Daruvu Ellanna New Song on Movements: ఉద్యమాలపై కొత్త పాట! | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 48

  • @MC-rc4lx
    @MC-rc4lx 7 месяцев назад +33

    తెలంగాణ ఉద్యమంలో తను రచించిన పాటల ద్వారా కీలక భూమికను ప్రదర్శించిన "దరువు ఎల్లన్న" గారికి&ఊరూరా తిరుగుతూ తమ గొంతు ద్వారా ప్రజానీకాన్ని మేల్కొలిపి న గాయకులకు కృతజ్ఞతలు...🤝👍

  • @koppuyadaiahyadaiah355
    @koppuyadaiahyadaiah355 3 дня назад

    సూపర్ ఎల్లన్న 🎉

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 6 месяцев назад

    కళామతల్లిని పూజిస్తున్న సామజిక చైతన్యం స్పృహ మేల్కొలపే వీరులరా ఒకవీరుడు గడ్డరన్నను స్మరిస్తున్న మీకు విప్లభివందనాలు

  • @SampathPegada
    @SampathPegada 7 месяцев назад +5

    ఏపూరి సూపర్ సింగర్🌹

  • @odelukondra3162
    @odelukondra3162 7 дней назад

    దరువు ఎల్లన్న నీకు వేల వేల దండాలు అన్న మన జాతి బిడ్డ అయినందుకు మన జాతి గర్వపడుతుంది అన్న

  • @kashipetasagar7262
    @kashipetasagar7262 27 дней назад

    సూపర్ ఎల్లన్న ❤

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 7 месяцев назад +3

    Anna phata. Bhagunadhi. 👌

  • @rajampl8215
    @rajampl8215 5 месяцев назад

    Manchi program daruvu ellanna "verulaaara vandanam" paata baaga prajadarana pondina paata, kaani migata paatalu meeru vraasinavi ani chaala mandiki teliyadu. Program lopalgonna kalaakaarulandariki peru peruna vandanaalu 🙏🏻
    💐🌹💐🌹💐

  • @sreenujarupula9584
    @sreenujarupula9584 7 месяцев назад +5

    Anna super song

  • @Asadasharatham
    @Asadasharatham 7 месяцев назад +4

    దరువు ఎల్లన్న మీ పాటలు చాలా బాగుంటాయి.

  • @DHazarathaiah
    @DHazarathaiah 4 дня назад

    జై మాది గ జై మందకృష్ణ మాదిగ దండోరా

  • @KetepalliVenkatesh
    @KetepalliVenkatesh 7 месяцев назад +2

    Annasuper👌👌👌

  • @sankarj966
    @sankarj966 5 месяцев назад

    Father of telangana Gaddar gari Pata padnru thanks brother

  • @kishorekishore7087
    @kishorekishore7087 7 месяцев назад +2

    పూటకో పార్టీ మారే అన్న ఓయన్న.

  • @aituccpivisakhapatnampadal5185
    @aituccpivisakhapatnampadal5185 6 месяцев назад

    తెలంగాణ విముక్తి కోసం సాయి దా పోరాటం సిపిఐ ఆ తర్వాత వచ్చిన వామపక్ష పార్టీలు కాదని
    రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ కవులుకు కళాకారుకున గౌరవాన్ని మంటగలిపిన మహానుభావులు మీరంతా

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 7 месяцев назад

    Super somanna Garu 💐

  • @bolledulavenkatanna7812
    @bolledulavenkatanna7812 6 месяцев назад +3

    దరువు యల్లన్న తెలంగాణ వచ్చినా తరువాత బతుకులు ఇంకా ఎక్కువగా ఆగం అవుతున్నవి అది తెలుసా మీకు

  • @nageshs5284
    @nageshs5284 7 месяцев назад

    Super ఎల్లన్న సూపర్

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 месяцев назад +7

    ఎవరు పాట పాడినా రచయిత పేరు చెప్పాలి పాట పాడాలి

  • @NuthanprasadAthram-mn2et
    @NuthanprasadAthram-mn2et 7 месяцев назад +2

    Rangalu mare somanna meru okka folk singers

  • @sankarj966
    @sankarj966 5 месяцев назад

    Anna Gaddar gari Pata tho mugincharu happy

  • @gallivlogs2326
    @gallivlogs2326 7 месяцев назад +4

    Meeru first nundi elane vunte mee vetta memu vunde vallama kani mee akali meeku apaledhu em chedham anna meeru west anna my feeling

  • @m.narasimhulu1940
    @m.narasimhulu1940 6 месяцев назад

    Anna neeku vandanalu

  • @bashipakaramulu1933
    @bashipakaramulu1933 5 месяцев назад

    Good.song

  • @bsurender8569
    @bsurender8569 7 месяцев назад +2

    Super song anna

  • @srinivaskatham8251
    @srinivaskatham8251 7 месяцев назад

  • @bolledulavenkatanna7812
    @bolledulavenkatanna7812 6 месяцев назад +1

    గంగ గారు పాటలు మొత్తం మీరు రాసినట్లు .పాడినట్లు అంత గొప్పగా అనుకోవద్దు నీకన్న గొప్పగాపాడే కళాకారులు ఉన్నారు

  • @narendarreddy2019
    @narendarreddy2019 7 месяцев назад

    ఇప్పుడు ఏ పాట పాడినా వచ్చే లాభం లేదు కదా

  • @srinivassrinivas7125
    @srinivassrinivas7125 7 месяцев назад +2

    Epuri somigadu mallochindu

  • @Raj-1to3
    @Raj-1to3 7 месяцев назад +1

    గంగ మల్లిగాని చెల్లె అంట, మున్నూరుకాపు బిడ్డ అంట..

  • @kirankumarmarri
    @kirankumarmarri 7 месяцев назад +1

    సోమన్బ పై ఉన్న అభిమానం బిజెపిలో పోంగనే పోయింది. బిఆర్ఏస్ లో చేరంగనే క్యారెక్టరు చేడిపోయింది.

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 7 месяцев назад

    Jai bheem anna ki

  • @Nandith-xb8nf
    @Nandith-xb8nf 7 месяцев назад

    Dharidram ga unndi Telangana valla paruvu thisinattu unddi... kastapadthe avaraina vrudhi Loki vastaru Telangana pata lu padithe kadu

  • @srinivaskatham8251
    @srinivaskatham8251 7 месяцев назад

    Suparteem😂

  • @sukkaramulu5223
    @sukkaramulu5223 5 месяцев назад +1

    మాల మాదిగ అన్నలారా నేను మాదిగని మీరు పాటలు పాడటం సింధు లేయడము డప్పులు కొట్టడం మానేయండి బ్రదర్ ఈ పాటలు పాడి దొరలను రెడ్ల నువ్వు వెలమలను రాజులను చేసి మీరు వాళ్ళ దగ్గర అడుక్కు తింటారా ఈ జాతి ఇంతే అని అనిపిస్తారు అనుకునేటట్లుగా మీ మీరు చేస్తున్నారు కాబట్టి పాటలు పాడటం మానేయాలి

  • @mallaiahsura2604
    @mallaiahsura2604 7 месяцев назад

    Daru yellamma Kannada language daruwala nee pakkana langa poovukku daru yellamma Lanka

  • @madhaleuttam838
    @madhaleuttam838 7 месяцев назад

    Miru dongs kalakarlu prajalavaipuundamiru partyla vaipu kadu

  • @narayanabojja4583
    @narayanabojja4583 7 месяцев назад

    ELLANNA NEEVU BJP LOKI RAAVALI, WAIT CHESTE NEEVU BJP PRESIDENT AYYEVAADIVI IPPATIKYNA BJP LOKI RAAVALI

  • @maheshmukka6095
    @maheshmukka6095 7 месяцев назад +1

    Miru dongalura telangana biddalu chanipovadaniki karanam congress party miru andhulo atla cherutharrra avulegallu

  • @Rakesh_culturalchannel
    @Rakesh_culturalchannel 7 месяцев назад

    Epuri waste

  • @chandra7878
    @chandra7878 7 месяцев назад

    కేసీఆర్ కి చెప్పక పోయావా

  • @papaiahchettigalla4248
    @papaiahchettigalla4248 8 дней назад

  • @kondurushobhanbabu2541
    @kondurushobhanbabu2541 7 месяцев назад

    Super song Anna