Dr Movva Srinivas : Side Effects of Ashwagandha | అశ్వగంధ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 545

  • @tummamohan4505
    @tummamohan4505 Год назад +89

    సార్ నమస్కారం డాక్టర్ గారు 🙏 మీరు చెప్పేది 100% విన్నాను గానీ అశ్వగంధ విషయం నేను సుమారుగా రమారమే పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకు ఎటువంటి ప్రాబ్లంస్ కూడా లేవు కానీ మీరు ఈ ఎపిసోడ్లో ఆ విధంగా చెప్పడం ప్రతి ఒక్కరికి భయ కల్పన చేస్తున్నారు దయచేసి గమనించగలరు 🙏

    • @sandeep66_19
      @sandeep66_19 6 месяцев назад +2

      ఎలా తీసుకుంటున్నారు? పాలు లేదా నీళ్లతో ? ఏమైనా కలుపుకోవాలా అందులో?

    • @SivaParvathi-ip9iy
      @SivaParvathi-ip9iy 5 месяцев назад

      Ki ki​@@sandeep66_19

    • @pundarikakshaiahchowdam5179
      @pundarikakshaiahchowdam5179 4 месяца назад +1

      నేను కూడా వాడుతున్న 2 ఏళ్ల నుండి నాకు బాగానే వుంది వాడుతుంటే

    • @udayuday9822
      @udayuday9822 Месяц назад

      అవును

  • @korramurali5636
    @korramurali5636 Год назад +241

    ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న డిమాండ్ చూసి కావాలని ఓర్వలేక చేసిన వీడియో

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 Год назад +11

      ఔను.

    • @saraswathirangapuri8036
      @saraswathirangapuri8036 Год назад +16

      Nenu 3years.englishmaduluvadi money& health loss ayyanu.Ayurvedamedicine vadake bagunnanu

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 10 месяцев назад +6

      అయ్యా తమరు ఇంకా చాలా తెలుసుకోవాలి, అల్లోపతి లో ఇచ్చే వాటి గురించి చెప్పండి

    • @shaikaisha9927
      @shaikaisha9927 8 месяцев назад

      Nenu ade anukunnanu

    • @NageshKillo-kt8un
      @NageshKillo-kt8un 6 месяцев назад

      Yes

  • @999diwakar
    @999diwakar 9 месяцев назад +36

    Doctor garu....గుర్రం వాసన రావడం కాదు.......గుర్రం అంత బలం వస్తది అని ఆ పేరు వచ్చింది....ఇంగ్లీష్ డాక్టర్ అంటే ఆయుర్వేదం ని ఒప్పుకోరు....వీడు కూడా ఫ్రాడ్ లా ఉన్నాడు....పబ్లిక్ జాగ్రత్తగా ఉండండి.....

  • @padakantisridhar717
    @padakantisridhar717 9 месяцев назад +21

    నేను రీసెంట్ గా వాడుతున్నాను, super గా పనిచేస్తుంది.నమ్మకంతో వాడండి,అశ్వగంధ పనిచేస్తుంది.ఒకవేళ ఆయుర్వేద మంచి చేయకపోయినా, చెడు అయితే చేయదు.

    • @MedidiRamesh
      @MedidiRamesh 9 месяцев назад

      అన్న దేనికి వాడతారు అన్న చెప్పు ఒకసారి నాకు తెలియదు❤

    • @tellagorlanaveen1637
      @tellagorlanaveen1637 7 месяцев назад

      Meeru ye problem ki ashwagandha vaduthunnaru bro

    • @ganeshnallamaru3266
      @ganeshnallamaru3266 3 месяца назад

      బ్రో అశ్వగంధ ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది

    • @udayuday9822
      @udayuday9822 Месяц назад

      ఇది 100%currect

  • @kategarashok6712
    @kategarashok6712 Год назад +111

    ఎవిడెన్స్ ఉంటే పెట్టండి సార్ ఊరికే చెప్పకండి మీరు మంచివారు అనుకున్నాం ఇలా ఇలా ఆయుర్వేదం మీద నిందలు వేయకండి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి కొన్ని సంవత్సరాలుగా వచ్చి అయింది కానీ ఆయుర్వేదం ఎప్పుడు నుంచి ఉందో తెలియదు ఎందుకు అపనిందలు వేస్తారు

    • @viswamrealestate
      @viswamrealestate Год назад +6

      English doctored అందరు అంతే భయ్య...నావాళ్ళు నీ వాళ్ళు అని ఉండదు ఎవరినైన ఇబ్బంది పెడతరు

    • @Jaihindustan17
      @Jaihindustan17 11 месяцев назад +1

      I USED ASHWAGANDHA FOR GENERAL HEALTH DAILY AND FOR WEIGHT GAIN IT HAS NO SIDE EFFECTS AT ALL ITS A NATURAL HEALTH SUPPLEMENT

    • @julfevijaypal2864
      @julfevijaypal2864 5 месяцев назад +2

      Wrong cheptunnaru

  • @jayaprakash226
    @jayaprakash226 Год назад +156

    అశ్వాగంధ వాడటం ఆపేస్తే,, ఇంగ్లీష్ మందుల వాడకం పెరుగుతుంది...

    • @harshasri2959
      @harshasri2959 10 месяцев назад +2

      Vaalla ki ichhina dosage vivaraalu levu , telusukoni teliyaparacha galaru

  • @Siva-3y
    @Siva-3y Год назад +77

    ప్రతి వాడు చేప్పేవాడే ఆయుర్వేదం గురించి ఆయుర్వేద వైద్యులు ని అడగాలి.వీడీకి ఏం తెలుసు.వింటుంటే మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు.కుక్కపని గాడిద చేస్తే యజమాని చావ గొట్టిన కధ మనకి తెలిసిందే ! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా కనిపెట్టిన గొప్ప వైద్యాన్ని నాశనం చేయటమే వీళ్ళ పని.వ్యూస్ తో డబ్బు సంపాదించడం కోసం ప్రతీ వాడు ఆయుర్వేదం గురించి మాట్లాడే వాడే! ఇలాంటి వీడియోలు చూడటం మానేయాలి.

    • @deviboutik
      @deviboutik Год назад +3

      Yeas..nijam..😊

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 Год назад +3

      ఔను

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 Год назад +1

      100%

    • @HanmonthRao
      @HanmonthRao Год назад

      Corporate chamcha

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 10 месяцев назад

      ఇప్పుడు వున్నా weather లో
      పరిస్థితులు లో
      అల్లోపతీ మెడిసిన్ కానీ ట్రేట్మెంట్ లేకపోతే చాలా కష్టం
      ఆయుర్వేదం వీడియోస్ చేసేవాళ్ళు డబ్బు కోసం సొల్లు వీడియోస్ పెడతారు
      పిచ్చి కుక్క కరిస్తే
      ఆయుర్వేదం లో మందు వుందా
      పూర్తిగా నివారణ వుందా

  • @korramurali5636
    @korramurali5636 Год назад +91

    పేరు లేని వ్యాధికి కూడా అశ్వగంధ పనిచేస్తుంది

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 Год назад +7

      ఔను

    • @mavenuma
      @mavenuma Год назад +3

      Peru leni vyadiki penneru (aswaganda) veru

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 7 месяцев назад +2

      @@mavenuma అశ్వగంధ పెన్నేరు వేరువేరుకావు.సంస్కృతంలో అశ్వగంధ అంటారు.తెలుగులో పెన్నేరుదుంప అంటారు.

    • @KingLeoBull
      @KingLeoBull 14 дней назад

      valu doctors, edi tinte jabbulu rakunda vuntayo, vallaki bayam pedataru idi tinte adedo vachi paiki potaru, ma mandule vadandi life long mandulu mingutu chavandi, ani. Mekku sugar vunda aite life long mandulu vadandi, verevi vadakandi chachipotaru, meku so and so mulika vadaka nayam aipoinda ayyoyo ninnane ma pakinti athanu alage vadi chachipoyadu meru inka apeyandi, ma daggaraku randi memu nayam cheyam kani mandulu rastam ....meku ardam avutunda ?? mana ayurvedani ilane tokkesaru,, velu matram denini nayam cheyaru.

  • @kotisavi8417
    @kotisavi8417 Год назад +256

    నేను 30 ఇయర్స్ నుండి వాడుతున్నాను నో సైడ్ ఎఫెక్ట్స్

    • @abhinavpapertalents1590
      @abhinavpapertalents1590 Год назад +10

      6 month's use cheyucha

    • @nammadhaginavaadu..priceth6678
      @nammadhaginavaadu..priceth6678 Год назад +8

      ఎలాంటి ఉపయోగాలు వుంటాయో కొంచం చెప్పగలరు..🎉

    • @VadithyaVenkatesh-ts9pr
      @VadithyaVenkatesh-ts9pr Год назад +5

      మీకు ఏమైనా ఉపయోగం అనిపించిందా

    • @vijaykumarsagar14
      @vijaykumarsagar14 Год назад +2

      ఉపయోగాలు ఏమిటి ఉన్నాయో చెప్పండి

    • @Lakshmana2159
      @Lakshmana2159 Год назад +1

      బిలో 5 గ్రామ్స్ ఒక రోజుకి

  • @yadagirinarahari4856
    @yadagirinarahari4856 11 месяцев назад +67

    Sir మీరుచెప్పింది తప్పు.... ఇప్పటి వరకు మీ మీద వున్న నమ్మకం పోయింది....మీరు గుండెకు సంబందించిన విషయాలు భాగుందేవి. కానీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు. ఇప్పటి వరకు అశ్వగంధ మీద చాలా రీసెర్చ్ జరిగినాయి...మీరు చెప్పేది చాలా తప్పు....ఇండియన్ గవర్నమెంటు వారి NIA అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని ఒకటి వుంది...వాళ్ళు ప్రతి ప్లాంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు...అసలు లివర్ కు ...అశ్వగంధ కు సంబంధం లేదు..ఎరేదో క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ల చెబుతున్నారు....దయచేసి తప్పు దోవ పట్టించ వద్దు....అమెరికా ..జపాన్ వట్టి దేశాలలో వాడుతున్నారు....

    • @lakshmikala3095
      @lakshmikala3095 11 месяцев назад +2

      You are 100% right.

    • @nagarjunadoppalapudi5734
      @nagarjunadoppalapudi5734 10 месяцев назад

      ​@@lakshmikala3095uses cheppagalara koncham

    • @srinivasauity119
      @srinivasauity119 10 месяцев назад +1

      Sir can you please share research papers here I am interested to know. Research chesinavi pulish ayinavi blind folded study results.

    • @rammohanrao2923
      @rammohanrao2923 10 месяцев назад +1

      ఈ డాక్టర్ గారికి ఆయుర్వేదం గురించి ఏమీ తెలియదని నా అభిప్రాయం

    • @sitaramkurella7514
      @sitaramkurella7514 10 месяцев назад

      Super

  • @RamRajMurty
    @RamRajMurty Год назад +55

    మీరు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ రాస్తూ ఉంటారు కదా పేషెంట్లకు దాని మీద కూడా లివర్ డ్యామేజ్ ఇది వాడకూడదని ఉంటది కదా అది ఎందుకు చెప్పండి మీరు

  • @dr.venkatkuruma1296
    @dr.venkatkuruma1296 11 месяцев назад +46

    మీ సంపాదన కోసం అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని నిందించడం సిగ్గు చేటు,దయచేసి అందరూ ఈ వీడియో కి రిపోర్ట్ కొట్టండి...

  • @dr.ravinderchiluveru4879
    @dr.ravinderchiluveru4879 11 месяцев назад +27

    నిత్యం మీరు అనగా Allopathy వైద్యులు రాసే మందుల వలన కలిగే side effects గురించి రోజుకు ఒకదాని గురించి అవగాహన చేస్తే అర్థవంతం. లేకుంటే, పరాధికారం పైన వేసుకొని తాచెడ్డ కోతి కథ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నిపుణత, ఆర్హత లేని ఇతర వైద్యం గురించిన వ్యాఖ్యలు ఆపితే మీకే మంచిది. NCD వ్యాధులకు వాడే మందులతో వస్తున్న మరిన్ని NCD వ్యాధుల కథా కమామీసు చెప్పండి. మీకు గౌరవప్రదంగా ఉంటుంది.

    • @ravindergunda7694
      @ravindergunda7694 11 месяцев назад +2

      Yes sir no side effects from ashwagandh.every drug have side effects in allopathic drugs

    • @Jaihindustan17
      @Jaihindustan17 11 месяцев назад +2

      DOCTOR DONT COMMENT ON AYURVEDA FIRST TALK ABOUT THE PATIENTS WHO DAMAGED THEIR KIDNEYS BY USING ANTIBIOTICS AND PAINKILLERS AND PARACETMOL LIKE CHOCOLATES DURING COVID .

  • @hari9190
    @hari9190 Год назад +34

    ఈ డాక్టర్ గాడి మాటలు నమ్మకండి....ముందు మంచి చెప్పినట్టు నటించి తరవాత మనకు మంచి చేసేవి తినద్ధు అంటాడు

    • @subhashinireddy4867
      @subhashinireddy4867 11 месяцев назад

      Me matalu me samskaranni chupistayi.. mind ur language

    • @rssrinivas4552
      @rssrinivas4552 7 месяцев назад

      ఆయుర్వేదం లో మంచి మంచి మందులు ఈమధ్య వచ్చాక లక్ష రూపాయలు ఇంగ్లీష్ మందుల హాస్పిటల్ కి పెట్టె పని లేకుండా 1000 రూపాయలతో సులభంగా రోగాలు తగ్గుతున్నాయి - అందుకే కడుపు మంట ఓర్వలేక అతి పురాతనమైన అశ్వగంధం మీద గుడ్డ కాల్చి మీద వేస్తున్నారు

  • @Siva-3y
    @Siva-3y Год назад +25

    ఈ డాక్టర్ కి‌ ఆయుర్వేదం తో ఏం పని తన ఏడుపు తను ఏడిస్తే మంచిది

  • @Viswanatham8855
    @Viswanatham8855 5 месяцев назад +14

    అందరూ చక్కటి కామెంట్స్ పెట్టినందుకు ధన్యవాదాలు 🌹

  • @drkrishnaonline3153
    @drkrishnaonline3153 11 месяцев назад +2

    I request each and every person to post their experience after using this drug and also mention wether it is prescribed by ayurvedic physician or self medication...

  • @kssvenkatewswararao2166
    @kssvenkatewswararao2166 Месяц назад +1

    అశ్వగంధ పొడి అని చెప్పి డూప్లికెట్ ఇస్తున్నారు.పైగా టీవీలలో ఆయుర్వేదం గురించి చెప్పే వారి ఫోటోలు పెట్టుకొని మరి డూప్లికేట్ ఇస్తున్నారు, ఇది చాలా ప్రమాదం. ఒరిజినల్ అశ్వగంధ మంచి బ్రాండ్ కంపెనీ టాబ్లెట్లు తీసుకుని వాడండి చాలా బాగుంటుంది. ఆయుర్వేదం లో దీనికి సర్వరోగ నివారిణిగా పేరుంది.

  • @NadiTv767
    @NadiTv767 Год назад +57

    డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు
    దయచేసి అరకొర జ్ఞానం తో అశ్వగంద గురించి మాట్లాడకండి
    అశ్వగందని ఆయుర్వేద రారాజు అని పిలుస్తారు.
    పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డె మందు ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.
    మీరు చెప్పినట్లుగా లివర్ చెడిపోవటానికి 100 కారణాలు వుండవచ్చు.
    మీరు చెప్పినట్లు ఆశ్వగంద వల్లనే లివర్ చెడిపోతుందని మీరు నిరూపిస్తె 1 కోటి రూపాయలు నేను ఇస్తాను.
    మీరు నిరూపించలేక పోతె నాకు కోటి రూపాయలు ఇస్తారా
    open చాలెంజ్

    • @jaya.preddy1104
      @jaya.preddy1104 5 месяцев назад +1

      Aswagandha ie very good for health

    • @NadiTv767
      @NadiTv767 5 месяцев назад

      🎉🎉🎉​@@jaya.preddy1104

    • @AviinashP
      @AviinashP 2 месяца назад

      Aswagandha 50 mg daily good for health

  • @jyothijonnalagadda8908
    @jyothijonnalagadda8908 Год назад +13

    Aa ashwagandha lo allopathy medicine mix chesi untaru, check cheyandi please

  • @gbrindia
    @gbrindia Месяц назад +2

    అశ్వగంధ ఆరోగ్యానికి చాలా మంచిది… అయినా …ఏదైనా అతిగా వాడరాదు…🎉🎉

  • @tvplustravel
    @tvplustravel 23 дня назад

    ఇతను చెప్పింది అబద్ధం నేను సంవత్సరం కాలం గా వాడుతున్న నా హెల్త్ చాలా బాగుంది షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి

  • @kittugaming_yt2709
    @kittugaming_yt2709 Год назад +6

    నేను సొంతంగా సేకరించి ఆవు పాల లో ఉడికించు కొని పాలు మిగలకుండా దుంపలు అడుగు అంట కుండా ఉడికించు కూని ఎండ బెట్టుకొని పౌడర్ కొట్టు కూని రోజూ ఉదయం ఆవు పాలతో ఒక స్పూన్ ఒక సంవత్సరం వాడ, నా కు ఏమీ కాలేదు. అలాగే నా కు ఏమీ కొత్త ప్రయోజనం రాలేదు. అది ఒక ప్రచారం మాత్రమే.

    • @moulalimansoor5228
      @moulalimansoor5228 Год назад +1

      మంత్రం,ఔషదం,గురువు,దైవం పై ఎవరి భావన ఎలా వుంటే ఫలితం అలా ఉంటుంది

  • @damodaramaderu
    @damodaramaderu Год назад +16

    Medicine ని మెడిసిన్ గానే రోగం వచ్చినప్పుడు వాడితే ఆశించిన ఫలితం ఉంటుంది. అనవసరంగా వాడితే దుష్ఫలితం ఉండవచ్చు

  • @vallapukrishnappa8743
    @vallapukrishnappa8743 Год назад +12

    I think there is no one allopathic medicine without side effects
    Dr gaaru kindly comment if i am wrong

  • @sarmapvkln6739
    @sarmapvkln6739 Год назад +4

    Naku ardhsm ayyindi...Mee videos ki duram ga vundali Ani.

  • @srinivasnaik55
    @srinivasnaik55 3 месяца назад +9

    అజ్ఞానం తో మాట్లాడుతున్నారు. ఈయన ఏమి డిగ్రీ తో అశ్వగంధ గురించి మాట్లాడుతున్నారు. అశ్వగంధ శుద్ధి ప్రక్రియ పూర్తి గా చేయకుండా వాడవద్దు అని ఆయుర్వేదం లోనే ఉంది. ఈయన ఏ sample తీసుకున్నారు. సైంటిఫిక్ పేపర్స్ లేకుండా గాలి కబుర్లు చెప్పుకుంటూ పోతే ఇక రోజూ ఎన్నో వీడియోలు చేసుకోవచ్చు.

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 29 дней назад

    డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఆయుర్వేద వైద్యులు కూడా దీన్ని ఎక్కువ రోజులు వాడకూడదని సెలవిచారు. వారానికి రెండు రోజులు మాత్రం వాడాలి. పరగడుపున వాడకూడదు. టిఫిన్ చేసిన తరువాత వాడాలి.

  • @luckysrisri2033
    @luckysrisri2033 Год назад +8

    Since 10 years iam using daily two tymes but no side efect😊

  • @rssrinivas4552
    @rssrinivas4552 7 месяцев назад +4

    ఎవరో కొందరు నకిలీ మందులు అమ్మేవాళ్ళు అశ్వగంధ లో స్టెరాయిడ్స్ మిక్సింగ్ చేసి ఇచ్చి ఉంటారు అందువల్లే మీ పేషెంట్స్ అశ్వగంధ వాడటం వల్ల లివర్ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పి ఉంటారు - నేను 10 ఏళ్ళ నుండి డాబర్ అశ్వగంధ టాబ్లెట్స్ వాడుతున్నా - ఆరోగ్యాంగా ఉన్నాను

  • @supathachannel8392
    @supathachannel8392 9 месяцев назад +5

    ఇంగ్లీష్ మందులు వ్రాసి...వాటితో పాటే గ్యాస్ టాబ్లెట్స్ వ్రాస్తారు ఎందుకు అంటే ఇంగ్లీష్ మందులు వాడితే ఆటోమేటిక్ గా గ్యాస్ వస్తుంది కనుక. మీరు నరరూప రాక్షసులు.
    మీరు పేషెంట్ లదగ్గర ఎంత గుంజితే ఆ రకమైన పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడతారు..? ఇదొక్కటే చాలు మీ బ్రతుకులు ఎంటో చెప్పటానికి. విరంచి హాస్పిటల్ లో కరోనా సమయంలో ఇంగ్లిష్ డాక్టర్స్ నీ చెప్పులతో కొట్టారు ప్రజలు.
    ఇంగ్లీష్ వైద్యం ఏమర్జెన్సి కి తప్ప దేనికి పనికి రాదు...! విపరీతంగా స్టెరాయిడ్స్ ఇచ్చి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితికి తెచ్చింది మీ దరిద్రపు మందులు....సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక్క ఇంగ్లీష్ మందు పేరు చెప్పు నీకు తెలిస్తే....
    ప్రజలను భయపెట్టి వారి భయాన్ని డబ్బులుగా మలచుకునే పిశాచాలు ఇంగ్లీష్ డాక్టర్స్.
    మీరు మీ వైద్యం..తు...!
    ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో డాక్టర్...అతిత్వరలో ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, వంటి వైద్యాలు అద్భుతంగా వృద్ధిలోకి వస్తాయి.
    ప్రజల అవసరాన్ని, వారి అనారోగ్యం తో అతలాడుకునీ మీరు కట్టిన హాస్పిటల్స్ లో కనీసం బూజు దులిపే నాథుడు కూడా ఉండని రోజులు వస్తాయి.

  • @mellajagan5844
    @mellajagan5844 Год назад +8

    Sir namaskaar nenu 30 years nundi vaaduchunnaanu ippatiki yelanti problem ledu sir,liver problem vunte yelanti test cheyinchu kovaali 👏🏻

  • @irlapati
    @irlapati 4 месяца назад +2

    నేను చాలా రోజుల నుండి వాడుతున్నాను
    ఏమి ఇబ్బందులు లేవు
    దయచేసి నమ్మకమైన బ్రాండ్ నుండి కొనండి, ఏదో పిచ్చి పొడిని పాకెట్లో పోసి, స్టికర్ ఆంటించ్నది ఒరిజినల్ కాకపోవచ్చు.
    దుంపలు తెచ్చుకొని, దేశి ఆవుపాలతో సుద్ది చేసుకుని వాడుకుంటే మంచిది, పాక విధానం తెలుసుకోవాలి.
    పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ మందు, ఇది నిజం

  • @RavisharmaChilakapati
    @RavisharmaChilakapati Месяц назад +2

    ఇతని మాటలు నమ్మకండి. చక్కగా అశ్వగంధ ను వాడండి. ఇతడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నేను 15 సంవత్సరం ల నుండి వాడుతున్న.

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 5 месяцев назад +8

    మీ ఇంగ్లీష్ మందులే ఈ రోజు ప్రపంచం మొత్తం నాసనమవుతున్నా నీకు తృప్తిలేదా..ఇక అపు..నువ్వు నీచేత్త ప్రసంగం...మీ ఇంగ్లీష్ వైద్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజులో లక్షల్లో మనుషుల్ని చంపుతున్నారు మీ లాంటి వాళ్ళు. మీరు చెప్పిన వన్నీ మీ ఇంగ్లీష్ మందులవల్లనే వస్తాయి. ఆయుర్వేదం వల్ల ఎటువని సైడ్ ఎఫెక్ట్స్ రావు. నువ్వు నీచెత్త మాటలు. మీ లాంటి వాళ్ళ వల్లనే రోగుల సంఖ్య పెరుగుతుంది. ఎంత తీసుకుని ఇటువంటి కామెంట్స్ చేసావు...ఛీ....

  • @smsm577
    @smsm577 11 месяцев назад +2

    Pls share what basis for ur serious issues.

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 Год назад +5

    Plz explain about irritable bowl syndrome without fail

  • @VasanthAllavarapu
    @VasanthAllavarapu 8 месяцев назад +4

    Sir, for your kind information ayurvedam mee తాత garu ఇవ్వలేదు. విష్ణువు dhanvanthari అవతారమెత్తి ఆయుర్వేదన్ని లోకానికిచ్చాడు.

  • @DevChavan-g8g
    @DevChavan-g8g Год назад +4

    Hi Sir by consuming Ashwagandha does it leads to bleeding in men's by heat.. after piles surgery..
    Answer my question

  • @MnPrasad-pm2tr
    @MnPrasad-pm2tr Месяц назад

    ఈ డాక్టర్ గారు చెప్పేది, 100% నిజం కాదు,, అశ్వగంధ మంచే చేస్తుంది కానీ చెడు మాత్రం చేయదు, ఇలాంటి పుకార్లు నమ్మకండి, మన పూర్వీకులు ఆయుర్వేదం తోనే 100 సంవత్సరములు ఆరోగ్యంగా బ్రతికారు, ఆయుర్వేదం ను నమ్మండి.

  • @seshiraj4778
    @seshiraj4778 7 месяцев назад +3

    అశ్వగంధ అహార ఔషదం ,,పెన్నేరు గడ్డ అని కూడా అంటారు, ఇండియన్ జెన్సిక్

  • @pasupathinavarasala9405
    @pasupathinavarasala9405 3 месяца назад +1

    ఆయుర్వేదం అందించిన ఔషధాలలో సర్వోత్తమమైనది
    అశ్వగంధ! ఈ మాటకి అప్పీలు లేదు!👍😀

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 Месяц назад +1

    హలో డాక్టర్ గారు 30 సంవత్సరాల నుంచి నేను అశ్వగంధ వాడుతున్నాను ఏ రోగము లేదు మంచి ఆరోగ్యంగా ఉన్నాను

  • @dlakshminarayanabhamidipat8695
    @dlakshminarayanabhamidipat8695 День назад

    అశ్వాగంధ వాడి చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నాను మరి ఈ డాక్టర్ గారు చెప్పింది చాలా తప్పు చాలా మందికి ఇవ్వడం జరిగింది ఎవ్వరికీ ఇప్పటి ఏమి జరగలేదు మీరు ఇలాంటివి నమ్మకండి మీకు డౌట్ ఏదయినా ఉంటే ఆయుర్వేద డాక్టర్ గారిని సంప్రదించండి ఆయర్వేదం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

  • @narasimharaovemula8740
    @narasimharaovemula8740 8 месяцев назад +2

    ఇతను భయంకరమైన అబద్దాలు చెపుతున్నారు, ఎన్నో ఏళ్ల గా వాడుతున్న వారు ఉన్నారు, ఒక్కరికి కూడా ఈయన చెపుతున్నట్లుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి లేవు

  • @srinivasulu6536
    @srinivasulu6536 4 месяца назад +2

    అశ్వగంధ గురించి మీకు ఏం తెలుసు సార్ ఆధారాలు ఉంటే పెట్టండి అనవసరంగా తల్లిలాంటి ఆయుర్వేద మీద మీరు ఓర్వలేకనే ఇలాంటి వీడియోలు చేస్తున్నారు ఇప్పటివరకు మీ మీద కొంచెం నమ్మకం ఉండేది అది కాస్త పూర్తిగా పోయింది

  • @karanamsrinivasarao92
    @karanamsrinivasarao92 Год назад +4

    Do you have any evidence.please send .

  • @mohanbarla3644
    @mohanbarla3644 9 месяцев назад +4

    నేను tension కోసం
    ఒత్తిడి కోసమే present వాడుతున్నా..
    మీ వీడియో చూసి నాకూ భయం పట్టుకుంది... నాకూ మెరుగైన వైద్య సలహా
    చెప్పండి..day by day tablets తీసుకోవాలని చెప్పారు

    • @hariprasadkomuravelli5075
      @hariprasadkomuravelli5075 23 дня назад

      ఏం భయపడవద్దు..అశ్వగంధ వాడటం వల్ల నష్టం లేదు..సైడ్ ఎఫెక్ట్ రావు.. ఇతడు చెప్పిన దానిలో నిజం లేదు..

  • @jagadeeshmalekar
    @jagadeeshmalekar 11 месяцев назад +3

    నేను అశ్వగంధను చాలా సార్లు ఉపయోగించాను, ఎటువంటి దుష్ప్రభావాలు లేవు, అది తప్పు సమాచారం

  • @meghanaayurdevanilayam1016
    @meghanaayurdevanilayam1016 4 месяца назад +1

    అశ్వగంధ వాడితే గుండె జబ్బులు రావు గుండె జబ్బులు రాకపోతే వాళ్లకి కేసులు ఉండవు ఈ నెలలో ఆయుర్వేద స్పెషలిస్ట్ అయినట్టు గుండె జబ్బులు అతను వాళ్లకి ఏమి తెలుసు అసలు ఏమి తెలుసు ఏటి మీద సర్టిఫికెట్ చేశారు ఇల్లు బాడీలో ఏ జబ్బు వచ్చినా అశ్వగంధ సమూలంగా తీసి పక్కన పెడుతుంది పేరులేని జబ్బుకి పన్నీరు గడ్డ అన్నారు మన పెద్దలు జబ్బులు ఎప్పుడైతే తగ్గుతాయో చెప్పే వాళ్ళకి డబ్బులు రావు జనం పిచ్చివాళ్లు కాదు పిచ్చివాగుడు తగ్గించండి

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 Год назад +10

    Which study says its side
    effects, in which medical journal published it?

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 7 месяцев назад +3

    మీ ఆలోపతి మందుల వలన బాడీ లోని అన్ని ఆర్గన్స్ దొబ్బుతున్నాయని కూడా చెప్పండి అది చెప్పరు ఆయుర్వేదం వలన మీ వ్యాపారం దెబ్బతింటుంది అని మీరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు మీ వైద్య వృత్తికే కలంకం కలిగిస్తున్నారు మేము డాక్టర్లము ఏది చెప్పిన చెల్లుతుంది అనుకుంటున్నారు మీరు చదివింది ఆలోపతి వైద్యం మీరు మాట్లాడుతున్నది ఆయుర్వేదం సిగ్గుగా లేదా మీకు డబ్బు కొరకు ఎంత నీచనికైనా దిగజారుతార ఇదేనా మీరు చదువుకున్న సంస్కారం

  • @sangadasatyaprasad2552
    @sangadasatyaprasad2552 8 месяцев назад +4

    సార్, నేను 5 ఇయర్స్ నుండి వాడుతున్నాను చేలా బాగుంది

  • @dr.ramchandarthalla4433
    @dr.ramchandarthalla4433 Месяц назад

    I am 73 year's old and I have been using Aswagandha in all forms for more than two decades without any problems. Dr. I disagree with you . I am very happy and healthy. Please don't come to any hasty conclusions and go public about it.

  • @monachary3796
    @monachary3796 7 месяцев назад +4

    నమస్కారం డాక్టర్ గారు దయచేసి ఈల తప్పుడు సమాచారం ఎవ్వకండీ

  • @seenualle7440
    @seenualle7440 11 месяцев назад

    Allowpathi medicine side effects gurinchi cheppandi

  • @Siva-3y
    @Siva-3y 10 месяцев назад +2

    అయ్యా నీకు సంబందం లేని ఆయిర్వేదం తో నీకేమి పని అశ్వగంధ చూర్ణాన్ని ఎలా వాడాలి అనే విషయం ఆయిర్వేద డాక్టర్ చూసుకొంటారు అనుపానాలు ఉంటాయి ఎలాంటి రియాక్షన్ ఇంత వరకు నమోదు కాలేదు.5000సంవత్సరములనుండి‌వాడే అశ్వగంధ సంగతీ నీకెందుకు.రియాక్షన్ల మందులు చదువు చదివిన నీ కెందుకు ఆయిర్వేదం మీద ఏడుపు ‌నీ‌ఏడుపు‌నువ్వు ఏడుపు.

  • @కన్నతల్లిగరటాలవెంకటసుబ్బయ్య

    అశ్వగంధం మంచిగా లేదని చెప్పడం వల్ల మీకు కలిగే లాభం ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఈ భూమి మీద ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు మీరు మాత్రమే ఎందుకు ఇలా చెడుగా చెబుతున్నారు మీరు చెప్పేది నిజమే అయితే నిరూపించగలరా ఎంత భయాన్ని మీరు సృష్టించుతున్నారు అలా సృష్టించడం వలన మీకు కలిగే లాభం ఎంత ఉందో తెలియదు గానీ మీ గురించి అందరూ కామెంట్లు పెడుతున్నారు అదే చదువుకొని అప్పుడున్న మీకు మంచి ఆలోచన వచ్చాడని అనుకుంటున్నా

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 5 месяцев назад +3

    నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి

  • @ChandraKaladhar-c1x
    @ChandraKaladhar-c1x Год назад +15

    Doctor ji, all allopathic medicines damaging our body through its side effects. Like that may be one or two side effects may not be ruled out with this medicine. Are you confident of suggesting at least one allopathic medicine without side effects? I like your videos, but this time, I won't accept whatever you discussed in this video. If you are able to tell, please give clarification on whether this medicine belongs to steroid categories or not ?

  • @nagarajuhg1685
    @nagarajuhg1685 6 месяцев назад +3

    ప్రూఫ్స్ ఉంటే చూపించు నమ్ముతారు అంతే గాని అనవసరంగా మాట్లాడకండి 🙏🙏

  • @KVK_vlogs
    @KVK_vlogs 11 месяцев назад +1

    Miru 41 rojulu vadite, nuvve good medicine Ani chebutaru.over dose vadite rice kuda pramadame sir

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r Год назад +3

    Dr.garu....kapiva skin glow food ani ayuvedha...no side effects antunnaru...vati kosam kooda cheppandi...Is it good or bad.....beauty anagane chala mandhi use chesesthunnaru

  • @madhugollapelli9
    @madhugollapelli9 Год назад +9

    నేను 3మంత్స్ పైన వాడను no effect

  • @praharajurajashakar8803
    @praharajurajashakar8803 11 месяцев назад +3

    I am using from several years, no side effects please

  • @davidsekharchaganti4191
    @davidsekharchaganti4191 Месяц назад +1

    English medicines research devlopment compulsary వుంటుంది. అడ్వర్స్ ఎఫెక్ట్ openga గూగుల్ లో వుంటుంది. బట్ ayurvedivlo some products poisionous. Avaru చెప్పారు. Research వుండదు. Becsreful. Thank you for good information ayuvediv doctors ki తెలియనిది.. అన్

  • @sekharreddykonda8574
    @sekharreddykonda8574 11 месяцев назад +1

    అశ్వగంధ వాడకూడదు అని చెబుతున్నారు మీ వీడియో ద్వారా అశ్వగంధ తీసుకుంటే ఏమి జరుగుతుందోనని మీరు చెప్పేది విన్నాము అంత భయంకరమైనది ఏమి కాదు అని తెలుస్తుంది

  • @drsirishakailamdayurveda
    @drsirishakailamdayurveda 3 месяца назад

    Every medicine has indications and contraindications.. correct prescription matters!

  • @sannikumar2158
    @sannikumar2158 9 месяцев назад

    What about athimaduram

  • @drsivanageshdamera8097
    @drsivanageshdamera8097 11 месяцев назад +1

    మేరు ఆలోపతి డాక్టర్ వాటిలోని మంచి చెడు చెప్పండి చాలా చోట్ల అలోపతి వైద్యం ఆర్. ఎమ్.పి లు కాకుండా మెడికల్‌ షాప్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. మీ బుద్ది ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టే మీ వైద్యం అలా ఏడిచింది. డాక్టర్ అంటే విలువ లేకుండా చేసింది.

  • @cherukumilliprasad3041
    @cherukumilliprasad3041 2 месяца назад

    మీరు allopathic లో statins కొవ్వు కరగడానికి మందులు ఇస్తే హార్ట్ ,కిడ్నీ, లివర్ కి damage అవుతుంది ఎక్కువ గా vadakoodadu అంటారు. అదే ఆయుర్వేద మందులు ఇస్తే obesity తో పాటు, లివర్, కిడ్నీ , హార్ట్ అన్ని బాగు పడ తాయి. Body pain's ఎలాంటి side effects రావు sir. Platelets కి కూడ ఆయుర్వేద మందులు మీదే ఆధారం , అవే వాడుతున్నారు కదా sir, మీరందరూ.
    ఆయుర్వేద ం తల్లి లాంటి ది, తల్లి పాలు తాగి రొమ్ము గుథి నట్లు వుంది. Mother medicine is ఆయుర్వేద medicine.

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam 5 месяцев назад

    Asalu meru, sugar ki medicine kanipettara. Allopathic?

  • @chandrasekharms205
    @chandrasekharms205 8 месяцев назад +3

    🙏 డాక్టర్ గారు ఇలాంటి తప్పుడు వీడియోలు చేయకండి, ఎంతో విలువైన మూలికలను అపమానం చేసినట్లయితే, దీనికి బదులుగా పెయిన్ కిల్లర్స్ వాడకండి అని చెప్పండి అప్పుడు లివర్ను కిడ్నీలో బాగుపడతాయి 🙏

  • @k...6.....i-e6q
    @k...6.....i-e6q 11 месяцев назад +2

    అశ్వగంధ మీద వ్యాపారం చేయలేం.
    ఇంగ్లీష్ మెడిసిన్ మీద వ్యాపారం చేయొచ్చు😂

  • @Gkslearninghub
    @Gkslearninghub 8 месяцев назад +2

    నేను మీ ఛానెల్ నుంచి ఈ వీడియో అస్సలు ఊహించలేదు unsubscribe చేసా.. రిపోర్ట్ this video..
    ayurvedic medicine is best..

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 10 месяцев назад +4

    చ్యవన్ ప్రాశ్ లో అశ్వగంధ ఉంటుందని చెప్పిన మీ అవగాహన చాలా గొప్పది.చ్యవన్ ప్రాశ్ లో ఉసిరికగుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది.

    • @JAISRIRAM-h1y
      @JAISRIRAM-h1y 9 месяцев назад +1

      Nuvvu donga vi ...ani ee video valla telisindi...

  • @Thealonesoldier421
    @Thealonesoldier421 Месяц назад

    Mari chemical mandulu vadoccha.. avvi mokkalu vati valla e side effects vundavu .. ela ni madula kosam bad ga promote cheyyaku

  • @silverhumanblastabcd
    @silverhumanblastabcd Год назад +2

    డాక్టర్ గారిని నిందించవద్దు. ఆయనికి వచ్చిన సమాచారం పంచుకున్నారు, అంతే.
    నేను సంవత్సరం నుంచి రోజు వాడుతున్నాను, అలాంటి దుష్ప్రభావం కనపడలేదు. పెద్దగా మేలు కనపడలేదు. ఒక్కక్కసారి ఆపేద్దాం అనుకుంటా, ఏమైనా పుస్తకాల్లో రాచినట్లు ఉండదు.

    • @gopi-s7d
      @gopi-s7d 25 дней назад

      Muscles strong avutai bro, adi muscle problem unna vallaki clear GA telustundi.

  • @chsrini007
    @chsrini007 3 месяца назад

    అల్లోపతి మందులో సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఉందా. పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ మందు అని. అశ్వగంధ ని కొన్ని ఏళ్లుగా చాలామంది వాడుతున్నారు. చలికాలం రాగానే నేను అశ్వగంధాది లేహ్యం వాడతాను. అద్భుతంగా పనిచేస్తుంది నో సైడ్ ఎఫెక్ట్స్. నేను అశ్వగంధాది చూర్ణం పాలలో కలుపుకుని కూడా చాలాసార్లు తాగాను. అద్భుతంగా ఉంది నో ప్రాబ్లం. మీరు చెప్పే సమస్యలు ఏవీ రాలేదు. ఎక్కువ కాలం ఏ మందు వాడకూడదు. కొంతకాలం వాడి గ్యాప్ ఇచ్చి మళ్లీ వాడాలి.

  • @gosupitchaiah2060
    @gosupitchaiah2060 2 месяца назад

    Ashwagandha superb results ❤❤

  • @venkataramanadhasarma7407
    @venkataramanadhasarma7407 3 месяца назад +1

    ఇండియాలో రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి. కానీ ఏ రెండు విధానాల మధ్య సాపత్యం వుండదు. మీరు అల్లోపతి వైద్యుడు అయి ఉండి ఆయుర్వేద ఔషధాలను విమర్శించటం ఆమోదయోగ్యం కాదు. వేదాలు నాలుగు అయితే ఆయుర్వేదం ఐదవది. మీ సోది అనవసరం. ఎవరూ పాటించరు

  • @kvprao498
    @kvprao498 2 месяца назад +1

    మీరు యూట్యూబ్ వీడియోలు చేయకండ్ మీ విలువ మొత్తం గోవిందా ప్రజల ను మోసం చేయకండ్ stop the vedios please sir

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 4 месяца назад

    B M హేగ్డే గారి ప్రకారం ఆయుర్వేదం, హోమియో ని మన శరీరంలో ఉండే అన్ని కణాలు సంతోషంగా,ఆనందంగా డ్యాన్స్ లు చేసుకుంటూ ఆహ్వానిస్తాయి అదే ఇంగ్లీష్ మందు వొక అనాసిన్ బిళ్ళ పొట్టలోకి వెళ్ళిన వెంటనే కణాలన్నీ విపరీతమైన అలజడికి గురి అవుతాయి

  • @Raju-nn2qy
    @Raju-nn2qy 3 месяца назад

    చైనా లో జిన్సెంగ్ ,జపాన్ లో బిలోబా అంటారు మన అశ్వగంధ నీ అనేక ఇంగ్లిష్ ఫార్మా కంపెనీలు వాడుతున్న వీరికి నమ్మకం లేదు.

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi Месяц назад

    అయ్యా మువ్వా గారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావా? ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావని మీరేమన్నా గ్యారంటీ ఇస్తారా?

  • @satarlaashok6353
    @satarlaashok6353 Месяц назад

    అతి ఎప్పుడు ప్రమాదం . రోజుకు రెండు టీ స్పూన్లు మాత్రమే వాడాలి

  • @m.jayaprasad5891
    @m.jayaprasad5891 Месяц назад

    Miru eche మందులో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కదా...దీనిలో ఏముంది మీరు టెస్ట్ చేస్తున్నారా...జస్ట్ రిప్రాసేంటివ్స్ చెప్పింది విని మీరు రాస్తారు....వాటిలో ఏముంది మీకు ఇన్ పర్సనల్ తెలుసా...వేల కాలం నాటి ..మూలికా ప్రయోగాన్ని మీరు అపహస్యం చేస్తున్నారు..అల్లోపతి పుట్టుక ఎప్పుడు....ఆయుర్వేదం పుట్టుక ఎప్పుడు?....దాని గురించి మాట్లాడటానికి మీ అర్హత ఏమిటి?....మీరు చేయలేనివి ఆయుర్వేదం చాలా చక్కగా పరిష్కరిస్తుంది.
    ఇంకెప్పుడూ ఎలా మాట్లాడవద్దు.మీ కొట్లో వాటి గురించి చెప్పండి ...ఎదుటవారి గురించి వద్దు

  • @naidukvr5544
    @naidukvr5544 4 месяца назад +2

    Sir మరి డెయిక్లోవిన్ వాడ మంటరా స్టరైడ్ వాడమంతారా చెప్పలేదు మీకు పని తగ్గింది అనిపిస్తుంది కాదనలేరుకదా ఇది ముసబ్జెట్ కాదు కదా

  • @itgurukul
    @itgurukul 3 месяца назад

    Memu ancient ayurveda chestam, nenu intlo chesina ashwagandha lehyam maa father 10 years nundi vaduthunnaru, tanaki em kaaledu. em cheptunnaro veellu.

  • @GiriKolukulapally
    @GiriKolukulapally 9 месяцев назад

    Only night matrame vadithe nidra vastunda ?

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 8 месяцев назад +1

    బహుశా....మీరు మాట్లాడాలంటే కనీసం ఒక్క రిఫరెన్స్ కూడా చూపించకుండా నే .....నచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం....
    అలా అయితే ..అల్లోపతి లో ఒక్క మెడిసిన్ చూపించండి సైడ్ ఎఫక్ట్స్ లేనివి.....

  • @teluguboykishore
    @teluguboykishore Год назад

    Super sir

  • @bsr7473
    @bsr7473 Год назад +3

    Any one if you want to use ayurvedic medicine go to ayurvedic doctor , then Dr give the dose according to your needs n health.

  • @KALYAN-1435-
    @KALYAN-1435- 11 месяцев назад +4

    అశ్వాగందా ఒరిజినల్ మంచిదే కానీ ఒరిజినల్ పొడి దొరకదు మనమే ఇంట్లో చేసుకోవాలి 😇😇😇

  • @harikrishna3582
    @harikrishna3582 День назад

    Bayata chala panulunnai sir dabbulu sampadinchadaniki....prajala anarogyala meda kadhu...sir...

  • @srinivasraok2285
    @srinivasraok2285 Год назад +4

    i have no side effects been using it for last 15 years

  • @sreesiddeswaraayurveda4562
    @sreesiddeswaraayurveda4562 8 месяцев назад +1

    ఫాదర్ ఆఫ్ సర్జరీ గా సుశృత మహర్షిని తీసేయండి మరి.Afterwards we speak about ashwagandha.
    Any system of medicine without ethics are always dangerous.

  • @swathinarsingrao1358
    @swathinarsingrao1358 3 месяца назад

    Better Ashwagandha elantidi cheppandi

  • @swastikom5301
    @swastikom5301 8 месяцев назад +2

    Thumbnails పెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే భారతీయ సంప్రదాయానికి మీరు విరుద్దం అన్నట్లు ఉంటాయి మీరు పెట్టేవి. అలాగే ఒక్కోసారి డౌట్ వస్తుంది మీ మీద.

  • @premjai9563
    @premjai9563 7 месяцев назад

    మనం నిత్యం తినే ఆహారం సామయనుగుణంగా తీసుకుంటే చాలు. మన్ ఋషులు చెప్పినవి follow అవ్వండి. చాలు.