ఏంపిల్లడో ఎల్డుమొస్తవా//అమరావతి మహా పాదయాత్ర 2.0 SONG// Ramana Social Singer//EMPILLADO ELDUMOSTHSVA

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 165

  • @suryapalavalasa929
    @suryapalavalasa929 2 года назад +6

    Jai Amaravati mana Rajadhani amaravati I will support I am vizag 👍👍👍👍👍

    • @mahaboobbasha7923
      @mahaboobbasha7923 2 года назад

      పాట బాగానే పాడారు బాగానే ఉంది చాలా సంతోషం మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు రాజధాని ఎక్కడ ఉండింది కర్నూల్ కానీ తర్వాత హైదరాబాదును రాజధాని చేశారు మళ్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ ఉండాలి కర్నూల్లో ఉండాలి అమరావతి ఎందుకు సరే బాగుంది గతంలో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం హైదరాబాద్లోని క్యాపిటల్ ఉండడం వలన విడిపోయినప్పుడు చాలా బాధపడ్డాము ఒకే చోట ఉండడం వలన అభివృద్ధి అంతా అక్కడే ఉండిపోయింది అది గమనించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఒకటే చోట జరగకూడదు ప్రాంతాలవారీగా అందరికీ సమపాలల్లో అభివృద్ధి జరగాలి అని సదుద్దేశంతో మూడు రాజధానులు నిర్మించాలని తలపెట్టారు ఇది మంచి మాట అమరావతి రైతులు అమరావతిలో కొలకాల్సిందే రాయలసీమలో అడుగుపెడితే కాళ్లు ఇరగ్గొడతారు

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 2 года назад +9

    Wah! SUPER Ramana Garu Excellent Pata Excellent Dance Adhurs.🍀🌟🍀🌟🍀🌟🍀🌟🍀🌟🍀🌟🍀🌟🍀🌟🍀🌟🎹🎹🎹🎹🎹🎹🎹🎺🎺🎺🎺🎷🎷🎷🎷🎷🎷🎹🎹🎹🎹🎺🎺🎺🎺🎺🎺🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱

  • @naga7098
    @naga7098 2 года назад +27

    జై అమరావతి

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 2 года назад +16

    Jai Amaravathi.Hats off to Ramana team.

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 2 года назад +2

      Meeru Reddy ai vundi guddigaa kulabhimanam to tuglak ni saport cheyyakunda AMARAVATI ni saport chestunnanduku 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @radhakrishnadas5840
      @radhakrishnadas5840 2 года назад

      Excellent

  • @venkatappanaidubd3254
    @venkatappanaidubd3254 2 года назад +12

    Super song Anna jai Amravati

  • @bhoomalingamdonthula8258
    @bhoomalingamdonthula8258 2 года назад +14

    Super song jai amaravati

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 2 года назад +1

    పంచాయితీ ఆఫీసు కు అది కట్టలేదనిఆఫీసుకు తాళం వేసిన ఇంటి ఓనరునీకు మూడు రాజధానులు ఎందుకయ్యా ముండమోపి సీఎం

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 2 года назад +11

    Jai Ho Amaravati JAC Jai Jai Ho.
    Jai Ho Telugu Desham Jai Jai Ho.
    Jai Ho Chandra Babu Naidu Jai Jai Ho.

  • @doddiratnam8864
    @doddiratnam8864 2 года назад +47

    అద్భుతం అమోఘం అపూర్వం అఖండం అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

    • @srinivasd7044
      @srinivasd7044 2 года назад +2

      నిజం సర్. చక్కని సాహిత్యం, ఉత్తేజ పరిచే గానం, హుషారెత్తించే నాట్యం వెరసి....అద్భుత0 ...అమోఘం...అనిర్వచనీయం

    • @valletimasthannaidu
      @valletimasthannaidu 2 года назад

      Super..anna..meboti..varu..kadhatokkitay..gavarment..digivasthdi

    • @gudipellyyutubechanal5638
      @gudipellyyutubechanal5638 2 года назад

      Hy

  • @papineniramarao4036
    @papineniramarao4036 2 года назад +7

    సాంగ్ అదుర్స్.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 года назад +12

    చాలా బాగా పాడారు నాకు జననాట్యమండలి పాట లాగా అందరూ గుర్తు చేసే పాడారు థాంక్స్

  • @srinivaspatibandla8810
    @srinivaspatibandla8810 2 года назад +11

    Super song .JAI AMARAVATHI.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 2 года назад +1

    JAI AMARAVATHI JAI JAI AMARAVATHI JAI HINDU

  • @truevoice579
    @truevoice579 2 года назад +17

    Fantastic , రైతుల పాదయాత్రకి మీ ఈ పాట నృత్యం మంచి జోష్ తెచ్చింది .

  • @sathishchowdaryd9924
    @sathishchowdaryd9924 2 года назад +4

    Jai amaravati save ap

  • @pallaramaraju2226
    @pallaramaraju2226 2 года назад +5

    అన్న ఆమరావతి కి మంచి సాంగ్స్ పడున్న అలాగే TDP కి కూడా మంచి సాంగ్స్ పాడు అన్నయ

  • @bajarangi9654
    @bajarangi9654 2 года назад +11

    సూపర్ సూపర్ జై అమరావతి జై జై అమరావతి

  • @leelakrishnatatineni5082
    @leelakrishnatatineni5082 2 года назад +19

    కపోజింగ్ బావుంది, అమరావతి కోసం చేసే పోరాటం లో ఈ కళాకారుల కృషి మర్చిపోలేనిది

  • @klnarasimharao3677
    @klnarasimharao3677 2 года назад +22

    వంగపండు ప్రసాదరావు గారి ఆత్మ ప్రతిబింబిస్తోంది

  • @kaatreya1504
    @kaatreya1504 2 года назад +11

    Excellent song Jay amaravati

  • @kantharaoimmaneni7482
    @kantharaoimmaneni7482 2 года назад +9

    మీ పాట వృధా కాదు. అమరావతి సాధనే మన ధ్యేయం. జై అమరావతి.

  • @KranthiChowdary9999
    @KranthiChowdary9999 Год назад +1

    జై అమరావతి జై జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 2 года назад +18

    Jai Amaravati🌱🌱🌱🌱🌱🌱
    Super support annalu 🙏🙏🙏
    From: vizag

  • @balakrishnakondamuri3190
    @balakrishnakondamuri3190 2 года назад +6

    Jai amaravathi

  • @rajapinnamaneni875
    @rajapinnamaneni875 2 года назад +3

    Jai jaiho amaravathi.

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 2 года назад +6

    Suuuuuuuuuper

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 года назад +3

    God bless rythulu &Amaravathi jai Amaravathi jai Ap 🙏🙏🙏🙏🙏🙏

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 2 года назад +10

    Jai amaravati jayaho amaravati ✌️✌️✌️✌️✌️🙏✌️🙏✌️🙏

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 2 года назад +2

      Meeru Reddy ai vundi kulabhimanam to tuglak ni saport cheyyakunda AMARAVATI ni saport chestunnanduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasantkumar8289
    @prasantkumar8289 2 года назад +1

    Jai amaravathi....jai CBN sir jai ntr sir jai balaya sir.. jai nara lokesh sir

  • @nalaboluramabrahmam1671
    @nalaboluramabrahmam1671 2 года назад +1

    Jai Amravatihi

  • @arunajyothi790
    @arunajyothi790 2 года назад +1

    జై అమరావతి జై జై

  • @nslaxmi6012
    @nslaxmi6012 2 года назад +12

    అందరినీ గుర్తు చేశారు కానీ పాటకు ప్రాణం పోసిన వంగపండు ప్రసాదరావు గారిని తెరుచుకోలేదు, కారణం ఊహించలేకపోతున్నాను.దిద్దేప్రయత్నం చేయండి.ప్లీజ్.

  • @ajaydasari3612
    @ajaydasari3612 2 года назад +10

    Excellent song .. . Build Amaravathi save Andhra pradesh.

  • @muralikrishnamurtymaripi7385
    @muralikrishnamurtymaripi7385 2 года назад +8

    యావత్ ఆంధ్రవానికి చైతన్యాన్ని రగిల్చే నీ ప్రయత్నం తెలుగువాందరకి కనువిప్పు కలగాలి

  • @ramsram1390
    @ramsram1390 2 года назад +1

    Praja gayakulu ku 🙏🙏🙏🙏

  • @sampathkumar4790
    @sampathkumar4790 2 года назад +3

    Jai Amaravati

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 2 года назад +10

    ఎంత బాగ డాన్స్ వేశారు. అభినందనలు.దీవెనలు.
    జై అమరావతి.జై ఆంధ్రప్రదేశ్

  • @prasadcheemakurthi3605
    @prasadcheemakurthi3605 2 года назад +8

    అమరగాయకులను మరల గుర్తుకుతెచ్చిన రమణన్నకు అభినందనలు దూబచర్ల యాత్రలో మీతో కలసి సరదగా గడిపినందుకు చాలాసంతోషాన్ని కలిగించినది మీయొక్క గ్రూపులో వున్న ప్రతివారికి అభినందనలు మీకు నేను దూబచర్ల సెంటర్ లో దండవేసి డ్రింక్స్ ఇప్పించి న అభిమానిని

  • @rajauvenkata7017
    @rajauvenkata7017 2 года назад +2

    Jai TDP Jai CBN Jai Amaravathi 🙏

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 2 года назад +5

    రమణ అన్న మీకు మీ బృందానికి ధన్యవాదాలు అన్న జై అమరావతి జై జై అమరావతి

  • @rajauvenkata7017
    @rajauvenkata7017 2 года назад +3

    Wow jaiiiiiiiiii Amaravathi
    Super songs

  • @brojcrm5856
    @brojcrm5856 2 года назад +5

    Super... వంగపండు గారు గుర్తు వస్తున్నాడు.... సూపర్ suport

  • @ramagopal4352
    @ramagopal4352 2 года назад +1

    రమణ గొప్ప కళాకారుడు అతను పాట కోసం పోలీస్ లతో వాదించిన తీరు అద్భుతం అమోఘం

  • @kisanblog2706
    @kisanblog2706 2 года назад +6

    Wonderful song one state one capital jai amaravati

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 2 года назад

    Vudyamakarulaku kavulu kalakaarule spoorthi jai Amaravathi jai mahapadayatra

  • @k.manasa5554
    @k.manasa5554 2 года назад +7

    Super

  • @shorts7085
    @shorts7085 2 года назад +8

    అన్నదాతలను కన్నీటిపాలు చేస్తున్న జగన్...
    నువ్వు నాశనం అయిపోతావు...

  • @ntrntr6719
    @ntrntr6719 2 года назад +3

    Superb Anna garu Jai Amaravathi

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 года назад +4

    కళాకారులకు కాలభి వందనాలు🙏🙏🙏

  • @tangellakrishnasaibabu5302
    @tangellakrishnasaibabu5302 2 года назад +1

    Jai amaravati super uniti super dans

  • @srinul5284
    @srinul5284 2 года назад +2

    Super ఓకే రాష్ట్రం,ఒకే రాజదాని విజ్ఞాలు అలోచించండీ ,పిల్లల భవిష్యత్తుకు నాంది పలకండి

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 2 года назад +4

    Mana amaravathilo mana prabhuthvamlo ilage nnivelala man aanandam velli viriyatam thadhyam dod bless u all jai amaravathi

  • @arjunarao5300
    @arjunarao5300 2 года назад +6

    అద్భుతం. అమరావతి రైతులకు న్యాయం చేయాలని, అమరావతి ద్రోహులను కటినంగా శిక్షించాలని ఆ సూర్యనారాయణుని ప్రార్ధిస్తున్నాను.

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад

    చాల బాగ రాసేరు చాల చాల బాగుంది🎉🎉🎉

  • @satyanarayana8851
    @satyanarayana8851 2 года назад +2

    No more words sir
    Super

  • @sailatha1823
    @sailatha1823 2 года назад +5

    Jai amaraavathi💐💐💐💐super bro 🔥🔥🔥🔥🔥🔥

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 2 года назад +1

    Super ga undhi

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Год назад +1

    Good song from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg

  • @kanyakumari6542
    @kanyakumari6542 2 года назад +1

    Excellent revolution and song jai Amaravathi

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 Год назад

    Song chalabagundi mastars satyam tyagam dharmam anni vunna mana rajadhani amaravateye 👍👍👍🙏🙏🙏🤝🤝🤝👏👏👏💯💯💯

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 2 года назад

    Sehbash Ramana garu.pata chala bagundi.jai Amaravathi.

  • @yarraguntlavenkatesulu5508
    @yarraguntlavenkatesulu5508 2 года назад

    Super Super tammullu very. Good

  • @nalaboluramabrahmam1671
    @nalaboluramabrahmam1671 2 года назад +1

    Anna super song

  • @prasantkumar8289
    @prasantkumar8289 Год назад

    Nenu vskp vadini kani nenu full saport chasthuna jai amaravathi jai Jai amaravathi dayachasi CBN sir ni win chayenche mana amaravathi ni niriminchukundam jai CBN sir jai tdp jai Nara lokesh sir

  • @brambabuvarma5145
    @brambabuvarma5145 2 года назад +1

    Well-done brothers & sisters..go ahead..

  • @jastisreehari9998
    @jastisreehari9998 2 года назад +6

    👌👌👌👌👌👌👌👌

  • @nslaxmi6012
    @nslaxmi6012 2 года назад +3

    స్వర్గీయ వంగపండు ప్రసాదరావు గారు ఇప్పటి కీ సజీవుడనటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? వంగపండు అమర్ రహే.

  • @mohanreddykusajagan9017
    @mohanreddykusajagan9017 2 года назад

    Meeku Mee patalu shathakoti vandanalu

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 2 года назад +5

    Ramana garu thanks andi for your inspiration song. Not only Amravathi farmers, But entair A.P people never forget you & your support. You are a just like ANDHRAA GADDER. THANKS.

  • @ramgara6675
    @ramgara6675 2 года назад +1

    జై అమరావతి జై టీడీపీ జై యనమల

  • @thulasim7242
    @thulasim7242 Год назад

    We want Tripathi is capital city..please support Tirupati IS A CAPITAL CITY
    Jai Tirupati Jai Jai tirupathi

  • @nalaboluramabrahmam1671
    @nalaboluramabrahmam1671 2 года назад

    Meeeku paadhabhi vandhanmmmm

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 2 года назад +4

    మీ బ్రృందమంలో అందరికీ అభినందనలు

  • @vasundhara48
    @vasundhara48 2 года назад

    జై ! అమరావతి!!

  • @dhanush2686
    @dhanush2686 2 года назад +1

    Awesome

  • @kengamvenkateswarao647
    @kengamvenkateswarao647 2 года назад +1

    Well done Sir

  • @narasimharaoyadlapalli693
    @narasimharaoyadlapalli693 2 года назад +4

    👌👌👌👌🙏🙏🙏

  • @MahaLakshmi-ch3qe
    @MahaLakshmi-ch3qe 2 года назад

    Anna mi paatalu chalabagunnai jananiki marchela unnvi

  • @vajjavekatrao3071
    @vajjavekatrao3071 2 года назад +1

    Super.entho uthejam kaluguthundi .e govt. Kulipoyi ,amaravathi okeoka rajadhani GA nilavali.mee kashtam chusthe namminchi mosam chesina govt. Nasanami pothundi anipisthundi.

  • @charysristalks
    @charysristalks 2 года назад +5

    కృష్ణమ ముద్దు అడిన నెలా రా
    కనిట్టి వరద తో పొంగేను రా ఈ వేళా
    బౌద్ధం చేపిన నా నెలా
    యుద్ధం చేస్తుంది ఈ వేళా.
    కృష్ణమ్మను గోదావరిని కలిపినా ఈ నెలా
    రైతునే శత్రువుగా చూస్తుంది ఈ వెలా
    రైతు అన్నను మహారాజుని చేసిన ఈ నెలా కు
    రక్త తిలకం దిధుతునారు పాలకులు.
    యువతకు భవిత రా నా నెలా
    రణరంగం చేస్తున్నారు ఈ వేలా
    శాసనాలు రాస్తున్నారు ఈ నేలా పై
    శాపాలు పెడుతున్నారు నా పై.
    అక్క చెలమ్మల్ల దివివెనలు
    కానీ పొడస్తునాయి ఎనో కళ్ళు
    మట్టి తో మాట్లాడే నా చేతులకు
    లాట్టిలతో సంకెలు వేసినారు ఎందుకు.
    అక్క చెలమ్మల పోరాటాలకు
    దుర్గమ్మ గుండె కరగదు ఎందుకు
    దేశానికి అన్నం పెట్టే రైతన్నకు
    రాగ ద్వేషాలు మోపారు ఎందుకు .
    రైతు అన్న రోధనకు
    రాష్ట్రం ఎలా మౌనము
    ఆంధ్ర రాష్ట్ర వీరులకు
    అమరావతి పిలుస్తుంది కదలి రా.
    జై అమరావతి జై జై అమరావతి.

  • @nagursk6442
    @nagursk6442 2 года назад

    JAI...JAI...👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏💪💪💪💪💪💪💃💃🧗‍♂️💃🏃🕺🦚🦚🦚🦚🦚🐅🐅🐅🐅🐅🐅🐅🌾🌾🌾🌾🌾🛕🛕🗽🗽🗽🏹🏹⚖️⚖️🇲🇴🇲🇴🇲🇴🇲🇴🇲🇴

  • @bvvsnageswararao9868
    @bvvsnageswararao9868 Год назад

    Wish you all the success

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 2 года назад +1

    Jai amaravathi sev ap

  • @mogilammasamayagari505
    @mogilammasamayagari505 2 года назад

    Adbhutham eekalakarula pata

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 2 года назад +1

    Excellent keep it up

  • @BabuRao506
    @BabuRao506 2 года назад

    Balakrishna direction . OTT lo relise askr award

  • @bharathichekuri1548
    @bharathichekuri1548 Месяц назад

    Wow super

  • @sriaswiniaswini
    @sriaswiniaswini 2 года назад

    Raju super bro

  • @arunajyothi790
    @arunajyothi790 Год назад

    Supar sang

  • @ramgan5122
    @ramgan5122 Год назад

    Sabhash.annayalu.saiko.anabade.jagan.gunadelu.dhada.puttelaga.padaru.jai
    Amaravthi

  • @mayurireddy8196
    @mayurireddy8196 21 день назад

    Lakshala janala kalalu mana Amaravati Rajadhani nereverchu konutaku payanam poratam

  • @pramakumari8787
    @pramakumari8787 Год назад

    కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయ నాయకుడు ఎవడైనా ఉరి తీయండి

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Год назад +1

    Tupaki tuta kante pata padindi from jksm mudiraj snr ntr vrbmni tg 🙏 jai amaravathi joher ntr tg jai telangana jai TDP 😭

  • @vijayalakshmig6104
    @vijayalakshmig6104 2 года назад

    Vijayam manadhe Jai Amaravati dance adhara gottaru brothers

  • @prasannanandagopal8448
    @prasannanandagopal8448 2 года назад +3

    Raktham marigipothundi saira raithanna

  • @gopichand1692
    @gopichand1692 8 месяцев назад

    Song Super

  • @ramabrahmammulpuru8423
    @ramabrahmammulpuru8423 2 года назад +1

    Verygoodsong

  • @gnagarajraj1918
    @gnagarajraj1918 2 года назад

    Jai kurnool

  • @psrinivasaraju7727
    @psrinivasaraju7727 2 года назад

    👌👌👌

  • @ramalingeswararao5070
    @ramalingeswararao5070 2 года назад

    Ventane Raajadhani praktinchandi leda Rajinaamacheyyandi