🏠 సింహద్వారం ఇలా ఉంటె మీరే రాజు | Hari Vastu Main Door

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2022
  • 419👉 Please Watch ► 🏠 సింహద్వారం ఇలా ఉంటె మీరే రాజు | Hari Vastu Main Door
    #harivastu #simhadwaram #centredoorvastu
    ✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
    Simhadwaram vastu
    Pradhana dwaram vastu
    raju laga undalante
    main door vastu hari vastu
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000
  • НаукаНаука

Комментарии • 151

  • @Harivastu
    @Harivastu  Год назад +1

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ruclips.net/user/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
    7. Floors, Slab Vastu niyamalu
    ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
    13. Steps vastu మెట్ల వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
    32. Apartment Vastu Lift vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
    36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
    ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
    37. Hari Vastu Shorts Videos
    ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y

  • @paandeshcheripally5375
    @paandeshcheripally5375 Год назад +10

    నమస్తే మాస్టర్ హరి గారికి,, మనము ఒక ధర్మాన్ని ఆచరించమని ఇతరులకు చెప్పినప్పుడు, మనము ఎంతవరకు అటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నాము అని ఇతరులకు చూపించవలసిన ధర్మము మీది, ఒక సారి మీరు నివసిస్తున్న ఇంటిని, ఇంటి యొక్క నైసర్గిక వాస్తు రూపాన్ని ఆయాన్ని, బ్రహ్మ, లేదా, సోమా, లేద యోని సూత్రము లో ప్రవేశం, మూలలు వాటి స్థితులు, గేట్ దాని స్థితి మీరు వాస్తు ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో కళ్ళకు కట్టినట్టు లైవ్ లో చూపించగలరు. ఎన్ని గజాల స్థలము, ఏ దిక్కుకు చెందినది, దాని బ్రహ్మ స్థానము దాని స్థితి, మూలలు వాటి స్థితి, మరుగు దొడ్లు వాటి స్థితి, పడక గదులు వంటగదులు డైనింగ్ గది చూపించగలరు. ఎందుకంటే మీరే మాకు ఆదర్శం, ఇంత సమాచారం ఇస్తున్న లేదా చెపుతున్న మా గొప్ప గురువు గారు ఉన్నటువంటి ఎంత ఉన్నత వాస్తు లో ఉన్నారో మాకు చూడాలని ఎంతో ఆశతో ఉన్నాము దయచేసి మాకు తెలపాలి pondayswer cheripally Hayathnagar.

    • @Harivastu
      @Harivastu  Год назад +3

      Ok

    • @DHANUSTRINGS
      @DHANUSTRINGS Год назад

      అవన్నీ ఉంటే ఇక్కడ ఇవన్నీ చెప్పరు

  • @srinivasadla5325
    @srinivasadla5325 3 месяца назад +1

    Sir you are 100% correct

  • @vjbhaskar07
    @vjbhaskar07 Год назад +1

    గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

  • @maliniannur2244
    @maliniannur2244 2 года назад +1

    Thanks for the information sir

  • @zareenamohammad6385
    @zareenamohammad6385 2 года назад +3

    Thank you sir

  • @uppalapatichinnavivek4948
    @uppalapatichinnavivek4948 2 года назад +1

    thanks for u r information

  • @srinivasadama9600
    @srinivasadama9600 2 года назад +1

    Thanq sir good information

  • @saikumar-nj2xf
    @saikumar-nj2xf 10 месяцев назад

    నమస్కారం గురువుగారు
    నలుగురు శ్రేయస్సు కోసం మీరు చేసే ఈ ప్రయత్నంలో మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 2 года назад +1

    నిజం చెప్పారు సార్

  • @dudekulamoulali5550
    @dudekulamoulali5550 Год назад +1

    Super sir thank you

  • @vishwanathreddygrvishwa9197
    @vishwanathreddygrvishwa9197 2 года назад +2

    super sir minunchi mari video ravali sir

  • @bharatnews4945
    @bharatnews4945 Год назад +1

    Super sir 100%

  • @pbalasreehari6594
    @pbalasreehari6594 9 месяцев назад

    Very good analasis sir

  • @Narra..info..
    @Narra..info.. Год назад +1

    Nice sir 🙏

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 2 года назад +1

    Ok sir

  • @vloggeroftown6743
    @vloggeroftown6743 2 года назад +2

    Currect sir

  • @tamellasuryanarayana8675
    @tamellasuryanarayana8675 7 месяцев назад

    Correct answer sir thanks you

  • @tamellasuryanarayana8675
    @tamellasuryanarayana8675 7 месяцев назад

    Correct your speech thanks you sir

  • @vinodkumar9543
    @vinodkumar9543 Год назад

    SUPERB

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 2 года назад

    Nice topic sir thank you

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 2 года назад

    Thank you so much ❤️ Sir 🌹🌹🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Most welcome
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @manamramesh7009
    @manamramesh7009 2 года назад +1

    Super explain sir

  • @mmvsrinivasarao7050
    @mmvsrinivasarao7050 2 года назад

    Good explanation sir. It's very nice. We are enlightened with every video sir. Eagerly waiting for next video sir. Kindly drop Vizianagaram visit message sir, I will meet you for your blessings. Tq

    • @Harivastu
      @Harivastu  2 года назад

      2 daya back ww came to bobbili, vijayanagaram, parvathipuram

  • @indianfilm2750
    @indianfilm2750 2 года назад +2

    చాలా బాగా చెప్పినరు గురువుగారు.
    ప్రతి ఇల్లు పూర్వకాలంలో కట్టిన ఇల్లుల ధర్వజలు ఇంటి మధ్యలో ఉండేవి , రెండు కిటికీలతో .
    ధన్యవాదాలు.

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 Год назад +1

    Guruvu garu 🙏namaste

  • @kolanukarajuraju9108
    @kolanukarajuraju9108 2 года назад

    Veery good sir

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @vjbhaskar07
    @vjbhaskar07 Год назад +1

    🙏🙏🙏👍👌

  • @gavinollajaipalreddy5866
    @gavinollajaipalreddy5866 2 года назад +1

    Super

  • @surendraguduru7230
    @surendraguduru7230 Год назад

    Correct Guruji

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 2 года назад

    Guruvugaru namaste

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @tajuddinbabamd9327
    @tajuddinbabamd9327 11 месяцев назад +1

    నమస్కారం హరి గారు, మీరు చెప్పేది బాగుంది.కాని మీ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ ఉంది.దయచేసి రెమ్యునరేషన్ తగ్గించే ప్రయత్నం చేయగలరని నా విన్నపం.

  • @bharathikatta5808
    @bharathikatta5808 2 года назад +1

    👏👏👍👌

  • @subramanyams5256
    @subramanyams5256 2 года назад

    👍

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @chiralacottonsarees
    @chiralacottonsarees 2 года назад +7

    Sir Dhikkulaki antey East 90°
    South 180°
    West 270°
    North 360°
    building ni road face ki kadhu dhikkulaki tippi kattali correct a na sir

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 Год назад +1

    Mee speed reply ki thanks

  • @engardens6013
    @engardens6013 Год назад +1

    🙏🙏🙏

  • @gkrishna5488
    @gkrishna5488 2 года назад +6

    Sir house ki doors degrees prakarame undali kada doors

  • @vjbhaskar07
    @vjbhaskar07 Год назад

    🙏🙏🙏🙏

  • @sn369allclicks
    @sn369allclicks Год назад +1

    చాలా బాగా చెప్పిర్రు సర్, మీ లాగా ఇంత ధైర్యంగా వాస్తు గురించి ఇదే కరెక్ట్ అని చెప్పిన మగాన్ని నేను ఇంత వరకు చూడలేదు, నిజాలు మా అందరికీ చెబుతున్నందుకు చాలా కృతజ్ఞతలు, ఎవరైనా మన పూర్వీకుల శాస్త్ర నియమాల ప్రకారమే పోవాలి, అందుకు నిదర్శనం అప్పటి రాజు లాంటి జీవనము ఉండేది, నేడు అది లేదు

    • @Harivastu
      @Harivastu  Год назад

      Chala santosham
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు
      మీకు అనుకూలముగా ఉండే విధముగా
      ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి.
      Telegram App :
      టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @boyaanji6862
    @boyaanji6862 2 месяца назад

    హాయ్ సర్ నేను తూర్పు ఫేస్ సెంటర్ డోర్ పెట్టాలి అనుకున్నాను స్టెప్స్ పెట్టడానికి ఆగ్నేయం మూలలో ప్లేస్ తక్కువగావుంది మరి ఉత్తరం సైడ్ ప్లేస్ ఉంది పరిష్కారం చెప్పండి

  • @vvhavinalhavinal2045
    @vvhavinalhavinal2045 2 года назад +1

    Sir,meeru estunna vivarana chala mana dharmame,🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад +1

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @user-ww4dy7pl3e
    @user-ww4dy7pl3e 2 года назад

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @rasagandaayurvedic7370
    @rasagandaayurvedic7370 2 года назад +1

    Hi sir my kolar recipe was the number one

    • @rasagandaayurvedic7370
      @rasagandaayurvedic7370 2 года назад +1

      🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

    • @Harivastu
      @Harivastu  2 года назад

      yes

  • @nagireddygvenkat3478
    @nagireddygvenkat3478 Год назад +1

    గురువుగారు ఈ వాస్తు ఇండ్లకు మాత్రమేనా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ సెట్స్ వేరే వాస్తు ఉన్నదా ప్లీజ్ రిప్లై

    • @Harivastu
      @Harivastu  Год назад

      Every thing including eating place also

  • @krishnacherukuriguntur9144
    @krishnacherukuriguntur9144 Год назад +1

    mana batukulu banisa batukulu kada yela manadi goppa

  • @kumarkumars921
    @kumarkumars921 Год назад +1

    Guruvu garu L shape lo illuni kattachha...okavela east dwaram tho L shape tho illu kattinacho eeshaanyam thagge avakasham untun daa...ganitha vargu vadilesi lekkatheesukovaali kadaa...

  • @harinathgowda3303
    @harinathgowda3303 Год назад +1

    👍👍👍🤝🤝🤝

  • @vjbhaskar07
    @vjbhaskar07 Год назад +1

    మీరు ప్రతిరోజు చాలా కష్టపడుతున్నారు ప్రతిరోజు కొత్త విషయాన్ని అర్థం చేసుకునే దిశగా దూసుకెళుతోంది మన హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ అందరూ అర్థం చేసుకొని అందరికీ మంచి నీ పంచే విధంగా మనము ప్రవర్తించాలి మన వంతుగా అందరికీ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి గురువుగారు పడే కష్టంలో మనం పాలుపంచుకున్నము అనే తృప్తి ఉంటుంది 🙏🙏🙏🙏🏠

  • @baburajendraprasad534
    @baburajendraprasad534 2 года назад

    Sir na Peru BABUPRASAD daya chesi naku Manchi vasthu books perulu chappandi for reading perpes

    • @Harivastu
      @Harivastu  2 года назад

      vishwakarma prakashika or manasara
      best

  • @RKFarmYoutubechannel
    @RKFarmYoutubechannel 2 года назад

    Namasthe guruvu garu miru pettina video nenu chusanu sir utthara vayuvu mulaa memu gummam pettamu sir undochaa tisiveyalaa please cheppandi guruvu garu

  • @Kumar-pg5fv
    @Kumar-pg5fv Год назад

    Gurugaru yema Stanam manchidhi kadhukadha.. ...

  • @kattadhanaraju2233
    @kattadhanaraju2233 Год назад +1

    గుమ్మం తూర్పున ఎక్కడ పెట్టాలి సాయి

    • @Harivastu
      @Harivastu  Год назад

      తూర్పు ఫేసింగ్ గృహవాస్తు
      హరి వాస్తు ఈస్ట్ ఫేసింగ్

  • @jayasathwik8727
    @jayasathwik8727 2 года назад +3

    Same subject repeated so many times.

  • @SanthoshThatoju
    @SanthoshThatoju 2 года назад

    Sir, Tisukunna site exact ga East ki or Exact North ki undadu kada... ante edo oka angle ki tirigi untundi...mari apudu ela cheyali... Example 121 sq yards plot tisukunnam adi oka angle cross lo unte.. alanti site lo meeru chepinattu ga Exact CENTER ki ela pettali...Please suggest.

    • @Harivastu
      @Harivastu  2 года назад

      appudu esha prachi tesukovali
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @Venkateshvlogs123
    @Venkateshvlogs123 Год назад +1

    Sir maku పెంకుటిల్లు ఉంది eddari కి vata miru ma side padagodadham అనుకుంటున్నాము ala ఉంటుంది

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 Год назад

    South facing house lo aagneyamlo kichen pakkana and bathroom opposite store room Pettavachha

  • @srinivasreddy0506
    @srinivasreddy0506 2 года назад

    One old sidhanti tells centre door put in 4 th place in any direction is it true

    • @Harivastu
      @Harivastu  2 года назад +2

      yes 100% you can watch our old video to know more
      5th is no.1 but there is a small process of gamana
      which need to impliment by experct only
      generally cannot impliment that

  • @marisasureshoo7
    @marisasureshoo7 Год назад +1

    Sir nenu chatrumuka house kattali ani undi 50×45 east facing
    But nenu army 🪖 job leave locontact avtha sir
    pakka me planning lo kattali sir

  • @pragada3744
    @pragada3744 Год назад

    మధ్య ద్వారా లు పెట్టి రాజులే చెడిపోయిన పరిస్థితి వుంది

  • @chandrugg8556
    @chandrugg8556 2 года назад

    Sir 25 to40 degrees change unnappudu door vidikkulaki vastundi Jada sir

    • @chandrugg8556
      @chandrugg8556 2 года назад

      Kada sir

    • @Harivastu
      @Harivastu  2 года назад

      no centre ravali
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @santhoshb229
    @santhoshb229 2 года назад

    Sir swimming pool yeklada pettali

    • @Harivastu
      @Harivastu  2 года назад

      video undi chudandi
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 2 года назад

    Ground floor lo bathroom meeda first floor bedroom ravachha telupagalaru

    • @Harivastu
      @Harivastu  2 года назад

      yes parvaledu
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @123kakinada
    @123kakinada Год назад

    సార్ 🙏,
    North facing house ki ఉత్తరం మద్యలో ద్వారం పెట్టుకుంటే,
    హాలు లో తూర్పు ki వెనుక పెట్టి కూర్చొని, పడమర వైపు ఉన్న గోడకి tv పెట్టుకొని చూడవచ్చా.

    • @Harivastu
      @Harivastu  Год назад

      yes
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు
      మీకు అనుకూలముగా ఉండే విధముగా
      ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి.
      Telegram App :
      టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @gsvvsnrao6818
    @gsvvsnrao6818 2 года назад

    First floor walls and second floor walls same vundala?

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Yes, correct
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @rkd5551
    @rkd5551 2 года назад

    Sir oka rented house ki shift avalani oka house chusam a house ki nalugu vaipila gummalu unavi a house loki shift avacha please reply me sir

    • @Harivastu
      @Harivastu  2 года назад

      yes
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

    • @rkd5551
      @rkd5551 2 года назад +1

      @@Harivastu tq so much sir

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 Год назад

    Sir 18*50 padamara fasing aela pettali, nenu vasthu vishayam lo na career chala debba thagindi please suggested to me

    • @Harivastu
      @Harivastu  Год назад

      ok

    • @Harivastu
      @Harivastu  Год назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists
      Whatsapp లో మెసేజ్ చేయడం కోసం : wa.me/919705005000

  • @sridharreddy2631
    @sridharreddy2631 Год назад

    Ma plot ki 90* degrees anedhi ok mulaki vachindhi... Mari Center door pettala 90* degrees vachina place lo pettala plz clear this

    • @Harivastu
      @Harivastu  Год назад

      Centre door pettali
      90degrees ki illu kattali

  • @yadagirikamishetti4989
    @yadagirikamishetti4989 2 года назад

    గురువు గారు 35డిగ్రీలు ఈశాన్యనికి స్థలం తిరిగినాది ఏలాగా 🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      same as normal
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @janardhanc4882
    @janardhanc4882 2 года назад +1

    సార్ మా హోస్ టెన్ డిగ్రస్ ఆగ్నేయం వైఫ్ తిరిగిండి ఏమి చేయాలి సార్

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Nothing అండి based on posibilities emaina cheyagalam

  • @kollurulakshman3322
    @kollurulakshman3322 Год назад +1

    Stalam center ha house centre ha sir

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 2 года назад +1

    ముందు కట్టి ఉన్న ఇంటికి ఈశాన్య ద్వారం తీసేసి మీరు చెప్పే విధంగా సెంటర్ మార్చుకోవచ మెయిన్ డోర్ చెప్పగలరు గురువుగారు

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Год назад

    ఒక డౌట్ బానిసలు బ్రిటిష్ వాళ్ళకి ఎలా అయ్యారు వాస్తు ఉండే కదా ఆన్సర్ please

    • @Harivastu
      @Harivastu  Год назад

      ఈశాన్య ద్వారం పెట్టడం వలన
      తమలోని సొంత తెలివితేటలు ఉపయోగించి దేశానికి ఉపయోగపడరు
      బ్రిటిష్ వాళ్ళు ఇతర దేశస్తులు వారికి ఉపయోగపడే చదువులు మాత్రమే బోధించి
      వాళ్ల దగ్గరే పని చేసే విధంగా మనల్ని తయారు చేశారు
      ఈ మూల ద్వారాల వాళ్లు మొత్తం కూడా ఒకరి కింద పని చేసే స్థాయిలోనే ఎక్కువ శాతం అనేది ఉంది
      మీరు కూడా గమనించండి
      పూర్వం గురుకుల ఉన్నప్పుడు ప్రతి మనిషికి కచ్చితంగా ప్రతి ఒక్క పరిజ్ఞానం ఉండేది ఈ కాలంలో అవన్నీ ఏమీ లేవు

  • @radhakrishna5170
    @radhakrishna5170 2 года назад +1

    Meeru ye shastram chusi
    Chebhuthunnaru

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Shastrala perlu already video chesanu avi chadavandi
      Thank u

    • @Harivastu
      @Harivastu  2 года назад

      meeku enni shastralu teluso cheppandi danini batti enduo undo cheptanu

  • @SRI-uh3cu
    @SRI-uh3cu Год назад +1

    Meru chala tention paduthunaru slow ga chepandi,vintunavalaku kuda tention vasthundi me video vintunte

  • @sudhaarangi1993
    @sudhaarangi1993 2 года назад +1

    నమస్కారం అండి
    మీరు ముందు చెప్పిన డిగ్రీలు పాటిస్తూ పెట్టుకోవాలా అండి.🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад +1

      ఇల్లు 90 కి ఉండాలి

  • @devanshiadda2516
    @devanshiadda2516 Год назад

    మాది తెలంగాణ
    హీలింగ్ వాస్తు ఛానెల్ శ్రీని కుమార్ గారు చెప్పే విషయాలు సనాతన ధర్మబద్దమైనవి. మరియు మీ ఛానెల్ వి కూడా. దీనికి మీరేమంటారు.
    ఏకీభవిస్తున్నారా.

    • @Harivastu
      @Harivastu  Год назад

      ఇప్పుడు ఆయనను వ్యతిరేకించింది ఎవరు?
      అయన తప్పు చెబుతున్నాడు అని నేనేమైన చెప్పనా?
      Both are same.
      ఇదే ప్రశ్న కు అయన సమాధానం అడిగి, సమాధానం వచ్చిందో నాకు రిప్లై ఇవ్వండి,

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 Год назад

    Sir naku mi appointment kaavaali

    • @Harivastu
      @Harivastu  Год назад

      request on whatsapp

    • @Harivastu
      @Harivastu  Год назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

    • @Harivastu
      @Harivastu  Год назад

      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists
      Whatsapp లో మెసేజ్ చేయడం కోసం : wa.me/919705005000

  • @sivamanyam1874
    @sivamanyam1874 Год назад +1

    Mee fee enta sir

    • @Harivastu
      @Harivastu  Год назад

      whatsapp lo msg pettandi details vastai

  • @psrinivaass8002
    @psrinivaass8002 2 года назад +1

    ఏదైనా ఒక డోర్ పెట్టుకోవచ్చా

  • @psrinivaass8002
    @psrinivaass8002 2 года назад +1

    అన్ని పెట్టాల

    • @Harivastu
      @Harivastu  2 года назад

      main door important
      ధన్యవాదాలు
      మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
      మా పూర్తి వీడియోలు చూడడానికి
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @KATLESANTHOSH
    @KATLESANTHOSH 2 года назад +1

    Thank u so much for u information sir