నందా గారు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మచిలీ పట్నం లో చిలకల పూడి దగ్గర పెద్ద పాండురంగ స్వామి దేవాలయం ఉన్నది. చాలా బాగుంది. పండరి పురం లోని పాండు రంగడి విగ్రహం లాగానే ఉంటుంది. మీరు కూడా దర్శించి వీడియో చెయ్యండి. జై విట్టల్. విఠల్, విఠల్ పాండు రంగా.
మీ వీడియో లు రానంతవరకు, కొన్ని క్షేత్రాల వివరాలు మాకు అసలు తెలియవు. ఎక్కడికి వెళ్లాలన్న ట్రావెల్స్ పై ఆధారపడి, చాలా ఖర్చు పెట్టవలసి వచ్చేది. మీవల్ల నాలాంటివాళ్లకు ఎంతో మేలు జరుగుతోంది. మీకు నమస్కారములు..
అన్న నేను. పండరిపుర్ 2015లో వెళ్ళాను .మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న..మీ video Telugu lo రావడం చలా సంతోషంగా ఉంది .నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పండరి పుర్ కి వెళ్ళాను....మీరు వెళ్ళాలి అనుకుంటే నిజామాబాద్ నుండి...రోజు రైల్ ఉంటుంది...
ఇన్ని పుణ్య క్షేత్రలని దర్శించుకోగలిగిన మీ అదృష్టన్ని అభినంధిస్తూ ఇర్ష కూడా పడుతున్నాను.ధన్యులు మీరు. స్థలంపురాణముతో పాటు ఆ ప్రాంత సంస్కృతి ఆచార వ్యవహారాలు కూడా తెలియచేయగలరు.
మీరు పెట్టిన ప్రతి వీడియో ఎంతో ఇష్టంగా చూస్తాను నందా గారు....మీతో పాటు ఆ ప్రదేశానికి వెళ్లినంత సంతృప్తి కలుగుతుంది. ధన్యవాదాలు. పండరీపురం గురించి కచ్చని విశేషాలు అందించారు.
Today we are in Pandharpur and We are staying in Shri Gajanan Maharaj samsthan trusted accommodation. Supeb accommodation I would say. It has peaceful and clean premises. Very economical and near to temple. It has good food facilities at lower price. Jai Panduranga Vittal 🙏
కానీ సతి సక్కుబాయి సంసారం చేసిన ఇల్లు కూడా చూపిస్తే చాలా బాగుండు ఏది ఏమైనా చాలా మంచి మంచి వీడియోస్ తెస్తున్నారు ధన్యవాదములు అన్న మీరు ఇంకా ఆ పాండు రంగడి దయ వల్ల చాలా చాలా వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను
Sir, How many places you visited? Amazing. I think you have dedicated your whole life for spiritual tours. When ever we want to go to a holy place I follow your videos. God bless you. Namaskar
పండరీపురం శ్రీ శ్రీ పాండురంగ స్వామి చరిత్ర తెలిపినందుకు నా ధన్యవాదములు. తెలుగులో చాలా చాలా చక్కగా వినిపించారు. నందా నా ధన్యవాదములు. సిరి వాళ్ళప్పా కళ్యాణదుర్గం🌷🌹🌷🌹🌷🌹🌲🥀🥀🥀🥀🥀🥀👬
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటగా శ్రీమాతా రాజశ్యామల పీఠం నిర్మల్ లో ఏర్పడింది. మరకతరత్నంతో కూడిన రాజశ్యామల అమ్మవారు పీఠంలో కొలువై ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ క్షేత్ర మహిమను ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని ఆశిస్తున్నాం🕉️🙏
Hi NANDA garu, Before going to Pandharpur, we watched your video and we got a great and a fast Darshan in pandharpur because we booked it online as you said although everyone said it was hard to get a Darshan in pandharpur.You made it a lot easier for us Thank you and God bless you with good health
VERY NICE INFORMATION. My mother is your fan Nanda Garu. We too stayed in Balaji lodge. Nice hotel and service. There is a vegetarian Hotel Radhesh very near by.
ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లో పాండురంగ స్వామి వారిని దర్శించుకొంటాం ఈ సంవత్సరం29/06/2022 రోజు వెళ్తున్నాం.ప్రతి సంవత్సరం 8 మెంబర్ వెళతాం.పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్
Thanks nanda, I am following ur tour videos before planning our tours, ur coverage of the places is super and u give all details pin to pin, your videos are v helpful, v had a super tour of puri jagannath following ur suggestions. 😊
మీరు కారణ జన్ములు స్వామి అందుకే మీకు ఇంత అదృష్టం అని నేను నమ్ముతున్నాను 🙏🙏
నందా గారు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మచిలీ పట్నం లో చిలకల పూడి దగ్గర పెద్ద పాండురంగ స్వామి దేవాలయం ఉన్నది. చాలా బాగుంది. పండరి పురం లోని పాండు రంగడి విగ్రహం లాగానే ఉంటుంది. మీరు కూడా దర్శించి వీడియో చెయ్యండి. జై విట్టల్. విఠల్, విఠల్ పాండు రంగా.
మీ వీడియో లు రానంతవరకు, కొన్ని క్షేత్రాల వివరాలు మాకు అసలు తెలియవు. ఎక్కడికి వెళ్లాలన్న ట్రావెల్స్ పై ఆధారపడి, చాలా ఖర్చు పెట్టవలసి వచ్చేది. మీవల్ల నాలాంటివాళ్లకు ఎంతో మేలు జరుగుతోంది. మీకు నమస్కారములు..
అన్న నేను. పండరిపుర్ 2015లో వెళ్ళాను .మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న..మీ video Telugu lo రావడం చలా సంతోషంగా ఉంది .నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పండరి పుర్ కి వెళ్ళాను....మీరు వెళ్ళాలి అనుకుంటే నిజామాబాద్ నుండి...రోజు రైల్ ఉంటుంది...
ఇన్ని పుణ్య క్షేత్రలని దర్శించుకోగలిగిన మీ అదృష్టన్ని అభినంధిస్తూ ఇర్ష కూడా పడుతున్నాను.ధన్యులు మీరు. స్థలంపురాణముతో పాటు ఆ ప్రాంత సంస్కృతి ఆచార వ్యవహారాలు కూడా తెలియచేయగలరు.
మీ ఫోన్ నెంబర్ సెండ్ మీ
T
నేనుపూనే నుండి పండరీ పురం వెళ్ళాను
నేను చూడలేనివి ఎన్నో విశేషాలను చూపించారు.
ధన్యవాదాలు నావయసు 73సంవత్సరాలు..
Enni sarli bellam kam tulasi vanam chudaledu thaq
మీరు పెట్టిన ప్రతి వీడియో ఎంతో ఇష్టంగా చూస్తాను నందా గారు....మీతో పాటు ఆ ప్రదేశానికి వెళ్లినంత సంతృప్తి కలుగుతుంది. ధన్యవాదాలు. పండరీపురం గురించి కచ్చని విశేషాలు అందించారు.
మహారాష్ట్ర toor lo పండరిపూర్ చూసాము... అద్భుతమైన పుణ్యక్షేత్రం...nice వీడియో
జై పాండురంగ. మీకు మొదటగా మాథన్యవాదాలు. మీ వివరణాత్మక ద్రృశ్యాలు కనువిందు చేసాయి.జైవిఠోబా.
పుణ్యక్షేత్రల గురించి తెలుగులో వివరంగ తెలియచెస్తున్నారు ధన్యవాదాలు
Thank you Nanda garu. Maharashtra lo undi kooda Pandarpur vellalakapoya ani chala feel ayyanu. Mottam shoot chesi chupinchinanduku thanks again 🙏
Today we are in Pandharpur and We are staying in Shri Gajanan Maharaj samsthan trusted accommodation. Supeb accommodation I would say. It has peaceful and clean premises. Very economical and near to temple. It has good food facilities at lower price. Jai Panduranga Vittal 🙏
Acomadation link please
Sir Mee no pettandhi memu Pune to kolhapur,pandari,shiridi tour pettukunnam plan cheputarani. From kkd
Acomadation number
ఆంగ్లములేని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నందుకు నా అభినందనలు
Jii
జై పాండురంగ జై జై పాండురంగ 🙏🙏
Waste TTD chanal
@@abhik9218 jai shri kalki narayan
@@chsatyanarayana8591 jai shri KALKI narayana
చాలా బాగా చూపించారు...నందు గారు....మేము ఎక్కడికి వెళ్ళాలన్న ముందుగా మీ వీడియో చూస్తాము.... స్థల పురాణము బాగా చెపుతారు.... ధన్య వాదములు....🙏🏽
చాలాబాగా చూపించారు మేము 2009 లో దర్సించాం కానీ మేము వెళ్ళినప్పుడు నది లో నీళ్ళు లేవు రాత్రి 11 గ పోయి రూములు దొరకక నదిలో పడుకున్నాం థ్యాంక్యూ నంద గారు
ఇన్నాళ్లు మీ వీడియోలు చూస్తున్నాము కానీ కామెంట్ చాయలేదు చాల శ్రమ తో వీడియోలు చేస్తున్నారు అన్ని బాగా ఉన్నాయి
Any details man ik ya prabhu?
పాండురంగ పురం గురించి చాలా బాగా వివరించిన మీకు వందనములు, మమ్మును తీసికొని వెళ్లండి గురూజీ
మేము సతీ సక్కుబాయి కాసాలు విన్నాము సినిమా చూశాము కానీ మీ వీడియో ద్వారా ఈరోజు చూస్తూ ఉన్నాము మీకు చాలా చాలా థాంక్స్
సూపర్ అన్న మేము పోదాం అనుకుంటున్నా సమయంలో మీ వీడియో చాలా బాగా గైడ్ అవుతుంది ధన్యవాదములు అన్న సూపర్
ఓం శ్రీ పాండురంగ విఠల దేవాయ నమః 🌷🌸🌹🍑🍒🍓👍👌🙏
🙏🙏
కానీ సతి సక్కుబాయి సంసారం చేసిన ఇల్లు కూడా చూపిస్తే చాలా బాగుండు ఏది ఏమైనా చాలా మంచి మంచి వీడియోస్ తెస్తున్నారు ధన్యవాదములు అన్న మీరు ఇంకా ఆ పాండు రంగడి దయ వల్ల చాలా చాలా వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంల దర్శనం మీరు చేసుకున్న పుణ్యం....
మీ videos తో ఆ దర్శన భాగ్యాన్ని మాకు కూడా కలిగిస్తున్నారు...
మీకు సర్వదా కృతజ్ఞతలు అన్నా....
Good
పాండురంగ విఠలా, చాలా బాగుంది పండరీపుర పాండురంగ ఆలయం సూపర్.
We are grateful to Mr.nandu,detailed information in and around about pandaripuram .
ఆ పాండురంగని కృప ఎల్ల వేళాల మీకు కలగాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను
Thanks for your contribution to other people who are interested in visiting New places
Hi nanda garu mi video information tho pandaripur chala chakkaga chusocham. Thank you so much
The way of your description is addictive even being a Tamil I could understand your Telugu easily …dhanyavadalu anna
Sir, How many places you visited? Amazing. I think you have dedicated your whole life for spiritual tours.
When ever we want to go to a holy place I follow your videos.
God bless you.
Namaskar
Chala manchi vishayam swayam ga darsinchina anubhuti kaliginchina. Meelku. Dhanyavadamulu
తెలుగులో ఇంతమంచి ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
వెరీ గుడ్ ఇంఫర్మేషన్
@@rao852 mo
Mjh
@@rao852 paa00🐭🇧🇭
@@nirmaldevi7474 a
A\
Chala bagundi me vivarana nenu chennapudu velanu antha gurthu Ledu me video chala bagundi thanks
Crystal clear ga chakkaga chebuthunnaru great
మంచి వివరాలు అందించారు.ధన్యవాదములు
మీ వీడియోస్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నవి
మూజిక్ ఎక్కడి నుండి వాడుతున్నారు bro
Tq Andi malli ma tour lo oka place ni maku arthamayyelaga cheppinanduku chala tq so much
Meeku chala chala thnks bro epadinuncho padaripuram chudalanna naa korika thircharu❤
When ever I decided to travel I prefer your video and folllow the guidelines
SIR EXCELLENT INFORMATION WITH BEST MAKING of AUDIO and VIDEOS
పండరీపురం శ్రీ శ్రీ పాండురంగ స్వామి చరిత్ర తెలిపినందుకు నా ధన్యవాదములు. తెలుగులో చాలా చాలా చక్కగా వినిపించారు. నందా నా ధన్యవాదములు. సిరి వాళ్ళప్పా కళ్యాణదుర్గం🌷🌹🌷🌹🌷🌹🌲🥀🥀🥀🥀🥀🥀👬
You explained it very well... Every information you provided is correct.
Super నంద sir వీడియో చాలా బాగుంది
Thanks!
చాల బాగా తెలియ చేశారు ధన్యవాదాలు.
Thanks to you r sri vithobha darshanamu gurinchi chala Baga chuincharu
బాగా తెలియ పరచావు నంద దన్యవాదములు
Yasodha annavarapu channel
Very good presentation in chaste Telugu. We welcome more such videos.
Jai Sri Panduranga swamy...💚💚💚💚👌👌👌👌👌💐💐💐💐💐🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Thanks anna, meeru naku a pandu rangani darshan bhagyam kaligincharu😊🙏🏽🙏🏽🌹
🛕Ram Krishna Hari🙏 Very good message anna
Very fine scenes. Excellent presentation. Thank you very much.
Awesome .. Thank you Nanda. We loved all your videos and very much appreciate your efforts
Super sir mi vedios manchi darsanam and information super super sir
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటగా శ్రీమాతా రాజశ్యామల పీఠం నిర్మల్ లో ఏర్పడింది.
మరకతరత్నంతో కూడిన రాజశ్యామల అమ్మవారు పీఠంలో కొలువై ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ క్షేత్ర మహిమను ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని ఆశిస్తున్నాం🕉️🙏
❤ good explain brother video supper 😊 gudblesue pandari puram temple chala bagudhi ❤🙏👌 voice explain good 😎🙂💙🎥
Hi NANDA garu, Before going to Pandharpur, we watched your video and we got a great and a fast Darshan in pandharpur because we booked it online as you said although everyone said it was hard to get a Darshan in pandharpur.You made it a lot easier for us
Thank you and God bless you with good health
How to get online booking
I am watching your all videos some places I have visited also according your video it is very helpfull .All video are excellent super .
Very Thankful to you for your contribution to many devotees with full details 🙏
Nandas channel is always best bro
Nice explanation bro
Ma Enti devudu ...an mee video loo gangadhar gurunchi chala Baga chepparu a video chalabagundhi
Chala manchi useful videos, pandaripuram 🙏🙏
VERY NICE INFORMATION. My mother is your fan Nanda Garu.
We too stayed in Balaji lodge. Nice hotel and service.
There is a vegetarian Hotel Radhesh very near by.
జై పాండురంగ విట్టల 🙏🏵️🙏
ధన్యవాదాలు మీకు
very informative and good video. There is one train from Nizamabad to Padnadarpur. It is helpful surrounding districts of Telengana.
మేము ఎక్కడికి వెళ్ళాలన్నా..ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ నే చూస్తాము.
I'm also
Very clear and clarity
Me too
We also will see nanda's videos only for any information regarding temples. God bless you nanda.
It's really helpful nandha Anna, I really appreciate your valuable information
Anna chalabagundhi very thankful
Thank you for valuable information namaste
i am from karnataka i am most happy by seeing your all videos specially chitrakoota video you are special travel Blogger god may bless you
So nice of you
పండరీపూర్ లో కైకేయి మఠం చాలా బాగుంటుంది వీడియో తీసి అప్లోడ్ చేయాల్సింది
నంద జర్నీ ఇన్స్పిరేషన్ మై లైఫ్
Pandarpur yatra is very nice only problem very hot weather and over crowded.you explained every detail in telugu is very nice
సార్! మాకు ఎంతో మంచి ల క్షేత్రాలను దర్శి 0 ప చేస్తున్నారు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు వందనాలండి🙏🙏🙏
మంచి సమాచారం ఇచ్చారు చాలా థాంక్స్, పండరిపురం నుండి షిరిడి వెళ్ళాలి, వివరాలు ఇవ్వండి, 🙏
Shirdi to Pandaripuram bus available, other wise Shirdi to sholapur by bus or train, sholapur to Pandaripuram bus.
Thank u so much sir for your detailed information about the place. It's very clear.
ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లో
పాండురంగ స్వామి వారిని దర్శించుకొంటాం
ఈ సంవత్సరం29/06/2022 రోజు వెళ్తున్నాం.ప్రతి సంవత్సరం 8 మెంబర్ వెళతాం.పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్ పాండురంగ విఠల్
దేనికి ప్రసిద్ధి ఈ దేవుడు
@@SCమాలబుద్దిస్ట్4444 పాండురంగస్వామి వెలసిన పుణ్యక్షేత్రం
Thanks for this great information bro
Your are really great ❤❤
Today o have seen your vidu the explanation was very very clear. Thanks for the same. Avaiting for some more videos.
May God bless you.. Clean guidance
సార్ చాలా బాగా చెప్పేరు నాకు పండరిపురం వెళ్లాలని ఉన్నది మాది శ్రీకాకుళం నియర్ వైజాగ్ పూర్తిగా అన్ని వివరాలు చెప్పండి టూర్ గురించి
Bro pandarpuram velladaniki nizambad nundi train undi bro pandarpur to nizambad local train nizambad nundi prathi roju madyanam 2gantalakun untundi bro
Excellent video. Fully covered. Thank you. 🙏
Wandar full message brother God bless you and your family members 👌🤝👍🙏
నందాస్ జర్నీ అంటే మా జర్నీ అనే అనుకుంటాము చాల బాగా ఉన్నాయి
Chalabagundi. Thankyou
Such a nice n good information Nanda gaaru 💐
Jai panduranga swamy naa సమస్యలు తీరి నాకు జాబ్ vasthe nee దర్శనానికి వస్తా స్వామి
superb అన్న బాగా చెప్పారు..
😍😍🙏
Very thankful to you..good information. Pl.make more videos infuture
Thanks yah video chala bagundi thank you Anna
మీ డైరెక్షన్ క్లియర్ గా ఉంటుంది..TQS
Thanks bro jai panduranga
Thanks nanda, I am following ur tour videos before planning our tours, ur coverage of the places is super and u give all details pin to pin, your videos are v helpful, v had a super tour of puri jagannath following ur suggestions. 😊
Very very useful information. Tq sir.
Telugu lo information chala bagund , wish you all the best.
Bro వీలు ఉంటే గానుగపూర్ Karnataka కూడా చెయ్యండి
అన్న ఒక్క చిన్న సబ్స్క్రయిబ్ తో ఇంత మంచి సమాచారాన్ని అందిస్తున్నవు నువ్వు సూపర్
Thanks for explaining the journey
Thank you so much Nanda, great information
Chaala chakkaga explain chesyaru dhanyavaadalu🙏🙏