యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి (దేవుడనని చెప్పుకొనుచున్నావు) గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
Praise the lord brothers and sisters. Good massage anna. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.
స్రోతలు చిన్న చిన్న విషయాలు కూడా చాల బాగ గమనించారు. బైబిల్ ల్లో ఆయన చేసిన గోప్ప కార్యయాలు ఎన్నో ఉన్నాయి, ఎందరో జీవితాలు మార్చబడ్డాయి. అవి మీరు గమనించాలి, అప్పుడు ఏమయ్యా నిజమైన దేవుడు అని అర్థం అవుతుంది.
నిర్గమకాండము 31: 18 మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.(👉 ఆజ్ఞ
యోహాను:1:1,4 ప్రకటన:19:13 తితుకు:2:13 యేసయ్యా:43:11,15 లేఖనం లో వుంది నేన్యే దేవుడును అనీ ముందు బైబిల్ నీ సరిగా అర్థం చేసుకొని చదవడం నేర్చుకోండి 🙏🙏🙏🛐🛐✝️✝️✝️✝️
1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. Thoma -- na Deva, na prabhuva annaadu. Jesus Christ puttinappudu.....aayanku pettabadina perulu munduga... ascharyakarudu -- alochanakartha -- nithyudagu tandri -- BALAVANTHUDAINA DEVUDU.
అందుకు యేసుప్రభువైన **నీ దేవుని** నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.Matthew 4:7.. Jesus is talking to Satan... He claimed himself he is God dont tempt me..
యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
1)యోహాను 20: 17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. 2)అపో.కార్యములు 2: 36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. *Jesus is Christ and lord not god
@@sudharanicse6121 madam jesus tho pilatu neevu devuni kumarudiva ani adigite neevannate anenu, god ani cheppinanduku kaadu devuni kumarudu ani cheppinanduku,pilatu ki telsina vishayam kooda meeku telidu. One straight question. Jeus ayanni ayana devudu ani ekkadina cheppukunnara.? Oka reference chupinchandi chalu. numbers 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు *ఆయన నరపుత్రుడు కాడు* ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? . Puttina vaadu devudu kaadu.
Sir! Pilatu ki telisinantha nak teliyadhu Kani ee ref. Chudandii sir 1john5:20 John 1:1,4 Revelation 19:13 Tetuku 2:13 Yehovah,jesus,holy spirit is the Trinity .Jesus Christ is the holy god
@@sudharanicse6121 Sorry sister pilatu gurinchi kopam lo anesanu, Mottam reply chadavandi 1A)Devuni gurinchi introduction icchi next yesu ni son of god ani cheppi fullstop petti ayane nijamina devudu ani cheppi 1st line devuni ki connect chesaru. Eeeyane kaadu అయనే.akkade clear ga 2 times son of God ani chepparu ..2A) John 1.1 vakyamu devuni yodda undenu ante adi devuni lo undi devuni pakkana ledu example( job12:12వృద్ధులయొద్ద జ్ఞానమున్నది,rom 10:8) vice versa. John(1-4 about father in heaven) next commet lo derive chestanu 3A) John(17:6,17:14,17:17) ni vakyamu icchi unnanu, ni vakyamu gykoni yunnaru, ni vakyamu satyamu .Jesus 3 times ni ani special enduku annaru vakyamu ayane ayite na vkyamu ani cheppochu, prakatanalo ala enduku annaru ante a sandarbham mottam chadivite meeku telustundi future tense lo rendova rakada (pratidandana cheyadaniki vavchinappudu)gurinchi cheppindi complete prophetic launguage rev1:1(లేక, ప్రకటన) ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; Jesus baptismamu tiskunnapudu direct thandre saksham iccharu na priya kumarudu ani, sishulu kooda devudu ani suvarta cheyyaledu,ayana kooda nenu devunni ani cheppaledu, ayana devudu ayite manaki rakshana ledu puttina vaadu eppudu devudu kadu .thandre saksham iccharu naku ayana mata final ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
Y u make it complex being preachers I don't know. Simple andi. Jesus is son of God. God's son is again God. Manam anadaram humans. Mana father Vala father Andaru humans. But Jesus is son of God he is not son of man. He is not born out of seed he is born of holy spirit which is again God. Plz don't confuse others u all are very well versed with Bible.
Fully God and Fully Man...ekkada undhira babu ee language Narasimhaavataarama?? Human and Animal Nenu fully Man and Fully God ani Bible lo undha?? Ekkada nunchi vachara babu
యోహాను 10: 33
అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి (దేవుడనని చెప్పుకొనుచున్నావు) గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
ఏసు దేవునికుమారుడు అని నమ్మ వాడు
తప్ప లోకమును జయించిన వాడు ఎవడు.
wonderful explanation pastor Edward garu
పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం... బుక్ చదవండి... Ranjith ophir
Praise the lord William Anna
Praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు ఒక్కడే,దేవునికీ నరులకు మధ్యవర్తి
ఒక్కడే ఆయనే మన ప్రభువవైన ఏసుక్రీస్తు.
Praise the lord brothers and sisters. Good massage anna. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.
హెబ్రీయులకు 9: 17
ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?(👉 ఆజ్ఞ కృపతో కొట్టు వేయుట
Praise to the lord anna, good answer.
It is fully help for the half-knowledge people.
GOD=JESUS=GOD for ours amen🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brothers.
Praise the lord edward sir.
స్రోతలు చిన్న చిన్న విషయాలు కూడా చాల బాగ గమనించారు. బైబిల్ ల్లో ఆయన చేసిన గోప్ప కార్యయాలు ఎన్నో ఉన్నాయి, ఎందరో జీవితాలు మార్చబడ్డాయి. అవి మీరు గమనించాలి, అప్పుడు ఏమయ్యా నిజమైన దేవుడు అని అర్థం అవుతుంది.
Viswarupam anedi cinima view but resurrection of Jesus only a great evidence
Praise the lord Anna 🙌
Praise the lord
Praise the lord 🙏🙏🙏 brother
Praise the lord brother
All God people praise the lord
P lord sir
నిర్గమకాండము 31: 18
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.(👉 ఆజ్ఞ
దేవుడు ఒక్కడే
Jesus half man and half God eppati nundi start ayyindhi?? by birth leka @ 30 years??
Split personality disorder antava?
యోహాను:1:1,4 ప్రకటన:19:13 తితుకు:2:13 యేసయ్యా:43:11,15 లేఖనం లో వుంది నేన్యే దేవుడును అనీ ముందు బైబిల్ నీ సరిగా అర్థం చేసుకొని చదవడం నేర్చుకోండి 🙏🙏🙏🛐🛐✝️✝️✝️✝️
Well Bible code Reference
1యోహాను 5: 20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
Thoma -- na Deva, na prabhuva annaadu.
Jesus Christ puttinappudu.....aayanku pettabadina perulu munduga...
ascharyakarudu -- alochanakartha -- nithyudagu tandri -- BALAVANTHUDAINA DEVUDU.
Jesus God one and only
అందుకు యేసుప్రభువైన **నీ దేవుని** నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.Matthew 4:7.. Jesus is talking to Satan... He claimed himself he is God dont tempt me..
Super ✝️✝️
🙏
( Kondeti gangadhar ) ni (church⛪) vadha poojinchaali ani chebithe, (Kondeti gangadhar) ni yeedchi, yeedchi thannesthaaru. Bible📖lo (yehova😭) aajnaapinchina reethigaa (aadhaamu, havva) chaavaledhu (manchi, chedda) thelivi yiche (Chettu🌳 phalam🍎) thini. Kaabatti (yehova😭) aajna avamaaninchabadindhi Bible📖lo. Kaabatti Bible📖lo yevaroo leru. Bible📖thella kaagithaala⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪ pusthakam 📖.
అపోస్తలు యేసు క్రీస్తు ని దేవుడు అని సువార్త ప్రకటించలేదు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు ఇది సత్యము. ఇదే పరిశుద్ధ గంధము బోధించుచు నది.
💐🙏
by revelation only a person accepts r knows Jesus .... like Peter
యేసయ్య, A GoD, యెహోవా The GOD. అదే యోహాను 1:1. So యేసయ్య కూడా ఒకదేవుడు. యెహోవా దేవుడు. Thats all.
యేసు దేవుడు అని చెప్పుకున్న వచనం చూపించు ఎడ్వర్డ్ గారు
యోహాను 10: 33
అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
Yesu pradhu meedha viswan lenivadu evaru pralokarajm pravesam leduu
1)యోహాను 20: 17
యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
2)అపో.కార్యములు 2: 36
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
*Jesus is Christ and lord not god
Praise the lord! God ani cheppinanduke Jewish siluva vesaru. Jesus is 100% god and 100%human being
@@sudharanicse6121 madam jesus tho pilatu neevu devuni kumarudiva ani adigite neevannate anenu, god ani cheppinanduku kaadu devuni kumarudu ani cheppinanduku,pilatu ki telsina vishayam kooda meeku telidu. One straight question. Jeus ayanni ayana devudu ani ekkadina cheppukunnara.?
Oka reference chupinchandi chalu.
numbers 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు *ఆయన నరపుత్రుడు కాడు* ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? . Puttina vaadu devudu kaadu.
Sir! Pilatu ki telisinantha nak teliyadhu
Kani ee ref. Chudandii sir
1john5:20
John 1:1,4
Revelation 19:13
Tetuku 2:13
Yehovah,jesus,holy spirit is the Trinity .Jesus Christ is the holy god
@@sudharanicse6121 Sorry sister pilatu gurinchi kopam lo anesanu,
Mottam reply chadavandi 1A)Devuni gurinchi introduction icchi next yesu ni son of god ani cheppi fullstop petti ayane nijamina devudu ani cheppi 1st line devuni ki connect chesaru. Eeeyane kaadu అయనే.akkade clear ga 2 times son of God ani chepparu ..2A) John 1.1 vakyamu devuni yodda undenu ante adi devuni lo undi devuni pakkana ledu example( job12:12వృద్ధులయొద్ద జ్ఞానమున్నది,rom 10:8) vice versa. John(1-4 about father in heaven) next commet lo derive chestanu
3A) John(17:6,17:14,17:17) ni vakyamu icchi unnanu, ni vakyamu gykoni yunnaru, ni vakyamu satyamu .Jesus 3 times ni ani special enduku annaru vakyamu ayane ayite na vkyamu ani cheppochu, prakatanalo ala enduku annaru ante a sandarbham mottam chadivite meeku telustundi future tense lo rendova rakada (pratidandana cheyadaniki vavchinappudu)gurinchi cheppindi complete prophetic launguage rev1:1(లేక, ప్రకటన) ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి;
Jesus baptismamu tiskunnapudu direct thandre saksham iccharu na priya kumarudu ani, sishulu kooda devudu ani suvarta cheyyaledu,ayana kooda nenu devunni ani cheppaledu, ayana devudu ayite manaki rakshana ledu puttina vaadu eppudu devudu kadu .thandre saksham iccharu naku ayana mata final ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
@@rajageddam9101 Praise the lord sir!
1)tetuku 2:13 anaga *maha devudunu mana rakshakudunina yesukristu * .
Tetuku 2:14*aayana samasth durnithi nundi * (ikkada aayana ante yesuni gurinche)
2)john1:1 aadhi yandu vakyamundenu, vakyamu devuniyodda undenu, *vakyamu devudyundenu *.John 1:14 aa vakyamu sharera dhariayy krupasatya sampurniga mana madya nivasinchenu ; thandri valana kaligina *"advitheeya kumarini *"(foot note lo "janityka kumaruni "* ante pracheena prathulalo "**aadviteeya devudee"**)
3)john 17 lo Jesus thandri ki prayer cheathunnadu disciples, etc gurinchi, John 17:22 "*manamu yekamu unnalaguna "**( Jesus n thandri yekamyunnaru).
4)john 1:34 "eeyane" devvuni kumarudani nenu telisikoni saskyamicchithi nanenu
Avunaa andhukey Jehovah more than 1000 times said he is God and he alone is God.
And Jesus didnt say.
That he is God.
Y u make it complex being preachers I don't know.
Simple andi.
Jesus is son of God.
God's son is again God.
Manam anadaram humans. Mana father Vala father Andaru humans. But Jesus is son of God he is not son of man. He is not born out of seed he is born of holy spirit which is again God.
Plz don't confuse others u all are very well versed with Bible.
Hebrew is older than Greek but still Father said he is God without confusion.
Why are u Fooling everyone.
According to john 10.33jesus said several times in his life he is god. Jews are witness. It is enough.
Jesus was sent by God. Jesus didnt come on his own. Jesus cannot do anything on his own.
Ee language prakaram Jesus is God?
Fully God and Fully Man...ekkada undhira babu ee language
Narasimhaavataarama?? Human and Animal
Nenu fully Man and Fully God ani Bible lo undha??
Ekkada nunchi vachara babu
దేవునికి రక్తమాంసములు వుండవు సార్ క్రీస్తుకు విరోధంగా బోదించటం వాక్యాను సారమేనా