కలం.. గళం..పరిమళం. | "ప్రముఖ నటి ,రచయిత, నర్తకి, జె. జయలలిత. " | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2023
  • ప్రముఖ నటి అందాల తార , రచయిత, నర్తకి, రాజకీయవేత్త , తమిళనాడు మాజీ
    మహిళా ముఖ్యమంత్రి అమ్మగా పిలువ బడుతున్న జె. జయలలిత వర్ధంతి స్మృతిలో
    ఆమె తెలుగు చిత్రాలలో అభినయించిన
    మాటలు పాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
    .
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    #kalamgalamparimalam#jayalalitha

Комментарии • 43

  • @NihiraYellapunihira

    ఇటువంటి పాటలు ఇక మనకు దొరకవు, ఈ జన్మకు ఈ పాటలు విని ఆనందించడమేమనపని

  • @sobhadevi7786

    Jayalalitha gari pata lu bagunnavi andi andhulo dr babu pata lu inka bagunnavi vinipinchinandhuku thanks andi Ramesh garu

  • @gudimallashankarlingam771

    Ramesh Garu Meeku Namaskaram meevalla Santhoshanga Unnanu Thanqs Manchipatalu Vinnanu

  • @rvkameswari7508

    Jayalalitha vardhanthi sandarbhanga meerandhinchina patalau chala bagunnayi.Aavida manchi nati.KADHA NAYAKUDU chitram lo NTR sarasana heroine ga chala baga natincharu. Tamilnadu C.M ga chala.samardhavanthanga palincharu.

  • @ramakrishnarao4755

    జయ లలిత గారి మీద చేసిన ఈ ప్రోగ్రాం బాగుంది

  • @mantharivenkateswararao6722

    తమిళనాడు మాజీ మహిళా ముఖ్యమంత్రి, సినీ నటీ కీర్తిశేషులు జయలలిత గారి వర్దంతి సందర్భంగా ఆమెకు ఘననివాళిని అర్పిస్తూన్నాము. ఆమె ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నాము. ఆమె నటించిన చిత్రాలలోని ఆణిముత్యాల్లాంటి పాటలను రూపొందించి, ప్రసారం చేసిన శ్రీ రమేష్ లతా నీలం గార్కి " ధన్యవాదములు " తెలియపరుస్తున్నాము.

  • @bhanuprasad734

    ఒకచక్కటి నటిగా... ప్రజా నాయకురాలిగా రెండు రంగాలలో తన ప్రతిభను చాటిన జయలలిత గారి వర్ధంతి కి శ్రద్ధాంజలి ఘటిస్తూ... వారు నటించిన చిత్రాలలోని మీరు వినిపించిన పాటలు చాలా బాగున్నాయి రమేష్ గారు మీకు ధన్య వాదాలు 🙏

  • @jakkampudisnmurty2706

    Super songs great. Lyrics 👌👌

  • @nagarania9348

    జయలలిత గారు చాలా బాగుంటారు ఆమెకు నమస్సులు పాటలు చాలా బాగున్నాయి నమస్తే సార్ రమేష్ గారూ

  • @subbamambasharma6864

    ధన్యవాదాలు అండి రమేష్ గారు జయలలిత గారి మంచి పాటలు వినిపించినందుకు ఆమెకు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాము జీవ కళధనంజయ శర్మ ప్రొద్దుటూరు

  • @pailimanohar5227

    Neelam ramesh gariki namaskaramulu keerthi sheshulu nati maaji mukyamantri kumari jayalalitha gari puttinarooju sandarbanga meeru vinipinchina patalu chala bagunnai mariyu aa maha natiki namassu Anjali

  • @saiprasuna4947p

    10th 11th songs r rare songs. U r remembering my childhood memories.❤️✨️ Nice collection box.👍 Thank you so much for sharing these amazing collection.⭐️

  • @kishorekumardarisi4277

    Amma Jayalalithaa leni ee world lo evvaru teerchaleru she is irreplaceable iron lady

  • @ramanaavala7190

    Madam.gariki..vandanalu

  • @sarithareddy8595

    REEL MAATRAME KAAKUNDAA REAL GAA IRON LADY ONE OF THE LEGENDARY HEROINE JAYALALITHA GAARU 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramalingakurnni8745

    Maa.abimaanagaanagandarvudi.gaanamrutham,ma.ramesh.gaari.rasaaramya.rachana,matalatho .mammulanu.mantramugdulanu.chesaru.eevaramantha,manchi.patalatho.venulavendu.chesaru.gandarvudiki,meku.joharlu

  • @vytlaachutharamprasad5877

    Beautiful. And. Nice❤❤❤❤❤. Actors💃💃💃💃💃

  • @user-zd7nl4nl6y

    Neelam.ramesh.garike.hadsup..magi.mukyamantri...jayalalita.abinainchina.manchipatalu.vinipinchinandu

  • @shakunthala9399

    జయ లలిత గారు మంచి నటి మరియు మంచి ముఖ్యమంత్రి వారికి 🌹❤️🙏 మంచి పాటలు వినిపించినందుకు చాలా ధన్యవాదాలు అండీ రమేష్ గారూ 🙏

  • @hemavathydp

    Really parimalam patale Ramesh garu ❤ from DN CHANDRASHEKAR, Bengaluru.