What is gratuity/how to calculate gratuity/గ్రాట్యుటీ అంటే ఏమిటి/గ్రాట్యుటీ ఎలా లెక్కించాలి
HTML-код
- Опубликовано: 17 сен 2024
- #gratuity #govtemployeesgratuity #gratuity informationtelugu #gratuitycalculationtelugu #gratuitycalculationformula #gratuitykyahai #gratuitynewrules #apsrtc_information #bruno_the_warrior
ఎంతో విలువైన సమాచారం అందించారు సార్ కృతజ్ఞతలు.💐💐
చంద్రబాబు గారు 2014 సంవత్సరంలో సీఎంగా ఎన్నికైనప్పుడు ఉద్యోగుల విరమణ 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరముల వరకు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే 🎉🎉 ప్రభుత్వ ఉద్యోగులు 60 సంవత్సరాలకు పనిచేసి రిటైర్మెంట్ అయ్యేది చాలా మంచిది ఎందుకంటే ఖాళీలు త్వరగా పడతాయి చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి 🎉ఇది అందరికీ బాగుంటుంది🎉
Appreciating your efforts to give useful, meaningful information.
You are welcome sir
very good Explanation sir
Super 🎉🎉🎉. Exlent 🎉🎉🎉
Thank you very much sir Explain about gratuty❤
థాంక్యూ సార్ గుడ్ మెసేజ్
Thank you sir very valuable information
చాల చక్కటి విషయాలు చెప్పినారు
Excelent explaine for gratuty
Good information sir
Tq sar video bagudhi
TQ సార్ 🎉🎉🎉
Super
Good information.
nice information
Explanation bagundi
Thank you Sir.
Good
Tq Sir tq
👌
TQ Sir 💐💐
Sir private company low job chesinavalla gurich video cheyyadi i have worked last 14 yr in pvt company. Now anthor company working. First company didn't given gratuity. Any rules video cheyyandi all pvt employees ki upayogapaduthdhu
Private company lo job cheste graduati entha vastundi oka vedio cheyandi
Gratuity for central Govt. employees is enhanced 25 lacks with effect from January,2024.
👌👌👌👌
సార్ నేను 5years 4months ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను.నేను 2019 ఫిబ్రవరిలో ఉద్యోగం లో చేరాను.31.5.2024 నాడు రిటైర్ అయ్యాను.నాకు గ్రాడ్యుటీ వస్తుందా వస్తే ఎంత వస్తుంది సార్ చెప్పగలరు
Gratuity 1 year ku 15 days basic + Da nu lekkistaru garistanga 33 year's ku lekkistaru
Ex
Last basic +Da × Clarify service
Super sir meru
Cps vallaku gratuity ledu
Only death gratuity undhi
@sindhekrushna9916 tq
Telangana employees ku gratuity 16 lakhs
Ayee the employee 40 years service chesadu anukunte athaniki 33 years garistanga lekkistaru
33 years takkuva service sheste anni years ku mathrame lekkistaru
Ex last basic +Da × service
100000+ 22750 ×16 '5.months
2000000 nearly avuthadi but slab Telangana employee gratuity 16 lakhs kabatti 16 lakhs matrame estundhi gourmet
Okavela takkuva basic vunnavallaku 16 lakhs kanna lekkiste takkuva avuthe entha avuthe anthe estaru
Ex 50000basic +Da 12000 ×service 30 years avuthe 15 months ku lekkistaru appudu 9 lakhs 30 thosend avuthadi
Appudu 930000 matrame vatstundi
ST caste కలిగినటువంటి class 4 ఉద్యోగి కుమారుడు టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. పై చదువుల నిమిత్తం ఆ కుమారుడు inservice బి.ఎడ్ చేయవచ్చా.
తండ్రికి , కుమారుడుకు ఒకేసారి 5 నెలల తేడాతో ఇద్దరికి ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి
First Generation certificate తీసుకొని inservice Bed చేయవచ్చా
దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు లేదా మార్గాదర్శకాలు ఉంటే పెట్టగలరు
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
👌👌
Gis video kuda pettandi
నేను 2011 నవంబర్ నుండి ఇప్పటి వరకు ఒకే కంపెనీ లో చేస్తున్న...
నా బేసిక్ సాలరీ 12384...HRA 4954 . నీను వచ్చేనెలలో జూన్ 5 న జాబ్ మానేస్తున్నాను.. ఒకసారి నా గ్రాట్యువిటీ వివరాలు తెలుపగలరు
Outsourcing employees ki gratuity untunda Sir
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్
Thank you sir 🙏
Sir, 🙏🙏. I am Retd.from Service 30-6-2013. I have Completed 34 1/2 Years Completed & Retd.I have Done Big Mistake, But Till today Gratuity Not Received. I have Taken 3/4 Pension Until 2023 June. Is There any Rules to Pay Immediately Pl. Inform.
సార్ మా అమ్మగారికి ఇంకా పెన్షన్ పడలేదు సార్ ట్రెజరీకి వెళ్ళాలి అనుకుంటున్నాం సార్
Explain about commutation
State govt udyogulaku gratuity ye office sanction chestundhi. Pension itchey office yedhi (sanction chesay office)
Sir central govt.employee undersuspension period expires what will happend sir...family what benifits will get? plz tell me
Sir recent ga finance & truasury account department nunchi memo vachindhi APPTD lo chanipoyina vaariki Gratuity As per govt rules prakaram 16lacks ivvali ani ha memo explain chesthara sir ma nanna garu rtc lo 5years 40days service undhi chanipoyaaru ma nanna garu govt gratuity ki eligible avuthara sir plz reply
సార్ దయచేసి డెప్యూటేషన్ పైన ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నందు వెళ్లి వర్క్ చేసుకో వడానికి సంబదించిన వివరాలు తెలపండి సార్
Na age 47ys nenu anganwadi teacher na service 20yrs naku gratiti entha vasthundi sir
Sir ravoos ravooslabaretes lo electricain 2011 nundi chechunnanu naku navachunna evvaka pote emi cheyali
Sir నేను 4 years 8 months complete చేశాను నాకు graduity వస్తోందా...? Please reply evvandi sir...
నమస్తే సార్! ప్రస్తుతానకైతే కనీసం 5 సం.లు పూర్తి చేసి న వారికి మాత్రమే గ్రాట్యుటీ వస్తుంది,కాబట్టి మీకు వచ్చే అవకాశం లేదు🙏
Tq for reply sir
Brother r u recieve gratutity ..
@@BRUNOTheWarrior ee
It's not for prevate sector.only government.
Worked as a private college lecturer 19 years in same institution, after come out of the Instruction we have requested to credit graduty, but they have refused to give, they replied as the instructions under trust, so no need of payment gratuity .
Please suggest what we have to do for getting the gratuity amount?
Sir, Basic+DA na..? Only basic...? Plz.
Sir Nenu oka company lo 4.5yrs continue next 1month another company chesi gap ichanu next continue chester graduity vastunda
సర్ కంప్టేషన్ 15నుంచి11 సంవత్సరాలకు తగ్గింపు అన్నిరాష్టాలలో అమలు అవుతుందా.
🙏🙏🙏
మంగళగిరి ట్రెజరీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్ చాలా ఇబ్బందిగా ఉంది.
Gratuvity lekkimpulo 15/26 ante emiti theliya cheyandi sir
Hi sir, Thank you for the information but please clarify that
Monthly salary ante private companies lo DA anedi undadu kada mari so basic ante monthly CTC or Only Basic value
Only basic will be considered
సార్ మా అమ్మ 19 సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్. 2016 నవంబర్ రిటైర్మెంట్ అయ్యారు సార్
Ultra Deluxe bus front big glass damage
Then what is the punishment for driver
Sir one doubt grativuty who will provide. Central govt or our working company please tell
Company
సార్ నేను బెంగళూరులో ఒక టెక్స్టైల్ కంపెనీ లో కాంట్రాక్ట్ బేసిక్ కింద పదేళ్ల పైనుంచి పనిచేస్తున్నాను ఈ కాంట్రాక్ట్ నుంచి నాకు పని వదిలేస్తే గ్రా డ్యూటీ అమౌంట్ దొరుకుతుందా నాకు pf కూడా కట్ అవుతుంది ప్లీజ్ చెప్పండి సార్
Sir nenu TS Cps udyogudanu 12 yearyars chesi Retirement ainaanu 30 years NMR pani chesinaanu naaku Gratuity vastunda please cheppandi ,..
Increase sound
Sir mari medical unfit thesisukuni retirement thisukunta retirement gratuity varthisthundha?
ప్రెవేట్ స్కూల్ లో పనిచేసే టీచర్ల కు గ్రాట్యుటి వస్తుందా తెలియచేయండి
Sir I am retired teacher I was retired at 2021oct 31st at that time I was not taken comitatoin if now any chance to take comitatoin please in form me
Sir 4 yr ki middle lo 10 mnths loos of pay undi Mali continue avtry ostada
for central govt. Gratuity is 25 lacs
Andhrapradesh lo teacher VRs tisukunte retirement benefits epudu andutayi late avutunda please reply me
నమస్తే సార్!
ఒక ప్రభుత్వ ఉద్యోగి vrs తీసుకున్నపుడు బెనిఫిట్స్ పూర్తిగా అనడానికి ఆలస్యం అవుతుంది
@@BRUNOTheWarrior tq for your reply sumaruga enta time padutundi?
Sir full salary na basic salary na
Sir 15/16 antaamiti
Hi, ma company lo 5.4 years work chesa with meternity leaves tho , eppudu resign chesesa, gratuity amount kosam adigethe me salary lo nundi em deduction memu cheiyadam ledu ga so adi eligible ledu annaru...
So salary nundi deduction untene gratuity eligible....?aa plz reply
Sir last month salary nenu half salary mathrame thisukunna due to health issues.. Mari last month lekka pedthara
Auditobjectionuntegratutyevvra
Sir AWW kuda varthistunda
సార్ ఇది మన ఆర్.టి.సి. వాళ్లకు కూడ వర్తిస్తుంద
వర్తిస్తుంది సార్!
Pls give vrs scheme information
త్వరలో విడియో చేస్తాను సార్!
జీతం అంటే... నెట్ or బేసిక్ or gross?
సార్ మా అమ్మగారికి 2016 రిటైర్మెంట్ అయ్యారు సార్ ఆవిడకి ఇప్పుడు 15000 వస్తుంది సాలరీ ఇప్పుడు ఏమైనా పెరుగుతుందా సార్? పెన్షన్
నమస్తే అండి!
మీ అమ్మగారు OPS పరిధిలో ఉంటే పెన్షన్ పెరుగుతుంది
Cps employees ki gratuity isthara?
sir please reply my comment its very help to me my dad gratuity 12lakhs a vostundhi 12lakhs kanna akkuva rule ledhu ap govt ki ani antunaru sir
11 వ PRC లో ప్రభుత్వ ఉద్యోగుల కు గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 16 లక్షలకు పెంచారు
@@BRUNOTheWarrior tq sir and sir apgli entha amount vostundoo ceptha ra sir mimaline facebook lo message chesanu reply me
Meku gratuity vasthadi andi. 4.8 yrs chalu
pf డబ్బులు మా పేమెంట్ నుండి కట్ చేసి జమ చేస్తున్నారు వాల్ల తరుపునుండి జమ చేయలేదు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి
సార్ మా నాన్న vro గా పని చేస్తూ మరణించాడు మా అమ్మకు pention వస్తుందా sar
తప్పకుండా వస్తుంది సార్
Basic salary*service*15/26
ఇప్పుడు పెన్షన్ పడకపోతే ట్రెజరీకి వెళ్లాలంటారా చెప్పండి సార్ కొంచెం ప్లీజ్
పెన్షన్ కానీ,జీతాలు కానీ ఆయా STO గారి వద్ద ఆడిట్,అప్రూవల్ అయిన తరువాత CFMS లో గ్రీన్ ఛానల్ లో పెడతారు అవి యే క్షణం అయినా పడవచ్చు
ప్రైవేటు వేండర్ లో పని చేసే వారి కి
గ్రాడ్యుయేట్ ఇస్తారా
సార్.మేము1991 నుండి ఓకేచోటపనిచేశాము.మధ్యలోఅనారోగ్యకామరల రణాలవలనమానివేసిమరల7. సం.ల.తరువాత అదే కంపెనీలో వర్క్.లోచేరిఇప్పటికిమరల15. సం లుకానిమమ్మల్నిపర్మినెంట్.చేయలేదురెండవసారిమరిమాకుగ్రాడ్యూటీవస్తుందా?
నమస్కారం అండి!కాంట్రాక్ట్,మరియు డైలీ వేజెస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వరు!కానీ gratuity act పరిధి లో కి రాని ఉద్యోగులకు కూడా యాజమాన్యం అభీస్తం మేరకు గ్రాట్యుటీ చెల్లించవచ్చు!🙏
Sir me pno. Pettandi
58 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది
Nizam suger factory lo security lo chestunaru vallu varthistha
15/26 anta amiti sir
Jeetam ante basic pay naa
Basic +D. A
Group company loki vastundaa
Group of company lo 1 year work chesanu remaining 4 years different group company lo work chesanu can I get graduty
Sir nenu apollo lo 5+ yrs service compleate chasena naku graduiate evvadam ledu sir em chayali please reply me sir please 😢😢
Sir please reply me sir
నమస్తే సార్
గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు గ్యాప్ లేకుండా సర్వీస్ చేసి రిటైర్ అయినప్పుడే వస్తుంది
@@BRUNOTheWarrior babu neeku talesta talusu ani chappu lakapote manai nenu 5+yrs completed ani chapte malli 5 yrs avvali ani antunavu
@@prasadachanta8872 సార్ 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగం మానేసిన వెంటనే గ్రాట్యుటీ ఇవ్వరు.మీ రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు ఇస్తారు
కంపెనీ గ్రేట్యూటీ ఇవ్వకుంటే??
DA add cheyaledu
August 1 న తీసుకునే జీతంలో కలుపుతారు G.O ప్రకారం
Death person ki ap prc gratuity 16 lakhs vasthundha death date:10-06-2021 please reply sir
gratuity అతను పూర్తి చేసిన సర్వీస్ కాలాన్ని బట్టి గరిష్టంగా 16 లక్షలు వస్తుంది
@@BRUNOTheWarrior 31 years service undi sir 2021 lo chanipoyadu new prc applicable avuthunda please reply sir
@@srinuthanikanti9367 1/07/2018 నాటికి సర్వీస్ లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగికి 11 వ PRC వర్తిస్తుంది
@@BRUNOTheWarrior thank you sir
@@BRUNOTheWarrior gratuity apply chesam sir inka amount padaledhu perigina amount ku Malli apply cheyala sir service lone chanipoyaaru
Nene2018navamberlo retire ayyanu naku gratuity vasthada sir
నమస్తే అండి!
మీ సర్వీస్ కాలాన్ని బట్టి తప్పకుండా వస్తుంది!
బేసిక్ సాలరీ కి HRA add చేస్తారా లేదా
8:36
So
Sir increment in rtc was postphoned when an employee taken a leave on 1st day of month. But in govt no such thingwas happened
Sir, 7 years 6 months 20 days ayithe
Cz
Phone no cheppandi sor
🙏namashkaramu ayyagaru vyr depo a v rao 368379 driver