri Gangai Amaran. I sung one telugu song flop) and one English Song. Sweet memories.

  • @anithareddy2553
    @anithareddy2553 3 года назад +1

    baalu sir love u sir miss u sir meeru lerante nammalekunnaamu sir

  • @thrinadhakumar435
    @thrinadhakumar435 2 года назад

    Spb gari jayanthi ki Ive na manassumanjali harathulu

  • @unarasimha3058
    @unarasimha3058 3 года назад +5

    తెలుగు పాటకు చిరాయువునిచ్చిన మీ గానామృతం. మీ ఆయువు తీసిన ఆ దైవం మీద కోపం.

  • @PraveenKumar-te6sd
    @PraveenKumar-te6sd 3 года назад +3

    We really miss u Dr.SP Balasubramaniam garu.but whenever I switch on music ur song will be first one to my ears to be heard .RIP balu garu.u vil be remembered forever sir

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 года назад +1

    Hpy b'day spb sir❤️❤️❤️❤️❤️always celebrate all hid days pls ,he deserves Bharat Ratna 🙏🙏🙏🙏🙏🙏

  • @raithuagna
    @raithuagna 3 года назад

    ధన్యోస్మి... 🙏🙏

  • @papakondepati5425
    @papakondepati5425 3 года назад +3

    Happy Birthday Balu garu🙏 Devudu vunnaru anukontunatte miru vuntaru Allappudu Ma Gundello😍🙏

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 3 года назад +6

    Happy birthday spb sir.We miss you sir.
    🎂🍰

  • @himabindu662
    @himabindu662 3 года назад +16

    Balu sir,we miss ypu.

  • @andhrasachivalam7610
    @andhrasachivalam7610 3 года назад +3

    Thank You Enaadu Network Today Iam Missing @9am ... Jsr Group Spb Show ..

  • @mythilimegha
    @mythilimegha Год назад

    Gaan Gandharvudu Sri SPB garu. We lost a great Singer.

  • @anitharaj8274
    @anitharaj8274 3 года назад +2

    Balu Garu Ekkadunnaru sir EE program choosthunnanthasepu meeru mathoneunnanu ani ankunnam sir we missed you sir

  • @nrk2892
    @nrk2892 3 года назад +1

    Thanks a lot 🙏 ETV Swarabhishekam just because of you we got a chance to c SPB gaari live performance on stage
    GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI THANKS A LOT FOR THE WONDERFUL MUSIC THERAPY WITH AMAZING VOICE TO PURIFY OUR HEARTS AND SOULS AND INCREASE OUR LIFESPAN, YOU ARE ALIVE IN OUR HEARTS 💕

  • @marysaroja7212
    @marysaroja7212 3 года назад

    మిస్ యు బాలు గారు

  • @thirdeye9749
    @thirdeye9749 2 года назад

    Meru unna kalamlo jevvinchanu sir 😍garvanga undhi

  • @sivaram2361
    @sivaram2361 3 года назад +5

    Happy birthday Sir.. We miss u sir alot.

  • @tastyrecipes9832
    @tastyrecipes9832 2 года назад

    Happy birthday sir ❤️❤️❤️❤️🙏🙏🙏🙏your are ginies sir🎂💐💐💐💐💐👍🍰🍰🍰🍰🎂🎂🎂🎂

  • @ragkvrags
    @ragkvrags 3 года назад +2

    so many stars and stalwarts in the gallery in kurraalloyi kurraallu songs...amazing experience

  • @brkbrk207
    @brkbrk207 3 года назад +1

    శ్యామల గారు మీరు supar..మీ మాట మధురం.... 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ramadasvrao
    @ramadasvrao 3 года назад +2

    Hats off to Etv for this wonderful programme of celebrating SPB ‘s Birthday so that we could feel and listen to our beloved SP .Throuut the programme I never felt that he is no more with us but we heartily felt that he is with us more than live ! Even though I saw in live tv his last journey and going into the Mother Earth after his rather untimely and unexpected demise ! Please keep up the good work of broadcasting such programs now and then .

  • @navyatalks773
    @navyatalks773 3 года назад +2

    Balu sir Happy birthday we miss you sir

  • @surendrakummara9720
    @surendrakummara9720 3 года назад +8

    We really miss u sir 🥺

  • @suryajyothi4475
    @suryajyothi4475 2 года назад +1

    Plz upload balu suraganiki swarachana programme full episode

  • @vijayadurgakundurthi5347
    @vijayadurgakundurthi5347 2 года назад

    బాలు గారు పాడుతా తీయగా మొదలు పెట్టిన సమయం లో మా పిల్లలు చిన్నవాళ్ళు వారు మంచి మాట లు చెప్తుంటే విని మంచి తనం అంటే అది అని రోజు ఇంట్లో వారిని తల్చుకుంటూ వుంటాం సంస్కారం నేర్చుకున్నారు ఎవర్ని నొప్పించకుండా మాట్లాడుతూ వుంటున్నారు ఇలాంటి ఎన్నో కుటుంబాలు మీల మారిపోయాయి బలుగారు ఏమిచ్చి రుణం teerchukomu మీకు 😭😭😭🙏🙏🙏 మీరువున్న కాలంలో మేమున్నందుకు అదృష్టవంతులం🙏😭😭

  • @manaskumarvagicharla8308
    @manaskumarvagicharla8308 3 года назад +12

    Thank you so much for uploading

    • @jalajabaktisongskollaram781
      @jalajabaktisongskollaram781 3 года назад

      Sir meru ekadiki velaru
      Me mata
      Me swarm
      Ajaramarmaram
      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @user-of5zu3by9j
    @user-of5zu3by9j 2 месяца назад

    Om namah shivaya namah 🌹🌹🌹🌻🌻🌻🌿🌿🌿🪷🪷🪷.