BADANAKAL SUMAN FOLK SONGS SINGER SPECIAL INTERVIEW

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #Telangana_Talent #Special_interview
    BADANAKAL SUMAN FOLK SONGS SINGER SPECIAL INTERVIEW #SUMANBADANAKAL #TELANGANA TALENT
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉
    Instagram following
    👉👉👉

Комментарии • 528

  • @duundrapelliravindar7866
    @duundrapelliravindar7866 2 года назад +34

    తమ్ముడు సుమన్ నీ వాయిస్ సూపర్
    ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పడాలని మనసుపూర్తి గా కోరుకుంటున్నాను

  • @nsevents272
    @nsevents272 2 года назад +104

    ఇప్పుడు తెలంగాణ లో సుమన్ ట్రెండ్ నడుస్తుంది 💐🌹

  • @mamathach9425
    @mamathach9425 2 года назад +212

    Ma babai ni Interview chesendhuku tq dinesh anna & suman babai miru inka mundhuku povaali ani korukuntunnanu god bless you babai

  • @bollasrikanth317
    @bollasrikanth317 2 месяца назад +1

    మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న

  • @choppadhandinaveen2679
    @choppadhandinaveen2679 2 года назад +72

    ఏమి సినిమాలు తెస్తున్నారాయ్యో పాట తోనే ఫేమస్ అయ్యిండు కాకా 😍😍

  • @srujansurveyor5911
    @srujansurveyor5911 2 года назад +70

    కళాభివందనాలు సుమన్ అన్నా ని పాటకు ని గోతుకకు 100% గొప్ప గాయకుడు సుమన్ అన్నా Loveyou.....broh

  • @nsathish6472
    @nsathish6472 2 года назад +21

    Super suman my frnd all the best ఇలాంటి పాటలు ఇంకా యెన్నో పడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జానపదలను వెలికితీసి ఇంకా ముందుకు వెళతావ్ అని ఆశిస్తూ.....! రాజన్న సిరిసిల్లజిల్లా తరుపున👍

  • @ravimutyala1065
    @ravimutyala1065 2 года назад +37

    సుమన్ అన్న మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎప్పుడు అండగా ఉంటాం ఇలాంటి సాంగ్స్ పాడుతూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం రవి ముత్యాల సిద్దిపేట జిల్లా

  • @prashanthreddyjanga2584
    @prashanthreddyjanga2584 2 года назад +14

    మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గ్రామం బదనకల్ను సుమన్ అన్న ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 года назад +19

    చాలా బాగుంది అన్న interview..
    నాకు ఈ తమ్ముడు అంటే చాలా ఇష్టం..

  • @prashanthpalli5281
    @prashanthpalli5281 2 года назад +8

    చాలా చాలా బాగుంది అన్న నీ వాయిస్ సుమన్ అమ్మ మంచి భవిషత్తు ఉంది అన్న నీకు
    ఇలాంటి కళాకారులని పరిచయం చేస్తున్న దినేష్ అన్నకి ధన్యవాదాలు

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 2 года назад +13

    సూపర్ సుమన్ నీ పాటలు రోజు వింటాను folk అంటే నాకు ప్రాణం 🙏👍

  • @puramanilkumar7039
    @puramanilkumar7039 Год назад +4

    సుమన్ అన్న సూపర్ U R డైనమిక్ సింగర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 2 года назад +6

    చాలా మంచిగా పాడారు తమ్ముడు మీ వాయిస్ చాలా అద్భుతం మీరు ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @niruudimahipal5992
    @niruudimahipal5992 2 года назад +10

    సుమన్ అన్న నువ్వు మీ ఊరు కోసం పడిన పాట నాకు చాలా నచింధి అన్న ఆ పాటను వినగానే నిన్ను బుక్ లో నోట్ చైసుకున్న అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు సుమన్ అన్న

  • @vasudevaraosingupuram1378
    @vasudevaraosingupuram1378 Год назад +4

    సూపర్ సింగర్. నిజాయితీ సింగర్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 года назад +12

    సుమన్ అన్న. నీ గొంతు అధ్బుతంగా ఉంటుంది

  • @mseducation6926
    @mseducation6926 2 года назад +38

    సూపర్ సుమన్ అన్న 👌. నీవు ఏపూరి సోమన్న ఎక్కలవ్య శిష్యుడు అని చెప్పడం మంచిగా అనిపించింది అన్న. ఏపూరి సోమన్న నుండి పాటలు మాత్రమే స్వీకరించండి అన్న. సోమన్న వ్యక్తిత్వం నీ ఫాలో అయితె జీవితాలు ఆగం అవుతవి అన్న. Wish you all the best bro 🤝

  • @rajumunjala6979
    @rajumunjala6979 2 года назад +2

    వినసొంపైన మంచి పాటలు అంతే మంచిగా పాడుతున్న సుమన్ మీకు శుభాకాంక్షలు... మీ పాటల ప్రయాణం కలకాలం సాగాలని కోరుకుంటూ💐💐

  • @thirupathimotapalukula9291
    @thirupathimotapalukula9291 2 года назад +14

    దినేష్ అన్నా మీ సంకల్పం చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ekrishnaiah7625
    @ekrishnaiah7625 Год назад +1

    Tamudu suman manchi patalatto nirupedhalaku ni pata andaga vundali dhanya vadhamullu

  • @raviraja4011
    @raviraja4011 2 года назад +1

    Nila nilamma chiralo nila ... song chala chala bagundhi anna miru chala baga padatharu ... tq anna mi songs tho mammalni anandha parusthunnaru

  • @swamyesirikayala715
    @swamyesirikayala715 2 года назад +9

    Your all songs super
    సుమన్ అన్న ;From ఉగ్రవాయి.కామారెడ్డి💞😍👌

  • @devakammari602
    @devakammari602 2 года назад +10

    దినేష్ అన్న నీకు పాదాభివందనాలు మా బదనకల్ సుమన్ అన్నను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా వుంది అన్న పాట చాలా బాగుంటుంది......

  • @kannepallychitraaluvlogs538
    @kannepallychitraaluvlogs538 2 года назад +6

    Suman Anna interview 4 years back yoyo TV lo chusha malle Epudhu
    Anna Ni songs prathi okkate super ga unttae Anna nenu niku big fan Anna 😍

  • @manikantagoudganagoni8983
    @manikantagoudganagoni8983 2 года назад +2

    Thamudu Suman God bless you thammi mundhu mundhu elanti inka mareno patalu rasi padi nv pedhethuna singar kavalani manspurthiga korukuntuna thammi all the best thammi....

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 2 года назад +3

    💐🎵Excellent telagana TALENT INTERVIEW👑 suman 🎤super MARINO songs padalani rasi 📝goppa sthayi ki yedhagalani a devuni korukunttunanu GOD 🤝BLEESING SUMAN 👌🏻👌🏻👌🏻👌🏻💐

  • @maadaganisumancreations661
    @maadaganisumancreations661 2 года назад +7

    Nice super anna gaaru very very good great singer anna gaaru miru👌🤝✍️🤝✍️🤝🤝👍👍👍🤝✍️✍️✍️✍️🤝✍️🤝🤝🤝

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 года назад +18

    సూపర్ సింగర్ సుమన్ అన్న ప్రతి సాంగ్ సూపర్

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 года назад

      ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this song the song about unemploymers

  • @nsevents272
    @nsevents272 2 года назад +5

    సుమన్ తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటది 💐🌹🌹

  • @reddys879
    @reddys879 2 года назад +6

    Super Suman garu your voice is amazing, keep it up all the best 🌹🌹🌹💐💐

  • @chinnanarsimhulunarsimhulu3878
    @chinnanarsimhulunarsimhulu3878 Год назад +1

    నాడు నీ కష్టం, నేడు ఈ ఫలితాలు good luck, singer ,🙏🙏👍👍

  • @harshamadhu3870
    @harshamadhu3870 2 года назад +30

    SUMAN ANNA IAM A BIGGEST FAN OF YOU 😘

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 года назад

      ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this full sonh

  • @mr_evil_chinnu395
    @mr_evil_chinnu395 2 года назад +2

    Suman ni mundhuku thosindhi nene 😍vadu chala pedda singer avvali andharu support cheyyandi plzzzz💖😍😍😍😍

  • @polojusatyam7664
    @polojusatyam7664 2 года назад +1

    Suman super voice gal gal gajjala song chala bagundi all the best👍💯 god bless you❤

  • @bongurammounika9965
    @bongurammounika9965 2 года назад +2

    Mana village lo entha manchi singer undadam chala great all the best తమ్ముడు

  • @sanjulatha6304
    @sanjulatha6304 2 года назад +2

    నీల నీలామ్మ part 2 చాలా బాగుంది all the best 💐💐

  • @appalapochaiah4145
    @appalapochaiah4145 Месяц назад

    suman.chala.intrest.tho.voicene.kaluputharu.and.ganam.like.anipinchella.vuntundi.

  • @asokavangala1854
    @asokavangala1854 2 года назад +6

    Thanks for introducing a nice and talented singer to the society.
    Asoka Vangala,Pittsburgh 🇺🇸

  • @ntriveni4289
    @ntriveni4289 Год назад

    Meru. PadinA. Patta. Chala. Super. Ga. Unndi. Me. Song. Nenu. Everyday. Vitammu. Super. Singer. Meru

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 года назад +1

    సుమన్ అన్న నువ్వు అంటే సుమన్ నువ్వంటే చాలా చాలా ఇష్టం నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటివరకు నాకు కామెంట్ పెట్టడం తెలవక పెట్టలేదని నీ పాటలంటే చాలా ఇష్టం నీ వాయిస్ చాలా బాగుంటది ఆల్ ద బెస్ట్ అన్న

  • @bojjamramesh3864
    @bojjamramesh3864 2 года назад +1

    Suman bro ne voice is amazing nenu me fan bro aevvari matalu patinchukoku bro me patalatho janalani melukolupandi💐💐💐💐💐 and dinesh bro meru great prati okkari talentni andariki parichayam chestunnaru 🙏🙏🙏🙏🙏

  • @wadvatsiddarth5167
    @wadvatsiddarth5167 Год назад +1

    Neli nelamma cheeralo favourite song exlent voice

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 2 года назад +3

    ముందుగా దినేష్ అన్న కి థాంక్యూ సుమన్ అన్న 🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🥰

  • @Miniatureworld4053
    @Miniatureworld4053 Год назад +2

    ఇప్పుడున్న యువతకు నువ్వు సూపర్ సింగర్ బ్రో నీ లాంటి సింగర్స్ ఉన్నందుకు నాకు చాలా happy 💐

  • @kukkalaajaykumarajaykumar4772
    @kukkalaajaykumarajaykumar4772 2 года назад +5

    Suman anna ninnu nenu first time telanganama chanel lo chusanu appatiki eppatiki koncham laddu gaa ayyavu anna keep it up annaya love ❤ u

  • @mallikarjungunti48
    @mallikarjungunti48 2 года назад +3

    My favorite singer Suman ,,super bro keep it up

  • @mymovieworld1928
    @mymovieworld1928 2 года назад +4

    Big fan of suman anna voice and lyrics and singing ki.....

  • @narayanasoku145
    @narayanasoku145 Год назад

    Best song in ninudu ponname Vela song vera lovel Anna exllent mind-blowing song

  • @luckyrocks8600
    @luckyrocks8600 Год назад

    హాయ్ సుమన్ నాకు చిలకా పచ్చ చీరా పాట మరియు .పంచ వన్నె చిలక పాట🎧👌👌🎵💐 ఇష్టం

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 2 года назад

    Super suman gaaru mi voice super miku Bigg fan nenu all the best enka mirenno songs padalani korukuntunanu nila nilaamma song ki miku pedda fan iypoya a song naku Chala estam👍💐💐

  • @gowrisankargowrisankar5772
    @gowrisankargowrisankar5772 6 месяцев назад

    Very nice signing Suman❤❤❤🎉🎉🎉

  • @kunchamsudarshan9497
    @kunchamsudarshan9497 2 года назад

    Suman voice bhauntadhi singer avvadaniki lakshanalu chala unnay naku chala estam all tha best marinni songs padalani korukuntanna

  • @kranthigujjams9416
    @kranthigujjams9416 2 года назад +4

    Very good suman. Nice voice, keep going on

  • @radamakanksha784
    @radamakanksha784 2 года назад

    Super Suman bro .. miru inka mundu sagalani korukuntunna .. mi gananiki hand's off bro.. miku anni prbmls vuna miru elage mundu sagagandi .. miru chala adhugutharu .. bro

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 года назад

    అన్న ని చానల్ ని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాము నువ్వు ఇలాంటి సాంగ్స్ చాలా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు జానపద సాంగ్స్ అన్న పోరాటం సాంగ్స్ అన్న చాలా ఇష్టం అందులో నీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం నీకు ఆ రాజన్న దేవుని ఎప్పుడు చల్లగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఎదిగి మన తెలంగాణలోని మంచి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నా

  • @saishiva2597
    @saishiva2597 2 года назад +1

    Dinesh Bai super god bless you :Suman super singer Qatar nundi saishiva elaunnaru

  • @shravanramatenki6422
    @shravanramatenki6422 Год назад

    Super Suman Bro Daily okkasaraina Nindu punnamila song vintunna

  • @Pavannismofficial143
    @Pavannismofficial143 Год назад +1

    Super anna Suman anna pata Naku niri pichava

  • @vijayalaxmivijayalaxmi1726
    @vijayalaxmivijayalaxmi1726 Год назад

    Suman anna super ga padutharu anna meru ante challa estam annaya 😍❤️

  • @sailooamsole9857
    @sailooamsole9857 Год назад

    super suman garu your songs ku fida

  • @PSNani550
    @PSNani550 2 года назад +2

    సుమన్ bro నీ attitude చాలా బాగుంది..
    నీకు మంచి భవిష్యత్ ఉంది.. నువ్ నీలాగే ఉండు.. ఎవనికి బెండు గాకు...

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 2 года назад +1

    సుమన్ అన్న మిమ్మల్ని కలవాలి... హైద్రాబాద్ లో ఫ్యాన్స్ మీట్ పెట్టండి అన్న ... నీల నీలమ్మ చీరలో నీల my all time favourite

  • @eBioMagneticTherapy
    @eBioMagneticTherapy Год назад

    Anna mee interview chala baguntundhi...manchi manchi talent persons ni parichayam chestunnaru....

  • @chandrakalabasupalli3241
    @chandrakalabasupalli3241 2 года назад +1

    సుమన్ పాటలు వింటే మనుసుకి ఎంత బాధ వున్నా మర్చి పోవొచ్చు

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 2 года назад +2

    Chala Baga paadinaru songs brother

  • @srinivasb3963
    @srinivasb3963 2 года назад +1

    Suman Anna ✊🏻✊🏻✊🏻.....
    Suman Anna inka Edhagali
    Anna manchi singer Annatho Nenu photo kuda dhigina ma vlg kuda suman anna Vacchadu...

  • @srikanthkonupula332
    @srikanthkonupula332 2 года назад +1

    Suman annaunu interview chesinanduku tq dinesh anna and naku suman anna songs lo neela nelamm cheera song chala ishtam anna nuv inka elanti songs rayali padali ani korukuntunnanu anna

  • @sravansre5047
    @sravansre5047 2 года назад

    Nice suman bro ni songs ani vitanu nuv superga paduthavv ..ni songs vintu nenu bajukunta anthala untey ni songs roju ni songs yeni sarlu vintanooo broo superb

  • @gangadhardandla5888
    @gangadhardandla5888 2 года назад +2

    Suman Anna vice very nice superb

  • @blesnibejagam.pravalika9341
    @blesnibejagam.pravalika9341 2 года назад +12

    Voice superb anna 👌😍👏

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 года назад

      ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this full song

  • @munigeraghu2656
    @munigeraghu2656 2 года назад +2

    Super suman bhai

  • @dubbakaanilu3658
    @dubbakaanilu3658 2 года назад +1

    Ma thammudu Suman RUclips lo already parichayam vunna me channel tho mari endhariko parichayam chisina dinesh anna ki prathyeka 🙏 thanks life lo manchi stanam lo vundalani korukuntu me Brother Anil thank u💐

  • @banavathlalu3240
    @banavathlalu3240 2 года назад

    Suman bro nuvvu super milanti gayakulu maa Telangana ku andam👌🙏

  • @vijaybandaru3551
    @vijaybandaru3551 2 года назад +1

    God bless you beta .nee voice chala bagundi

  • @manjulajavvajimanjula5378
    @manjulajavvajimanjula5378 2 года назад +1

    Super talent anna am big fan of you Suman anna super super 🙏🙏

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn2850 2 года назад

    Super suman continue your journey
    Super singer lyricst God bless you
    Gs nandam lyric writer mayuri folks
    RUclips channel

  • @poojakodam26
    @poojakodam26 2 года назад

    Super suman sir.. aapke sing hume bohat acha lagta hai.

  • @ravalialle7732
    @ravalialle7732 2 года назад +11

    Hii Dinesh and suman Anna
    One of the my fav singer suman Anna
    Thank you anna suman annani interview chesinanduku

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 года назад

      ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch full song this about unemployment

  • @vsantoshyadav2661
    @vsantoshyadav2661 2 года назад

    Anna super 👌 interview sumana Anna super songs 👌🙏👌👌👌👌🙏🙏

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 года назад +1

    సూపర్ 👌👌🙏🙏🎶🎵🎵🎼🎸🎸🎧🎧🎤🎻🎻

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 2 года назад +3

    Super voice 👌👌 All the best 🤝💐💐

  • @anjaneyuluofficial007
    @anjaneyuluofficial007 Год назад

    suman bro keep it up 👍 and Dinesh anna super village talented ni parichayam chesthunnaduku tq🙏

  • @srcreations759
    @srcreations759 2 года назад +4

    Thankyou anna... Suman anna nu interview chesinanduku

  • @sujathaavuthu6232
    @sujathaavuthu6232 2 года назад

    Suman garu chala chaka chaparu apuda ipoenda anepencheudi Suman garu meru me patalato anto adagalane a god ne korukuntunnamu god bless u suman garu

  • @sridharlakshman423
    @sridharlakshman423 Год назад

    Suman great God bless you
    Keep going

  • @pveeracharyPveeraChary
    @pveeracharyPveeraChary 2 года назад +1

    హయ్ దినేష్ బాయ్. 🖐
    సూపర్ ఇంటర్వ్యూ. 👌👌
    సుమన్ చాలా బాగా పాడినావు. 👍👍👍

  • @bandarisathya8028
    @bandarisathya8028 Год назад

    Nila song lo aitheeee ni voiceee superrrr

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +3

    చాలా సంతోషం 😊🙏👍👏

  • @praveenvarma7048
    @praveenvarma7048 2 года назад +1

    Thank you for Telangana talent
    Thanks to Dinesh annaaa
    Keep it up Suman brooooo. 👌👌👌🎉🎉🎉

  • @RajaHindustani8932
    @RajaHindustani8932 2 года назад

    Super voice super singing all the best Suman

  • @RAJKUMARRAJKUMAR-wz7lg
    @RAJKUMARRAJKUMAR-wz7lg 2 года назад +1

    Chala rojulu nudi waiting suman Anna interview kosam Tq Dinesh Anna ma suman Anna interview chesinadhuku 🔥🔥🔥🔥🔥🔥

  • @folklover8642
    @folklover8642 2 года назад

    Anna super Anna 👌👌👌👌👌👌👌100/years🙌 to go continued more songs 🙌✋🙏🙏🙏🙏🙏

  • @anilkommula7480
    @anilkommula7480 Год назад

    Suman annaya songs chala bhagundhi annaya superb annaya👌👌👌👌👌❤️❤️❤️

  • @archanaashok3972
    @archanaashok3972 2 года назад +14

    గల్ గల్ గజేళ్ల బండుల్లో ....😘😘💝💝💝💝

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 2 года назад

    Super songs anna sumana and dinesh anna super jai bheem jai bsp jai swero

  • @ganeshbobili6868
    @ganeshbobili6868 2 года назад +1

    Anna Suman anna iam big fan of you and ne interview chala rojula nundi miss ina anna adhi mana Telangana talent lo chala rojulaku vachinadhi anna nv degree lo unapde chusa anna

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 2 года назад +1

    Hi suman annaya nice voice superb annaya great job

  • @yerrasunitha3077
    @yerrasunitha3077 Год назад

    nice suman god bless you

  • @rohithkumar1425
    @rohithkumar1425 2 года назад +2

    Super chanel anna🤩🤩 keep going anna inka meeru elaanti village lo unaa talented persons mundhuku thisuku ravali... Jai Bhem..✊