Legal Advice Episode - 7 ( Part - 1) || Advocate M Venkateswari, Family Counselor Krishna Kumari

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 29

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 2 месяца назад +26

    అందుకే పేరెంట్స్ నిర్ణయం ఉండాలి, తల్లితండ్రులు కేరింగ్ తీసుకోరా ఒళ్ళు బలుపెక్కి కన్నవారిని కష్ట పెడితే గిట్లనే అనుభవించాలి

  • @vasukitm9094
    @vasukitm9094 2 месяца назад +2

    Venkateshwari mam n krishna kumari mam yela solve chestaru ani... waiting for next part

  • @sukumar4749
    @sukumar4749 2 месяца назад +9

    it's pleasure to see krishna kumari& venkateswari mam in one frame...

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 2 месяца назад +2

    ammailu yedaina chesetapudu, yevaraina cheppinapudu okkasari alochinchandi 🙏🙏 🙏 am chesthunamo, ani alochisthe brathukulu, bagupadathayi🙏, thank you mam mi programme valla solutions dorukuthunay 🤝🙏

  • @satyapriya9493
    @satyapriya9493 2 месяца назад +8

    అన్ని సంవత్సరాలు పెంచినవారికంటే వారంలో ప్రేమ ఉద్భవించేసిందా? సరే అపుడు మాఅమ్మానాన్నలతో మాటడమని చెప్తే బండారం బయటపడుతుందిగా..
    అంతంతచదువులూ,ఉద్యోగాలూ ఏంపనికిరావా ప్రేమముందు? గబగబా పిల్లనొకదాన్ని భూమ్మీదపడేయడం.. ఆడపిల్లలూ స్వేఛ్ఛ చదువూ,కాళ్ళమీద నిలబడ్డంకోసమే.. పెళ్ళిలో పెద్దలు అత్యంత ఆవశ్యకం.. పెళ్ళంటే చేయీచేయీపుచ్చుకుని పరుగెట్టడంకాదు కొత్తతరానికి నాందిపలకడానికి.. దయచేసి గ్రహించండి.
    సత్యప్రియాదేవ్.🙏🙏

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 месяца назад +7

    ఈ ఆడవాళ్లు మంచి వాళ్ళునీ ఎప్పుడు నమ్మరు ఇలా మోసం చేసే వారిని నమ్ముతారు

  • @nageshbanda9984
    @nageshbanda9984 2 месяца назад +3

    ప్రేమ కాదు కామం

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 2 месяца назад +1

    I like your intragation venkateswari mam you will ask all questions and as well as the reasons for every question mam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 2 месяца назад +3

    తల్లిదండ్రుల చూచిన వివాహము చేసుకొనవలయును.

    • @ganeshmedia6047
      @ganeshmedia6047 2 месяца назад

      రూపాయలు రాగానే ఎవరు కంటికి కనిపంచరు

  • @Matam3569
    @Matam3569 2 месяца назад +6

    Miru great amma

  • @agulabee7187
    @agulabee7187 2 месяца назад

    తల్లితండ్రులు ఎంతో కష్టపడి మన పిల్లల్ని చదువు పిస్తూ మంచి జాబ్ చేయాలని ఉద్దేశంతో చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేయడం వారం రోజుల్లో వివాహం అంటేనే అర్థమవుతుంది ఆ అమ్మాయిని ఎంత డ్రాప్ చేశాడు అనేది కన్నతల్లి తండ్రులను కూడా మర్చిపోయి వాళ్ల ప్రేమని కూడా గుర్తు తెచ్చుకో లేదంటే డ్రాప్ చేశాడు అంటే తను చాలా కిలాడీ ఉండాలి లేదా నిజంగా తనకోసం ప్రాణాలు ఇచ్చే వాడే ఉండాలి కానీ ఇది చూస్తుంటే తను ప్రాణమిచ్చే వాడు కాదేమో అనిపిస్తుంది ప్రాణాలే తీస్తున్నట్టు గా చాలా ప్రాబ్లం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక అమ్మాయిని అంతగా ప్రేమించి మరి ఇంకొక అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకోవడం అంటే అర్థమవుతుంది తన ప్రేమ ఫేక్ అని కానీ ఆ ఆ అమ్మాయి తనని ఎంతగానో ప్రేమించింది కాబట్టి తనే అనుకున్నది కాబట్టి అలా ప్రవర్తించింది సమాజంలో ఎలా ఉందంటే మెచ్యూరిటీ మైండ్ లేని ఆడపిల్లలు కూడా తొందరపడి ఇలాంటి కేక్ లవ్ లో పడిపోతున్నారు అలాంటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్లకి మోటివేషన్ ఇస్తూ ఇలాంటి వాళ్లు బుద్ధి చెప్పాలి అసలు పాపం ఇప్పుడు తల్లిదండ్రులకు దూరమై ఎవరికి చెప్పుకోలేక సుమన్ టీవీ ఆశ్రయం కోరిన వచ్చింది అదే తల్లిదండ్రులు చూసిన సంబంధంతో ఏ చిన్న ప్రాబ్లం అయినా వాళ్లు చూసుకునే వాళ్ళు కానీ ఇలాంటి మ్యారేజ్ వల్ల ఆ అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఏదో ఒక న్యాయం కోసం అని సుమన్ టీవీ కి ఆశయం కోరింది అది లేదు లేకుంటే తన ప్రాణాలు ఏమై ఉంటాయని ఆలోచించండి బయట ఎన్ని ఘోరాలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద చూస్తూ ఉన్నాం కదా మన అమ్మాయిలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరి బారిన పడకుండా ఇంత కాపాడుకోవాలో అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు తన బాధ చూస్తుంటే తనకు న్యాయం జరగాలని నేను అనుకుంటున్నాను ఒక చిన్న పాప ఉంది అని కూడా చెప్పారు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి సుమన్ టీవీ వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కానీ ఇలాంటి వాళ్ళకి న్యాయం బుద్ధి చెప్పాలని కూడా అనుకుంటున్నాను

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 месяца назад +2

    ఒళ్లు కొవ్వెక్కి వారం రోజుల్లోనే పెళ్లి చేసుకుని, గబ గబ కడుపు తెచ్చుకుంది.పిల్లలని కన్నది. ఇద్దరు అమ్మాయిలు తొందర పది పెళ్ళిచేసుకుని చాలా తప్పు చేసారు. ఎవడో ఒకడు దొరకంగానే కక్కుర్తిప డ్డారు.వాడు బాగా ఇద్దరినీ వాడుకున్నాడు. Cheat చేశాడు.ఇప్పుడు దాని ఏడుపు ఎవరికి అంటగడుతుంది. పెళ్లి వద్దు అణిచెప్పిన పేరెంట్స్ మాట నచ్చలేదు. బయటకి పోయి సంపాధించుకు బతుకుతూ పిల్లని పెంచుకుంటే సరిపోతుంది. రెండో అమ్మాయిది కూడా కక్కుర్తే.సంపాధించుకుంటూ ఇద్దరు అమ్మాయిలు బతకలేరా . ఈ రోజుల్లో కూడా ఇంత చదువు వుండి ఇంత weak myndaa. పేరెంట్స్ వద్ధు. లవ్వే ముద్దు. , caring caring caring sanka naakkovaali ఎవరిది వాళ్ళు ఇప్పుడు.

  • @srikrishnajanga6171
    @srikrishnajanga6171 2 месяца назад +2

    Episode completega pettandi edi emina tv serial na😂😂😂

  • @krishnakumarikatta4726
    @krishnakumarikatta4726 2 месяца назад

    2nd part kooda pettandi mam
    How to solve this problem
    Vinaali ani unnadi

  • @fareedshaik7417
    @fareedshaik7417 2 месяца назад

    Nijam prama iyete motadu vuntundi abhdapu pramake motadu to pani lada super amma nijam amma

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 месяца назад

    one week lo chala caring chupinchadu ata mari 25 years parents penchi chaduvu cheppinchina vallu gurthu raru

  • @prasadraoketa5673
    @prasadraoketa5673 2 месяца назад +1

    వీళ్ళు కు కామ వాంఛ తో తోందర పడాడరు

  • @kavithaprakash5694
    @kavithaprakash5694 2 месяца назад +1

    Idhi antha kadhu kani vadu okarini taruvata okarini cheat chesadu ledhu ledhu velle cheat cheyabaddaru aina vellaki siggulekunda Naku kavali Naku kavali ani adkuntunnaru chudu ippudu kottali veellani cheppu tho mari

  • @harisaisasi4927
    @harisaisasi4927 2 месяца назад

    Mari anta abbailide tappu anakandi ikada magalanni kuda alane adukuntnaru okesari iddraro love avadi daggara dabbunte vadu koddiga abbai la vipu kuda matladadandi

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 2 месяца назад +1

    E adapilla laku buddi ledu
    Parents nu kadani emiti e panulu

  • @Trolls747
    @Trolls747 2 месяца назад +1

    Ammayi laki elanti vale nachutharu machivalani moddaguduputharu elane avuthudi

  • @Powermultipurpose
    @Powermultipurpose 2 месяца назад

    Second one ki nee kanna baga money sampadhiche ammayibkanabadi ame kuda neelag e ante appudu emi chesthav

  • @krishnakumarikatta4726
    @krishnakumarikatta4726 2 месяца назад

    Pacchi mosam
    Ammuyla buddu buradalo kalisindi
    Kaabatti anta easy gaa nammurunnaru
    Buddi ki booju pattindi

  • @bellamthirupathireddy3106
    @bellamthirupathireddy3106 2 месяца назад +2

    వరములో ఏమి కేరింగ్ మేడం దీని మొహం