కట్టే విరగద్దు - పాము చావద్దు కానీ పని జరగాలి అనేది మల్లన్నా మాట తీరు. ఎందుకంటె కట్టే పాము రెండు మల్లన్నా వాళ్ళవే.. కట్టే పట్టుకుంటున్నాడు మరియు పామును బెదిరిస్తున్నాడు.. ఏమైన చేయండి మంచి చేయండి మల్లన్నా...
లోకల్ బాడీలో లోనే రిజర్వేషన్లు కాకుండా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా బీసీలకు ఎస్సీ, ఎస్టీ ల లాగా రిజర్వ్డ్ స్థానాలు వారి రిజర్వేషన్ కి అనుకూలంగా ఉండాలి.
మల్లన్న గారు, మీ ఎనాలిసిస్ చాలా బాగుంది . మీ పాయింట్స్ చాలా కరెక్ట్. మీరు కాంగ్రెస్ లోనే మీరూ ఉండి ఈ పాయింట్స్ మీద వర్క్ చెయ్యండి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావు. కానీ ఓపికతో వర్క్ చెయ్యాలి. గౌరవనీయులైన ఆర్. కృష్ణయ్య గారు జీవితమంతా బీసీల కోసం పని చేశాడు. మీరు కొన్ని ఆశయాలతో ముందుకు వెళ్లండి. తప్పక విజయం సాధిస్తారు . మీ మీద మళ్లీ నాకు పోయిన నమ్మకం తిరిగి వచ్చింది
అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి ప్రజల పక్షాన దమ్మున్న నేతగా ప్రశ్నిస్తూ బీసీల గౌరవం పెంచిన మల్లన్న.. మల్లన్న మాట్లాడే మాటలను ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంటే ప్రభుత్వంకే మేలు చేకురుతుంది
తీన్మార్ మల్లన్న ప్రస్తుత బీసీ సమాజానికీ నీలాంటి నాయకత్వం అవసరం. నేను brs పార్టీ యువజన విభాగం నాయకున్నీ అయినా కూడా బీసీ ఉద్యమంలో మీకు మాయొక్క పూర్తి మద్దతు ఉంటది. నువ్వు ఇట్లనే కొట్లాడు నీ వెనుక బీసీ సమాజం ఉంటది. జై బీసీ
పార్టీ నిర్ణయాలను కట్టుబడి ఉండాలంటే మనం రెడ్లకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అట్లా కట్టుబడి ఉండడం అవసరం లేదు మనకు బహుజన రాజ్యం కావాలి కాబట్టి కచ్చితంగా మన నినాదం కోసం చేయాలి
కులగణన ద్వారా లాభం పడేది రాజకీయ నిరుద్యోగులే. మిగతా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.BC కి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే BCలకు మేలు జరుగుతుంది అనడం మూర్ఖత్వం. ఎందుకంటే BC ముఖ్యమంత్రి వెంట ఉన్న 10 BC లకు మేలు జరుగుతుంది కానీ మొత్తం BC సామాజిక వర్గానికి లాభం జరగదు.కులగణన ద్వారా రిజర్వేషన్ లు మారుతాయనుకుంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అడ్డువస్తాయి.రిజర్వేషన్ ల కోసమే కులగణన అయితే దీని కన్నా ఉత్తమమైన విధానం ఉంది.మొత్తం BC ల సంఖ్య 100 అనుకుందాం. అందులో రిజర్వేషన్ ల ద్వారా 5 గురు BC లు ఉద్యోగాలు సంపాదించారు.తర్వాత కాలంలో ఈ ఐదుగురు ఓపెన్ క్యాటగరిలోకి వెళ్ళి పోతారు.95 మందే మిగులుతారు.తర్వాత కాలంలో ఈ 95 మందిలో నుండి 10 ఉద్యోగాలు సాదిస్తే, తర్వాత కాలంలో 85మందికే రిజర్వేషన్ వర్తిస్తుంది.ఈ విధానం అమలయితే ఎక్కువ మందికి లాభం జరుగుతుంది.
Ews ఉన్నత వర్గాలలో పేదరికం 10% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం ఎందుకంటే రాష్ట్ర జనాభా ప్రకారంగా కానీ దేశ జనాభా ప్రతిపాదికంగా తీసుకున్న 1% ఉన్నవాళ్లకి 10% రిజర్వేషన్ ఏ విధంగా ప్రతిపాదిస్తారు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం ఆదాయం 2 లక్షల మించరాదని చెప్పడం ఉన్నత వర్గాలకు పేదరికం కి 8 లక్షల కుటుంబ ఆదాయం? ఇదెక్కడి న్యాయం? కాబట్టి రాజకీయంగా అన్ని పార్టీలు వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా గణాంకాలు వెంటనే చేపట్టాలి. జై భీమ్ జై ఏకలవ్య 💐
Nuvvu chepina lekkaki EWS cutoff ST cutoff kanna chaala ante chaala takkuva undali mari alane unnaya cutoffs job ki ayna seat alotments ki ayna telvakunda statistics matladaku comedy ga undi first telusukoni matladavayya
7200లు అని బీసీ అని బీజేపీ అని కాంగ్రెస్ అని అవసరం కోరుకుంటూ పోరాటం చేసే మల్లన్న గురించి నమ్మకం లేదు వాళ్ళు నాయకులు కూడ అంతే బీసీ గురించి ఆలోచన చేసే వాళ్ళు అయితే ముఖ్యమంత్రి పదవి బీసీ లకురావాలి పోరాటం చేసే వాళ్ళు జై బీసీ జై sc జై భారత్
కులగణన ద్వారా లాభం పడేది రాజకీయ నిరుద్యోగులే. మిగతా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.BC కి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే BCలకు మేలు జరుగుతుంది అనడం మూర్ఖత్వం. ఎందుకంటే BC ముఖ్యమంత్రి వెంట ఉన్న 10 BC లకు మేలు జరుగుతుంది కానీ మొత్తం BC సామాజిక వర్గానికి లాభం జరగదు.కులగణన ద్వారా రిజర్వేషన్ లు మారుతాయనుకుంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అడ్డువస్తాయి.రిజర్వేషన్ ల కోసమే కులగణన అయితే దీని కన్నా ఉత్తమమైన విధానం ఉంది.మొత్తం BC ల సంఖ్య 100 అనుకుందాం. అందులో రిజర్వేషన్ ల ద్వారా 5 గురు BC లు ఉద్యోగాలు సంపాదించారు.తర్వాత కాలంలో ఈ ఐదుగురు ఓపెన్ క్యాటగరిలోకి వెళ్ళి పోతారు.95 మందే మిగులుతారు.తర్వాత కాలంలో ఈ 95 మందిలో నుండి 10 ఉద్యోగాలు సాదిస్తే, తర్వాత కాలంలో ఈ పది మంది ఓపెన్ క్యాటగరిలోకి వెళ్తారు. 85 మంది మిగులుతారు. ఈ విధానం వల్ల ఎక్కువ మంది BC లకు మేలు జరుగుతుంది.
మల్లన్న గారికి ఎమ్మెల్సీ అవ్వాలని ఉంది అయిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి మీద కన్ను పడింది అందుకోసం బిసి నిదాన నినాదం ఎత్తుకున్నారు ఎప్పటికైనా ఒకరోజు సాధిస్తారు
@@ahamadtlr4103 tappendi revanth Reddy, kcr villu anukone kada ayyaru.. ante vallu cm anukoni ayithe em problem ledu ade oka bc candidate anukunte ila antaru...
మల్లన్న గారు... సర్పంచ్, mptc లెవెల్ వరకు బీసీ లకు ప్రత్యేక రేసేర్వేషన్స్ లేకున్నా కూడా 30-40% వరకు కవర్ అవుతారు... కానీ zptc, mla లెవెల్ లో రేసేర్వేషన్స్ కావాలి...
Arey unna EWS medha koda padi savakandra EWS unnade paisal lekka sasthunollaki ra miku ayya thatha muthatha sampadinchina koda next generation ki malli reservation undi kada ra endhuku ra edchi sasthav
నీకు కుల గణన ఎలా చెప్పగలవు అసలు కులాల లెక్క లేనప్పుడు బీసీ కుల %ఎట్లా చెప్పుతున్నావ్ మల్లన్న నువ్వు కుల శాతం చెప్పినప్పుడు ఇంకా bc కుల గణన అని మళ్ళీ ఎందుకు అరవడం
సూపర్ మల్లన్న అండ్ తొలివెలుగు రంగన్న విశ్లేషణ చేసినందుకు ప్రజలందరూ గమనించాలి మల్లన్ననూ తప్పుదోవ పట్టదు వాలూ చేసే విశ్లేషణ చాలా చక్కది చాలా వాస్తవం కరెక్ట్ చెప్పారన్న
కాంగ్రెస్ పార్టీ లో ముక్తాకాంటం తో బీసీల కోసం కొట్లాడాడం చాలా మంచి పరిణామం..... పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకులు నడుం బిగించి కొట్లాడితే తప్ప మన బీసీ సమాజం ఎప్పటికి ఎదగాదు..... ఎందుకంటే పార్టీ పదవులలో ఉన్న బీసీ ల పదవుల లో ఉన్న వ్యత్యాసం చెప్పుతుంది మనం ఎక్కడ ఉంటున్నాం అని........అసలు కడా ఒకరు కొసరు కాడ మనం...... ప్రశ్నింద్దాం మన హక్కులను జనాభా ప్రతి ప్రధాన మన వాటను తెచ్చుకుందాం..... లేకుంటే మనం ఎప్పుడు జెండా మోస్తూ.... చిన్న చిన్న పదవులలో ఉంటాం తప్ప ఎన్నడూ ఎదగాం......... మార్పు మొదలవ్వాలి ఇకనైనా.......... జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
మల్లన్న గారు మీరంటే చాలా అభిమానం ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బొండా పెట్టేది మీరే దయచేసి బయటికి వచ్చి బీసీ ఉద్యమం చేయండి అంతేకానీ కాంగ్రెస్ లో ఉండి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు.
అన్న బీసీలకు సంబంధించిఇప్పుడు ఉన్న రిజర్వేషన్ లెక్క మొత్తము ఆన్లైన్ లో పెట్టండిదీని గురించి దీని గురించి అందరికీ అవగాహన లేదుబీసీ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై
కాంగ్రెస్ నుంచి మల్లన్నను బయటికి పంపండి తేలివిగా మాట్లాడాడు రాహుల్ గాంధీని అవమానపరుస్తున్నాడు మల్లన్న కోవర్టు మాదిరిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పని చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు
బీసీలకు MLA టికెట్లు ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీకు మంత్రి పదవి కావాలి వాళ్ళు ఇవ్వను అన్నారు ఇదొక రకమైన బ్లాక్ మెయిల్ పద్ధతి. వీడికి మిగిలింది ఇక MIM పార్టీ నే
Q news కి వ్యూస్ తగ్గినప్పుడే రఘు అన్న నువ్వు అర్ధం చేసుకోవాలి మల్లన్న గురించి.
u born with Reddy or Rao person then so u can think like that
10 years అధికారం లో ఉన్న బీజేపీ పార్లమెంట్ లో ఎందుకు బీసీ కుల గణన బిల్లు ప్రవేశ పెట్టలేదు అడగరు ఈ ఇద్దరు మేధావులూ
@@thirus9839congress manifesto lo enduku pettindi
Kamareddy declaration lo enduku cheppindi...
@@thirus9839endukante valla manifesto la ledu adi veelu pettinru kabatti adgutaru
memu chestham annaru kadaraa bhaia cheyadi oc meeru meedinudi vachara maa bc la ottlu nuchi gelichi suligalu maku pagalgalu anukuturu aa rojulu poyinai jagrtha
కట్టే విరగద్దు - పాము చావద్దు కానీ పని జరగాలి అనేది మల్లన్నా మాట తీరు. ఎందుకంటె కట్టే పాము రెండు మల్లన్నా వాళ్ళవే.. కట్టే పట్టుకుంటున్నాడు మరియు పామును బెదిరిస్తున్నాడు.. ఏమైన చేయండి మంచి చేయండి మల్లన్నా...
అంతేగా అంతేగా... 😅
ఎంత చెప్పిన మన bc లు తాగుడు బందుచేస్తె పైకి వస్తారు,ఎవరికి వారు ఆలోచించికోవాలి
😅😅😅 bc lu kastam baaa
anna araganta alochishthe gaani ardhamkaale ni comment teenmar mallanna kosam ani ardhamayyaka navvukunna
ఉద్యోగాల లో బీసీ లకు జరుగుతున్న అన్యాయం గురించి చాలా చక్కగా వివరించారు 100% అది నిజం
తెలంగాణ లో ఉన్నదే రెడ్డి కాంగ్రెస్.... అంతా రెడ్డి సంఘం కాంగ్రెస్ పార్టీ
నీ అజ్ఞానికి పరాకాష్ట నీ తెలివి తేటలు
😂@@succes-s6gsuper
Sc st bc laku manchi chesi party only congress
Meekunna gnanam bayta pedthe bauntadhi. Khangress lo entha Mandi BC lu unnaru? @@succes-s6gsuper
Arey nuvepudu Maa congress party antunnav jaadichi thanthe mali bayataki rakunda pothav
జై బీసీ జై జై బీసీ
Dramamallannnano.bc.leder
తెలంగాణ తెచ్చుకున్నది మనమే.TRS ని, కాంగ్రెస్ ని గెలిపించింది మనమే. రేపు బహుజన రాజ్యాన్ని తెచ్చుకోబోయేది మనమే.
Reservations tesesi emana cheskondi
🎉
మల్లన్న కచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ వరకు party పెడుతాడు
లోకల్ బాడీలో లోనే రిజర్వేషన్లు కాకుండా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా బీసీలకు ఎస్సీ, ఎస్టీ ల లాగా రిజర్వ్డ్ స్థానాలు వారి రిజర్వేషన్ కి అనుకూలంగా ఉండాలి.
👌👌👌
Jai bc
Correct Anna ja bc
60% ఉన్న బహుజన జనానికి 42 శాతం తక్కువే అయినా కూడా దాని కోసం మనం కొట్టాల్సి వస్తుంది చూడు అది మన కర్మ ఈ రెడ్ల వల్ల రావుల వల్ల
అన్ని కులాలు అయిపోయాయి ఇప్పుడు బీసీల దగ్గరికి వస్తున్నాడు. అవకాశవాది తీన్మార్ మల్లన్న. అతనికి నమ్మొద్దు
మల్లన్న గారు, మీ ఎనాలిసిస్ చాలా బాగుంది . మీ పాయింట్స్ చాలా కరెక్ట్. మీరు కాంగ్రెస్ లోనే మీరూ ఉండి ఈ పాయింట్స్ మీద వర్క్ చెయ్యండి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావు. కానీ ఓపికతో వర్క్ చెయ్యాలి.
గౌరవనీయులైన ఆర్. కృష్ణయ్య గారు జీవితమంతా బీసీల కోసం పని చేశాడు. మీరు కొన్ని ఆశయాలతో ముందుకు వెళ్లండి.
తప్పక విజయం సాధిస్తారు .
మీ మీద మళ్లీ నాకు పోయిన నమ్మకం తిరిగి వచ్చింది
అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి ప్రజల పక్షాన దమ్మున్న నేతగా ప్రశ్నిస్తూ బీసీల గౌరవం పెంచిన మల్లన్న.. మల్లన్న మాట్లాడే మాటలను ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంటే ప్రభుత్వంకే మేలు చేకురుతుంది
తీన్మార్ మల్లన్న ప్రస్తుత బీసీ సమాజానికీ నీలాంటి నాయకత్వం అవసరం. నేను brs పార్టీ యువజన విభాగం నాయకున్నీ అయినా కూడా బీసీ ఉద్యమంలో మీకు మాయొక్క పూర్తి మద్దతు ఉంటది. నువ్వు ఇట్లనే కొట్లాడు నీ వెనుక బీసీ సమాజం ఉంటది. జై బీసీ
సూపర్ మల్లన్న 🙏
తీన్మార్ మల్లన్న మరియు రఘు వీరి ఇద్దరి కలయిక మంచి కాంబినేషన్ చక్కటి డిస్కషన్. వాస్తవిక ప్రశ్నలకు వాస్తవిక జవాబులు. అధికార పార్టీ గ్రహించాలి
మాకు కుల గణన జరిగితే అంత మంచి జరుగుతది అన్న అది ఒక్కటి చాలు నీతో అంత యధావిధిగా వస్తూనే ఉంటాయి మారుస్తూనే ఉంటారు చూసుకుందాం
2011 janaba lekkalu ayinayi ga mari em nyayam ayindhi Kula ganana emana matram aa cheyagane development ayipodaniki
సాంబశివుడు రాములు బీసీల కోసం తీన్మార్ మల్లన్న కొట్లాడాలి
పార్టీ నిర్ణయాలను కట్టుబడి ఉండాలంటే మనం రెడ్లకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అట్లా కట్టుబడి ఉండడం అవసరం లేదు మనకు బహుజన రాజ్యం కావాలి కాబట్టి కచ్చితంగా మన నినాదం కోసం చేయాలి
కల్వకుంట్ల ఫ్యామిలీ మేడరెట్లు అయితే వచ్చినాము అదే విధంగా మన హక్కుల సాధనకు ముందుకు సాగాలి మల్లన్న మీ విష్ యు ఆల్ ద బెస్ట్
దేవేందర్ గౌడ్ ఇంటింటికి తిరిగిన ఓట్లు వేయలే నీకు ఎవడు ఇస్తాడు రా మల్లి మేము కూడా బీసీలమే
I can see real Mallanna now, please go.ahead..!!
మల్లన్న గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతది. Suppor with mallanna
Pikinduu pilli vii
కులగణన ద్వారా లాభం పడేది రాజకీయ నిరుద్యోగులే. మిగతా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.BC కి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే BCలకు మేలు జరుగుతుంది అనడం మూర్ఖత్వం. ఎందుకంటే BC ముఖ్యమంత్రి వెంట ఉన్న 10 BC లకు మేలు జరుగుతుంది కానీ మొత్తం BC సామాజిక వర్గానికి లాభం జరగదు.కులగణన ద్వారా రిజర్వేషన్ లు మారుతాయనుకుంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అడ్డువస్తాయి.రిజర్వేషన్ ల కోసమే కులగణన అయితే దీని కన్నా ఉత్తమమైన విధానం ఉంది.మొత్తం BC ల సంఖ్య 100 అనుకుందాం. అందులో రిజర్వేషన్ ల ద్వారా 5 గురు BC లు ఉద్యోగాలు సంపాదించారు.తర్వాత కాలంలో ఈ ఐదుగురు ఓపెన్ క్యాటగరిలోకి వెళ్ళి పోతారు.95 మందే మిగులుతారు.తర్వాత కాలంలో ఈ 95 మందిలో నుండి 10 ఉద్యోగాలు సాదిస్తే, తర్వాత కాలంలో 85మందికే రిజర్వేషన్ వర్తిస్తుంది.ఈ విధానం అమలయితే ఎక్కువ మందికి లాభం జరుగుతుంది.
Rajaram yadav OU JAC ki ee credit
రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ చేసి చాలా రోజులవుతుంది ఒకసారి చేయండి రఘు గారు..
Andkura malli ha velama dhorala butlu nakutav 🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
We support మల్లన్న
👌👌👌👌
మల్లన్న యూ ఆర్ great. ఇలాగే వుండండి.
Valla...village...ki...vellii..adugu...
లేదంటే బహుజన జనాభా మొత్తం తిరుగుబాటు చేయండి రెడ్లను గాని రావులను గాని కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి వాళ్లను గాని తన మడతపెట్టి తలగ పెట్టండి
Ews ఉన్నత వర్గాలలో పేదరికం 10% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం ఎందుకంటే రాష్ట్ర జనాభా ప్రకారంగా కానీ దేశ జనాభా ప్రతిపాదికంగా తీసుకున్న 1% ఉన్నవాళ్లకి 10% రిజర్వేషన్ ఏ విధంగా ప్రతిపాదిస్తారు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం ఆదాయం 2 లక్షల మించరాదని చెప్పడం ఉన్నత వర్గాలకు పేదరికం కి 8 లక్షల కుటుంబ ఆదాయం? ఇదెక్కడి న్యాయం? కాబట్టి రాజకీయంగా అన్ని పార్టీలు వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా గణాంకాలు వెంటనే చేపట్టాలి. జై భీమ్ జై ఏకలవ్య 💐
Haha 1% vunnara muslims 14% 2011 lane epduu valu 20% valu kuda eligible EWS ki and oc lu 10% vunnaru inka ani rojulu ra oc la midha aduvatam
Income 2l ani ekkada undi raa nayana😂😂
EWS kosam evaru dharna cheyale, kaani vachindi. Rajakeeyanga edagadame mukyam, reservation adhe vastadi
Nuvvu chepina lekkaki EWS cutoff ST cutoff kanna chaala ante chaala takkuva undali mari alane unnaya cutoffs job ki ayna seat alotments ki ayna telvakunda statistics matladaku comedy ga undi first telusukoni matladavayya
Ante ni drusti lo entha beedarikam lo unna OC lu bathakodhu entha dabbuna sc st bc lu inka bagupadali anthena?
BC ల కోసం మంచిదే కానీ sc లను కలుపుకొని పోవాలి. aappude విజయవంతమైంది
🎉
Jai BC Jai Jai 🎉🎉🎉❤❤❤❤
సూపర్ తీన్మార్ మల్లన్న జై కాంగ్రెస్
తీన్మార్ మల్లన్న ఫోటోలు భువనగిరి నియోజకవర్గంలో ఉండాలి బీసీలకు న్యాయం చేయాలి K
7200లు అని బీసీ అని బీజేపీ అని కాంగ్రెస్ అని అవసరం కోరుకుంటూ పోరాటం చేసే మల్లన్న గురించి నమ్మకం లేదు వాళ్ళు నాయకులు కూడ అంతే బీసీ గురించి ఆలోచన చేసే వాళ్ళు అయితే ముఖ్యమంత్రి పదవి బీసీ లకురావాలి పోరాటం చేసే వాళ్ళు జై బీసీ జై sc జై భారత్
Mallanna nuvu super
బీసీలలో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి చేయాలి నెక్స్ట్ మల్లన్న అనే ముఖ్యమంత్రి కావాలి బీసీలు
Jai bc
మొన్నటి వరకు బహుజనవాదాం, ఇప్పుడు BC వాదం, మొత్తానికైతే మల్లన్న ద్వంద వైఖరి సమాజానికి ముప్పు
ఒక బిసి లో ఉన్నర పేదవారు ఓసి లో లేరా పేధవారు మల్లన్న సామాజిక న్యాయ్యం మాట్లాడు. మీ కన్న ఇంత రఘు నయం
మల్లన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఇదంతా 👍👍👍👍👍
Next cm mallana ne
అన్ని కులాల ఓట్లతో లీడర్ అయినాక కులాల గురించి మాట్లాడకూడదు.
కాంగ్రెస్ లో BC ల కోసం కొట్లాడే మొగోడు
Bandi sanjai BC ni cm kakdunda kuda vyathirekanga pracharam chesi reddy cm ni support chesindi kudaa ee mogode
🤣🤣🤣adhi andhu k reddys party antaru, okka bc mukya mantri leni party telugu rastrallo adhi khangress
బీసీ బతుకులు మారాలి అంటే మల్లన్న రావాలి
జై మల్లన్న జై జై మల్లన్న
జిత్తులమారి నక్క మల్లన్న అవకాశవాది
Mallanna has capacity to fight
మల్లన్న, BC ల్లో నీయంత గట్టి నాయకుడు evvaru లేరు, congress party lo మొదటి BC CM nuvvepo
Best channel in telangana State ❤
కులగణన ద్వారా లాభం పడేది రాజకీయ నిరుద్యోగులే. మిగతా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.BC కి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే BCలకు మేలు జరుగుతుంది అనడం మూర్ఖత్వం. ఎందుకంటే BC ముఖ్యమంత్రి వెంట ఉన్న 10 BC లకు మేలు జరుగుతుంది కానీ మొత్తం BC సామాజిక వర్గానికి లాభం జరగదు.కులగణన ద్వారా రిజర్వేషన్ లు మారుతాయనుకుంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అడ్డువస్తాయి.రిజర్వేషన్ ల కోసమే కులగణన అయితే దీని కన్నా ఉత్తమమైన విధానం ఉంది.మొత్తం BC ల సంఖ్య 100 అనుకుందాం. అందులో రిజర్వేషన్ ల ద్వారా 5 గురు BC లు ఉద్యోగాలు సంపాదించారు.తర్వాత కాలంలో ఈ ఐదుగురు ఓపెన్ క్యాటగరిలోకి వెళ్ళి పోతారు.95 మందే మిగులుతారు.తర్వాత కాలంలో ఈ 95 మందిలో నుండి 10 ఉద్యోగాలు సాదిస్తే, తర్వాత కాలంలో ఈ పది మంది ఓపెన్ క్యాటగరిలోకి వెళ్తారు. 85 మంది మిగులుతారు. ఈ విధానం వల్ల ఎక్కువ మంది BC లకు మేలు జరుగుతుంది.
ఆత్మగవురవం కోసం అన్ని కులాలకు సమాన pratinidyam ఉండాలి 17:43
నల్లగొండ డిస్టిక్ లో రెడ్డి పాలన పోవాలి బీసీలను పాలన రావాలి తీన్మార్ మల్లన్న కొట్లాడాలి
రావాలి అంటే బానిసత్వం నుంచి బయటికి రావాలి
Me valla kadura
Na puku @@shyamsunderreddy3469
కేంద్రంలో ఇన్ని ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఎందుకు రాలేదు? మల్లన్న మీరు ఎన్ని మొత్తుకున్నా బీసీలకు న్యాయం జరగడం ఉండకపోవచ్చు
అట్ల బయపడితే swatantram వచేదా
మల్లన్నను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుని వెళ్ళి ఆయన మానసిక స్థితిని పరిశీలించవల్సిన అవసరం ఉంది
గ్రేట్ మల్లన్న గారు మీరు
మల్లన్న గారికి ఎమ్మెల్సీ అవ్వాలని ఉంది అయిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి మీద కన్ను పడింది అందుకోసం బిసి నిదాన నినాదం ఎత్తుకున్నారు ఎప్పటికైనా ఒకరోజు సాధిస్తారు
Yes
Sare nuvvu vachi matladu bc laki jarugutunna anyayam gurinchi maa 42% reservation kosam poradu neeku maddatu istham
🎉
@@ahamadtlr4103 tappendi revanth Reddy, kcr villu anukone kada ayyaru.. ante vallu cm anukoni ayithe em problem ledu ade oka bc candidate anukunte ila antaru...
రెండు సంవత్సరాల తరువాత ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వెళ్ళడం ఖాయం అనిపిస్తుంది, ఇతనికి పార్టీ ఎజెండా కాకుండా వ్యక్తిగత ఎజెండానే ముఖ్యం.
విని ఎవడు దేకాకండి
మల్లన్న గారు... సర్పంచ్, mptc లెవెల్ వరకు బీసీ లకు ప్రత్యేక రేసేర్వేషన్స్ లేకున్నా కూడా 30-40% వరకు కవర్ అవుతారు... కానీ zptc, mla లెవెల్ లో రేసేర్వేషన్స్ కావాలి...
కుల గణన జరగాలి వాటి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి బి. సి లకు చాలా అన్యాయం జరగుతుంది
65% వున్న బీసీ లకి 27% రిజర్వేషన్...ఇంక బీసీ ల బతుకు మారదు.2-3% వున్న ews కి 10% రిజర్వేషన్
Arey unna EWS medha koda padi savakandra EWS unnade paisal lekka sasthunollaki ra miku ayya thatha muthatha sampadinchina koda next generation ki malli reservation undi kada ra endhuku ra edchi sasthav
Tho thee percent unnara thu thee percent chal endhuku pudtharo koda telidu ostharu comments pettadaniki
30 percent unnaru OC lu OBC lu 41 percent telusukoni matladavayya
నీకు కుల గణన ఎలా చెప్పగలవు అసలు కులాల లెక్క లేనప్పుడు బీసీ కుల %ఎట్లా చెప్పుతున్నావ్ మల్లన్న నువ్వు కుల శాతం చెప్పినప్పుడు ఇంకా bc కుల గణన అని మళ్ళీ ఎందుకు అరవడం
సూపర్ మల్లన్న అండ్ తొలివెలుగు రంగన్న విశ్లేషణ చేసినందుకు ప్రజలందరూ గమనించాలి మల్లన్ననూ తప్పుదోవ పట్టదు వాలూ చేసే విశ్లేషణ చాలా చక్కది చాలా వాస్తవం కరెక్ట్ చెప్పారన్న
EWS reservation chala mosapuritha mayenaye
Super good message
Super explanation మల్లన్న
I support Mallana and Raghu
మీ త్యాగాలకు రిజర్వేషన్ అనుభవించే ప్రతీ ఒక్కడు రుణపడి ఉంటాడు 🙏🙏🙏🙏🙏🙏
బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పాత్రను భర్తీ చేయడానికే ఈ నాటకం మల్లిగాన్ని నమ్మొద్దు
వి సపోర్ట్ మల్లన్న
Excellent mallanna sir
Mallana great Carect ga kotladuchunadu
కాంగ్రెస్ పార్టీ లో ముక్తాకాంటం తో బీసీల కోసం కొట్లాడాడం చాలా మంచి పరిణామం.....
పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకులు నడుం బిగించి కొట్లాడితే తప్ప మన బీసీ సమాజం ఎప్పటికి ఎదగాదు.....
ఎందుకంటే పార్టీ పదవులలో ఉన్న బీసీ ల పదవుల లో ఉన్న వ్యత్యాసం చెప్పుతుంది మనం ఎక్కడ ఉంటున్నాం అని........అసలు కడా ఒకరు కొసరు కాడ మనం......
ప్రశ్నింద్దాం మన హక్కులను జనాభా ప్రతి ప్రధాన మన వాటను తెచ్చుకుందాం.....
లేకుంటే మనం ఎప్పుడు జెండా మోస్తూ.... చిన్న చిన్న పదవులలో ఉంటాం తప్ప ఎన్నడూ ఎదగాం.........
మార్పు మొదలవ్వాలి ఇకనైనా.......... జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
Mallanna nuvvu super
Jai BC 🚩🚩🚩🚩
Jai mallanna jai BC
Kurumollu entha mandhi ani marchipoyaaru Mallanna
Mallanna go farward we will come with you
Jai BC
మరోసారి బీసీలు మోసపోవడానికి వీళ్ళ చర్చ
వెరీ గుడ్ మల్లన్న.
Ur great great మల్లన్న
మల్లన్న పార్టీ ఎక్కడ అన్న
మీ మీద నమ్మకం వుండే
కాంగ్రెస్ లో ఎందుకు అన్న
మీ పార్టీ పెట్టండి 🙏🙏🙏🙏
మళ్ళీ గాడు ఇప్పుడు మంత్రి గురించి మళ్ళీ బీసీ అంటున్నాడు అర్థం చేసుకొండి
తీన్మార్ మల్లన్న బీసీ సెంటిమెంట్ తో కొత్త పార్టీ పెడుతున్నాడు.... మినిస్టర్ అడిగితే ఇవ్వము అన్నారు కాంగ్రెస్ లో... అసలు ముచ్చట ఇది 😅😅😅
👌👌👌👌
BC la dhevudu Theenmar mallanna ✊
బ్రాహ్మణ మనువాదా నాయకుల అధికారం కోసం మళ్ళీ BC లంతా కాంగ్రెస్ వైపే అన్నా నీ అమాయక స్టేట్ మెంట్ తో....BC లంతా ఉన్నారనుకోవటం నీ అమాయకత్వమే.
Jai mallanna Jai Raghu Anna Super brothers...❤
సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్ట డి
మల్లన్న గారు మీరంటే చాలా అభిమానం ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బొండా పెట్టేది మీరే దయచేసి బయటికి వచ్చి బీసీ ఉద్యమం చేయండి అంతేకానీ కాంగ్రెస్ లో ఉండి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు.
How many BC MLAS are there in Congress,Mallanna should tell
అన్న బీసీలకు సంబంధించిఇప్పుడు ఉన్న రిజర్వేషన్ లెక్క మొత్తము ఆన్లైన్ లో పెట్టండిదీని గురించి దీని గురించి అందరికీ అవగాహన లేదుబీసీ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై
Jai మల్లన్న
కాంగ్రెస్ నుంచి మల్లన్నను బయటికి పంపండి తేలివిగా మాట్లాడాడు రాహుల్ గాంధీని అవమానపరుస్తున్నాడు మల్లన్న కోవర్టు మాదిరిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పని చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు
Super mallana
జై బీసీ
తెలంగాణలో కుల గణన కావాలి, బీసీ కులాల జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు కావాలి.
I support mallana 🔥🔥
మీ సొంత నిర్ణయాలు ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తి మీకుందా...
బీసీలకు MLA టికెట్లు ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీకు మంత్రి పదవి కావాలి వాళ్ళు ఇవ్వను అన్నారు ఇదొక రకమైన బ్లాక్ మెయిల్ పద్ధతి. వీడికి మిగిలింది ఇక MIM పార్టీ నే
Good Analysis Mallana Garu
Super mallanna🎉🎉
ఏ కులానికి అయినా రిజర్వేషన్ అనేది సంజీవని ఏం కాదు. రిజర్వేషన్ వాయిస్ అనేది రాజకీయ నాయకుల ప్రయోజనాలే