సోదరుడు రమేష్ కు హృదయపూర్వక అభినందనలు, ఊరు వాడ పల్లె పట్నం తిరుగుతూ మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నారు, జానపద కళారూపాలకు ప్రాణం పోస్తున్నాడు, సమాజం శాంతి సౌభాగ్యాలతో హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే, కళలు మనుషుల్లోని మానవత్వాన్ని ఎప్పుడు బతికిస్తూ ఉంటాయి, రాక్షస మనస్తత్వాలను మృదువుగా చేస్తాయి, మనుషుల్లోని మానవీయతను కళలే బయటికి తీస్తాయి, చెక్కభజన చేస్తూ అద్భుతంగా ఆలపిస్తున్న రేణుక గారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌👌🌷🌷🌹🌹💐
రమేష్ గారు నీకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో జానపదాలను వెలికి తీసిన నీవు నాకు ఎంతో ఇష్టమైన భజన బృందాన్ని నీ ఛానల్లో చూపించినందుకు నీకు కళాభివందనాలు ఇలాంటి భజన బృందాలు పల్లెలో చాలా మేలుకొలుపు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో జానపదాలను చూపిస్తారని అనుకున్నాను కానీ నీవు భజన బృందానికి కూడా వెనక్కి తీస్తున్నావు నేను చాలా సందర్భాలలో అనుకునేవాడిని జానపదాలను బయటికి తీస్తారు కానీ భజన బృందాలను బయటికి తీసుకు రారు అని కానీ నీవు భజన బృందాలను కూడా తీసుకొస్తున్నారు అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను జైశ్రీరామ్
భూతం రమేష్ అన్న చాలా అద్భుతం ధన్యవాదాలు పల్లెల్లో ఉన్న పల్లె ఆణిముత్యాలను వెలికి తీసి కళాకారులను గుర్తించి కళారూపాలకు ప్రాణం వస్తున్నావ్ అన్న రేణుక అక్క సూపర్ మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోలాటం మాస్టర్ సింగర్ ప్రవీణ్ సూర్యాపేట
సోదరుడు రమేష్ కు హృదయపూర్వక అభినందనలు, ఊరు వాడ పల్లె పట్నం తిరుగుతూ మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నారు, జానపద కళారూపాలకు ప్రాణం పోస్తున్నాడు, సమాజం శాంతి సౌభాగ్యాలతో హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే, కళలు మనుషుల్లోని మానవత్వాన్ని ఎప్పుడు బతికిస్తూ ఉంటాయి, రాక్షస మనస్తత్వాలను మృదువుగా చేస్తాయి, మనుషుల్లోని మానవీయతను కళలే బయటికి తీస్తాయి, చెక్కభజన చేస్తూ అద్భుతంగా ఆలపిస్తున్న రేణుక గారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌👌🌷🌷🌹🌹💐
రమేష్ గారు నీకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో జానపదాలను వెలికి తీసిన నీవు నాకు ఎంతో ఇష్టమైన భజన బృందాన్ని నీ ఛానల్లో చూపించినందుకు నీకు కళాభివందనాలు ఇలాంటి భజన బృందాలు పల్లెలో చాలా మేలుకొలుపు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో జానపదాలను చూపిస్తారని అనుకున్నాను కానీ నీవు భజన బృందానికి కూడా వెనక్కి తీస్తున్నావు నేను చాలా సందర్భాలలో అనుకునేవాడిని జానపదాలను బయటికి తీస్తారు కానీ భజన బృందాలను బయటికి తీసుకు రారు అని కానీ నీవు భజన బృందాలను కూడా తీసుకొస్తున్నారు అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను జైశ్రీరామ్
భూతం రమేష్ అన్నకి ధన్యవాదాలు
ఇలాంటి సంప్రదాయ folk singers Ni ఇంక మీరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను
అమ్మా భజన సూపర్👍👍🤩💐💐
రేణుక గారికి బృందానికి హృదయ పూర్వక అభిందనలు
రేణుక గారికి వారి బృందానికి హృదయపూర్వక అభివందనాలు
సూపర్ అక్క గారు ❤️❤️❤️❤️
సూపర్ రమేష్ అన్నగారు పాటలు మంచి వాడిస్తున్నావు ఇంకా మంచిగా 👌👌
Super akka❤
మన కోమరవేలి జాతర మలన 🙏 శుభాకాంక్షలు దముల పుడకూ కను బలయ యదు తెలంగాణ బతుకమ డీజే మన రెవంత్ గోప దనని మన మలన మీకు శుభాకాంక్షలు
కోలాటం రేణుక అక్క గారికి శుభాఅభివందనాలు సూపర్
భూతం రమేష్ అన్న చాలా అద్భుతం ధన్యవాదాలు పల్లెల్లో ఉన్న పల్లె ఆణిముత్యాలను వెలికి తీసి కళాకారులను గుర్తించి కళారూపాలకు ప్రాణం వస్తున్నావ్ అన్న
రేణుక అక్క సూపర్ మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
కోలాటం మాస్టర్ సింగర్ ప్రవీణ్ సూర్యాపేట
చాలా చాలా అద్భుతంగా ఒక ఆడపిల్ల అయినా అడుగుల భజన కోలాటం రేణుక సింగర్
సూపర్ రమేష్ అన్న
Super Rummy good job God bless you...🎉🎉🎉🎉
Annaa Ramasha annagaru meeru super
Super ra 🎉🎉lam sandhya singer
Akkalara mee bhajana bagunnadi vandhanalu
Super Akka Renuka
❤❤❤❤ super
Super song akka nice dance mam
రేణుక అక్క సూపర్,
Akkalla aderiki🙏🏻
Kolaatam,renuka,akka,chaala,superga,vundi.
Super songs sister
Super Ramesh Anna. Hats off to both of you Ramesh Anna, Renuka akka.
God bless you
Verlgod❤
Super
Very good Amma Renukamma God bless you 🎉
Supar akka
Super 😍
Very good Amma renukamma God bless you
Akka supar
Supar amma
Super akka, prati cinima lo kuda 1 pata pettithe baguntundi
అక్క సూపర్ 👍👌ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అక్క?
👍👌👍👌🙏🙏🙏👌👌
💞👍
👍👍👍👍👍
👌👌👌
Ma village lo practice
Ekka dj padayipoyi
Sakabajane
Tell me details about singer
20:47
Renuka akka nàku kolatam vochu kaani bajana radhu nerchukovalani undhi akka super paduthunnavu Akka
రమేష్ అన్న కళాకారుల వందనం మీ యొక్క ఫోన్ నెంబర్ కావాలి అన్న
మాకు భజన పలకలు కావాలి ఎక్కడ దొరుకుతాయో చెప్పరా అండి
🙏 ఓం నమశ్శివాయ
భజన పలకలు కావాలి ఎక్కడ దొరుకుతాయి
R 22:09 enkakllksuqrthakyu🎉
ee brundam number plz
Akka me phone number
Super Akka
Super akka👏👏
Super akka
Super akka ❤