Это видео недоступно.
Сожалеем об этом.

RANGU SEETHAAMMO DJ FULL VIDEO SONG | SUMAN SHIVANI | DJ LINGA | KARTHIK | LADDU

Поделиться
HTML-код
  • Опубликовано: 1 мар 2022
  • RANGU SEETHAAMMO DJ FULL VIDEO SONG | SUMAN SHIVANI | DJ LINGA | KARTHIK | LADDU
    TECHINICAL SUPPORT -ONE TECHNOLOGIES { 93460 72282 }
    PRESENTED BY- VIVAAN
    PRODUCER - SHRAVAN REDDY VELMA
    DJ MIX - DJ LINGA
    CAST - SUMAN SHIVANI -KARTHIK REDDY
    DOP -EDITING - SURYA
    CHOREOGRAPHER -PREM BHAGATH
    POSTER DESIGN -SHIVA PODISHETTY
    LYRICS -PARSHURAM NAGAM
    MUSIC -PRAVEEN KAITHOJU
    SINGERS -BODDU DILEEP -LAVANYA
    SPECIAL THANKS- HARISH VELPULA
    KISHORE KARTHIK
    CHINTU
    NAGESH
    NARENDHAR
    #SUMANSHIVANI #DJLINGA #LADDUMUSIC #SUMANSHIVANIDJSONG
    #DJSONG#FOLKDJSONG #SUMANSHIVANILATESTDJSONG #SUMANSHIVANINEWDJSONG #DJFOLKSONG
    #KARTHIKREDDYDJSONG

Комментарии • 1 тыс.

  • @laddumusic1285
    @laddumusic1285  8 месяцев назад +24

    రంగు సీతమ్మో (PART౼1, 2 ,3, 5 ,6 ,7 ,8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

  • @laddumusic1285
    @laddumusic1285  Год назад +80

    రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము
    రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క పాదాభివందనం 💝🙏
    Please do like, share, comment , subscribe చేయండి❤

    • @srivaishnavisunkoji4573
      @srivaishnavisunkoji4573 Год назад +4

      Super

    • @chukka738
      @chukka738 Год назад +1

      కొద్ది గా స్పీడ్ ఎక్కువైంది

    • @chukka738
      @chukka738 Год назад +2

      దుంక్కుడు కూడా స్పిడ్ గా ఉంది స్లో లో మి జోడీ సూపర్

    • @nagarajuambala7826
      @nagarajuambala7826 Год назад +1

      L

    • @sailusailu6925
      @sailusailu6925 Год назад

      .

  • @ramnaikdharavath117
    @ramnaikdharavath117 Год назад +12

    అబ్బ సూపర్ సాంగ్ ఎన్ని సర్లు విన్న వినాలనిపించే సాంగ్

  • @laddumusic1285
    @laddumusic1285  2 года назад +117

    రంగు సీతమ్మ పార్ట్ -2 సాంగ్ విడుదల అయ్యింది
    రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా పాదాభివందనం అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ
    మీ -టీం లడ్డు మ్యూజిక్
    Please like, share, comment చేయండి
    అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

  • @pramodchedipakapramod2219
    @pramodchedipakapramod2219 2 года назад +194

    అబ్బా ఈ పాట ట్రాక్టర్ లో పెట్టుకొని పొలం దున్నుతుంటే ఉంటది........ Vere✌️✌️✌️✌️✌️

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 2 года назад +4

    ఈ పాటకు ఇంత మంచి హావభావాలతో కూడిన లిరిక్స్ అందించడం ఒక ఎత్తు ఐతే ఈ లిరిక్స్ తగ్గట్టు ఎక్కడ కూడా లోపం లేకుండా మంచి సంగీతం అందించడం మరో ఎత్తు దీనితో పాటు ఈ పాటకు, సంగీతానికి తగ్గట్టు డాన్స్ కంపోజ్ చేయడం అది వీటికి పై ఎత్తు ఐతే ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా పాటకు తగిన విధంగా వీరియొక్క హావభావాలతో నెమలి నాట్యం ఎంత గొప్పగా చేస్తుందో వీరు 2రు కూడా ఈ పాటకు అంత చక్కగా గొప్పగా డాన్స్ చేశారు.అంతే కాదు ఈ పాటకు మొత్తం అందరూ కూడా నిజంగా ప్రాణం పెట్టి చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని నేను మనస్పూర్తిగా చెప్తున్నాను.ఇంకా ఇలాంటి చక్కటి పాటలు హృదయాలను కదిలించి ప్రజలను,ప్రేక్షకులను ఉత్తేజపరిచే మరి చాలా పాటలు మీ సమక్షంలో రావాలని అని కోరుకుంటున్నాను.

    • @laddumusic1285
      @laddumusic1285  2 года назад

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @saradavipparla
    @saradavipparla Год назад +4

    Hi
    చాలా అర్ధం ఉన్నా సాంగ్ చాలా బాగుంది
    god bless you ఇద్దరికీ 👍

  • @gangadharbheemanala
    @gangadharbheemanala 2 года назад +15

    NYC LYRICS 💥💥💥
    గుండిలా రైకేధాన గోలు చాటు చీరేదన నడుముకు బిందున్నేధన నాగకన్య నడకధన ఆగు సీతమ్మో....
    ఉంగురాల జుట్టువాడ కోల మొకం సిన్నవాడ గతమంతా మరిసినవా మరిసి వెంట వచ్చుడెలా రాకు రామయ్యో .......
    నీ బిందెన సొట్ట కాదు నీ సెంపన సొట్ట సూసి గుండెలా ఖలేజా నింపి గంగల గతమంత కలిపి అత్తి సీతమ్మో....
    నువ్వంటే బయము కాదు దారెంటా జనము చూడు కళ్ళతో కాటేసే జనులు మాటతో మాటేసే నరులు వెల్లు రామయ్యో.....
    💥💥💥💥💥

  • @kalledasrinivas7006
    @kalledasrinivas7006 2 года назад +7

    అబబ్బ ఎం డ్యాన్స్ అన్న ,
    ఒక్క పల్లే పదాల పాటలకు మాత్రమే
    ఇలాంటి డ్యాన్స్ ఉంటాధన్న సూపర్,,,,,

  • @maheshkodani3233
    @maheshkodani3233 2 года назад +16

    శీవాని గారు చాలా బాగా చేశారు. మళ్ళీ చాలా రోజుల తరువాత కొత్తగా ఉంది డాన్స్

  • @srinivasmunja5837
    @srinivasmunja5837 2 года назад +5

    కో డాన్సర్స్ చాలా బాగా చేశారు,,,, కోరియోగ్రఫీ సూపర్బ్ అసలు😍

    • @laddumusic1285
      @laddumusic1285  2 года назад +1

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @ismartvijju370
    @ismartvijju370 2 года назад +43

    ఎన్ని సార్లు విన్న వినాలినిపిస్తుంది ❣️❣️❣️😘😘😘

  • @y.yadagriyadav8342
    @y.yadagriyadav8342 2 года назад +10

    సూపర్ సాంగ్స్ సుమన్ శివాని వారి సాంగ్స్ డాన్స్ ప్రోగ్రాం చాలా నచ్చింది ఇలాంటి ప్రోగ్రాం చాలా చాలా నచ్చింది ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @sureshrani6684
    @sureshrani6684 2 года назад +17

    అన్న మీ డాన్స్ సూపర్ అక్క డ్యాన్స్ కూడా సూపర్

  • @laddumusic1285
    @laddumusic1285  2 года назад +19

    రంగు సీతమ్మ పార్ట్ -2 సాంగ్ అతి త్వరలో మీ ముందుకు
    రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా పాదాభివందనం అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్ టీం
    Thanks to All ❤

  • @mthirumalesh8817
    @mthirumalesh8817 Год назад +4

    ఇద్దరు దుమ్ము లేపారు ...❤️👌👌

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 года назад +4

    Karteek Reddy dance exclent ga vheastavu nana amma suman shivani neevukuda kartheek babu to baraber cheasinavu tally pata bagundi music totel exlant👍👍👍👍👍👍👍👍👍

  • @maheshh2692
    @maheshh2692 2 года назад +6

    సూపర్ డీజే సాంగ్స్. మూజిక్. ఐలేటు బ్రో. 👌.. నైస్ డెన్స్.. ♥️♥️♥️

  • @srinivasachary1990
    @srinivasachary1990 2 года назад +10

    అట్లుంటది మరి రంగు సీతమ్మో dj కిరాక్ dance సూపర్ 👌👌

  • @induripraveenvlogs
    @induripraveenvlogs 2 года назад +3

    చాలా మంచి మంచి పాటలు రాస్తునందు మీకు వందనాలు ఇంకా ఎన్నో మంచి పాటలు రాసి మా ముందుకు తీసుకువస్తారనీ కోరుకుంటున్నాను

  • @kjagan894
    @kjagan894 2 года назад +10

    Shivani Dance Super Expression Super Song Adurs Telangana Blockbuster Folk Song🎉🎉🎉🎉🎉🎉💘

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 года назад +30

    10+ times chusaamu amdi..exllent dance. Super lyrics & Music..💐💐👌🏻👌🏻🥰🥰🥰

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 2 года назад +11

    శివాని డాన్స్ సూపర్. దిలీప్ & లావణ్య వాయిస్ బాగుంది

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +9

    చాలా బాగుంది సాంగ్ dj lo కిర్రాక్ 😍😍😍

  • @maheshpatri3014
    @maheshpatri3014 2 года назад +17

    Super song and nice choreography 😍😁

  • @govardanpitla1881
    @govardanpitla1881 2 года назад +6

    సూపర్ డిజె సాంగ్ మ్యూజిక్ సూపర్ సూపర్ 👌👌👌👌👌🌹🌹🌹👌

  • @budigechandu7128
    @budigechandu7128 2 года назад +6

    పాలే జానపదాలు చాలా బాగుంది సూపర్ ఇంకా ఈ సాంగ్ డీజే తో బాగుంది సూపర్ పో 💐💐💐🥳🥳🥳🥳🥳👌👌👌👌👌మన తెలంగాణ సాంగ్ సూపర్ అంటే సూపర్

    • @upraveen3442
      @upraveen3442 2 года назад +1

      చాలా చాలా సూపర్ గా ఉంది అన్నయ్య ఈ సాంగ్స్

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 года назад +18

    Exllant super song lyrics ❤️💐 akka all the best team members 💕 akkasuper voice exllant voice sister All the best

  • @y.yadagriyadav8342
    @y.yadagriyadav8342 2 года назад +9

    సూపర్ సుమన్ శివాని నీ ప్రోగ్రాం చాలా నచ్చింది నేను రోజు నీ సాంగ్స్ చూస్తాను నువ్వు ఎంతో ముందుకు ఎదగాలి సుమన్ శివాని గారు

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 года назад +13

    28k views with 11.8k subscribers 💐💐in 6hours Amazing 💐💐 wish song Reach 1M views soon 💐💐💐🥰

  • @d.sreeram1584
    @d.sreeram1584 Год назад +1

    Supper song.malli malli vinalnipistundhi.

  • @ALOCHANAADDA
    @ALOCHANAADDA 2 года назад +4

    ఒక అద్భుత స్వరాన్ని సృష్టించారు కృతజ్ఞతలు,👏👏👌👌

  • @rajudurgam7262
    @rajudurgam7262 2 года назад +12

    Karthik bro &shivani garu dance superb 👍👍👍💐💐💐

  • @medisuresh1918
    @medisuresh1918 2 года назад +20

    పాట చాలా చాలా బాగుంది అన్న. లిరిక్స్ చాలా బాగున్నాయి.మ్యూజిక్ హైలెట్.❤️

  • @kompallyyellesh3013
    @kompallyyellesh3013 2 года назад

    Eanni sarlu vinna vinalanipinche ee pata ne dance tho Anni sarlu chudalanipisthundhi. Superb bro.

  • @Tharun121
    @Tharun121 Год назад +1

    Shivani akka simple ga baaga chesthondhi kaani Karthik Anna dance lone Leenamaipoyadu super fan of Karthik Anna

  • @sirikondadevaiah7456
    @sirikondadevaiah7456 2 года назад +5

    Super

  • @challurisanthosh3921
    @challurisanthosh3921 Год назад +5

    Favourite song 💝💝💝💝💝💖💖💝💝💖💝💖

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 года назад +1

    Kotlatakaina unta superb word amdi 👌🏻💐💐🙏🏻🙏🏻🥰

  • @badavathmaruthi9774
    @badavathmaruthi9774 2 года назад +2

    Super nice mix..కాకపోతే కొంచెం బేస్ తగ్గించాలి... mix లో tunes పెట్టాలి

  • @mukkeraprashanth4121
    @mukkeraprashanth4121 2 года назад +22

    ఇదరి డాన్స్ అదిరింది 🎉🎉🎉

  • @mulukuntalaanil3042
    @mulukuntalaanil3042 2 года назад +26

    Shivani is back with new dance 😍🤩

  • @prabhakarkoora1510
    @prabhakarkoora1510 Год назад +1

    Matallev song asalu 👌👌👌

  • @parashikashivani2538
    @parashikashivani2538 Год назад +1

    Ee song vinte family gurthuku vasthundi

  • @maravind8722
    @maravind8722 2 года назад +3

    Song superb ga undhi dance kuda 👍👍

  • @raviaare5147
    @raviaare5147 2 года назад +16

    శివానీ డాన్స్ సూపర్ 👌👌👌👌❤️❤️❤️❤️

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 7 месяцев назад

    Very good song. Dilip & Lavanya singing is superb. Actors also done good performance.

  • @akhilsona-iu6ze
    @akhilsona-iu6ze Год назад +2

    Super cute😍 song naku baga nachindhi ❤❤❤❤❤

  • @harishconstruction
    @harishconstruction 2 года назад +42

    సాంగ్ సూపర్ డీజేలో ఇంకా బాగుంది నైస్ all team member's all di best 👌👌👌

  • @sammaiahkalla7425
    @sammaiahkalla7425 2 года назад +3

    Suuupar bro👌🏻👌🏻👌🏻

  • @niranjankumar-ql7ct
    @niranjankumar-ql7ct 2 года назад +2

    Idharu dance chimpesaaru, superb

  • @kanukamdeepakshodhan1397
    @kanukamdeepakshodhan1397 Год назад +1

    Keka anna enni sarlu vinnano ee song

  • @mmnirajyt4841
    @mmnirajyt4841 2 года назад +4

    DJ super undhi 😎🤤

  • @kasanishiva596
    @kasanishiva596 2 года назад +6

    Shivani akka ni dance expressions super 👌👌👌👌

  • @choudariranjith3345
    @choudariranjith3345 2 года назад +1

    Entry mathra super akka super

  • @MaheshYadav-io7gd
    @MaheshYadav-io7gd 2 года назад

    అబ్బబ్బా.. ఎం డీజే కేక పో.. నైస్ డాన్స్

  • @Mayurimaneti
    @Mayurimaneti Год назад +4

    E song nacchinavallu oka like vesukondi👍👍

  • @dharmenderreddy6523
    @dharmenderreddy6523 2 года назад +3

    Shivani. You did super. Really you changed old repeated steps. Keep rocking. All the best

  • @erekarpandith9727
    @erekarpandith9727 2 года назад +1

    Very good song baya
    Inta manchi song very endrom buju👌 buju👌 buju buju said Dyansrs CORIYOGRAP super

  • @DandampalliSravangoud
    @DandampalliSravangoud 2 года назад +1

    శివాని dance super Shivani tho selfie kavali

  • @jatothrajender7060
    @jatothrajender7060 2 года назад +6

    SUPERB CHOREOGRAPHY...

  • @bhaarugoud2296
    @bhaarugoud2296 2 года назад +5

    శివాణి😍

  • @deepaksiraveni7767
    @deepaksiraveni7767 2 года назад +1

    Dance Mathram Thaggedele 🔥🔥🔥

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +1

    రంగు సీతమ్మ సాంగ్ వెరీ గుడ్ శివుని ముద్దుల సాంగ్స్ శివుని ముద్దుల పిల్ల సూపర్ స్టార్ 🔯 పిల్లా ఐ లవ్ యు శివాని నీ డాన్స్ చాలా ముద్దుగా చాలా బాగా ఉంది డాన్స్ చేసిన సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం ఐ లవ్ యు ముద్దుల శివాని వెరీ గుడ్ థాంక్యూ గుడ్ నైట్ సూపర్ ముద్దుల బంగారం

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 года назад +11

    Beautiful Song 💜💜👌

  • @mounipinky13
    @mounipinky13 2 года назад +6

    Mind blowing ❤️❤️😍❤️💖

  • @vinaymancha2594
    @vinaymancha2594 2 года назад +2

    Steppulu baga set ayyayi 👌👌👌👌💐💐💐

    • @laddumusic1285
      @laddumusic1285  2 года назад +2

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @rajagangarammukkera222
    @rajagangarammukkera222 2 года назад +1

    Eppatike e song 500 sarlu darindo kavachu very good song

    • @laddumusic1285
      @laddumusic1285  2 года назад +1

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @janardhankamella9864
    @janardhankamella9864 2 года назад +5

    Non stop ten times chusina super song👍

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 2 года назад +5

    సూపర్ 👌👌👍👍🤝🤝

  • @p..cherry...balupadiga.nar6473
    @p..cherry...balupadiga.nar6473 2 года назад +1

    Super gaunnadi dance chalabagunnadi. mi ja tha chala bagundi. ।।

  • @rajukethavath3672
    @rajukethavath3672 2 года назад

    సూపర్ dance మళ్ళీ మళ్ళీ chudalanipinchela ఉంది

  • @ammashekar7577
    @ammashekar7577 Год назад +4

    😍😍😍💛

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +45

    సూపర్ డూపర్ హిట్ డిజె సాంగ్ 🔥🔥🔥🔥🎉🎉🎉🎉

  • @chandanamRamanachary567
    @chandanamRamanachary567 2 года назад +1

    అన్నయ్య ఎన్ని సార్లు విన్నానో కౌంట్ కూడా తెలీదు ....... But ❤️❤️❤️ what a song 👌👌👌 ALL THE BEST FOR FUTURE HITS @LADDU MUSIC

    • @laddumusic1285
      @laddumusic1285  2 года назад

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад +1

    Super videos super akk, 👌👌💐💐

  • @mahikorutla3145
    @mahikorutla3145 2 года назад +5

    DJ song super పో అన్న next level DJ lo edia పాటనే ఈగా

  • @gainijyothika1386
    @gainijyothika1386 2 года назад +6

    Super 👌👌 song and dance all the best 👍👍👍😍😍

  • @rajueraju6302
    @rajueraju6302 2 года назад +1

    Vammo neenu eppudu vinaleeda elanti song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bokkiramudu332
    @bokkiramudu332 2 года назад +1

    Super song bro.. 👌👌👌 miru enka elanti songs cheyalani korukuntuna miru chese prathi song super duper kavalani korukuntuna

  • @yenkayaladurgesh3595
    @yenkayaladurgesh3595 2 года назад +3

    ❤super shivani ❤

  • @ashokmuppidi1431
    @ashokmuppidi1431 Год назад +5

    Song,dance, and facial expressions super

  • @sathisathish3736
    @sathisathish3736 2 года назад +1

    Dj lo song kosam roju chustuna nice dance {like&shere}🥳😘❤️

  • @user-mk7sk1fd1n
    @user-mk7sk1fd1n 8 месяцев назад

    Em song bai maind bloving
    Super super duper undi song parsuram garu

  • @rakeshpaidakula9127
    @rakeshpaidakula9127 2 года назад +4

    Song chala bagundi

  • @sunilgoure3081
    @sunilgoure3081 2 года назад +3

    Supar song 👍👍👍👍👍❤️❤️💖💖

  • @kumbalavarun8021
    @kumbalavarun8021 2 года назад +1

    శివాని నువ్వు 1 st song dance బాగుంది మిగాదంతా songs same స్టెప్స్ వేస్తున్నావ్ మరవా నువ్వు కూడా లిరి లెక్క నేనా మెంచుకున్న కొద్దీ ఒకటే స్తెప్ట్ డాన్స్ చేయడం

  • @shekararaveni179
    @shekararaveni179 2 года назад +2

    Choreography bagundhi & chala bagundhi

  • @thootikurlasunil3360
    @thootikurlasunil3360 2 года назад +3

    సూపర్ వచ్చింది పాట 👌👌👌👌👌👌👌👌

  • @djshekharkunchamshekhar2977
    @djshekharkunchamshekhar2977 2 года назад +3

    కొరియోగ్రఫీ చాలా బాగుంది సూపర్ 👌👌👌👌👌👌

  • @nikhilambala8285
    @nikhilambala8285 2 года назад +1

    Pataku pranam posillu meeru chala Great 👍 Anna 🥰👏

  • @djlucky2252
    @djlucky2252 2 года назад +2

    Medamm mi dance thoppp echipadesindruu 🥰

  • @DivyaDivya-en1fw
    @DivyaDivya-en1fw Год назад +3

    Superrrr karthik garu❤ Very good dancer u have a great grear future

  • @depuramatenki9216
    @depuramatenki9216 2 года назад +4

    Mind blowing performance super song 😍😇💃💥

  • @rajupatelkalyadapu6817
    @rajupatelkalyadapu6817 2 года назад +1

    Original song lo nv super vunnavu bro

  • @anilkamera9870
    @anilkamera9870 Год назад

    Super undhi story 💞💞👍👍👍👍💞

  • @deerajbaskar7732
    @deerajbaskar7732 2 года назад +3

    Super.Bhai👌👌👌👌

  • @mr.naresh_official8711
    @mr.naresh_official8711 2 года назад +148

    పూర్తి పాట ...💖💖💖💖
    గుండిల రైక దానా
    గోలిసాతు సీర దానా
    నడుముకు బిందున్నదానా
    నాగ కన్య నడక దానా
    ఆగు సీతమ్మో ఓ...ఓ...
    ఉంగరాల జుట్టు వాడా
    కోల మొకం సిన్నవాడా
    గతం అంతా మరిసినావా
    మరిసి వెంటా ఓచ్చుడెలా
    రాకు రామయ్యో....ఓ...ఓ...
    నీ బిందేన సొట్ట కాదు
    నీ సెంపాన సొట్ట సూసి
    గుండెల ఖళేజా నింపి
    గంగాళ గాతమాంతా కలిపి
    ఆత్తి సీతమ్మో ఓ...ఓ....
    నువ్వంటే బయం కాదు
    దారేంట జనము సూడు
    కల్లతో కాటేసే జనులు
    మాటతో మాటేసే నారులు
    వెల్లు రామయ్యో ఓ...ఓ...
    జనులు ఉంటె భయం ఏలా
    నువ్వు నేను ఒక్కటి కాగా
    నారులు ఉంటే గుబులు ఎలా
    నీలో నేను జతగా లేనా
    రాంగు సీతమ్మో ఓ...ఓ...
    ఒకటీ అంటే ఒక్కటి కాదు
    తొవ్వ పొంటి సిలకాలుండు
    రెండు అంటే రెండు కాదు
    ఒర్రె పొంటి కొంగలు ఉండు
    వద్దు రామయ్యో ఓ...ఓ....
    సిలకలకు జామ పండ్లు
    నీ కాలికి పట్ట గొలుసు
    కొంగలకు సేప ఒరుగు
    మెడల నకిలిసి మెరుపు
    రాంగు సీతమ్మో ఓ...ఓ...
    రాతనలా రాసులాద్దు
    నీ పట్ట గొలుసులాద్దు
    మెడల నకిలేసులోద్దు
    సొమ్ములోద్దు సోకులోద్దు
    వెల్లు రామయ్యో ఓ...ఓ...
    మూసి మూసి నవ్వుల దానా
    ముందటి కళ్ల బంధమేనా
    సెంద్ర వంక మోము దాన
    సేతూలూ కట్టేసుడెలా
    సేప్పు సీతమ్మో ఓ...ఓ...
    మీది కిందాడకట్టు
    నాది మిదాడకట్టు
    మీ అయ్య ఉరిమి సూత్తే
    మా అయ్య రేచ్చిపోయే
    పోత్తు కుదరదో ఓయ్...
    ఇగురాల ముద్దుగుమ్మా
    మీ అయ్యకు నచ్చజెప్పూ
    ఒంటిగున్న మా అయ్యకు
    ఓపికతో సెప్పి జుత్తా
    రాంగు సీతమ్మో ఓ...ఓ...
    అయ్యవ్వలు ఇన్నా గానీ
    ఆడకట్టోల్లు ఇనారోయి
    మంది కంట్లే మన్నువాడా
    మానలేడవాపిరోయి
    వేల్లిపోవయ్యో...ఓ..ఓ.
    ఒడ్డు మీది గుడ్డి కొంగలు
    గునుక దంచుడు మాటలాడు
    కట్ట మీది కాకులాన్ని
    కల్లిబొల్లి కబుర్లాడీ
    ఇడిసిపెట్టమ్మో ఓ...ఓ....
    ఓ మాటల మోతేవారి
    ఎట్లా జెత్తవో ఇగ మారీ
    ఆపవోయి జిత్తుల మారీ
    కోరుకున్నా ఏరి కోరీ
    జోడి కట్టయ్యో ఓ...ఓ...
    ఓరుపు నేరూపుతొటీ
    మీ వోల్ల గెలసి వస్తి
    మారలేని రాజ్యన
    మందిని అదిలించి ఒస్తి
    రెక్కవట్టామ్మో ఓ...ఓ....
    ఉంగరాల జుట్టు వాడా
    ఉండలేను నువ్వు లేక
    కోల మొఖం సిన్నవాడా
    కోట్లటకైనా ఉంటా
    జోడి కట్టయ్యో నాతో
    జోడికట్టయ్యో ఓ...ఓ...
    జోడి కట్టయ్యో
    నాతో జోడి కట్టయ్యో.....ఓ...ఓ...
    🙏🙏ధన్యవాదములు🙏🙏శ

  • @nagarajucookingpoint459
    @nagarajucookingpoint459 2 года назад +2

    Abbayi dance superb

  • @varshithavarshi2592
    @varshithavarshi2592 2 года назад +1

    Very nice song 🎵 naku baga nachindhi