ఇంటిలో 3 పొయ్యిలు,3మంచాలు,ముగ్గురు పెళ్లి కానివారు,3 గుమ్మాలు ఉండకూడదా ?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 май 2022
  • జయోస్తు#వేదాలు#పూజలు#వాస్తు#శంఖుస్థాపన#పాలుపొంగించుట#కొబ్బరికాయ కుల్లిటే#

Комментарии • 32

  • @koteshyadav9756
    @koteshyadav9756 2 года назад

    అయ్యగారు మంచిగా వివరించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @kbr4121
    @kbr4121 7 месяцев назад

    Swamy parupulu mooduvunte parleda plz reply

  • @ammahome8221
    @ammahome8221 2 года назад +1

    అయ్యగారునమస్కారం శతృపిడ బుద్ధి మాంద్యం గోరమైన నిందలు అనారోగ్యం అవ మనలు అశాంతి కష్టాలు పోవటానికి ఏదైనా పూజ ఉన్నదా దయచేసి చెప్పగలరు

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +3

    ఇంటికిమూడు గుమ్మాలు ఉండవచ్చు కానీ వ్యాపారానికి అయితే ఉండకూడదు అంటారు స్వామి గారు , అది కూడా ఒకే వరుసలో ఉండకూడదు అంటారు

  • @radikamohanshappyhome6352
    @radikamohanshappyhome6352 2 года назад +4

    🙏🙏🙏🙏🙏 Namaskaram guruvu garu chala correct ga chepparu ma house ke 3 gummalu vunnai nijamga chala prblms face chesthunnamu ye pani avvadhu oyena ravalsina dhanam radhu baboi chala dharunamga vundi kani marataniki velu ledhu inka yedhaina remedy vundha plz cheppandi.....

  • @mallasujatha7498
    @mallasujatha7498 2 года назад

    Memu rent house lo vintunna m Chala problems face chestunnam house maralanukunna maralekapothunnam maa intiki 3 gummalu unnai edaina pariharam cheppandi swami

  • @poojithauppula1508
    @poojithauppula1508 2 года назад

    Namaskaram guru garu 3 deepalu veliginchakudadha..,...nenu kamakshi deepam pedutunna mari 3 deepalu avthunai.....ela pettamantaru pls chepandi

  • @rajanireddykandala7236
    @rajanireddykandala7236 2 года назад +5

    🙏🙏🙏

    • @mallasujatha7498
      @mallasujatha7498 2 года назад

      Memu rent house lo vintunna 3 gummalu unnai Chala problems face chestunna house marataniki entha try chesina Kali cheyyaleka pothunnam edaina pariharam cheppandi swami

    • @sadgaming9745
      @sadgaming9745 2 года назад

      Mudu poyyalu unna gass stavvu,intilo undavaccha swamy

  • @patibandlaswaruparani5275
    @patibandlaswaruparani5275 2 года назад +1

    Mari muudu mullu vestunnaru kdda. Adi subhameenaa

  • @sriyamunajaa8712
    @sriyamunajaa8712 2 года назад +1

    మూడు పొయ్యిలు ఉన్న స్టవ్ వాడకూడదా?

  • @karunamedoju259
    @karunamedoju259 2 года назад

    Guruvu gariki 🙏
    Perents and single chaild unte ....mugguru kadha guruvu garu mari ela??

    • @jayosthutv1983
      @jayosthutv1983  2 года назад

      అందుకే కదా అమ్మ ఇద్దరు సంతానం కనండి అనేది!గమనించగలరు!

  • @parvathisubrahmanyam4982
    @parvathisubrahmanyam4982 2 года назад +1

    స్వామి మా ఇంట్లో వరసగా అంటే ఎంట్రన్స్, ఒక పడకగది ఒక వరసలో ఉన్నాయి.అంటే
    ఎంట్రన్స్ హల్ కిబెడ్రూం కి మధ్య ఒక తలుపు బెడ్రూం అవతల పెరట్లోకి ఒక తలుపు ఇలా ఉండచా ,ఉండకూడదా? దయచేసి చెప్పగలరు

    • @jayosthutv1983
      @jayosthutv1983  2 года назад

      ఏమండీ...ఇంటి మొత్తం లో 3 గుమ్మాలు ఉండకూడదు!ఒకవరుస లో అని అర్థం కాదు.గమనించగలరు!

  • @haridasaryabaisa87
    @haridasaryabaisa87 2 года назад

    యింట్లో సెప్టిక్ ట్యాంక్ వుండొచ్చావుండొచ్చా?

  • @naveenkumartaladi8621
    @naveenkumartaladi8621 2 года назад

    స్వామి మా ఇంటిలో కూడ మూడు కుటుంబలు ఉంటున్నాము. కాని ఆ ఇంట్లో మాకే బాగుంటా లేదు. ఇంటికి పెద్ద కొడుకు మా ఆయన గారు మేము ఇప్పుడు ఆ ఇంటిలో ఉండలా అద్ధికి వెళ్లి పోవాల అని అనుకుంటున్నాం ఆర్ధికం గా చాలా నష్ట పోతున్నాం. రావలసిన ధనం రావట్లేదు పరిస్కరం చెప్పండి స్వామి🙏🙏

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 2 года назад

    పెద్దవాళ్ళు కట్టిన ఇల్లు వాస్తు సరిగా లేకపోతే దాని చెడు పిల్లల పైనా పడుతుందా గురువుగారు అక్కడ లేకున్నా

  • @ammahome8221
    @ammahome8221 2 года назад

    స్వామి మామ్మకు గత 5 సవచ్చారాల నుడ్డి కళ్లు సరిగ్గా కనపడుతలేదు షుగర్ కూడా అనేక రోగాలతో అశాంతిగా ఉంటుంది మా అమ్మ అనారోగ్యాలు పోగొట్టే లాగువులో ఏదైనా పూజా చెప్పగలరు

    • @jayosthutv1983
      @jayosthutv1983  2 года назад

      ఏమండీ ..కంగారు పడకండి. ఆదిశేష పూజ అమ్మ పేరుతో ఆదివారం పూట .చేసి చూడండి ఫలితం ఉంటుంది!

    • @ammahome8221
      @ammahome8221 2 года назад

      @@jayosthutv1983 స్వామి అదిశేషా పూజ ఎలచెయ్యలో నాకు తెలియదు దయచేసి చెప్పగలరు కృతజ్ఞతలు

  • @999kvkgopal
    @999kvkgopal 2 года назад

    3 నామాలు ఉండవచ్చా సామి?

    • @jayosthutv1983
      @jayosthutv1983  2 года назад

      3 నామాలు 3 గుణాలను తెలియచేస్తాయి!ముక్కోటి దేవతలకు చిహ్నముగా భావించాలి!భావ గ్రాహి జనార్ధన అని అంటారు పెద్దలు!మనభావన ఆ జనార్థనుడు స్వీకరిస్తాడు కనుక .3 నామాలు పెట్టుకోవచ్చు!నామము అనగా మంత్రము అని కూడా అర్థం!నిరంతరం జేపిస్తే అనుగ్రహించే గుణం కలిగినది! మoత్రం.దాని స్వరూపమే నామాలు,!

    • @999kvkgopal
      @999kvkgopal 2 года назад

      @@jayosthutv1983 నామము అంటే పేరు అని కూడా అర్థము. అక్షర రూపంలో ఉండేది మాత్రమే మంత్రము అనబడుతుంది.

  • @sekharb8026
    @sekharb8026 2 года назад

    మూడు పెళ్ళాలు ఉండొచ్చా

    • @cvenkat7766
      @cvenkat7766 2 года назад +2

      ముగ్గురు మొగుడ్సు కూడా ఉండవచ్చు .

    • @naggeswarrao2643
      @naggeswarrao2643 2 года назад

      Good

    • @jayosthutv1983
      @jayosthutv1983  2 года назад +1

      ముగ్గురుని చేసుకుంటే సంసారం సాగరం ఔతుంది!ఒక్కరితోనే. సంసారం నడపటం కష్టం అని పెద్దలు అంటారు! జీవితంలో పెళ్లి ,భార్య .భర్త అనేవి ఒక భాగం మాత్రమే. అదే జీవితం అనుకోవద్దు!గమనించగలరు!

    • @cvenkat7766
      @cvenkat7766 2 года назад

      @@jayosthutv1983 . మీరు చెప్పింది నిజం ‌. ఏదో హాస్యం కోసం పెట్టిన కామెంట్స్ అవి . వాటిని దయచేసి మీరు సీరియస్ గా తీసుకోవద్దు . సర్వేజనా సుఖినోభవంతు .

    • @cvenkat7766
      @cvenkat7766 2 года назад

      @@ammahome8221 ,. బ్రాహ్మణులే కాదు అందరూ దైవ స్వరూపమే . ఈశానాం సర్వ భూతానాం అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి . ప్రతి జీవిలోనూ భగవంతుడిని దర్శించాలని దాని సారాశం . శంకరుని అద్వైతం కూడా అదే చెబుతుంది . బ్రాహ్మణుల ప్రత్యేకత ఏమీలేదు . చాతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ఒకరు , ఆంతే .

  • @haridasaryabaisa87
    @haridasaryabaisa87 2 года назад

    యింట్లో సెప్టిక్ ట్యాంక్ వుండొచ్చావుండొచ్చా?