అలాగే రామాయణం ఆఖరులో "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"...అనే శ్లోకంలో మన మాతృభూమి పట్ల ప్రేమ పెంచే భావన కలిగించిన ఆ రామచంద్రమూర్తి సదా ఆరాధ్యుడే...శ్రీరామ జయరామ జయజయ రామ...
జై బీజేపీ జై నరేంద్ర మోడీ జీ జై యోగి ఆదిత్య నాథ్ జై అమీత్ షా గారు జై అజీత్ దోవల్ గారు జై బండి సంజయ్ అన్న గారు జై రాజా సింగ్ గారు జై శ్రీ రామ్ జై భారత్ మాతా కి జై జై హింద్ 💐💐💐💐💐👏👏👏👏👏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏⛳⛳⛳⛳⛳⛳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
రామ అనే పేరు విష్ణు పంచాక్షరి (నారాయణాయ) లోని రెండవ అక్షరం, శివపంచాక్షరి(నమఃశివాయ)లోని రెండవ అక్షరం తీసుకుని ఆ పేరు పెట్టారు. ఆ మంత్రాలలో అవే ప్రాణాలు. ఆ అక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు వ్యతిరేక అర్ధాలు వస్తాయి.
దేశాన్ని కూడా విడ కొట్టాల్సిన అవసరం లేదు.. ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు తప్పేం కాదు.. ఎందుకంటే ఇది bjp చెప్పిన మాటే.. చిన్న రాష్ట్రాలు ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంది.. అలాగనే 140 కోట్ల జనాభాతో ఒక దేశం ఉండటం మర్యాద కాదు మంచిది కాదు.. దక్షిణ భారతదేశం ఉత్తర భారత దేశంలో విడిపోయి పరిపాలించ పోవడం చాలా శ్రేయస్కరం.. మార్పు చెందడం సహజం.. నేనెవరో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆక్షేపణ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.. రాజ్యాలు పోయి ప్రజా ప్రభుత్వాలు వచ్చినట్టు.. రెండు భాగాలుగా విడిపోయి అన్నదమ్ములుగా పరిపాలించు కోవచ్చు.. అదే జంట అదే జాతీయ గీతం అదే చిహ్నం.. ఇది చాలా మంచి ఆలోచన..
@@nageswarasastry6150 అదే నేనూ చెప్పింది. మాయాపురం అని లేదు. శ్లోకం లో మాయా అని వస్తుంది. అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా: వివరణ లో ఆ క్షేత్రానికి ఇంకొక పేరు మాయాపురి అని ఇచ్చారు.
Meru. Anything you speak is useful to the. Society. The result will come in later days Please guide to the government The. RAMAYANA SHOULD BE INCLUDED IN THE BOOKS AS ONE OF THE SUBJECT
ఎంతటి అదృష్టవంతులుము మేము ఎంతటి చక్కని విశ్లేషణ గురువు గారికి ధన్యవాదాలు 😊😊😊
అలాగే రామాయణం ఆఖరులో "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"...అనే శ్లోకంలో మన మాతృభూమి పట్ల ప్రేమ పెంచే భావన కలిగించిన ఆ రామచంద్రమూర్తి సదా ఆరాధ్యుడే...శ్రీరామ జయరామ జయజయ రామ...
అవును సర్
అది మా పాఠశాల లో ఒక గోడ పై రాములవారి చిత్రం తో పాటు ఈ వాక్యం ఉండేది.
ఆ వాక్యం ప్రభావంతో నేను విదేశాలకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నాను.
అపి స్వర్ణమయీ లంకా న మే రోచతి లక్ష్మణ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
జై బీజేపీ జై నరేంద్ర మోడీ జీ జై యోగి ఆదిత్య నాథ్ జై అమీత్ షా గారు జై అజీత్ దోవల్ గారు జై బండి సంజయ్ అన్న గారు జై రాజా సింగ్ గారు జై శ్రీ రామ్ జై భారత్ మాతా కి జై జై హింద్ 💐💐💐💐💐👏👏👏👏👏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏⛳⛳⛳⛳⛳⛳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
గురువుగారు మీకు శతకోటి వందనాలు
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
గురువు గారికి శత కోటి వందనాలు.
We are lucky to have garikapati, chaganti, pari poornandanswamy etc..
Tq,🙏🙏🙏ento bagundi ,jai sri ram
Thanks thanks thanks sir class chala baagunnadi sir 🙏 👍
Super ప్రతి ఒక్కరు వినాలి, విషయాలు తెలుసు కోవాలి
Interview is appreciated as Garikipatigaru enlightened about the Lord Rama is insightgul. Greatful to Garikipatigaru.
"Intlo Ramayya Veedhilo Krishnayya" ki Artham sarigga chepparu Gurugaru. Dhanyosmi.
🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏ఓం నమః శివాయ నమః 🙏
Guruvugaariki sethakori praanaamaalu ❤❤❤❤
JAI SRIRAM JAI SRIRAM
JAI SRIRAM JAI SRIRAM
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
Namaste garikipati variki . Chaalaa chakkaga vivarinchaaru. Danyavadamulu
Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🚩 🙏
గురువుగార్కి నమస్కారం
తారక మంత్రం గురించి గొప్పగా చెప్పినారు గురువుగారు 🙏🙏
Jai sri ram jai sri ram jai sri ram
🙏🙏శ్రీ రామ జయరామ జయజయరామ 🙏🙏
Jai shree Ram 🙏
Sri Garikapati vaari pravachanam lanti visheshana prathi vyakti ki manchi avagahana.kaliginchidi vinnavarandaru dhanyulu Jai Shree Ram
మంచి సంభాషణ
రామ అనే పేరు
విష్ణు పంచాక్షరి (నారాయణాయ) లోని రెండవ అక్షరం, శివపంచాక్షరి(నమఃశివాయ)లోని రెండవ అక్షరం తీసుకుని ఆ పేరు పెట్టారు.
ఆ మంత్రాలలో అవే ప్రాణాలు. ఆ అక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు వ్యతిరేక అర్ధాలు వస్తాయి.
Goppa visleshana Jai sri ram
Jai shree Ram ❤ Jai Guru Ji
దేశాన్ని కూడా విడ కొట్టాల్సిన అవసరం లేదు..
ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు తప్పేం కాదు..
ఎందుకంటే ఇది bjp చెప్పిన మాటే..
చిన్న రాష్ట్రాలు ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంది..
అలాగనే 140 కోట్ల జనాభాతో ఒక దేశం ఉండటం మర్యాద కాదు మంచిది కాదు..
దక్షిణ భారతదేశం ఉత్తర భారత దేశంలో విడిపోయి పరిపాలించ పోవడం చాలా శ్రేయస్కరం..
మార్పు చెందడం సహజం..
నేనెవరో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆక్షేపణ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు..
రాజ్యాలు పోయి ప్రజా ప్రభుత్వాలు వచ్చినట్టు..
రెండు భాగాలుగా విడిపోయి అన్నదమ్ములుగా పరిపాలించు కోవచ్చు..
అదే జంట అదే జాతీయ గీతం అదే చిహ్నం..
ఇది చాలా మంచి ఆలోచన..
SUPER.
హిందూ మతం అంటే ఒక హిందువులే కాదు బౌద్ధ జైన సిక్కు కూడా కలిస్తేనే హిందూ మతం
12 : 37 🙏🏼
Excellent
Jai sri ram
Very nice explanation
పంచవటి గోదావరితీరంలో ఉన్న మాట కరక్టే కాని, సీతారాములు నివసించిన పంచవటి ఉన్నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కదా గురువుగారూ! 🤔
🙏🙏🙏
Jai Sri Ram jai sri ram jai hanuman
correct.national unity.
🙏🏻💐🕉🇮🇳❤
జై శ్రీరామ్
Jai sriram jaya jaya ram
🙏 Jai Sri Ram 🙏
జై శ్రీరామ్ 🙏
Jai Shri Ram.
Jai sriram
Jay Shri Ram Jay Bharat Jai 🚩🌄🛕🙏 happy
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
Jai srirama, jai srirama, jai srirama
@10: 10
🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌
10.12
అవంతిఅంటేఉజ్జయినిమాయౕఅంటేహరిద్వార్
Mayaa ante Ujjaini aaa? Said by mistake?
మాయా నగరం హరిద్వార్ కాదా?
అవును.
Correct.
మాయా పురం అంటే హరిద్వార్.
@@nageswarasastry6150 అదే నేనూ చెప్పింది. మాయాపురం అని లేదు. శ్లోకం లో మాయా అని వస్తుంది. అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా: వివరణ లో ఆ క్షేత్రానికి ఇంకొక పేరు మాయాపురి అని ఇచ్చారు.
Mokshadayakallo
Avanthi
Maya (ujjain)
Ani chepparu kadha kani ujjain ne avanthi antunnara or avathi nagaram veru na?
Maya ante haridwar ujjaini kaadu.
వాల్మీకి రామాయణం నమ్మాలని ఎవరు చెప్పారు? అని ప్రశ్నిస్తారా వీరు?!
Jai shree ram,jai modi
Andharu gurthu pettukovalsina vishayam enti ante Ramalayaniki a government okka rupai kuda ivvaledhu hinduvulantha viralalu veskuni kattinchukunnaru
Idi poorthiga nizam. Supreme Court judgement ప్రకారమే chesaru.
Correct andi
Meru. Anything you speak is useful to the. Society. The result will come in later days
Please guide to the government
The. RAMAYANA SHOULD BE INCLUDED IN THE BOOKS AS
ONE OF THE SUBJECT
Bhadrachala ramadasu kosam rama lakshmanulu adugi pettina chotu hyderabad
Nijama ? Mari inni mathalu yenduku vunnaei
Matham manishi pettadu akka
RSS...+MAA SAKTHI=I... Prime minister of INDIA who is bokka Guruji
What made you think so negative about our PM?
China lady
ఏ వేదంలో ఉంది ఋగ్వేదంలో ఉందా? మీరు వచ్చే అవకాశవాదులు అవసరానికి తగ్గట్టుగా వేదాన్ని ఉపయోగించుకుంటారు
జై శ్రీరామ్
Jai shree ram
🙏🙏🙏
@10:02
జై శ్రీరామ్