Osey Vayyari Rangi Video Song | Palletoori Bava Telugu Movie | ANR | Lakshmi | Mango Music

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Osey Vayyari Rangi Video Song from Palletoori Bava Telugu Movie on Mango Music, featuring ANR and Lakshmi. Tatineni Chalapathi Rao composed music for the movie.
    Palletoori Bava movie also stars Rajababu, Ramaprabha, Chandramohan, Relangi and Nagabhushanam among others. Movie is directed by K Pratyagathma and produced by AV Subba Rao.
    Cast & Crew:
    ANR / Akkineni Nageshwara Rao was famous actor who has delivered many blockbusters like Manam, Sri Ramarajyam and Devadasu.
    Lakshmi / Laxmi is well-known for her movies like Alluda Majaka, Jeans and Midhunam.
    Ramaprabha is a popular actress famous for her roles in movies Temper, Adhurs and Desamuduru.
    Rajababu was a famous comedian known for his movies Premnagar, Adavi Ramudu and Soggadu.
    Relangi was a famous comedian known for his movies Missamma, Patala Bhairavi and Donga Ramudu.
    Click here to watch:
    Kushi Telugu Movie Songs - goo.gl/dNz8up
    Gulabi Telugu Movie Video Songs - goo.gl/0CSEs3
    Latest Telugu Superhit Songs - goo.gl/ujhXKf
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83

Комментарии • 147

  • @user-wz7lw2nj4f
    @user-wz7lw2nj4f 9 месяцев назад +16

    ఇప్పటి తరానికి ఈపాట గొప్పదనం తెలీదు గానీ.. మేము చిన్నపుడు ఈపాట విని గంతులు వేసేవాల్లం..ఆనందంతో పొంగిపోయేవాల్లం..మైమరచి వినేవాళ్ళం.. ఏ నోట విన్నా ఈ పాటే..ఇప్పటికీ ఈ పాట వింటుంటే నా చిన్నదనం..నా అక్కరితనం మనసు పొరల్లో కడులాడితోంది..మళ్ళీ ఎలాంటి జీవితం రాదని బాధపడుతూ.అమరజీవి,.ఆత్మీయుడు, నటసామ్రాట్ ఆక్కినేని గారికి, పాటపాదిన గాయకుడు రామకృష్ణ గారికి హృదయాంజలి అర్పిస్తూ..

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 5 месяцев назад +40

    2024 లో కూడా ఈ పాటను ఇష్టపడే వాళ్ళు ఉంటారా నాలాగా అని నా డౌట్...?😅😅Old is Gold 😇🤗🥰 👌👍

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +117

    ఇంత చక్కని సాహిత్యం ఉన్న ఈ పాటను ఇప్పటికీ వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి. 16-4-2021

  • @harikrishna3405
    @harikrishna3405 Месяц назад +1

    మొదటిలో వచ్చే "ఆ ఊపు చూస్తుంటే నేనొపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా " ఆ బిట్ కి వాళ్ళు వేసే స్టెప్పులు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ❤

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 10 месяцев назад +9

    A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka romantic king, stylish king, dancing king, natural acting king, tragedy king padma vibhusan Dr.ANR garu Johar Natasamrat Akkineni sir ♥

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 3 года назад +64

    😊👌2021 ఈ పాట విన్న వారు ఒక లైక్ చేయండి😊👌

  • @saratbabu8654
    @saratbabu8654 6 месяцев назад +5

    ఈ పాట నాకు బాగా ఇష్టం మళ్ళీ విషాద గీతం కూడా

  • @phanikumarburra6574
    @phanikumarburra6574 6 месяцев назад +9

    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    నీ చూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూస్తానే
    నీ చెంపలో ఉందే చిగురాకు దాని వగరెంతో చెపుతానే
    ఈ ఏళ కాదని అనమాకు
    ఈ ఏళ కాదని అనమాకు ఇంకెన్నాళ్లే ఈ కులుకూ
    నా రవ్వా నా గువ్వానా మువ్వా
    ఓ రంగమ్మా జివ జివ లాడిందే మనసే గుబ గుబ లాడిందే
    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    ఎగిరెగిరి పడుతుందే నీ పైటా ఓహోఈ పాటి చిరుగాలికే
    ఉరికురికి వస్తుందే నీ వయసు అహ నాతోటి జగడానికే
    అదిరదిరి పడుతుందే నీ మనసు
    అదిరదిరి పడుతుందే నీ మనసు ఉత్తుత్తి సరసాలకే
    నా కన్నానా చిన్నానా పొన్నా
    ఓ రంగమ్మా జివ జివ లాడిందే మనసే గుబ గుబ లాడిందే
    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    కోటప్ప తిరణాళ్ళకెళ్ళినప్పుడు మనం కొన్నామే గుళ్ళపేరూ
    అది రొమ్ము మీద అటు ఇటు దొర్లుతుంటే నాకు రిమ్మ తెగులు రేగుతుందే
    పెళ్ళైన వాణ్ణని జంకమాకు
    పెళ్ళైన వాణ్ణని జంక మాకు ఒకరికి ఇద్దరైన వేడుకేలే
    నా చిట్టీ నా పొట్టినా పట్టి
    ఓ రంగమ్మా వేస్తానే మూడు ముళ్ళు
    రంగమ్మా వేస్తానే మూడు ముళ్ళు
    పిపి పిప్పిపీ డుం డుం
    పిపి పిప్పీ డుం డుం డుం
    పిప్పిపీ డుం డుం డుం

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +27

    మా హిందీ పంతులు ,ఓరచూపులు చూసుకొంటూ తెలుగు పంతులమ్మ వైపుచూస్తూ పాడేవాడీపాట ,8వతరగతిలో ఉన్నప్పుడు.

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 10 месяцев назад +7

    Stylish king, stepsking padma bhusan, kalaprapurna red lion ANR garu

  • @godesreenu1189
    @godesreenu1189 2 года назад +14

    ఈ పాట ANR లాగా ఎవరికీ సెట్ అవదు.

  • @ashokkarne9147
    @ashokkarne9147 6 месяцев назад +4

    Anr ever green hero

  • @SrinivasVissamraju
    @SrinivasVissamraju 2 года назад +20

    Extraordinary SINGING by very melodious singer V.Ramakrishna

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 2 года назад +18

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌 NEVER BEFORE, NEVER AFTER, MARVELOUS, OUT STANDING SONG.

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 года назад +13

    ఐయామ్ ఆల్సో A ఫేవరెట్ ఆఫ్ దిస్ సాంగ్ సింగ్ బై రామకృష్ణ ఈజ్ ఎ గ్రేట్ సింగ్ .

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 5 месяцев назад +3

    Super.sang.acting.a.n.r.super

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 11 месяцев назад +4

    అప్పటికీ ,ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఆఫ్ ఎవర్ గ్రీన్హీరో... ఏఎన్నార్. 15..09...2023.

  • @vishnuvocals385
    @vishnuvocals385 9 месяцев назад +4

    Excellently sung by Sri. Ramakrishna....

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +32

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht Год назад +5

    Amazing dance steps A.N.R garu

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 года назад +9

    ధన్యవాదాలు

  • @dr.vijayakumargudep1802
    @dr.vijayakumargudep1802 4 года назад +26

    Lovely voice of Shri Ramakrishna garu

  • @pantamdevi664
    @pantamdevi664 2 года назад +13

    Amazing dance steps by anr

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +10

    Bale gammattina song..
    Baagundi ..rama Krishna gaari voice adhurs
    Ty for all the team

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @HumBanjaranayaks
    @HumBanjaranayaks 10 месяцев назад +12

    2023 లో విన్నవారు ఒక లైక్

  • @dsatyaraju2526
    @dsatyaraju2526 3 месяца назад

    మంచి పాటలకు
    మంచి ఆదరణ
    ఎప్పటికైనా వుంటుంది

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 2 года назад +22

    ఆరుద్ర గారి మదిలో మెదిలిన అద్భుతమైన.....

    • @p.s.murthypeddimsetty2389
      @p.s.murthypeddimsetty2389 9 месяцев назад

      అది గుండెమీద అటూ ఇటూ దొర్లుతుంటే అని రాస్తే బాగుండేది రొమ్ముమీద అటూ ఇటూ దొర్లుతుంటే అని రాసేడు దరిద్రుడు.

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 года назад +10

    Very excellent song

  • @user-do2tn2xy7e
    @user-do2tn2xy7e 10 месяцев назад +4

    Best song and excelent liric

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 4 года назад +18

    Greatest singer in tollywood v.ramakrishna. 👌

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 лет назад +16

    Very good song by Ramakrisna.ANR👌

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 5 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super

  • @prakashloans3476
    @prakashloans3476 3 года назад +18

    Good song from RK ever lasting

    • @kbalasetti3789
      @kbalasetti3789 2 года назад

      Aaseaaawawwwaswawawaawwwwwwaaaawwawsee2a2aawdaaadWAwdadwwwaawaww

  • @PrasannaKumar-nu6fv
    @PrasannaKumar-nu6fv 7 лет назад +25

    because of this song I seen this movie 15 times in 1973

  • @erannakenjolada935
    @erannakenjolada935 Месяц назад +1

    ఈ పాటలు అణిముత్యాలు 6o ఇయర్స్ వాళ్ళ లకు

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 4 года назад +13

    My hero v.rama Krishna 👌

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 5 месяцев назад +3

    Ee paatanu raasinavaaru hundred percent Dr C Narayana Reddy garu

  • @chittiyyachataparthi8363
    @chittiyyachataparthi8363 Год назад +3

    AKKINENI.DACE.SUPER.TWO..LAYDIESTHO

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 года назад +12

    Ramakishna was second to gantasala But he was almost eliminated by the dirty politics of the field.

  • @nethisrinivas6868
    @nethisrinivas6868 4 года назад +16

    ANR steps, Ramakrishna singing adurs

  • @saisasidhar1555
    @saisasidhar1555 9 месяцев назад +2

    😊

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +10

    మేము. చిన్నవయసులో. వునప్పుడు. సన్నాయి. మేళంలో. వాఇంచేవాల్లు. ఈ పాట. బలేగుండేది

  • @praveenkumarkadali
    @praveenkumarkadali 3 года назад +20

    My fav song used to listen in my dads playlist. Grown up listening to this songs!! PRAVEEN KUMAR KADALI

    • @vlnarasimharao7095
      @vlnarasimharao7095 3 года назад +1

      A wonderful romantic song from much neglected, insulted but highly talented and gifted singer V Ramakrishna das garu

    • @galibharathi5782
      @galibharathi5782 2 года назад +1

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 года назад +4

    V RAMAKRISHNA
    Super HIT song

  • @prasadpolepalle150
    @prasadpolepalle150 3 месяца назад

    నాకూ, ఇష్టమైన పాత పాట 👌

  • @venkatamedicherla128
    @venkatamedicherla128 Год назад +2

    Great ramakrishna garu and anr combo

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 Месяц назад

    Excellent v. Ramakrishna garu.

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 2 года назад +9

    🌞🌞🌞🌞🌞🌞🌞
    🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @PrasannaKumar-nu6fv
    @PrasannaKumar-nu6fv 7 лет назад +12

    old is gold

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 2 года назад +2

    One and only great Man v. Ramakrishna

  • @bvrrao8876
    @bvrrao8876 2 года назад +2

    Very interesting.... ANR ji meeku 🙏🙏🙏

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 4 года назад +12

    Speed ke definition eee song Kudos to VRK Das.

  • @kpjparasumithraa4377
    @kpjparasumithraa4377 3 года назад +7

    Super 👌👌

  • @suryaprakashmahavadi9892
    @suryaprakashmahavadi9892 3 года назад +9

    నా కిష్టం అయిన పాట

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 года назад +3

    Anr.suer.sangs.naku.chala.estam.

  • @srinukondeti4431
    @srinukondeti4431 3 года назад +6

    I love uuuuuuuu this songs

  • @kondapuramanareddy7012
    @kondapuramanareddy7012 6 лет назад +9

    This is the very top picture and also all songs to well meanings,one of the good name kotappa thiranaloo konna (gulla peru peru)---------

  • @user-ye7fm4fw5j
    @user-ye7fm4fw5j 6 месяцев назад +2

    My age is19

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 года назад +4

    Superrrrrrrrrrrr songggggggggggg

  • @ksraju6088
    @ksraju6088 2 месяца назад

    Ever green song and lyrics also

  • @apparaogorle800
    @apparaogorle800 3 года назад +7

    Old is gold for ever

  • @venkatappareddytumati3358
    @venkatappareddytumati3358 5 месяцев назад +1

    Veregreen song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 лет назад +7

    Nice songs evergreen actor anr

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +4

    Chushaaraa anrku yenni birudhulicchhinaa.thakkuve/vayasentha yemitaa dance/varevvaa/

  • @logisababji9612
    @logisababji9612 6 месяцев назад +2

    బూతు పాటలు ఎప్పుడు లేవు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి. కోటప్ప తిరునాళ్ళకెళ్లి నప్పుడు నీకు కొన్నానే గుళ్లపేరు
    అది రొమ్ము మీద అటు ఇటు ఊగుతుంటే నాకు రిమ్మ తిరిగి పోయిందే

  • @user-tb3vc9fk7e
    @user-tb3vc9fk7e 28 дней назад

    Shiva narayana namah

  • @bashashaik147
    @bashashaik147 2 года назад +2

    3.8.22👍👍

  • @venkataramudu4245
    @venkataramudu4245 3 месяца назад

    Super song

  • @suryanarayana1162
    @suryanarayana1162 Год назад

    Sweet song of v rama Krishna singer

  • @bashashaik147
    @bashashaik147 5 месяцев назад +1

  • @sksaddamsaddam717
    @sksaddamsaddam717 8 месяцев назад +3

    2023 endinglo kuda vine valu

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 5 месяцев назад +1

    🥳🥳🥳..

  • @panikaraanilanil4970
    @panikaraanilanil4970 4 года назад +4

    Super song l like this song

  • @pvsnraju5164
    @pvsnraju5164 Месяц назад

    Super 🎉

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +1

    Super 👌 movie and super 👌 song

  • @narashimhanarshimha5057
    @narashimhanarshimha5057 6 лет назад +5

    Wow

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 5 месяцев назад +1

    Palleluvadupattanalemuddu

  • @mahantysadananda3427
    @mahantysadananda3427 Год назад +1

    13.11.2022

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 года назад +1

    Super Hitmuve Super song s 👌

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +3

    Very good 👌 dong

  • @palleramesh8284
    @palleramesh8284 Год назад +1

    👌👌👌

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 лет назад +4

    Best song

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 2 года назад +1

    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 года назад

      పాపము శమించునుగాక !!పిదపకాలం ,పిదబ్బుధ్ధులు.

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 Месяц назад

    ఇ ప్ప టీ పాటలు. ది య ట ర్ నుండి భయ ట కు. వ చ్చా క. మరి చి పో తా ము. ఎ ప్ప టీ కి గుర్తు వుండే పాటలు. ఇ వి. రామకృష్ణ గారి. లా o టీ గాయకుడు ని. మళ్ళీ సూ డ గ ల మా.. అ లాంటి గాత్రము. వి న గ ల మా...ఘo ట శా ల గారు వుండ గానే. రామకృష్ణ. గారి తో పాడీ o చా రు. ఈ పాట.

  • @murugangod5575
    @murugangod5575 2 года назад +1

    In tamil pattikada pattanamma shivaji ganesan jeyalalitha subha xlent

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +1

    Ardhaangi cinimaa muralii mohan jayasudha mohan baabu/

  • @krishnamellacheruvu4337
    @krishnamellacheruvu4337 2 года назад +1

    Good

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +1

    Vokkabhaashalothiisi 5 bhaashalaloki dub chesthunnaaru yiinaadu/andharu yelaa brathukuthaaru/

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 года назад +1

    Epata.yepudu.padukonevllam.
    Arojullo.

  • @venkatappareddytumati3358
    @venkatappareddytumati3358 5 месяцев назад

    2024 March 11

  • @sunandhakyama4382
    @sunandhakyama4382 2 года назад +1

    🕉️🇮🇳🙏🙏🙏

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 3 месяца назад

    Super song thankyou🩵

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 5 лет назад +2

    Hemanth gaaru this song written by Aacharya Aathreya gaaru. not c. narayana reddy.

  • @narayanaraj960
    @narayanaraj960 2 года назад +2

    Tamil song Enna di rakkamma

  • @patankalesha6170
    @patankalesha6170 2 года назад +1

    0

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 6 месяцев назад +1

    70villagesjoindtownstownsbecamevillages

  • @seedisai7631
    @seedisai7631 2 года назад +1

    👌👌👌👌🎶🎶🎶👍👍👍🌟🌟

  • @sharada6179
    @sharada6179 2 года назад +1

    Kannada Lo dabbing chesaru putananja Ravi Chandra e cinima ni

  • @nagendrammakunchapu6017
    @nagendrammakunchapu6017 2 года назад +1

    .

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад +1

    Ee song SPB padunte inka bagundedi.