అసలు నేనెవరు ఎలా గుర్తించాలి | who am I Sadguru Subramanyam | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 30

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    కాలానికి, నేనుకు. వత్యాశంవుంది, కాలం, గడిచిపోతుంది. నేను స్థిరమైనది, కాలానికి అలసటవుంది, ❤❤❤❤❤

  • @SaiChopparapu
    @SaiChopparapu 4 месяца назад +3

    ప్రపంచ పరంగా ఆచరణతో పాటే అనుభవం కలుగుతుంది. ఆధ్యాత్మికపరంగా విచారణ తో పాటే అనుభవం కలుగుతుంది🙏

  • @madiyakurmarao723
    @madiyakurmarao723 4 месяца назад

    Chela baga vinasoppuga vundi sir

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 4 месяца назад +2

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    నేను లేనని, తెలిసినా. లోకవ్వవహరము కొరకు . నేను అనే మాట్లాడాలి. ❤❤❤❤❤

  • @sairamradhakrishna2150
    @sairamradhakrishna2150 4 месяца назад

    నేను ధ్యానం మొదలుపెట్టి , ఆలోచనలు లేకుండా చేసుకోవడానికి, నేను -ఇప్పుడు - ఇక్కడ గురించి ఆలోచనను లిమిట్ చేసుకోవడం తో ప్రారంభిస్తాను. అది కొంచం సహాయం చేస్తున్నది.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 4 месяца назад

    రిసా గారు 🙏🏻🙏🏻

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 4 месяца назад

    🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +3

    WHO ARE YOU. ?
    You are what you are doing "RIGHT NOW." !
    I discovered for myself and by myself that there is no Self to realize -- that is the realization I am talking about.! It comes as a shattering blow. It hits you like a thunderbolt.!
    You have invested everything in one basket I.e for self-realization, and, in the end, suddenly you discover that there is no self to discover, no self to realize -- and you say to yourself.."What the hell have I been doing all my life?!" That blasts you.!
    I have nothing to lose if the whole thing is wiped out. I have nothing to gain if it remains the same. The only relationship you have with anybody in this world is “What do I get out of it?” That's all you care about. Other than that, there is nothing to it.!
    ---U.G. Krishnamurti...

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    నేను ,కుమూలములేదు, సకలానికిమూలము, నేను. ❤❤❤❤❤❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 месяца назад

    Good morning anna
    ❤ Krishna surat
    11.01am

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 4 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🦋

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    భ్రమ మూలం ఇధంజగత్, . భ్రమేనాహంభ్రమేనత్వం, భ్రమేనోపాసకోజనః భ్రమేనీశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్, అని వసిష్ఠుడు, శ్రీ రామునికిచప్పినాడు. రామాయణం లో. ❤❤❤❤❤❤

  • @jnanaparishilaka
    @jnanaparishilaka 4 месяца назад

    జ్ఞానోదయం కలిగిని ఓ గురువు నుండి మనం నేర్చుకోవాలంటే ఆ గురువుకు తన జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న ఆసక్తి ఉండాలి. ఆ తరువాత ఆయనికి భాష మీద పట్టు ఉండాలి. ఆ రెంటిలో ఏది లోపించినా శిష్యులకు కష్టమే.

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      అవును మీరు చెప్పినదినిజము. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kk.c7768
    @kk.c7768 4 месяца назад +3

    నేను అనేది ఉత్తది .ఏమి లేనిది ఏమి అనరాణిది.కేవలం భ్రాంతి.

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      మంచి, సూచన చేశారు, అయితే, నేను నునేనని , అనవచ్చును. నేనే భ్రాంతి అనాలి. సవినయంగా. ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      నిరంతరము గడిచిపోయింది కాలము, ప్రస్తుతం, అనేది కంటిరెప్పపాటుకూడ,వుండదు.భూతకాలంలోకిమారుతుంది.❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      నిరంతరము గడచిపోయేది, కాలము. ❤❤❤❤❤❤

  • @DETECTIVE-5
    @DETECTIVE-5 4 месяца назад

    Nene 100 like 🎉

  • @alladisuresh5684
    @alladisuresh5684 4 месяца назад +1

    Hi Anna

  • @ijjuvarapusrinu7195
    @ijjuvarapusrinu7195 4 месяца назад +2

    Anna meeruntunna area Peru adress pettara I feel like meet with you anna

  • @darlingsuryaa4531
    @darlingsuryaa4531 4 месяца назад +1

    విత్తనం ఎవరు వేసిన మొలకతుతుంది అన్నారు...... రమణ మహర్షి గారి గురంచి చెప్పే వాటిలో... రమణ మహర్షి వేసిన విత్తణాలు మెల్లకేతలేదు అని చెప్తారు..... అది నిజమేనా.... రమణ మహర్షి గారు నా చేతితో వేసిన వి మొలకతావ్ అన్నారు అని అంటారు..

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад +1

      భౌతికంగా గింజ ఎవరు వేసిన మొలకెత్తుతుంది. జ్ఞాన పరంగా వేసింది మొలకెత్తదు. ఇదే రమణ మహర్షిగారుచెప్పినది.తిరిగి జన్మ రాదు అని అర్థం🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      విత్తనము దాని ఉపాధికిరానిదే, ఎవరువేసినామొలకెత్తదు❤❤❤❤❤

  • @balagarre5497
    @balagarre5497 4 месяца назад

    Sukinobhavantu

  • @techfire7603
    @techfire7603 4 месяца назад

    Risa chala taggipoyinatlunnavu
    Face peekku poyindi enduku nanna

  • @ganeshputrevu1434
    @ganeshputrevu1434 3 месяца назад

    Whenever you review book, it lacks originality. Your interpretation is not like added flavour. If you discuss anything with some company it is more interesting rather than book reviews.
    When discussion is shared with Mythili the video is weakening.
    This is my personal opinion.