సర్ మీరు కావాలంటే కనుక్కోండి ... వాము నేను ఉడకబెట్టుకొని తిన్నాను (దీనితో పాటు జింజర్ & గార్లిక్ కొంత కూడా కలిపి ఉడకబెట్టాను .... అది ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే వారం లో ప్యాంట్ లూజ్ అయిపోయింది తరువాత వాము మానేశా ) అల్లం వెల్లుల్లి లవంగం యాలకులు సిన్నామిన్..... ఇవి ఒక లీటరు నీళ్లలో ఉదయమే ఉడకబెట్టి చివరికి నీళ్లు తాగి ...మిగిలి ఉన్నవి తినేస్తను ఎందుకో నాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది నా భావన
Here doctor garu didn’t speak about the merits of buttermilk to reduce weight. No single word about buttermilk I. The whole video. Or change title of the topic. Dr. Sarada Movva
Good Morning Sir, నేను వన్ మంత్ నుండి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం వరకు టీ (పాలు,చక్కెర కలిపి) తీసుకుంటున్నాను. ఇలా చేయడం వలన కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉందా? పాలు చక్కెర మానివేయమంటారా?
Without makeup tho unnatunnaru mam chala bagunnarandi
Thanks for your information Sir.
Mahesh Babu cheppinattu vundi sir. Edaina thinu.. kaani paddathi ga thinu antadu, oka interview lo same like that😊
Tq doctor garu chala baga chepparu me dite follow chestunnanu tq sir
Lemon juice and buttermilk super breakfast
సర్ మీరు కావాలంటే కనుక్కోండి ...
వాము
నేను ఉడకబెట్టుకొని తిన్నాను
(దీనితో పాటు
జింజర్ & గార్లిక్ కొంత కూడా కలిపి ఉడకబెట్టాను ....
అది ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే
వారం లో ప్యాంట్ లూజ్ అయిపోయింది
తరువాత వాము మానేశా
)
అల్లం
వెల్లుల్లి
లవంగం
యాలకులు
సిన్నామిన్.....
ఇవి ఒక లీటరు నీళ్లలో ఉదయమే ఉడకబెట్టి
చివరికి నీళ్లు తాగి ...మిగిలి ఉన్నవి తినేస్తను
ఎందుకో
నాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది నా భావన
Konchem clear ga cheppagalaraa sir. Nenu follow avuthanu
Sinnamin ( last item) ante yenti? any second name for this?
Dalchina chekka cinamon ante ok
Dalchina chekka@@suryaprabha2659
Sir konchem clear ga pettandi please 🙏🙏🙏
Jaya gaaru meeru choodataaniki chaala dull ga weak ga vunnaaru... dieting chestunnaaraa?take care of your health andi...
Excellent Presentation 🌹
What doctor said is true 🙂
Useful presentation.
Real sir I know ths ela meeru cheppinattu ga food follow avuthanu
Sir, thyroid varu peanut thesuko kudaduga. late dinner time due to work
Chala crrt ga chepthunaru sir
Mana peddalanundi vachina pallu palalu vaddantaru?etla
Thank you so much sir
పెసరట్టులో బియ్యము వెయ్యక పోతే దోసెలు crispy గ రావు
Onion vesthe crispy ga vastai andi
Nanna pettakunda apudukapude griend cheyandi pesalu appudu super cripsy ga vastayi😊😊
Superb sir
అసలు మజ్జిగ టాపిక్ రాలేదు 😂😂😂
Very tough without breakfast managing
Sar naku slive dappa muga undi daniki emaina Chepandi sar miru please
Morning breakfast compulsory andi ....aakali avtuntadi
Pesarattu tinochu annaru kada...
Vammo 14 hrs m tinakunte sachipotharu ayya m chepthunnaru dr garu
Night majjiga gurinchi cheppaledhu
No relationship between Title and vedio
Natural sugar's fruits thinodhantadu vedayvadra babu
Already body lo protein excess undi weight loss avvali ante em cheyyali cheppandi please
proteinand fat are two different things .
Here doctor garu didn’t speak about the merits of buttermilk to reduce weight. No single word about buttermilk I. The whole video. Or change title of the topic.
Dr. Sarada Movva
ఇంచులు inchulu అంటే ఏమిటండీ
May be inches ( measurements Amgulaalu anukuntaa)
Good Morning Sir, నేను వన్ మంత్ నుండి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం వరకు టీ (పాలు,చక్కెర కలిపి) తీసుకుంటున్నాను. ఇలా చేయడం వలన కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉందా? పాలు చక్కెర మానివేయమంటారా?
Sugar poorthiga avoid cheyali sugar intake tisukunte meeru dietlo unna waste andi
Sugar vadaradu
Sugar vadaradu brother
Super challa baga kalipa ra pulihors
Idi pata interview. Ippudu upload ayyindi
What to do 60 +
Night full bojanam cheyala
Tq you sir😊❤
Thank you sir