పొలంలో నాట్లు వేస్తూ అదిరిపోయే పాటలు పాడిన భూతం రమేష్.. | Bhutam Ramesh With Village Singers | FS
HTML-код
- Опубликовано: 3 окт 2024
- పొలంలో నాట్లు వేస్తూ అదిరిపోయే పాటలు పాడిన భూతం రమేష్.. | Bhutam Ramesh With Village Singers | FS
#folk #bhutamramesh #telanganafolksongs #villagesingers
Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your RUclips playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs - Видеоклипы
Super sir చాలాకాలం తర్వాత ఈ పాట విన్నాము
జానపదులు (పల్లె వాసులు) తమ తమ శ్రమను మర్చిపోయేందుకు పూర్వ కాలంలోనూ, నేటి కాలంలో కూడా పాడుతూ శ్రమ చేస్తారు.
ఈ గీతాలనే జానపద గీతాలు అంటారు. ఈ యొక్క శ్రమజీవుల గీతాలను సమాజానికి తెలియడం అవసరం తెలియజేసిన మీకు ధన్యవాదాలు .
Janpadulu.alupulekunda.rakunda.padkuntaru.polamlo.panichesukuntaru.patali.vinipinchinanduku.hatsp.folkstars
❤
మంచి పాట విని నేను చాలా కాలం అయింది
😢ruclips.net/video/GeWkExNfBdA/видео.htmlsi=_upz1dvzcFwvfgDY of jii c
Anna ma amma kuda chala Baga paduthadhi anna మీకు జానపదాలు కావాలంటే మా దగ్గర చాలా ఉన్నాయ్ అన్న. వేయిలల్లో పాటలు paduthadhi అన్న
It's nice.Proud to be Nalgonda native.
సూపర్ సూపర్ సాంగ్
Chala bagunna vi annayya 👌👌👌👌
Super 👍
అబ్బ సూపర్ సాంగ్
Ma vurilo ma amma na meda vari chelo kalupu thiesevaritho padipincharu. Adi naku gurthu vundi.Mavuru kadapajillaloni jammalamadugu daggaravundi Purvam Bhommepalli village.
😮 21:06 to be 😂😢j k 😅😅😢🎉😂
Super anna
Anna Vanna dhevnive pata flou padu
Superb bro super voice
Adithula pattalu bagunayi
❤❤❤ super songs anna
Maa urilo kudaa manchi singers unaru Anna maa amma Mari tu maa Atta and chinamma valu baga badataru varinatlu season
Reply Ivvandi Anna Ipudu Vari natla Season Kabati
మంచి పాటలు 👌👌🌾🌾
Vnice👌
Chala happy ga undhi mana shivanna gudam akkalu❤
Super
Super songs Amma ❤️🙏🙏
❤❤supper ramesh anna
Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song s
Nice 👍
Anna ma sister baga aduthundi
Anna meru ma uriki randi anna
ఇది వాళ్ళు కృషి
Super padaru anna
Super song
Supper songs all
Supar. Ana
Hai anna ni pata, vala patalu skoraslu anthabagunai
ఆ voice male లాగా లేదు female లాగ లేదు.....అందుకే రికార్డింగ్ లో ఎవరు తనతో పాడించట్లెదా.....
మీ పాటలు మాకు చాలా ఇష్టం...కాని మీకు అడక్కల బావాలు ఉన్నాయి..నడక ఏంటి మగాడి లెక్క నడవండి...
Super Singer Songs
❤😊
Super 👌 voice
👍
Trmd
🙏🙏🙏👍👍👍👍
Hi
Once talk to you bro
Chinna puodo vinna
అతను పడేవి అవి ఆడొల్ల పాటలా లేక మోగొల్ల పాటలా
😂😂😢
చాలా బాగుంది అమ్మ 🎉
Butham ramesh garu me number kavali
Mee number anna....??
Anna ne phone number pattu
Super
Super 🌾🌾
Super song
Super